Telugu to English Dictionary: వల్వ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగారవల్లి
(p. 5) aṅgāravalli angāra-valli. [Skt.] n. A species of Karanja. (Galedupa arborea.) Another plant (Ovieda verticillata. Rox.) చిరుతేకు, నిప్పువన్నె పువ్వులుగల కానుగు భేదము.
అందు
(p. 14) andu andu. (a defective pronoun.) There, in that place. అక్కడ. అందుకు or అందులక thereof, thereto, for that. అందులో therein. అందున or అందుచేత thereby, by that. అందునిమిత్తము therefore. అందుమీదట adj. thereafter. అటుతర్వాత, వాడు వచ్చి చేరినందుమీదట. after his arrival. అందులకు (an affix) thereto, for that. వ్రాయగలందులకు ad scribendum, to write. అందువల్ల (an affix) thereby. పోయినందువల్ల యేమి ప్రయోజనము what is the use of going? ఆయన రాగలందులకు for his coming. నేను వచ్చేటందుకు అయిదు దినములు పట్టును it will take five days for me to come. అట్లా ఉన్నందుకు for its being so. వాడు అట్లా చేసినందుచేత as he has done so. వాడు అట్లా చేసేటందుచేత by his doing so. అందులకు ఒక ప్రతి వ్రాసినాడు he wrote a copy of it. 'ఇందుగలడందు లేడని సందేహమువలదు' there is no doubt he is every where. ఇందు అందు both here and there; here and hereafter: in this life and the next. అంద in the same place దానియందే; అందలి = అక్కడ ఉండే.
అనుకూలము
(p. 54) anukūlamu anu-kūlamu. [Skt.] adj. Favourable, friendly, assisting, salubrious. హీతమైన, సహాయమైన, ఆరోగ్యమైన, శ్రేయస్కరమైన. అనుకూలమైన గాలి a favourable wind. వాని శరీరమునకు అనుకూలమైన స్థలము the place which agrees with him. అనుకూలమైనమాట a friendly word. అనుకూలశత్రువు a friendly enemy అనుకూల కాలము a suitable time. అనుకూలము or అనుకూలత n. Favour, goodness, kindness, aid. సహాయము, మేలు, దయ. దయ ద్రవ్యానుకూలము means, resource. దైవానుకూలము వల్ల by the grace of God. అనుకూలించు, అనుకూలపడు or అనుకూలమగు anukūlinṭsu. [Skt.] v. n. To be of use ఒదవు. To have effect, to have a good result. సఫలమగు, ఒనగూడు. అనుకూలము కాలేదు it failed, it had not the desired effect. నాకు ఇంకా రూకలు అనుకూల పడలేదు I have not yet obtained the money ఈ పని నీకు అనుకూలమగును you will succeed in this business. అనుకూలము చేయు or అనుకూలవరచు anukūlamuchēyu. v. a. To shew favour, to bring a thing about, to countenance. సహాయము చేయు, నెరవేర్చు. కార్యమును అనుకూలము చేసికొన్నారు they brought it about, brought it to a conclusion. అనుకూలుడు anukūluḍu. n. A friend, ally, patron. హితుడు, సహాయుడు, ఉపకారి. వాడు నాకు అనుకూలుడు he is well disposed towards me.
అల
(p. 85) ala or అల్ల ala. [Tel.] adv. There. That. అక్కడ,అ. 'అలపన్నిద్దరు నూరులం౛దును సముద్వల్లీలగావున్న వెగ్గలవుందాపముమాన్పనా.' A. pref. xi. 'విల్లివుత్తూరిలో నల్లవిమ్ణచత్తుడతుల తులసీసుగంథషూల్యంబు.' A. ii. 101.
అలతి
(p. 87) alati or అలంతి alati. [Tel.] adj. Little, small. స్వల్పమైన, చిన్న, సూక్ష్మమైన, అలతినగవు, అనగా చిరునవ్వు. 'బలుపు చూపినదేమొ యలతినడుము.' N. vii. 18. అలతి or అలంతి n. A trifle, a small thing అల్పము, స్వల్పము. 'అలతులబోవు తప్పె, యిదియైనను.' TUR. vi. 20. అలతులు or అలంతులు n. plu. Low wretches, mean men.. అల్పులు. 'అలుతులైన వారికంటె నతిపెద్దలకును జాలపెద్దయగుదయాళు గొలుతున్.' M. XII. ii. 26.
అలికిడి
(p. 89) alikiḍi or అలుకుడు alikiḍi. [Tel.] n. Noise, sound. ధ్వని, చప్పుడు. వారి మాటల అలికిడి వల్ల మేలుకొన్నాడు I was awakened by the sound of their talking.
అల్పము
(p. 90) alpamu alpamu. [Skt.] adj. Trifling, mean, slight, small, little, petty. స్వల్పమైన, నీచమైన, చిన్న. అల్పకార్యము a small matter. అల్పజ్ఞుడు one that knows little, an ignorant man. అల్పకృష్టి short-sightedness, narrow-mindedness. అల్పప్రాణి a weak creature. అల్పబుద్ధి little-mindedness. అల్పవయస్కుడు one who is tender in age, a mere youth. అల్పాచమనము Urine. అల్పాయుస్సు Tender age. అల్పాయుష్కుడు A short lived man. అల్పారంభము A small beginning. అల్పాహారము A light meal. అల్పుడు n. A mean wretch. నీచుడు, క్షుద్రుడు.
అవఘళము
(p. 92) avaghaḷamu ava-ghaḷamu. [Skt.] adj. Difficult, impossible. హెచ్చైన, సంకటము, అసాధ్యము. 'సుగుణనిర్గుణ యోగ సంవిస్మయునకు వల్లమస్వామికి నవఘళంబెద్ది.' L. ii. 206. అవఘళించు ava-ghaḷinṭsu. [Skt.] v. a. To excel or surpass. To neglect, disregard. మించు , అతిశయించు, తిరస్కరించు. 'అర్థచంద్రునితేట నవఘళించులలాటపట్టి దీర్చిన గంగ మట్టితోడ.' Swa. iii. 92.
అవ్వల్
(p. 98) avval avval. [H.] adj. First. మొదటి. అవ్వల్్రకము best quality (of goods.)
అసాధ్యము
(p. 102) asādhyamu a-sādhyamu. [Skt.] adj. Impossible. సాధ్యముకాని. అసాధ్యత a-sādhyata, n. Impossibility. వల్లగామి.
అసి
(p. 102) asi asi. [Skt.] n. A sword. ఖడ్గము. adj. Slight. అల్పమైన అనసిగాయము asi-gāyamu. n. A slight or superficial wound, a slight graze or wound. స్వల్పగాయము. అసిధారావ్రతము asī-dhāra-vratamu a vow to stand on the edge of a sword; (figuratively) being engaged in any hopelessly difficult task. అసిధేను or అసిధేనుక or అసిపుత్రి asidhēnu. n. A knife. ఛురిక, సూరకత్తి. 'సంబంద్ధాసిధేనుల్.' Parij. ii. 118. అసిపత్రము asi-patramu. [Skt.] n. The blade of a sword. కత్తి యొక్క అలుగు or the sheath. కత్తి ఒర. అసిబోవు asi-bōvu. v. n. To glance off, to miss. రవంత తగిలి తప్పిపోవు. 'జిరజిరద్రిపి వైచిన శూలమసిబోవ.' N. iv. 115. 'అసిబోవుటెట్లునాయసిబోవుమెకముల జించునాచేయమ్ముచిలుకుటమ్ము.' రామా. 2 ఆ.
అహి
(p. 105) ahi ahi. [Skt.] n. A snake or serpent. సర్పము, పాము. అహితుండికుడు ahi-tuṇ-ḍikuḍu. n. A snake catcher. పాములవాడు. అహిపతి ahi-pati. n. The lord of snakes, ఆదిశేషువు. అహిభుక్కు ahi-bhukku. [Skt. lit. the serpent-eater.] n. The Eagle. The peacock. గరుత్మంతుడు, నెమలి. అహిభయము ahi-bhayamu. [Skt.] n. Apprehension of treachery, fear from one's own party being like the fear of a lurking snake. రాజులకు స్వపక్షమువల్ల కలిగే భయము. N. ii. 114; A. ii. 48; A. iv. 295. రాజులకు స్వపక్షమువారెవరనగా, 1. army దండు, 2. friends మిత్రులు, 3. courtiers ఆశ్రితులు, 4. relations సంబంధులు, 5. acquaintance కార్యసముద్భవులు, 6. attendants or people భృతులు, 7. personal servants ఉచారము చేయువారు.
ఆకాశము
(p. 107) ākāśamu ākāṣamu. [Skt. another form of అవకాశము emptiness, empty space, or interval.] n. Ether, sky, atmosphere. ఆకాశగంగ the river of heaven. ఆకాశగరుడగడ్డ a plant which like the misletoe grows on a tree. Ainslie, 2. 158. Bryonia Epigœa, air-livingBryony. ఆకాశవల్లి ākāṣa-valli. n. Cassytha filiformis (Watts.) ఆకాశపంచాంగము ākāṣa-panchāngamu. n. A fool's chronicle, a pack of nonsense. ఆకాశబాణము ākāṣa-bāṇamu. n. A sky rocket. ఆకాశరామన్న ākāṣa-rāmanna. Jack Robinson, nobody. ఆకాశవాణి ā-kāṣa-vāṇi. adj. 'Sky-speaking,' as the voice of an angel or invisible being.
ఆధిధైవికము
(p. 115) ādhidhaivikamu ādhi-daivikamu. [Skt. from దేవ.] adj. Superhuman, supernatural. దైవము వల్ల గలిగినది. ఆధిదైవిక తాపములు sufferings due to supernatural causes.
ఆధ్యాత్మికము
(p. 115) ādhyātmikamu ādhy-ātmikamu. [Skt.] adj. Spiritual. ఆత్మ వల్ల గలిగినది. ఆధ్యాత్మికతాపములు sufferings self caused.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close