Telugu to English Dictionary: వికలత

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అవికలము
(p. 96) avikalamu a-vikalamu. [Skt.] adj. Entire, perfect, unimpaired. సంపూర్ణమైన, సమగ్రమైన, తారుమారుకాని.
అవిటి
(p. 96) aviṭi aviṭi. [Tel.] n. He who is maimed, crippled or deformed. A blind man. అంగహీనుడు, వికలాంగుడు, గుడ్డి, పిచ్చుగుంటు.
ఎడలించు
(p. 185) eḍaliñcu or ఎడలుచు eḍalinṭsu. [Tel.] v. a. To separate, or unravel. To do away with. To remove, clear, loosen. To drive away వెడలించు, వదిలించు. ఎడలు eḍalu. v. n. To go, depart. వెడలు. To break వికలమగు, విచ్ఛిన్నమగు. To be thrown away విసర్జించు.
కకపిక
(p. 227) kakapika or కకవిక or కకావికలు kaka-pika. [Tel.] n. Tumult, uproar. కకపికలుగా tumultuously. కకపికలుచేయు to brawl, make an uproar. అల్లరి, గత్తిర.
నస
(p. 639) nasa nasa. [Tel.] n. Irritation, ticklishnes, soreness of throat, itching. దురద. A pest; harm, danger, ఉపద్రవము. నసనసగానుండే irritable, ticklish. నసగూటి nasa-gūṭi. (నసగూడు+ఇ.) n. An amorous woman, an adulterous woman, కామోద్రేకముకలది. జారిణి. నసగూడు. nasa-guḍu. n. Amorous desire. కామోద్రేకము. 'తిండిచేకండమెండైనదండికతన, వెసగునసగూటిపిసివెర్రికసరురేగి.' H. i. 257. See నవ, నసమిరి or నసిమిరి nasamiri. n. Irritation, itching. దురద. నసలించు nasalinṭsu. v. a. To disturb, to spoil. వికలముచేయు. 'నసలించు నేర్పులు నాగరీకములు.' L. xxii. 111.
బెడియు
(p. 898) beḍiyu beḍiyu. [Tel .] v. n. To separate or fly off as a splinter or a bit. తప్పు, వికలమగు. వీనికివానికి బెడిసినది they are now on bad terms.
వికలము
(p. 1164) vikalamu vikalamu. [Skt.] adj. Defective, imperfect, mutilated. Decayed, impaired. Confused, agitated, Withered, waning. విచ్ఛిన్నమైన, భగ్నమైన, చెడిన, కలుషమైన. 'అక్కురువృద్ధు జూడనార్తివికలుగుచు.' M. XV. i. 166. వికలత్వము or వికలత vikalatvamu. n. Confusion, agitation, decay. కలుషత్వము, శైథిల్యము. 'లావరియిప్పుడంగవికలత్వము పాటిలి.' P. i. 499. వికలాంగుడు vikal-ānguḍu. n. A cripple, one who is deformed or maimed. అంగహీనుడు. 'ఇట్లువికలాంగుండై పుట్టిన యనూరుండు.' M. I. ii. 8. వికిలితము vikalitamu. adj. Confused, confounded: decayed, impaired, withered. కలుషమైన, శిథిలమైన. 'ఏకరణివికలితాత్ముడు కాకుండుంబతి.' B. i. 535. వికలుడు vikaluḍu. n. A fool, one who is in confusion. కలత బారినమమనస్సుగలవాడు. 'వేగిరముననిలిచిభ్రాంతి వికలుండగుచున్.' P. ii. 152.
వికల్పము
(p. 1164) vikalpamu vikalpamu. [Skt.] n. Confusion, doubt, indecision, ambiguity, an alternative opinion, option. ద్వైవిధ్యము, సందేహము, భ్రాంతి. వికల్పము or వైకల్పికము adj. Optional, admitting of two forms (in grammar); alternative, ద్వివిధమైన, సందిగ్ధమైన.
వికృతము
(p. 1165) vikṛtamu vikṛitamu. [Skt. from వికారము.] adj. Changed, altered, transformed. Imperfect, deformed, fried. వికారమైన, విరూపమైన, విజాతీయమైన, వికలాంగమైన. 'వివిధ పాపాత్ములు వికృతశరీరులై యాతనాబాధితులగుటమానె.' M. XVIII. i. 39. 'పరువడి వికృతరూపముననయోధ్యకరిగి.' ND. iv. 496. వకృతి vikṛiti. n. Change, transformation, metamorphosis; distortion, depravity. వికారము, కించిత్ప్రకృత్యన్యధాభావము, వికాసక్షోభవిక్షేపమనోజాత వికారము. In grammatical treatises this name is applied to the Telugu language, as distinguished from అద్యప్రకృతి the Sanskrit. 'వికృతి బాసిన నాకువేషమేమిటికి.' L. xvii. 64. The name of a Telugu year.
విశకలితము
(p. 1190) viśakalitamu vi-ṣakalitamu. [Skt.] adj. Disordered, jumbled, shivered. వికలీకృతమైన.
వెంగలి
(p. 1204) veṅgali , వెంగళి or వెకలి vengali. [from Skt. వికలు.] n. An ignorant man, మూఢుడు. A stupid man, జడడు. A mad man, fool, idiot. వెర్రివాడు, అవివేకి. 'పొంగిచిచ్చురుకంగబోవు చోజీరకొంగుసవరించు పెన్వెంగళియట్లు.' BD. iii. 2285. వెంగలితనము vengali-tanamu. n. Folly, madness, వెర్రితనము. వెంగలివిత్తు vengali-vittu. n. A very stupid person, మూఢాగ్రేసరుడు.
వెకలి
(p. 1205) vekali or వెక్కలి vekali. [from Skt. వికలః.] n. A foolish woman or man, వెర్రిది, వెర్రివాడు. మూఢుడు. An eager man, ఆసక్తుడు. 'ఒకవేళకూనరాగము లొక వేళన్ వెకలినవ్వు.' Satyabhama. iii. 126.
వైకల్పికము
(p. 1227) vaikalpikamu vai-kalpikamu. [Skt. from వికల్పము.] adj. Doubtful, alternative, optional, వికల్పముచేతకలిగిన, సందిగ్ధమైన, పక్షాంతరమైన.
వైకల్యము
(p. 1227) vaikalyamu vaikalyamu. [Skt. from వికలము.] n. Lameness, mutilation. Deficiency, defect. Agitation, flurry, confusion, perturbation, వికలత, వికలత్వము, వికృత భావము. అంగ వైకల్యము maimedness or lameness. చిత్తవైకల్యము confusion of mind, blindness of heart.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close