Telugu to English Dictionary: వారికీ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగడు
(p. 22) agaḍu or అగుడు agadu. [Tel.] n. Ill fame, bad name, clamour, disturbance. నింద, అపవాదము, రచ్చ, రట్టు, అల్లరి. దాన్ని అగుడుపెట్టకు you must not blab of this. అగుడుసేయనటంచు నానబెట్టినగాని.' N. 7. 154. అగడుపడు v. To be blamed; to be confused. నిందపడు, తొట్రుపడు. బెగడువలదనుచుబెట్టిద మగునెవ్వగ నగడుపడుచు నాడుపడుచులే పగవారికి వలదననా పగవారికి నేలయొసగె పద్మజుడనుచున్. Vasu. vi.
అపకీర్తి
(p. 61) apakīrti apa-kīrti. [Skt.] n. Ill-fame. Infamy. an ill-name. చెడ్డపేరు, దుర్యశము, దూరు. వారికి అపకీర్తి వచ్చినది they were disgraced.
అమ్మ
(p. 75) amma amma. [Tel. cf. Aryan root 'Ma.'] n. Mother. తల్లి. Madam. అమ్మక్కచెల్ల, అమ్మచెల్ల alas! ah! oho! అమ్మణ్ని, అమ్మద్యు or అమ్మా or అమ్మల్ల interj. My dear, my love. అమ్మవారు amma-vāru. goddess. The small pox. బ్రాహ్మణస్త్రీ, పోలేరు, మశూచికము. ఆ సత్రములో వుండే అమ్మవారిని పిలువు call the Brahmin woman who is in the lodge. అమ్మవారికి పొంగలి పెట్టినారు they offered a sacrifice to the village goddess. వానికి అమ్మవారు పోసినది he has got the small pox. అమ్మవారి చుక్కలు, అమ్మ చుక్కలు pock marks. అమ్మవారి చుక్కలగల or అమ్మచుక్కలుగల pitted with the small pox. అమ్మవారు పోయించు to inoculate. అమ్మవారిధూము an outbreak of cholera. అమ్మాయి ammāyi. [Tel.] n. A little girl. పడుచు అమ్మి or అమ్మాళు n. Missy, my dear, my love.
అరుడు
(p. 82) aruḍu arudu. [Tel.] n. Surprise, wonder, marvel, rarity. వింత, అద్భుతము, ఆశ్చర్యము, అపురూపము. 'అరుదాయెభవచ్చిరిత్రముల్.' N. ii. 33. 'వేగితెలుపందగు వీయరుదెల్లవారికిన్.' P. ii. 222. 'ఒక గుణమున్న చోట మరి యొక్క గుణంబరుదెన్ని చూడగా.' N. ii. 311.
అలతి
(p. 87) alati or అలంతి alati. [Tel.] adj. Little, small. స్వల్పమైన, చిన్న, సూక్ష్మమైన, అలతినగవు, అనగా చిరునవ్వు. 'బలుపు చూపినదేమొ యలతినడుము.' N. vii. 18. అలతి or అలంతి n. A trifle, a small thing అల్పము, స్వల్పము. 'అలతులబోవు తప్పె, యిదియైనను.' TUR. vi. 20. అలతులు or అలంతులు n. plu. Low wretches, mean men.. అల్పులు. 'అలుతులైన వారికంటె నతిపెద్దలకును జాలపెద్దయగుదయాళు గొలుతున్.' M. XII. ii. 26.
ఉత్తరక్రియ
(p. 154) uttarakriya uttara-kriya. [Skt.] n. A funeral rite, obsequies. చచ్చిపోయినవారికి చేసెడి అపరక్రియలు.
ఎగువ
(p. 183) eguva eguva. [Tel.] n. The top, the upper part. Uppishness అధిక్యము. కొ. 'తగవా మగవారికినిటు మగువయం దెగువచూప' రామా. v. adj. Up, high ఉన్నతము. See ఎగు.
ఎవడు
(p. 192) evaḍu or ఎవ్వడు or ఎవ్వాడు evaḍu. [Tel. (ఏ+వాడు] Pron. Who. Plural ఎవరు, ఎవ్వరు. Who. ఇట్లా యెవ్వరున్ను చేయరు nobody does so. ఎవడేనియు whosoever ఎవడైనా any one. ఎవ్వరి సొమ్ము వారికి ఇమ్ము give each his own money. ఎవ్వరి జీతము వారికి ముట్టి ఉన్నది all of them have received their wages. ఎవరూ లేరు nobody is there.
ఏడుపు
(p. 197) ēḍupu or ఏడ్పు ēḍupu. [Tel. from ఏడ్చు] n. Weeping, complaint, grievance. Longing, strong desire, or bent of mind. నీయేడుపు నీవు చెప్పు tell your tale yourself. ఎవడి యేడుపు వాడు ఏడుస్తాడు every man knows his own troubles. ఇది వారికి ఒకటే యేడ్పు this is what they have set their hearts on.
(p. 204) o or ఓ An affix of doubt: as నీకో వారికో either to thee or to them.
ఓపు
(p. 218) ōpu ōpu. [Tel.] v. t. To bear, endure, tolerate. ఓర్చు. చూపోపక A. v. 78. unable to stand before his face. ఇంతకష్టమోపలేను I cannot bear this trouble. ఓప రాని. ōpa-rāni. adj. Intolerable సహింపగూడని. ఓపలేని ōpa-lēni. adj. Impatient. ఓర్పులేని; helpless,దిక్కులేని. ఓపలేనివారికి వద్దన్నవారే తల్లిదండ్రులు those who check the impatient are their best friends. ఓపు ōpu. v. n. To be fit, to suit; to be worthy: to be able: to be possible or practicable. చాలు, తగియుండు, పోనోప్పనా can he go? పోనోపడు he cannot go. ఈనోపని unable to give.
కడచు
(p. 234) kaḍacu or గడచు kaḍaṭsu. [Tel.] v. n. To elapse, pass గతించు. To exceed a limit. మేరమీరు, హెచ్చు (Metaphorically) to die చచ్చు. To perish నశించు. v. t. To leap across, to cross దాటు. To pass (time), to finish. వారికి గడవకుండానున్నది they have nothing to live on. నాకు అన్నానికి గడవదు I have nothing to live on. ఇది లేకుండ నాకు గడవదు I cannot get on without this. కడవబడు Same as కడచు.
కాచు
(p. 267) kācu kāṭsu. [Tel. from కాగు.] v. n. To be hot; to shine, as the sun or moon. To be hot as fever. To wait, dangle in attendence. నాకు జ్వరముకాచినది I had the fever on me. కొంచెము జ్వరముకాస్తున్నది there is a little fever. చలికాచుకొనుట to bask or sit by the fireside, or to warm oneself. ఎండకాస్తున్నది there is sunshine. ఆ చింతచెట్టు కాయడములేదు that tamarind tree does not bear. To wait for, attend on నాకొరకు కాచుకొన్నాడు he is waiting for me. అతని వద్ద మూడు ఏండ్లు కాచుకొని యుంటిని I was in attendance on his for three years. కాచు v. a. To boil; to heat, to warm. To bear fruit. కాగజేయు. ఆ ఊరంతా కాచి వడపోసినాడు lit. he has boiled and strained off the town, i.e., he has made himself master of the whole town. తేనీళ్లుకాచు to make tea. బెల్లము కాచడము sugar making. రాత్రి అంతా వారికి కాచడము కట్టడముతో సరిపోయినది the whole night was passed in fomenting and binding up the limbs.
కు
(p. 287) ku ku. [Tel. cf. Turkish and Hindustani: కు and కి] To, for. The sign of the Dative case, which when following a final ఇ becomes కి as వానికి, వారికి and elsewhere is కు as మాకు, తోటకు.
గతి
(p. 355) gati gati. [Skt.] n. Way. త్రోవ. Going, gait, pace, march, passage. గమనము. Means, resource, fund, contrivance, expedient, remedy. ఉపాయము. Refuge, resort, help, aid. దిక్కు. Fate, lot, destiny, state, hap, condition, situation. విధి. An adventure. (In the Līla, the different cantos are called గతులు.) Salvation, rescue రక్షణము. Ability, power శక్తి. నాగతి యేమి what is to become of me? ఇందుకు వేరేగతి ఉన్నది for this there is another remedy. దైవగతి divine providence. గతిలేని helpless, destitute, abject. వానికి దానిని చెల్లించుటకు గతిలేదు he is unable to pay it, he is without means of payment. పుత్రుడులేనివారికి గతిలేదు the childless have no hope (or prospect) of heaven. పటుగతి strongly దిట్టముగా. గతించు gatinṭsu. v. n. To pass away, elapse, కడచు. To die. చచ్చు. గతికల్పించు to devise an expedient. గతికుడు gatikuḍu. n. He who has a resource. అనన్యగతికుడై having no other resource. గతుడు gatuḍu. n. One who is gone or entered. ఆనందాబ్ధిగతుండనై I plunged in a sea of bliss. గత్యంతరము gat-y-antaramu. n. An alternative: an other means, or resource.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149886
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113090
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101456
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95710
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55858
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51526
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40230
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39132

Please like, if you love this website
close