Telugu to English Dictionary: వలపు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉవ్వలపోటి
(p. 172) uvvalapōṭi uvvala-pōṭi. [Tel.] n. A certain game among children. 'చిడుగుడువ్వల పోటి చెండుగట్టినబోది యల్లియుప్పున బట్టెలప్పళాలు.' కాళ. iii.
కవ
(p. 262) kava kava. [Tel.] n. Couple, pair. కవలవారు or కవలపిల్లలు twins. కన్నుగవ a pair of eyes. చన్గవ or చన్నుగవ a pair of breasts కవలు Kusa and Lavas the sons of Rāma; also Nakula and Sahādēva the Pāndava brothers.
కెలవు
(p. 308) kelavu kelavu. [Tel.] n. Amorous desire. సంభోగేచ్ఛ. 'క.పలువురకొకభామినిపై దలపును నొకవారసతికి దగబలువురపై వలపునుమృగవిహగాదుల కెలవురసాభాసమయ్యెతినెట్లన్నన్.' కా. iii.
తగులము, తగులాటము
(p. 501) tagulamu, tagulāṭamu or తగులు tagulamu. [Tel.] n. Connection. సంబంధము. P. i. 635. Desire, lust. ఆసక్తి, వలపు, జంఝాటము. A check, hindrance. అడ్డపాటు. Swa. iii. 4. A. iv. 121.
తోదోపులు
(p. 565) tōdōpulu tō-dōpulu. [Tel. తోపు+తోపు.] n. Exultation, pushing forward. తోదోపులుమీరి in an increasing struggle; ప్రజ విస్తారమువచ్చినది గనుక తోదోపులు నేడు అధికము a great crowd of people came, so to-day there is great excitement. తోదోపులాడు or తోద్రోపులాడు tō-dōpu-l-āḍu. v. n. To overflow or burst forth as the feelings. 'ఆ పొలతివలపు తలపునడాపక తోడ్రోపులాడుటయు.' T. ii. 100. టీ పైపైకి తోనుకొనివచ్చుట.
దొంతర
(p. 610) dontara or దొంతి dontara. [Tel.] n. A series. వరుస. A heap, or set of things, as a pile of pots or cups and saucers. adj. Lying in a series, వరుసగానున్న. adv. In a pile or heap. దొంతరముద్దులు kiss upon kiss. దొంతరజల్లిబొంత a patched quilt. దొంతరవిడెము betel leaves strung together. దొంతరగావేసిన strung, piled. పెంకులను దొంతరలుగాపేర్చు to pile up the tiles in rows. వలపులదొంతి she was a 'bundle' of charms. దొంతిగా tier over tier, range over range.
పూనె
(p. 780) pūne pūne. [Tel.] n. A casket, a small box. బరిణె. 'రగడ త్రొక్కినారు పదేసి మణుగులు తొలుత నీకుంకుమపుగోనెలు మిక్కుటపు కస్తూరివలపులు మించు పునుగిడదగిన పూనెలు.' S. i. 159.
ప్రలోభనము
(p. 837) pralōbhanamu pra-lōbhanamu. [Skt.] n. Tempting, seduction. వలపించడము. A bait to catch animals with, మృగములను పట్టుకొనుటకు పెట్టు మచ్చు.
బాహిరము
(p. 881) bāhiramu bāhiramu. [from Skt. బహిః.] adj. Made public, బయలుపడిన, బాహ్యము. Excommunicated, వెలియైన. 'తే వలయునన్న పానముల్ పలుడెరుగుల. నేర్చువిధముననే మొడగూర్చివేడ్క, నున్న నీవుపయోగింపమెల్లకునికి, బాంధవమునకు నీతికి బాహిరంబు.' M. V. iii. 212. బాహిరపోవు bāhira-pōvu. v. n. To become public, or open, బయలుపడు. To faint, to loss the senses. మూర్ఛిల్లు. 'క కావునవంచనబాహిర, పోవకయుండంగమనరిపుంబరి మార్పం, గావచ్చు నేనియట్టిది, నావలపటుగాకతక్కిననువలదు సుమీ.' M. IV. ii. 91. 'అతండు సోలియును బాహిరపోవకతేరియవ్విభుం, గిట్టినిశాత బాణచయకీలతదేహునిజేసె.' M. IX. i.424. బాహిరుడు bāhiruḍu. n. One who is outside, or excommunicated, బాహ్యుడు. 'అటుగాకకర్మఫలలం పటుడనగుదునేని యల్పఫలభోగితమై, నటనిటదిరుగుచు, మోక్షనికటవృత్తికి బాహిరుండగానెకుమారా.' M. XII. i. 73.
మందు
(p. 938) mandu mandu. [Tel. cf. Tam. మరందు.] n. Medicine, physic, a drug. ఔషధము. A love powder, వశ్యౌషధము. An antidote, ప్రతిక్రియ. An expedient, ఉపాయము. దీనికొక మందు చెప్పెదను I will tell you a device for this. Poison, విషము. Gunpowder, తుపాకి మందు. A rarity, a scarce thing. ఇంట్లో బియ్యము మందుకైనా లేవు there is no rice to be had for love or money. మంచివానికి మాట్లాడనిదేమందు if you are silent towards a good man it is a punishment to him. నీలిమందు indigo. నల్లమందు opium. మందుభాయీ or నల్లమందుభాయీ an opium eater. వలపుమందు or పెట్టుమందు love powder. మందుకాటుక eye salve. మందుపెట్టు to drug, to infatuate a person by administering to him or her a love powder, to poison. మనోవ్యాధికి మందులేదు there is no cure for the heart-ache. దానిమందు వాని తలకెక్కినది the love powder administered by her has turned his head. adj. Impossible, దుర్లభము. 'కూడుదానగల్గెనేని కూరగుటమందు.' ఆము. iv. మందుపట్టడ mandu-paṭṭaḍa. n. A place where fireworks are prepared. బాణసంచుచేసెడుశాల. మందుమల mandu-mala. n. A hill on which drugs are found, an epithet applied to a hill called ద్రోణము. మందులమారి mandula-māri. n. One who administers love powders. మందాకు mand-aku. n. A medicinal herb. ఓషధి. 'కోటబంగారుగా జేయుకొరుకుమున్ను బ్రహ్మపిడిచిన మందాకు పసరవంగ.' A. ii. 8. మందులవాడు mandula-vāḍu. n. A druggist
మన్నెము
(p. 954) mannemu or మన్యము mannemu. [from Skt. మాన్యము.] n. Land given as a token of respect. సమ్మానించి యిచ్చిన కొంత భూభాగము. High-lands, hilly land, hill-country, uplands. Agency tracts. మన్నెపుజ్వరము jungle fever. మన్నెపుదేశము highlands. లోమన్యము the interior of the hills. 'అనయంబు రజతాద్రి యట్టి దుర్గంబు మనకు గల్గన నేల మన్నెముల్.' BD. iii. 1093. మన్నెకాడు, మన్నెదొర or మన్నెపుదొర mannckāḍu. n. A highland chieftain. మన్నెపువారు hill people. మన్నెపుగొడ్డలి a broad axe, a woodman's axe, a highlander's axe. మన్నెముల్లు manne-mullu. n. A large needle used to remove thorns from the feet of goats. 'మందులపొడిబుర్ర మన్నెముల్లుతోలుకుళ్లాయి.' H. ii. 85. మన్నెరికము manne-rika-mu. n. Chieftainship, the state of being a lord among the hill people, మన్నెపుదొరతనము. 'వలపుల మన్నెరికంబు' Vijayanti. ii. 66. టీ మోహములయొక్క ప్రభుత్వము.
మావటము
(p. 980) māvaṭamu māvaṭamu. [Tel.] n. A small roll or packet of betel, areca nut, lime, and other ingredients, made up in order to be distributed among guests. తమలపాకులపట్టీ. 'బంగారు చలవలపసమించు తమల పాకుల మావటాలు కొండలుగవైచి.' KP. vii.
మేలు
(p. 1031) mēlu mēlu. [Tel.] n. Good, kindness. ఉపకారము. Good fortune, prosperity, favour, happiness, క్షేమము, శుభము. Profit, advantage, లాభము. Righteousness, పుణ్యము, సుకృతము. Excellence, superiority, విశేషము. Love, మోహము. Pride, మదము. 'చదువుల మేలులేదొ.' P. iv. 119. అక్కడికి పోతే మేలు it would be better to go there. అదేమేలు so much the better. మేలెరుగు to be grateful, remember kindness. కీడుమేలు తెలిసినవాడు one who knows good and evil. 'మేలుకలిగేవాడు in time of prosperity. 'తత్సుతశతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలుభూవరా.' Bhārat మేలు or మేలి adj. Upper, higher. ఉపరి, అధికము, పై. Good, better. Noble, fine, excellent, superior, శుభమైన, శ్రేష్ఠమైన. మేలుమిద్దె an upper storey. 'లోపలియంతస్తులోని మేల్మిద్దె.' Sārang. D. 113. మేలుగోడ the top wall, battlement, parapet or rail wall. మేలుముసుకు the outer cover. మేలుమాట or మేలువార్త happy news. adv. Up, above, over, మేలు or మేలుమేలు interj. Well done! excellent! better and better! జయ, జయ జయ. మేలుకట్టు mēli-kaṭṭu. n. An awning, a canopy. వితానము. 'మేలిమిమీరగా మేలుకట్టులుగట్టు, రమణీయ చీనాంబరములుగట్టి.' N. ix. 124. మేలుకమ్మిచీర mēlu-kammi-chīra. n. A cotton cloth woven with a coloured border three inches broad. మేలుచెయ్యి mēlu-cheyyi. n. Superiority. హెచ్చు, ఆధిక్యము. adj. Superior, హెచ్చైన. Victorious, గెలుపుగల. మేలుచెయ్యిగానుండు to prevail, to have the advantage. 'అట్లు తమవారు మేలుచెయ్యైన భంగివిని.' M. VI. ii. 2. మేలిమి mēlimi. n. Fineness, excellence. Pure gold. తప్త కాంచనము, అపరంజి. మేలిమి or మేలి adj. Fine, excellent. B. X. 207. మేలిల్లు mēl-illu. n. A upper storey, మేడ, సౌధము. మేలుకొను, మేల్కొను, మేలుకను, మేల్కను, మేలుకాంచు or మేల్కాంచు mēlu-konu. v. n. To awake, rise. To be aroused, stand on one's guard, be alert. నిద్రతెలియు, జాగ్రతపడు. మేలుకొలుపు mēlukolupu. v. a. To awaken. నిద్రలేపు. మేలుకొలుపులు mēlu-kolupulu. n. Matinsong, reveille, music in the dawning. సుప్రభాతములు. cf. 'the dulcet sounds at break of day, &c. మేలుకోలు mēlu-kōlu. n. The act of awaking, మేలుకొనుట. మేలుదురంగి or మేల్దురంగి mēlu-durangi. [H. dorangi] n. Fine velvet. Fine shot silk. ఒకవిధమైన చక్కనిపట్టు. 'పటికంపుమెట్లను జిగిరంగు మేల్దురంగి.' T. iv. 202. మేలువడు or మేల్పడు mēlu-paḍu. n. To fall in love, be enamoured, మోహిమచు, ఆశపడు. 'ఎవ్వనిచూచి మేలుపడితే యరవింద దళాక్షి.' Vijaya. iii. 37. మేలుబంతి mēlu-banti. n. The top line, the copy set to a schoolboy learning to write. A pattern, మాదిరి. One who is or sets an example; a paragon of excellence, an example, ఉదాహరణము. adj. Excellent, శ్రేష్ఠము, శ్రేష్ఠుడు, శ్రేష్ఠురాలు. 'మేదినీనాధులకునెల్ల మేలుబంతిగా బ్రవర్తింపకేల, దుష్కర్మివైతి.' Vish. ii. 116. 'నిజచరిత్రంబు భావిబూభుజులకెల్ల మేలుబంతిగవసుమతియేలుచుండె.' ib. vi. 63. మేలలుమచ్చు mēlu-maṭsṭsu. n. An upper storey, చంద్రశాల. మేలుమచ్చులు a kind of game played by boys. మేలురాసి mēlu rāṣi. n. The top part of a heap of winnowed grain. తూర్పెత్తిన ధాన్యపుసోగు. మేలువాడు mēlu-vāḍu. n. A lover, విటుడు, వలపుకాడు, మంచివాడు. 'అంతరాధకుమేలు వాడైమురారి.' A. v. 56.
మైదు
(p. 1033) maidu or మయిదు maidu. [Tel.] n. Deception, deceit, delusion. మాయ. Intoxication, మయికము. Love-powder, magic-powder made to enamour one. మోహనభస్మము, వలపుమందు, చొక్కుపొడి.
మోహము
(p. 1048) mōhamu mōhamu. [Skt.] n. Love, fascination, infatuation, distraction, ignorance, weakness of intellect, loss of consciousness, a swoon. వలపు, అజ్ఞానము, మూర్ఛ. చిత్తవైకల్యము. మోహదృష్టిబేరము buying blind-fold, or without an inquiry into the real value, or on a cursory glance. మోహణము mōhaṇamu. n. A sword-hilt. త్సరువు. కత్తిపడి. 'అలఘమోహణమున హస్తంబుదొడిగి, బళిపించిమొనజూపి నలిరేగియార్చి.' BD. v. 893. మోహనము mōhanamu. n. A swoon, మూర్ఛ. Enamourment, allurement, fascination, the over-powering of reason, వ్యామోహము. An arrow of Cupid's. మన్మథ బాణవిశేషము. adj. Fascinating, stupefying, depriving of sense or of understanding. వ్యామోహకరమైన. మోహనరాయి the stone beam across the top of a temple gate. రాతిదూలము. మోహనము or మోహనపుదుంప mō-hanamu. n. The red sweet potato. చిరగడ దుంపలలో భేదము. The Thorn apple or Datura fruit. మోహి mōhi. n. A deceiver, a cheat. వంచకుడు. 'పాముకన్న లేదు పాపోష్ఠిజీవము అట్టిపాము చెప్పినట్లువినును, ఇలను మోహిదెల్పనెవ్వరివశమయా.' Vēma. 1474. మోహించు mōhinṭsu. v. a. To fall in love with, to become enamoured of, వలచు. v. n. To lose one's reason, అజ్ఞానమును పొందు. To swoon, మూర్ఛిల్లు. మోహితుడు mōhituḍu. n. One who is fascinated, మోహమునొందినవాడు. మోహిని mōhini. n. A syren: a name of the queen of the fairies, బకరీతిదేవత. మోహినివేషము a captivating form, the guise of a syren.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close