Telugu to English Dictionary: వాడిమి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఖరము
(p. 343) kharamu kharamu. [Skt.] n. An ass. గాడిదె. Heat. వేడిమి. Scarcity. Name of a year. adj. Hot, sharp, pungent, cruel, harsh. వేడిగల, వాడిగల. (Figuratively) Dear, scarce. ఖరకరుడు khara-karuḍu. n. The sun. ఖరణసుడు kharaṇasuḍu. (ఖర+నాసిక.) adj. Sharp nosed, having an aquiline nose. గద్దముక్కువాడు, వాడిముక్కువాడు.
చండి
(p. 403) caṇḍi chanḍi. [Skt.] n. Lit: The 'terrible.' A name of the goddess Kāli. A perverse obstinate woman. adj. Horrible. చండించు chanḍinṭsu. v. n. To get very angry. మిక్కిలి కోపించు. చండిక chanḍika. n. A virago, a fury. కోపముగలస్త్రీ. A name of the goddess Durga. పార్వతీదేవి. చండిమ chanḍima. n. Sharpness. వాడిమి.
చురుకు
(p. 450) curuku or చురుక్కు ṭsuruku. [Tel.] n. Heat, a burning sensation. వేడిమి. Sharpness, fierceness. వాడిమి. Activity, agility, smartness, intelligence. Speed, impetuosity. వేగము. adj. Sharp, hot, fierce, violent. Rapid, impetuous, active, smart: brilliant (as rubies.) చురుకుగా or చురుక్కున ṭsuruku-gā. adv. Sharply, hotly, fiercely, actively. చురుక్కను to wince, be sharp, to be hot. చురుకరి ṭsuruk-ari. n. A man with much 'go in him, an energetic man చొరవగలవాడు. చురుపుచ్చు ṭsuru-puṭsṭsu. v. a. To burn. దగ్ధముచేయు. To be sharp, hot, eager. చుర్రు ṭsurru. adj. Hot. వేడి. చుర్రుమను ṭsurru-m-anu. v. n. To hiss or sputter, as the fire, or boiling water. To shudder, to tingle with horror. చుర్రు చుర్రుమనినది it was hot to taste: it made the tongue smart. చుర్రున ṭsurru-na. adv. Fiercely (burning).
పదును
(p. 706) padunu or పదను padunu. [Tel. పది+ఉను.] n. Time, season, సమయము. Temper, sharpness, whetting, వాడి. Moisture, తడి. Goodness of metal. The right degree of softness (in boiled areca nut, &c.) పరిపాకము. ఆ కత్తికి పదును రాలేదు that knife is not properly tempered. దున్నడమునకు ఆ నేల పదునుగా నుండలేదు the ground is not sufficiently moist for ploughing. ఉక్కును కాచడములో పదును తప్పినది he failed in giving the right temper to the steel. 'పదునైనబలువాడిమెరుగువాలు.' HK. iv. 193. పదనుకొను padanu-konu. v. n. To become wet or moist, తడియు. 'సానబట్టిన రాపొడిచల్లి మెదపి. పదనునుధనిడిచేసెనోపద్మభవుడు.' Swa. ii. 40. టీ పదను, చేతితడి. పదను పెట్టేరాయి a bone or whetstone. ఒకపదునువాన one moistening of rain, i.e., so much rain as renders the earth fit for ploughing. One పదను or wetting sinks into the ground about the depth of a plough share: equivalent to 'one inch of rain.' పదునుచేయు to moisten. పొగాకుపదునుచేయు to prepare or cure tobacco in a particular way. పదునుపెట్టు to set or sharpen.
ప్రచండము
(p. 825) pracaṇḍamu pra-chanḍamu. [Skt.] adj. Fierce, vehement, wrathful, fervid, exasperated, offended. సహింపశక్యముకాని, చేరరాని, వాడిమిగల, సాధ్యముకాని. ప్రచండుడు pra-chanḍuḍu. n. A fierce, vehement, terrible man, ప్రతాపశాలి. వాడు తర్కములో ప్రచండుడు he is mighty in logic.
మొగులు
(p. 1037) mogulu , మొగిలు, మొయిలు or మొయిలు mogulu. [Tel.] n. A cloud. మేఘము. 'కాలమనువాడిమొగులున్ కాలాకృతిబొదలుచదలు గవిసిబలసి.' R. vi. 10. మొగులుకడిమి mogulu-kaḍimi.n. The tree called Nauclea Orientalis. కడపచెట్టు, నీరుకడిమిచెట్టు. మొగులుదారి mogulu-dāri. n. The cloudy road, i.e., the sky, ఆకాశము.
లావు
(p. 1103) lāvu lāvu. [Tel.] n. Bigness, stoutness, corpulence. స్థూలత్వము. Power, strength, సామర్థ్యము, శక్తి. బలము. Greatness, అతిశయము, ఆధిక్యము. Alms, బిచ్చము. లావులు large quill feathers, రెక్క మొదటి పెద్ద యీకెలు. 'వెలవెల బారుమోముల లావులుచలింప గదలె దిక్కులకునై గరుడకులము.' N. ii. 72. 'లలనరో యెందునీవికను లావునకుంజననేల.' Vaij. ii. 125. టీ లావునకుం, బిచ్చమునకు. adj. Stout, స్థూలము. Difficult, impossible, అశక్యము. లావువాడు a stout man. లావుమంది a great many people. లావుపెట్టు to fertilise (land) లావరి lāv-ari. (లావు+అరి.) n. A robust man. బలాఢ్యుడు.' పోరిలో వాడిమిగొంతగాలమిల వ్రాలుటలావరియౌట నిల్చి నావాడిశరంబుచే.' A. vi. 24. లావాటి lāvāṭi. adj. Big, large, fat. స్థూలమైన. లావుకపిట్ట or లావుకము lāvuka-piṭṭa. n. A sort of quail, Perdix chinensis. The Courier Plover. Cursorius coromandelicus. (F.B.I.)
వాడి
(p. 1149) vāḍi vāḍi. [Tel.] n. Sharpness of weapons or instruments. ఆయుధాదులకరుకు, పదును. Heroism. శౌర్యము. adj. Sharp. కరుకు, తీక్ష్ణము, నిశితము. Cruel, క్రూరము. 'సుజ్ఞానమను వాడిసురియచేబట్టి.' BD. v. 1435. వాడి మగడు vāḍi-magaḍu. n. A hero, శూరుడు. వాడిమి vāḍ-imi. n. Sharpness,కరుకు, వైశిత్యము. Brightness, తేజము, ప్రకాశము. Courage, శౌర్యము.
వాలు
(p. 1159) vālu or వ్రాలు vālu. [Tel.] v. n. To bend or weigh down. To light or perch. To hang loose; to fall down. కొమ్మ మొదలైనవివంగు, చెట్టుమీదిపక్షిదిగు, కిందికిదిగు, దిగువపడు, వంగు, ౛ారు, ఒరగు. To increase, అతిశయించు. v. a. To transgress, exceed, అతిక్రమించు. వాలినకిన్కమైన in the passion which he felt, వచ్చినకోపముచేత. వాలినకృపను through the grace that descended on thee, వచ్చిన అనుగ్రహమువల్ల. అదివాని పాదములమీదవాలెను she fell at his feet. 'శైలములెత్తికందుకము చందము గానెగవైచినేలకున్ వ్రాలదుతేటి.' R. v. 290. 'వువ్వులవ్రాలదుతేటి' T. iii. 111. వాలు vālu. n. A sword, కత్తి. A slope, a descent. అదోకపాటు. Length, దైర్ఘ్యము. Sharpness, వాడిమి. 'అ రవిరులతేనియలచాలు అతనివాలు.' H. ii. 16. ఇరువాలుదున్నుట అనగా అడ్డము దిడ్డముగా రెండుసారులు దున్నుట. వాలు vālu. adj. Long, sloping, slanting, descending, drooping. దీర్ఘమైన, అదోకపాటుగానుండే. వాలుచూపులు drooping glances. Sharp, వాడిగల. Cruel, క్రూరము. వాలమ్ము or వాలుటమ్ము a sharp arrow. వాటకొంగ valu-konga. n. A stork, వక్కుకొంగ, బకము. వాలుగ or వాలుగా vālu-ga. adv. Slantingly, lengthily, అదోకపాటుగా, నిడుపుగా. వాలుగంటి or వాల్గంటి vālu-ganṭi. n. A bright eyed woman; lit: a long-eyed girl. దీర్ఘములైనకన్నులుగల స్త్రీ, ఆయతాక్షి, విశాలాక్షి. వాలుగడుపు or వాల్గడుపు vālu-gaḍupu. n. A projecting or protuberant belly, బొ౛్జ. వాలుగొమ్ము a canal or sluice. వాలుచు or వాల్చు vāluṭsu. v. a. To bend, incline, slant. కిందికివంచు. To cut off, కోసివేయు. రెప్పవాలుచు to droop the eye-lids, i.e., to close the eyes. రాత్రిఅంతా కన్నులు వాల్చలేదు I did not close my eyes all night. ఆ మంచమును వాల్చినాడు he slanted the couch. 'వాలినకిన్కమైవాలు నీవాడి; వాలువజిహ్వలువాలుతుననిన, జందనగంధులు జలమురెట్టింప.' HD. i. 947. టీ వాలిన, వచ్చిన, కిన్కమై, కోపమువల్ల; వాలు, దీర్ఘమైన; ఈ వాడివాలున, ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిగ్వలు, నాలుకలను; ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిహ్వలు, నాలుకలను; వాలుతుననిన, కోసివేతుననేటప్పటికి. వాలుచుక్క or వాల్చుక్క vālu-ṭsukka. n. The planet Venus or its regent. శుక్రుడు. 'పొలుపొంద తూర్పున బొడిచెవాల్చుక్క.' Sar. D. 558. వాలుచేప vālu-chēpa. n. A kind of fish called Chirocentius nudius. మత్స్యవిశేషము. వాలుడు vāluḍu. adj. Hanging down. వాలుడుకొమ్మలు branches that hang down. n. A kind of tree. ఎర్రవాలుడు the red kind. వాలుడుచెక్క the bark of this tree used in medicine. వాలుడుతైలము the oil extracted from this bark. 'కోరివాలుడుతైలంబు గ్రోలువారు.' P. i. 725. వాలుపు or వాల్పు valupu. n. Bending down, వాల్చుట. వాలుప్రొద్దు vālu-pṛoddu. n. The morning or evening sun, లేతప్రొద్దు, అపరాహ్ణము, వాలుమగడు vālamagaḍu. n. The hero of the sword, i.e., A brave man. శురుడు. 'క తాలిమియుధృతియుప్రజ్ఞా. శీలతయు పరాత్మగుణవిశేషజ్ఞతయున్, కాలోచితకార్యముగల, వాలుమగండేలు జలధవలయితధరణిన్,' P. iii. 32.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close