Telugu to English Dictionary: వస్త్రవిశేషము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఏనుగ
(p. 199) ēnuga or ఏనుగు ēnuga. [Tel. Tamil ఆనై. (Here గు is added as an aid in pronunciation.] n. An elephant. ఏనుగుకొమ్ములు ēnugu-kommulu. n. Elephants' tusks; also, a kind of rice. ఏనుగడుగులు ēnug-aḍugulu. n. A kind of parti-colored cloth. చిత్రవర్ణ వస్త్రవిశేషము. In compounds ఏనుగు means Big పెద్ద ఏనుగుకలబంద the large species of కలబంద (q. v.) ఏనుగుకాలు ēnugu-kālu. n. A big leg like that of an elephant. Elephantiasis. ఏనుగుగొంగ enugu-gonga. See under ఏనిక. ఏనుగజెలగ ēnuga-jelaga. n. A horse leech. ఏనుగపల్లేరు ēnuga-pallēru. n. The thorny weed called Pedalium murex. Ainslie. ii. 15. ఏనుగుబీర ēnugu-bīra. n. A large kind of బీర or cucumber (q. v.) ఏనుమద్ది ēnumaddi. n. A certain herb; -- called అశ్వకుణి. See మద్ది ఏనుగుమోముస్వామి the elephant-faced god, i.e., Vināyaka విఘ్నేశ్వరుడు. ఏనుగుస్వరము ēnugusvaramu. n. One of the seven notes in music. సప్తస్వరములలో నొకటి, విషాదము.
పప్పలళి
(p. 709) pappalaḷi pappaḷi. [Tel.] n. A cloth of a variegated color, చిత్రవర్ణవస్త్రవిశేషము.
మలయము
(p. 961) malayamu malayamu. [borrowed by Skt. from Drav. మల.] n. Malabar, మళయాళదేశము. Mount Malaya, a hill range in the southern part of Western India. A garden, తోట, ఆరామము. మలయగిరి (literally,) the sandalwood mountain, i.e., the Indian Hymettus, a mountain celebrated for its fragrant sandal groves. మలయ మారుతము a gentle, fragrant breeze, a zephyr. మలయజము malayajamu. n. The Sandalwood tree, చందనవృక్షము. Sandalwood. చందనము. మలయజసిరి malayaju-siri. n. A kind of cloth. వస్త్రవిశేషము. 'పుంగొరుపట్టునుభూసతిరుద్రతిలకంబు, సరిగమ్మి, మలయజసిరియు.' BD. iii. 117. 'మాందోళి భూసతిమలయజసిరి.' BP. iii. 25.
వలిదము
(p. 1140) validamu validamu. [Tel.] n. A sort of cloth. వస్త్రవిశేషము. 'వలిదంబుసరికమ్మి తెలుపు దివ్యాబరంబును నుదయరాగంబు. దేవాంబరంబు.' BD. iii. 119.
వెన్న
(p. 1210) venna venna. [Tel. వెల్ల+నేయి.] n. Butter, నవనీతము. వెన్నడాయి venna-ḍāyi. n. A kind of bird. వెన్నదొంగ or వెన్నముచ్చు venna-donga. n. Lit. the butter-stealer; a name of Krishṇa. కృష్ణుడు. వెన్నపడిదము venna-paḍidamu. n. A kind of sweet cake, ఒకదినుసుపిండివంట. వెన్నపాలకాయ venna-pāla-kāya. n. A kind of cake. ఒకవిధమైన భక్ష్యము. వెన్నపూస venna-pūsa. n. Butter, నవనీతము: (here పూస means a little or a bit, as a pat or bit or butter.) విన్నప్పము venn-appamu. n. A kind of cake. మధురభక్ష్యవిశేషము. వెన్నమడుగు vennamaḍugu n. A kind of cloth. వస్త్రవిశేషము. H. v. 406. వెన్నముద్ద venna-mudda. n. A lump of butter. వెన్నముద్దలు a superior kind of rice, శాలి ధాన్యవిశేషము. 'పాల మీగడలు శ్రీరంగాలుకామదార్లు రామబాణాలు రెక్కాములు వెన్నముద్దలుచిల్మ బుడుమలుదాళువాలు.' H. iv. 176. వెన్నముద్దకోడి venna-mudda-kōḍi. n. A bird called the Spotted Crake, Poryana marnetta (F.B.I.) వెన్నముద్దరాకు venna-mudda-r-āku. n. A plant called Ommelina bengalensis. వెన్నమెరుగు venna-merugu. n. A kind of cake. వెన్నయుండ venna-y-unḍa. n. A kind of cake. మధురభక్ష్యవిశేషము. వెన్నవెదురు venna-veduru. n. A kind of herb. ఒకవిధమైనకూరాకు, విశల్య.
శరము
(p. 1244) śaramu ṣaramu. [Skt.] n. An arrow, బాణము. A sort of reed or grass, రెల్లు. Water, జలము. శరజన్ముడు ṣar-janmuḍu. n. Lit. born among reeds: an epithet of Kartikēya. కుమారస్వామి. శరధి or శరనిధి ṣara-dhi. n. The sea, the ocean. సముద్రము. A quiver, అమ్ములపొది. A sort of cloth, వస్త్రవిశేషము. 'సన్నపరంజియు శరధియు మేఘపన్నెయు, రుద్రాక్షవన్నెకాంభోజి.' BD. iii. 144. శరవనము ṣar-vanamu. n. A forest or bed of reeds. రెల్లువనము.
సూరపుటము, సూరెపుటము
(p. 1348) sūrapuṭamu, sūrepuṭamu or సూర్యపటము sūra-puṭamu. [Tel.] n. A kind of cloth. వస్త్రవిశేషము. Velvet, మొకములు. 'రగడ మొకమాలును సూరెపుటములు బనాతులును.' H. v. 148.
హంస
(p. 1381) haṃsa or హంసము hamsa. [Skt.] n. A swan. A certain fabulous bird supposed to be a swan. Also, a water-fowl, probably the Ruddy Shieldrake. శ్వేతగరుత్తువు. నీళ్లువిడిచి పాలుద్రాగే పక్షి. 'రాజహంసలు గాని రాజహంసలుకారు.' Vasu. pref. 62. The name of one of the vital airs. శారీరవాయువు, ఉచ్ఛ్యాసనిశ్వాసరూపమైన వాయువు. The Divine Spirit, పరమాత్మ. హంసగమనము a decent and modest gait. హంసగమన, హంసగామిని or హంసయాన a woman who walks elegantly. adj. (In composition), Best, excellent. శ్రేష్ఠము. రాజహంస a noble prince. హంసకము hamsakamu. n. An ornament for the feet. పాదకటకము, కాలికడియము, కాలిఅందె. హంస తూలికా తల్పము a swan's down-bed or couch, a bed stuffed with the wool of the shrub, Asclepias gigantea (జిల్లేడు) or of the silk cotton tree (శాల్మలి or బూరుగు.) హంసరెక్కలపరుపు, లేక, బూరుగుదూదిపరుపు. హంసపాదము hamsa-pādamu. n. A star, caret or asterisk. ఇక్కడ తప్పిపోయినది అవతల వ్రాసియున్నదనే దానికి గురుతు. హంసపాది or హంసపాదిచెట్టు hamsa-pādi. n. A creeping plant, Cissus pedata or Coldenia procumbens. గోధాపది, సువహా, చెప్పుతట్ట చెట్టు. హంసయంత్రము hamsa-yantramu. n. A hinge. మొల, కీలు. 'కవాటహంసయన్త్రేణ యథా సంపర్తతె, తథాలసనరః స్వస్యాంశయ్యాయాంపరివర్తతే.' Sanskrit translation of Proverbs XXVI. 13. హంసవళి hamsa-vaḷi. n. A kind of cloth. వస్త్రవిశేషము. BD. iii. 105. హంసవాహనుడు hamsa-vāhanuḍu. n. An epithet of Brahma, because he rides upon a swan. బ్రహ్మ. హంసి or హంసిక hamsi. n. A female swan. ఆడుహంస. హంసుడు hamsuḍu. n. The sun, సూర్యుడు. A spiritual preceptor, గురువు. A liberal or moderate prince, one who is not covetous nor ambitious. లోభగుణములేని నృపుడు.
హయము
(p. 1382) hayamu hagamu. [Skt.] n. A horse. గుర్రము. హయమేధము the sacrifice of a horse. హయగ్రీవుడు or హయవదనుడు haya-grivuḍu. n. A name of Vishnu as being the god of learning. విద్యాధిదేవత అయిన విష్ణువు. హయమారకము haya-māra-kamu. n. The shrub named Nerium odorum. ఓడగన్నేరుచెట్టు. హయవాహనుడు haya-vāhanuḍu. n. Lit. the 'Equestraian,' a name of Kubera who rides on a horse. కుబేరుడు. హయాంఘ్రి hay-ānghri. n. The name of a herb. గుర్రపుగిట్టఆకు. హయావళి hay-āvaḷi. n. A kind of cloth. వస్త్రవిశేషము. BD. iii. 118.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149888
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113094
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101458
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95711
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55859
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51529
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40231
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39133

Please like, if you love this website
close