Telugu to English Dictionary: వారగా

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కెల్లువాడు
(p. 308) kelluvāḍu kelluvāru. [Tel.] v. n. To rejoice. To rush. 'నిష్ఠురబాణహతంబుజేసివే, గుప్పెశరాళి సూతుడు దెగన్ హరు లోటరి కేల్లువారగన్.' M. Vii. iv. 114. 'కెలుకులదన్నుచు కెల్లువారుచును.' BD. v. 961.
తెల్ల
(p. 552) tella tella. [Tel. తెల్ white.] adj. White, pale, pallid. Plain, evident. స్పష్టము. తెల్ల, తెల్లన or తెల్లదనము n. Whiteness, paleness. తెలుపు. తెల్లకాగితము blank paper. తెల్లజనాలు or తెల్లవారు white people, Europeans. తెల్లబంగారు pale gold. తెల్ల యెర్రవన్నె light red. మొగంబుతెల్లనై turning pale. తెల్లనికండ్లు bright eyes. తెల్లకాకి a white crow. తెల్లకొక్కెర a white crane. తెల్లగడ్డ a onion వెల్లుల్లి. తెల్లడాలు మెకము the lion. సింహము. తెల్లబోరవ tella-bōrava. n. The white Scavenger Vulture. తెల్లతీగ tella-tīga. n. A large woody climbing creeper called Dalbergia rubiginosa. Rox. iii. 231. తెల్లదీవి telladīvi. n. The white island, one of the sixteen divisions of the world. శ్వేతద్వీపము. A. iv. 127. తెల్లన or తెల్లని tellana. adj. White, light coloured, pale, sallow, bright. తెల్లనాకు Same as తెలనాకు. (q. v.) తెల్లనార tella-nāra. n. A kind of fish, a whiting. తెల్లనిదొర tellani-dora. n. Lit. the white lord, i.e., Siva or Balarāma. తెల్లబారు tella-bāru. v. n. To turn white. తెల్లబారిన whitish, glassy or glazed as an eye. తెల్లబోవు tella-bovu. v. n. To turn pale, to be thunderstruck. తెల్లమి or తెల్లము tellamu. adj. Apparent, evident, obvious, clear, స్పష్టము, స్ఫుటము. తెల్లముగా clearly. తేటతెలల్లముగా as clearly as possible. తెల్లవారు tella-vāru. (తెల్ల+పారు.) v. n. To dawn, ఉదయమగు. తెల్లవారినప్పుడు when the day dawned. ఈరాత్రి యెట్లా తెల్లవారునా అని ఉంటిమి we were in a fix, not knowing how this grief would terminate. 'తెల్లవారగనువచ్చెన్' he came at dawn. తెల్లవారకముందు before break of day. To turn white. తెల్లనగు. తెల్లవారలేస్తే from the hour of awaking. To be ruined or lost సారహీనమగు. అతని పని తెల్లవారినది his affair has lost all colour, i.e., he is ruined. తెల్లవారులు or తెల్లవార్లు tellavārulu. adv. Until morning. తెల్లవారగట్ల tella-vāra-gaṭla. adv. At daybreak. తెల్లవారి tella-vāri. n. The dawning, morn. (A verbal noun in ్ర as వినకరి and పలుకుబడి.) ఆ తెల్లవారి the following morning. తెల్లవారించు or తెల్లవార్చు tella-vārinṭsu. v. a. To cause the day to dawn, to watch all night. To clear up, explain, settle. అతనిపని తెల్లవారించినారు they arranged his matter.
తేరు
(p. 554) tēru tēru. [Tel.] v. n. To become settled or clear (as water.) తేటపడు. To be rescued, allayed or relieved. To pass off, as a fainting fit. To escape. To recover, as from illness or danger. తేరుకొను, తెప్పిరు. To extend or reach. To shine forth, ప్రసన్నత నొందు. To happen, come to pass, or come forth, కలుగు. To rise, as cream or scum. To be finished or over, to reach the end. ముగియు, కడతేరు, ముగించు, జిగితేరెడుసొమ్ములు glittering jewels. తేరకయుండగా when it was in abeyance. వానికి ఒళ్లు తేరకఉండగా while he was still an invalid. తేరుకొను tēru-konu. v. n. To recover (from illness.) to gain strength or become convalescent. స్వస్థతనొందు. తేరుగడ tēru-gaḍa. n. Finishing, ending. ముగియుట. Recovering consciousness తెలివిడి. తేరుగడలెక్క a settled account. తేర్చు or తేరుచు tērṭsu. v. a. To make clear, clarify. తేరజేయు. To rectify, to correct. To finish. To cause to rejoice, ప్రసన్నతనొందించు. To relieve, console. To kill చంపు. తేరనారు tēra-vāru. v. n. To become clear. To dawn. 'తూర్పు తేరవారగా.' HK. ii. 34. తేరి tēri. adv. To the end, fully, to the full. తేరిచూచు, తేరజూచు, తేరుకొనజూచు or తేరిపారచూచు to look hard, to gaze earnestly, to look steadfastly; to see clearly. తేరి tēri. n. Clarified ghee. కాచితేరిన నెయ్యి.
రింగు
(p. 1078) riṅgu ringu. [Tel.] n. The flutering of wings. పక్షిపక్షాదిధ్వని, రెక్కలగాలి చప్పుడు. రింగులు ringulu. n. plu. The ends of a garment. చెంగులు, వస్త్రపుకుచ్చెళ్లు. 'బలువైనవిలువచే జలు వైనసన్నంపు వలువ రింగులుగా గవారగట్టి.' Raja Sēkhara. i. 24. 'పులితోలు విడిపించి జిలుగుదువ్వలువ రింగులు వల్లెవాటుమై కొలుపవచ్చు.' R. ii. 109.
విడు
(p. 1171) viḍu viḍu. [Tel.] v. n. To separate, become loose, వీడు. To fall asunder, తనకుతానేవదలు, వీడిపోవు, విరిసిపోవు. 'నీళ్లమీదబుగ్గ నిలిచిన యప్పుడు తళ్లువేగవచ్చితాకుగాక, వడెడుకుండకింత విభ్రాంతిపడుదురు.' Vēma. 70. v. a. To relinquish, leave, quit, abandon, give up, loosen, untie, undo, let go, release, separate, త్యజించు, మానుకొను, వదలు, విచ్చు. విప్పు, వీడ్చు, విడుగడ or విడుగర viḍu-gaḍa. n. Release, liberation. విడుదల, విమోచనము. 'ఉర్రిద్రెవ్వగొరికి యిప్పుడ వెరవారగనేనునీకు విడగరనేయం దొరకొనుట నీదుభాగ్యం బరితత్వము దొరగిమైత్రియలవరపు మదిన్.' M. XII. iii. 207. 'అన్యదేశ్యునధర్మువిడుము.' A. iv. 257. విడుగు viḍugu. v. n. To blow or expand, as a flower, వికసించు. 'ముడిగెతొగలడగెరిక్కలు విడిగె పయోజమ్ములుడిగెవెన్నెల.' S. I. 164. విడదొక్కు or విడద్రొక్కు viḍa-dokku. v. a. To allot, set aside, grant, as land. విడిచు ఇచ్చు. ఆయూరికింద నాయూరి పొలములో కొంతభూమి విడదొక్కినారు they allotted some land from one village to that village. విడనాడు viḍa-n-āḍu. v. a. To cast off, desert, quit, relinquish, divorce. విడుచు, విడిచిపెట్టు, వదులు. 'కూళగూళమెచ్చు గుణవంతు విడనాడి.' Vēma. 1752. విడబడు or విడవడు viḍa-baḍu. v. n. To escape, get free, break loose, వీడు, విచ్చలవిడియగు, కట్టువదిలించుకొని నిరంకుశముగానుండు, తెగనుండి వేరుపడు. నిర్భందమునుండి తొలగు. To slip, ౛ోరు.' అతని మహోద్దండగజము, తన్ను దామరచి మదగ్రస్తయగుచు. కడదిమావంతుని బడఝూళిచేసి విడివడిదండెల్ల విరియ దోలుచును.' B. D. iv. 352. అది విడివడిమాట్లాడినది she shook off all shame and spoke.
వేగు
(p. 1219) vēgu vēgu. [Tel.] v. n. To dawn. తెల్లవారు, ఉదయమగు. To watch without sleeping, నిద్రమేలుకొనియుండు, ౛ాగారముచేయు. To fry, or be fried. తపించు, గిం౛లువేగు. To endure, suffer, grieve. పరితపించు, పడు. 'కంటికినిద్రగానొదుగంబడి వేగెదమిందు.' A. iii. 40. వీనితో వేగడము కష్టము I cannot get on with him. 'వేదనవేగివేగి, దుర్భరవిచచారడోలలదూగి తూగి.' R. v. 228. 'తెలతెలవేగుడు బులుగులు, కలకలబలుకంగ జగముకన్నులుదానై తెలతెలలవేగుచుదమ్ములచెలి యల్లన యుదయ శిఖరి శిఖరంబెక్కెన్.' Padma. iii. 34. n. Public news, news. రాజ్యసమాచారము, సమాచారము. Espionage, పొంచి రహస్యముగా మర్మమును కనుక్కోవడము. 'వేగుండియాతని విధమెల్లనరసి.' BD. iii. 1416. వేగుండి, పొంచుండి. వేగు, వేగువాడు, వేగులవాడు vēgu. n. A spy, scout. చారుడు, హర్కారా. వేగరి vēg-ari. (వేగు+అరి.) n. A messenger, spy, scout, చారుడు, హర్కారా, వేగులవాడు. 'ఘనముగావేగర్లకతననేవింటి.' వేగించు vēginṭsu. v. n. To keep awake. ౛ాగరము చేయు, మేలుకొనియుండు. To cause to be fried. వేగజేయు. వేగింపు vēgimpu. n. Waking from sleep, ౛ాగరము. The ceremony performed on the consummation of a marriage. శోభనము. వేగుచూచు vēgu-ṭsūṭsu. v. a. To spy out, reconnoitre, to explore, రహస్యముగాపోయి లేక వచ్చి మర్మమును కనుక్కొను. వేగుచుక్క, వేగురు చుక్క or వేకువచుక్క vēga-ṭsukka. n. The morning star, the planet Venus, శక్రుడు, వేగు౛ాము vēgu-dzāmu. n. The morning watch. రాత్రి నాలుగవ౛ాము, వేకువ౛ాము తెల్లవారు౛ాము. వేగుప్రొద్దు, వేగుబోక or వేబోక vēgu-proddu. n. Matin hour, the time of dawn. ప్రాతఃకాలము. వేవిన vēvina. adv. At dawn. తెల్లవారగా. 'వేవినగుడికేగి వేనవేల్విధుల.' BD. v. 284. 'వేవినమేడపై.' A. v. 15. ib. v. 164.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close