Telugu to English Dictionary: వానలో

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంపాచారము
(p. 16) ampācāramu ampā-chāramu. [Tel.] n. Stream. జలప్రవాహము. 'పంపాదిక శంపావలి బెంపారిన మేఘచయము పృథినియునభయం గంపింపగబెట్టురుముచు నంపాచారంపువానలప్పుడుకురిసెన్.' వి.పు. 7. ఆ.
అనావృష్టి
(p. 51) anāvṛṣṭi anā-vrishṭi. [Skt.] n. Drought, a failure of rain. వానలేమి, వరపు.
ఆరబము
(p. 121) ārabamu ārabamu. [Tel.] n. Vegetation, crops, fruit of the earth in general. పైరు. 'ఆకీడునన్. వానల్కల్గకమానె నారబములెండంజొచ్చె.' V. P. ii. 113. Cultivation. tillage సాగుబడి; కాడారబము dry cultivation; నిరారబము wet cultivation.
గుబగుబ
(p. 377) gubaguba or గుభగుభ gubaguba. [Tel.] n. Hubbub. గుబగుబలు లేనికూటమి meeting without tumult. అక్కడ ఏమి గుబగుబలు what is the uproar? వారేమో గుబగుబలాడుచున్నారు there is some stir among them. adv. Tumultuously: with indistinct accents. పిల్లకాయలు గుబగుబపరుగెత్తిరి the boys ran along noisily. 'గుబగుబమని పల్కు కోకిలపల్కులు, విని యివి నేర్తువా యనుచు నవ్వు.' T. ii. 97. సముద్రము గుబగుబలాడుచున్నది the sea roars aloud. ఊరంతా గుబగుబలాడు తున్నది all the village is up, in a stir, or in a ferment. గుబాటున gubāṭuna. adv. All at once, in a moment.బాటు౛డివానలు sudden showers. గుబాదెబ gubā-deba. adv. Bang! slapdash. 'గుబాదెబ వీధుల వెంటజంటలై' H. v. 191. వాణ్ని గుబాదెబగుద్దినారు they beat him thoroughly. గుబాలు or గుబేలు gubālu. n. A bang! a loud sound. గుబాలను to bang, to make a noise. గుబాలున or గుభాలున all at once. Bang! crashingly. నీళ్లలో బాలునదుమికినాడు he leapt slapdash into the water. గుబాలుమన్న ధ్వనివింటిని I heard an explosion or a bang. గుబాళించు gubā-ḷ-inṭsu. v. n. To be emitted or burst forth, as scent. 'కమ్మతావిగుబాళించు తమ్మికొలను' a pond perfumed with lilies. Vijaya. i. 162.
తొప్పదోగు
(p. 560) toppadōgu toppa-dōgu. [Tel. తోగు+తోగు.] v. n. To plunge, to be drenched. తొప్పదోగిన drenched, soaked. Bedewed, moist. వానలలో తొప్పదోగ తడిసిరి they were soaked in the rain.
దవము
(p. 584) davamu davamu. [Skt.] n. A conflagration, wildfire. కార్చిచ్చు. Ardent feelings, the consuming heat of hunger or fever. A forest అడవి. దవానలము or దవదవానలము dav-ānalamu. n. Wildfire, a scorching blaze, a conflagration.
దావము
(p. 590) dāvamu dāvamu. [Skt.] n. A forest. అడవి. A burning forest, a conflagration, wildfire, కారుచిచ్చు. దావాగ్ని or దావానలము dāv-āgni. n. Wildfire, a devouring flame, a conflagration, burning heat.
దొప్ప
(p. 611) doppa See దొన్నె. దొప్పలబోవు doppala-bōvu. [Tel.] v. n. To bag out with wet, as leather does with damp. To shrivel up: to contract as the hands in pain. దొప్ప చెవులుగల flap-eared, having large ears. దొప్పగా నుండే doppa-gā-nunṇē. adj. Channelled, like a dish. దొప్పదోగు doppa-dōgu. v. n. To plunge, to be drenched. దొప్పదోగిన drenched, soaked bedewed, moist. వానలో దొప్పదొగ తడిసిరి they were soaked in the rain.
పల్లట
(p. 727) pallaṭa or పల్లటము pallaṭa. [Tel.] n. Movement. చలనము. Difference, వ్యత్యాసము. Confusion, perturbation, perplexity, agitation. తారుమారు, తల్లడము, దొర్లడము. 'చిటిపొటితేనెవానలకు జేసిన కాల్వల తేటనీటి పల్లటముల నిక్కు నక్కొలకు లచ్చికి వచ్చిరి వచ్చి నెచ్చెలుల్.' Bahulas. ii. 85. పల్లటిల్లు or పల్లటిలు pallaṭillu. v. n. To move, చలించు. To turn pale, తెల్లపోవు. To redden with anger, ఎర్రబారు. To be in convulsion or disorder, to be perplexed, to be agitated. తారుమారగు, తత్తరపడు, చెదురు, తల్లడిల్లు, కొందలమందు, వణకు, అదరు. 'డుల్లెడు తలయును తునిసెడు, విల్లును ధరకొరగు మేను విరిగెడు సిడమున్, బెల్లుదొరుగు నెత్తురునై, పల్లటిలం దొడగెనపుడు పాండవబలముల్.' M. VI. i. 340. 'ఇపుడు నామనము పల్లటిల్లుట, హిత భాషణంబుల డిందుపరపు.' M. V. ii. 27.
మీడు
(p. 989) mīḍu mīdu. [Tel.] n. The upper surface; top, head. ఉపరిభాగము, ఊర్ధ్వము. Futurity. భవిష్యత్కాలము. What is vowed, or set aside for sacrifice, దేవతకు నియమించిన ముడుపు. That which is next, the next thing, పరము. మీదుకట్టు mīdu-kaṭṭu. v. a. To devote, sanctify, set aside in the name of God. మీద or మీదను mīda. postposition. Above, on, upon, on the top of, at, against. నామీదవచ్చినతప్పు a fault laid on me. ఆ పనిమీదనున్నాడు he is engaged in that business. వారిని ఈపనిమీద పంపెను he sent them upon this business. ఇక మీద in future. ఉపాయముమీదచేసిన effected by stratagem. పనిమీదపని task after task. మధ్యాహ్నము మీద in the afternoon. మాటమీదమాట word upon word. నామీదకోపముచేసి being angry with me. టప్పాలుమీద పంపుము send a letter by post. గడియలమీదనున్నది it is hourly expected. మీదట mīdaṭa. adv. or prep. After. ఇకమీదట in future. అటుమీదట after which, then. వారుపోయనమీదట after they went away. ఇకమీదట నీకు వారిసహవాసమువద్దు do not have any thing to do with them hereafter. మీదటి mīdaṭi. (Irreg. infl. of మిదు. See మీది.) adj. Subsequent. ఆమీదటిపనులు the subsequent acts. మీదటికి mīdaṭiki. adv. In future, next year. మీదటికి వానలేకుంటే if there should be no rain next year. మీది mīdi. (infl. of మీదు) adj. Upper, higher, the next, above, on. మిదికొమ్మ the top branch. నా మిది ప్రేమ (her or his) love towards me మీది మాట the next word. మీదిపనులు what is to be done afterwards. మీదిమన్ను the upper layer of earth. మీదిగుడ్లు staring eyes: (as in the song దొప్పచెవులు, దోసెకడుపు, మిట్టనొసలు, మీదిగుడ్లు.) దాని మీది సొమ్ములు the jewels which were on her. పాలమిదిమీగడ the cream upon milk. మీదికి mīdiki. (Dative of మీదు) Upon, against. ఆదండు ఏఊరిమీదికి పోయినది against which village is the army gone? ఆ తప్పు మామీదికి వచ్చినది that fault was laid upon us. మీదుమిక్కిలి mīdu-mikkili. adj. Very much, కడు మిక్కిలి.
వరపు
(p. 1131) varapu varapu. [Tel.] n. Drought, want of rain. అనావృష్టి, వానలేమి. 'వరపునలతకూన వాడినయట్లు.' Abhi. D. 317.
వాన
(p. 1152) vāna vāna. [Tel.] n. Rain, a shower, వర్షము. Plu. వానలు showers. The rainy season, వర్షాకాలము. వానలేనివట్టిపిడుగు lit: a thunderbolt without rain: i.e., mere words without deeds. వానకాళ్లు vāna-kāḷḷu. n. Dark or black streaks in the sky, which are a sign of rain, a Nimbus or raincloud, a water spout, వర్షధారలు. 'శ్యామలోపరినిబిడచ్ఛదాభ్రములకు కాండషండంబుదిగువానకాళ్లు .' Swa. iii. 109. ఉదకధారలు. 'మింటిపైనుండి తనవెంటనంటి వచ్చు కాలసర్పంబులనవానకాళ్లుదనర.' Paidim. iv. 13. వానకోకిల, వానకోయిల or వానకోవెల vāna-kōkila. n. The Coel or Indian Cuckoo. Also used for a swallow or martin. చాతకపక్షి. A harmless water snake of a brown colour, with two light green stripes down the back. వానకురుసినప్పుడు బైటపడే నీళ్లపాము. 'వడిగొని భీతితో వర్షంబురాక కోరుచుండెడివానకోయిలభంగి.' Pal. 15. వాన౛ాలిపులుగు vāna-dzāli-pulugu. n. A swan. హంస. 'అనియలవానజాలిపులుగావనజాక్షిని జీరివేడినన్.' H. iv. 67. వానతరి vāna-tari. n. The rainy season. వర్షాకాలము, వర్షఋతువు. an epithet of the cuckoo. వానపాము or వానవేగు vāna-pāmu. n. An earthworm; (lit: a rain worm. గండూపదము, మహిలత, ఎర్రపాము. వానరాయి vāna-rāyi. n. A hailstone. వడగల్లు.
సరవి
(p. 1307) saravi saravi. [Tel.] n. Regularity, order. వరుస, క్రమము. 'వానలు సరవితో వర్షించె.' Swa. vi. 127.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close