Telugu to English Dictionary: వాడుక

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అపరాధము
(p. 62) aparādhamu apa-rādhamu. [Skt.] n. A fault, sin, guilt, (commonly) a fine, punishment, penalty. శిక్షార్హమైన కర్మము, పాపము, నేరము, (వాడుకగా) నేరమునకై పుచ్చుకొనే రూకలు. అపరాధమును మన్నించు or కాచు to pardon, overlook. అపరాధక్షమయు to beg pardon. అపరాధము వేయు to inflict a fine. అపరాధముతీయు to take a fine. అపరాధి n. An offender, delinquent. నేరము చేసినవాడు. అపరాద్ధము adj Criminal, guilty, erring, faulty. అపరాధియైన, పాపియైన.
అపరూపము
(p. 62) aparūpamu apa-rūpamu. [Skt.] adj. Ugly. deformed. Rare, scarce, uncommon. వికృతాకారము, వికారము, (వాడుకగా) వింతైన, అరుదైన.
అపస్మారము
(p. 63) apasmāramu or అపస్మారకము apa-smāramu. [Skt.] adj. Nasty, filthy, nauseous, dirty. అసహ్యమైన, రోతైన. అపస్మారము n. Forgetfulness. A confused feeling: violent passion, approaching to madness Nastiness; Epilepsy, కాకిసోమాల, తెరుపు మరుపు మాటలు, (లోకవాడుకలో) రోత, అసహ్యము. అపస్మారకుడు n. A nasty or dirty fellow. రోతమనిషి. అపస్మారి n. An epileptic (vulgarly) he who is nasty or filthy. కాకిసోమాల గలవాడు, రోతమనిషి.
అభ్యసించు
(p. 72) abhyasiñcu abhyasinṭsu. [Skt.] v. a. To excercise, practise, learn, study. అలవాటుచేయు, వాడుకచేయు, నేర్చుకొను. అభ్యసింపజేయు to cause to practise or learn అభ్యసితము abhyasitamu. [Skt.] adj. Practised, exercised, skilled. Learned, expert. అలవాటుపడిన, చెయ్యితిరిగిన, పనుపడిన, నేర్చుకోబడిన. అభ్యసనీయము abhyasanīyamu. n. That can be practised or learned. అభ్యాసము abhyāsamu. n. Practice, exercise, study, use. వాడుక, అలవాటు, అక్షరాభ్యాసము learning the alphabet. అభ్యాసం కూసు విద్య practice makes perfect.
అమృతము
(p. 75) amṛtamu a-mritamu. [Skt.] n. Nectar, ambrosia. Water, milk, clarified butter, the residue of a sacrifice. Final emancipation from matter and absorption in the Deity. సుధ, ఉదకము, దుగ్ధము, ఘృతము, యజ్ఞశేష ద్రవ్యము, మోక్షము, (వాడుకగా) మజ్జిగ. పంచామృతములు the five nectars, namely, water, milk, curds, ghee and honey. అమృతమునకు అంటులేదు nothing can defile buttermilk. వానిది అమృతహస్తము. he has a healing hand. వానిది అమృతవాక్కు his tongue is inspired. అమృతముహూర్తము n. An auspicious hour. శుభముహూర్తము. అమృతాంధసుడు n. One whose food is ambrosia, a god. దేవత. అమృతాంశువు n. That which gives forth soft beams of light, i.e., the Moon. చంద్రుడు.
అర్రాకలి
(p. 85) arrākali arrākali. [Tel. అర్ర+అకలి] n. Excessive hunger, torment, fatigue. కడగండ్లు. 'ఆకలికాదో, భక్తిన్ తేకువగలవాడుగానొ, తినవేలకృపన్, సాకగదేవన్ని పుడర్రాకలిబెట్టక పలాశనాసక్తుడనై.' Kalahasti. iii. 109.
అలవడు
(p. 88) alavaḍu ala-vaḍu. [Tel.] v. n. To be accustomed, be practised in. To be mastered, అభ్యాసమగు, పరిచయమగు, సాధ్యమగు. 'బ్రహ్మలోక పర్యతంబున్ గల యవివరించి చూచి తినలవడదిది నీవెతెలుపు హంపబడౌజ.' H. ii. 67. 'వీనియందలవడగల్గదీ జలరుహాక్షులకుంబ్రియ మెవ్విధంబునన్.' Swa. vi. 74. అలవరించు or అలవరచు ala-varinṭsu. v. a. To make, celebrate. To put on. చేయు, ధరించు, పెట్టు. 'వేదోక్త పద్ధతి వెలయంగ యాగంబులలవరించిన సోమయాజులకును.' N. iv. 106. 'హరిచందనము పూతలందంబుగా మేననలవరించి.' N. ii. 425. అలవరుచు, అలవర్చు or అలవరించు v. a. To habituate, accustom, excercise, teach. వాడుకచేయు, అభ్యాసపరుచు, పనుపరుచు, నేర్పు. అలవాటు ala-vāṭu. n. Use, habit,custom, practice. వాడుక, అభ్యాసము. అలవాటుగా నుండే adj. Customary, usual. వాడుకైన.
ఏకాంగి
(p. 194) ēkāṅgi ēkāngi. [Skt. ఏక+అంగి] n. A recluse, a solitary. ఒంటివాడు. వారందరున్ను చచ్చి వీడు ఏకాంగిగా నిలిచినాడు he alone survived. ఏకాంగీలోకరక్షకః అని ఒంటివాడుగా నున్నాడు he is alone, the last of his race.
ఏకోదిష్టము
(p. 195) ēkōdiṣṭamu ēkōddishṭamu. [Skt. ఏక+ఉదిష్టము.] adj. In memory of a person. ఒకడుద్దేశింపబడినవాడుగాగలది. A certain funeral rite ఒక శ్రాద్ధము.
కమ్మచ్చు
(p. 247) kammaccu kammaṭṭsu. [Tel. కమ్మి+అచ్చు.] n. An instrument for drawing out wire. కంసలివాడుకమ్మిలాగేపనిముట్టు.
కసు
(p. 264) kasu kasu. [Tel.] A particle denoting 'A little:' Raw, young, unripe--used only in composition. కనుకందు kasu-kandu. n. A mere child, quite a child. లేతబిడ్డ. (Parrij. iii. 44.) Blackness. నలుపు. కసుగందు kasu-gandu. v. n. To fade much మిక్కిలి వాడు. n. Fading much మిక్కిలి వాడులు కనుగాయ unripe fruit. See కసి adj.
కా
(p. 264) kā or గా kā. the adverbial sign కా. Is it not so, to be sure కదా, కాదా. వాడున్నాడుకా he is there, I suppose. వాడు వ్రాసినాడుకా you see he wrote it. ఆ యెడ్లు అతనివి కావచ్చును perhaps the cattle are his. నగదుగా ఇచ్చినారు they paid it in silver. See గా, and అగు. కాగానే as soon as it is done.
గా
(p. 362) gā gā. [Tel.] v. n. To contraction for గదా or కదా as వచ్చినది వాడుగా it was he who came most likely, or, I suppose.
గు౛్జు
(p. 373) guzju guzzu. [Tel.] n. A prop: an upright piece of wood used in supporting a shorter beam on a longer one in a shelving roof. A dwarf. Pulp, thick juice. చింతపండుగు౛్జు the pulp of tamarinds mixed with water. గద్దరికొమ్మలగు౛్జు (G. 151.) a short ox పొట్టియెద్దు. The cotton pod after the flower has fallen. గు౛్జు adj. Short, stumpy, dwarfish. గు౛్జువాడు a dwarf. గుజ్జుది a dumpy woman. ఎక్కిన వానికి ఏనుగుగు౛్జట అనగా వాడుకగా ఎక్కేవానికి ఏనుగు అలక్ష్యము. Familiarity breeds contempt. గు౛్జుతనము guzzu-tanamu. n. Shortness, dwarfishness. గు౛్జుప్రాలు a sort of rice. గు౛్జుమామిడి n. A young or dwarf mango tree. గు౛్జువేల్పు Lit. the plump short god. A name of Gaṇēsa. గుజ్జెన gujjena. adj. Infantile, childish గుజ్జెనగూళ్లు doll's dinners, children playing at cookery.
గోరు
(p. 394) gōru gōru. [Tel.] n. A nail, a claw. In A. v. 30. గోళ్లు is rendered అరిటిపువ్వులో నుండే గద్దగోళ్లు అని వాడుకోబడే కుచ్చులవంటివి 'Hawk's claws,' i.e., the inside of a plantain blossom. adj. Slight, little. అల్పము. గోటికన్ను the quick of the nail. గోరుగల్లు or గోరుగొండి or గోర్లొండి gōru-gallu. n. An instrument for cutting the nails. గోరుగాలము gōru-gālamu. n. A kind of fishhook made of iron wire. గోరుచిక్కుడుకాయ gōru-chikkuḍu-kāya. n. The bean called Dolichos fabæformis. Rox. iii. 316. గోరుచిరణము gōru-chīra-ṇamu. n. A chisel with a bent edge. కొనయుండు వంపుగల ఉలి. గోరుచుట్టు gōru-ṭsuṭṭu. n. A whitlow. గోరుచుట్టుపై రోకటిపోటు a blow from a rice pounder on a whitlow, i.e., trouble upon trouble. గోరులి or గోరు ఉలి gōruli. n. A gouge, or round-bladed chisel. గోరువెచ్చ gōru-veṭsṭsa. n. and adj. Lukewarm, tepid, partly warm. గోరొత్తు gōr-ottu. v. a. To pinch. n. Pinching.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close