Telugu to English Dictionary: వానకు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కందువ
(p. 226) kanduva kanduva. [Tel.] n. 1. A way, path. 2. A place, locality, quarter ప్రదేశము 3. A season ఋతువు. 4. Fashion, mode, device, trick, peculiarity. 5. Fiction fraud, మాయ; archness, a prank, a wrench, or a twist. చమత్కారము, నేర్పు. 6. Finesse, innuendo, aquibble, చలోక్తి; refinement, prettiness. 7. A token, or mark, trace, track. ౛ాడ, సంకేతస్థలము, ఏకాంతము. వానకందచువ the rainy season. ఇరుకందువ on both sides. 'మునుతాసుచనిన కందువ. వెదకుచు కావలలోపలికి.' Sar. D. vii. 211. 'ఇందుబింబముమీది కందువచందలబునకురులు నెమ్మొగమున నెరసియుండ.' M. IV. ii. 137. 'కందువచందమామ.' V. P. ii. 51. కందువ adj. Peculiar, odd, queer, Pretty, curious, Cunning, false, fictitious. కందువమాటలు a quibble: a play upon words. కందువ పద్మము a fairy lily, not a real one. కందువ రాజులు mere pretenders: mock warriors.
కారు
(p. 275) kāru kāru. [Tel.] n. A season, time of the year. కాలము. చిన్నకారు childhood, youth. తొలికారు the opening of the year. కారు మెరుపు or తొలికరుమెరుపు or క్రొక్కారు మెరుంగు vernal lightning తొలివానకాలపు మెరుపు. నవకారు Spring. ఈ సంవత్సరములో ముక్కారులున్ను పండినవి the three seasons have yielded crops this year. ఒక కారు కోడిపిల్లలను అమ్మివేసినాను I have sold one brood of chickens. నాలుగు కారులగిత్త a heifer four years old. కారు కాలము, ఫలకాము harvest time. కారు పంట, a crop that depends on the rain. వర్షాకాలమందు నీరాసరానుపండే పల్లపుపంట, కారువడ్లు rice grown in the hot season, ఎండకాలమందు పండే వరి ధాన్యము. కారువాయిధర price current of grain at the time of reaping. A plough-share. పటుకారు or నీరుకారు tongs, a pair of pincers. Darkness, jetty blackness. నలుపు, చీకటి. కారుకమ్మెను darkness came on. A forest కారుచిచ్చు wild or forest fire. The plu. కారులు, అనగా వదరులు hard language; reviling. పరుషవచనము; vain talk వ్యర్థవచనము. కారులు lies అబద్ధములు. A stain కర్రు. Ignorance అజ్ఞానము.
కురియు
(p. 297) kuriyu kuriyu. [Tel.] v. n. To rain, to fall, as dew. వానకురియుచున్నది it is raining. కురియు or కురిపించు or కురియించు kurip-inṭsu. v. a. To shower, to cause to rain. వర్షించు. పువ్వులవానకురిపించిరి they showered down flowers. నిప్పులు కురిపించు to rain coals, i.e., be wroth.
కొట్టు
(p. 316) koṭṭu koṭṭu. [Tel.] v. n. To strike. గంట కొట్టినది the clock has struck. గాలి కొట్టుచున్నది the wind is blowing. కంపు కొట్టినది it smells badly. కొల్లగొట్టినాడు he plundered. పిడుగు ఆ చెట్టును చీలగొట్టినది the thunder bolt struck and split the tree. దాన్ని పురుగులుకొట్టినవి insects have attacked it. వానికి ముఖము కొట్టినది he is surfeited or gorged. వానకొట్టినది there was rain. వానికి ఎండకొట్టినది he was exposed to the sun. కొట్టినపిండి a well bruised flour, -- a phrase implying thorough knowledge of any subject. వానికి రామాయణము కొట్టినపిండి he is thoroughly acquainted with the Rāmāyaṇa. 'కోమలినాకునెట్టియెడ కొట్టినపిండి సమస్తలలోకముల్ నీమదికింపులైనయవి నిర్భరశక్తినిదేసమర్థుడన్.' KP. vi. 30.
కోకిల
(p. 325) kōkila or కోకిలము kōkila. [Skt.] n. The Indian black Cuckoo. Endynomis honorala. కోకిలలడేగ kōkīla-ḍēga. n. The crested goshawhi, Lopho spizia tririr-gatus. (F.B.I.) వానకోకిల the swallow. (Jerdon No. 256.)
చాతకము
(p. 407) cātakamu chātakamu. [Skt.] n. The Indian or black cuckoo. వానకోయిల.
దాత్యూహము
(p. 587) dātyūhamu dātyūhamu. [Skt.] n. The bird called a gallinule. కూకురుగుండంగిపక్షి. The black cuckoo or the swallow, చాతకము, వానకోయిల.
ధారాటము
(p. 622) dhārāṭamu dhārāṭamu. [Skt.] n. A horse. అశ్వము. A cuckoo, చాతకపక్షి, వానకోయిల.
నెల
(p. 679) nela nela. [Tel.] n. A month. మాసము. The moon, చంద్రుడు. The full moon, చంద్రుడు. The full moon, పున్నమ. A place, నెలవు, స్థానము. Camphor, కర్పూరము. నెలవత్తిబాగాలు bits of green camphor. పచ్చకర్పూరపు పలుకులు, వానకట్లు, వానసవక్కలు, నెలవంక the crescent moon. నెల నెలకు every month. నెలసరికి at the end of the month. నెలకట్టు nela-kaṭṭu. n. A pavement, రాతికట్టడపునేల, కుట్టిమము. 'పటికంపునెలకట్టు పైనెక్క బెగడొందు నింతి యిచ్చుట గుట్ట లెట్టుదాటె.' HK. iii. 74. నెలకువ nelakuva. n. A place. స్థానము. నెలకూన the crescent moon, బాలచంద్రుడు A nail mark, నఖక్షతము. వసు. vi. నెలకొను or నెలవుకొను nela-konu. v. n. To be, stay, arise. ఉండు, నిలుచుండు, పుట్టు, కలుగు. To become firm or settled, నిలుకడయగు. 'క నేముం జనుదెంచెద మూరట, నెలకొని వృషభమపజ్జనడుచు గోవులపగిదిన్.' M. VII. i. 55.
పెల్ల
(p. 793) pella or పెళ్ల pella. [Tel.] n. A lump, clod; a chip; a flake; a raw brick. పెల్లగించు or పెళ్లగించు pella-ginṭsu. v. a. To pull out, root out, draw out. To dig up, unbury, unearth, eradicate. ఆ చెట్టును పెళ్లగించి మరియొక చోట పెట్టినాడు, లేక, పాతినాడు he took up the tree and planted it elsewhere. పెల్లగిల్లు or పెల్లగిలు pella-gillu. v. n.To come out by the roots. పాదుఊడిలేచు. To run away, పారిపోవు. వాడు అత్తవారింటినుంచి పెల్లగిలివచ్చు గతిగా నుండలేదు he seems unlikely to stir from his mother in-law's house. గాలివానకు చెట్లు కుంకటివేళ్లతో పెల్లగిలినవి the trees were torn up by the roots by the storm. ఆ గోడగార అంతా పెల్లగిలిపోయినది all the plaster of the wall came off or peeled off.
ప్రావృట్టు
(p. 848) prāvṛṭṭu , or ప్రావృష prāvṭiṭṭu. [Skt.] n. The rainy season. వర్షాకాలము, వర్షర్తువు. ప్రావృషిజము prāvṛishijamu. n. A frog, as being 'produced by rain.' కప్ప. ప్రావృషేణ్యము prāvṛshēṇyamu. adj. Of the rains, produced in the rainy season. వర్షాకాలసంబంధమైన, వానకాలమందుపుట్టే. 'ప్రావృషేణ్య జలదాసితవర్ణుడు.' M. I. vi. 253. n. A tree called Nauclea cadamba. నీపే or మొగులుకడిమి.
బోరు
(p. 912) bōru bōru. [Tel.] adj. Great, large. బోరుతలుపులు or బోర్తలుపులు large doors, పెద్దకవాటములు. 'వారలుతమ తమవాకిటి, బోరుతలుపులెట్టి సమయములదెరవకతా, రారసిపదిలముసేయుచు, వారూఢస్థితివహించిరా సౌధములోన్.' KP. vi. 130. n. A rush or downpour, as of heavy rain, వానకురియుటయందగు ధ్వన్యనుకరణము. బోరున, బోరన, భోరున or భోరన bōruna. adv. Quickly, rushingly, శీఘ్రముగా. Much, grandly, greatly, heavily (as rain.) వాన జోరున కురిసినది it rained heavily. బోరునిఏడ్బినది she wept bitterly. 'మనుజేశ్వరులెల్లనుబోరన దమయంతీ స్వయంవరమునకు నొప్పంజనుదెంచిరి.' M. III. ii. 28. బోరుకలగు, బోరుకలుగు or బోరుకల్గు bōru-kalugu. v. n. To sound loud, మ్రోగు, ధ్వనించు బోరుకొను bōru-konu. v. n. To resound, sound aloud. 'భేరిమొదలగువాద్యముల్ బోరుకొనగ.' Ila. i. 104. బోరుకొలుపు bōru-kolupu. v. a. To sound. ధ్వనించునట్లుచేయు. 'బూరుగల్ కంచుకొమ్ములు కాహళములు బోరు కొలుపుటకు నంబుధులెల్లగలగ.' ND. ii. 552.
వర్షము
(p. 1136) varṣamu varshamu. [Skt.] n. Rain, a shower, వాన. A year, సంవత్సరము. The state of being a eunuch, పేడితనము. వర్షమువెలిసినది the rain has ceased. వర్షాభావము want of rain. వర్షకాలము or వర్షాకాలము varsha-kālamu. n. The rains or rainy season. వానకాలము. వర్షణము varshaṇamu. n. Raining, వానకురియడము. Sprinkling. నీళ్లు చిలకరిమచడము. వర్షధరుడు or వర్షవరుడు varsha-dharuḍu. n. A eunuch. ఖొజ్జావాడు. వర్షాభువు varshā-bhuvu. n. Lit. That which is born in the rainy season, i.e., a frog, కప్ప. A. iv. 113. వర్షాశనము varṣh-āsanamu. n. An aunuity, or yearly maintenance. సంవత్సరమునకొకసారి జీవనార్థముగానిచ్చు సొమ్ము. వర్షించు varshinṭsu. v. n. To rain. వానకురియు. నెత్తురు వర్షింప while it rained blood. Jaimini. vii. 47. వర్షీయసి varshīyasi. n. A very aged woman. ఏండ్లుచెల్లినది, ముసలిది. 'ప్రత్యఙ్ముభోచ్చలద్రాత్రి వర్షీయసీపలితపాండురకేశబంధమనగ.' వర్షీయుడు varshīyuḍu. n. A very old man. వర్షోపలము varsh-ōpalamu. n. A hailstone, వడగల్లు.
వలి
(p. 1139) vali vali. [Skt.] n. A fold, ముడుత. See నలీముఖము. [Tel.] n. Cold, coldness, చలి, Shivering through cold, కంపము. 'పవన శైత్యంబులు వలియనదగు.' ABA. iii. 92. 'వానకునెండకు వలికిగాడ్పునకు.' Pātivr. 83. line 8. adj. Cold, chill. చల్లని. 'మదిరాక్షి వలిగాడ్పుకొదమనెత్తానినే బొలయుమన్ననుగాని బొలయవెరచు.' R. v. 175. వలిగొను vali-gonu. v. n. To be chill, to feel very cold, to shiver, చలిపెట్టు. 'కలువరమునెరింగికన్నుల దెరిచివలి గొన్నమెయి తలవరులగానమిని, గడగడ నడకుచుకడుభయంపడుచు.' Sar. D. 475. వలితిప్ప vali-tippa. n. A phrase for the Himalaya mountains. హిమవత్పర్వతము. వలిపని vali-pani. n. The act of cooling anything, శైత్యోపచారము. నీలా. iii. వలిపిరి vali-piri. n. Cold, చలి. A chill, shivering, వడకు. వలిపిరిగొట్టు valipiri-goṭṭu. n. One who shivers from cold. వడకువాడు. వలిమల వలిగట్టు, వలిగుబ్బలి or వలిగొండ vali-mala. n. A snow-clad mountain, మంచుకొండ. The Himalayas. వలిమిడి vali-miḍi. n. A kind of foot-rot from which cattle suffer, పశువులకు కాలిమడమల యందు కలిగే రోగవిశేషము. వలిమొలక or వలిమొల్క vali-molaka. n. The son of the Wind god, వాయుపుత్రుడు. An epithet of Bhima, భీముడు. వలివెలుగు or వలివెల్గు vali-velugu. n. The Moon. చంద్రుడు.
వాన
(p. 1152) vāna vāna. [Tel.] n. Rain, a shower, వర్షము. Plu. వానలు showers. The rainy season, వర్షాకాలము. వానలేనివట్టిపిడుగు lit: a thunderbolt without rain: i.e., mere words without deeds. వానకాళ్లు vāna-kāḷḷu. n. Dark or black streaks in the sky, which are a sign of rain, a Nimbus or raincloud, a water spout, వర్షధారలు. 'శ్యామలోపరినిబిడచ్ఛదాభ్రములకు కాండషండంబుదిగువానకాళ్లు .' Swa. iii. 109. ఉదకధారలు. 'మింటిపైనుండి తనవెంటనంటి వచ్చు కాలసర్పంబులనవానకాళ్లుదనర.' Paidim. iv. 13. వానకోకిల, వానకోయిల or వానకోవెల vāna-kōkila. n. The Coel or Indian Cuckoo. Also used for a swallow or martin. చాతకపక్షి. A harmless water snake of a brown colour, with two light green stripes down the back. వానకురుసినప్పుడు బైటపడే నీళ్లపాము. 'వడిగొని భీతితో వర్షంబురాక కోరుచుండెడివానకోయిలభంగి.' Pal. 15. వాన౛ాలిపులుగు vāna-dzāli-pulugu. n. A swan. హంస. 'అనియలవానజాలిపులుగావనజాక్షిని జీరివేడినన్.' H. iv. 67. వానతరి vāna-tari. n. The rainy season. వర్షాకాలము, వర్షఋతువు. an epithet of the cuckoo. వానపాము or వానవేగు vāna-pāmu. n. An earthworm; (lit: a rain worm. గండూపదము, మహిలత, ఎర్రపాము. వానరాయి vāna-rāyi. n. A hailstone. వడగల్లు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124690
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99560
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83451
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82453
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49780
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47758
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35456
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35176

Please like, if you love this website
close