(p. 1173) vittu vittu. [Tel.] v. a. To sow, విత్తుమొలవవేయు, చల్లు. 'జున్నులు గలయడవులలుమహిదున్న కవిత్తక ఫలించు. ' ఫలించు.' Vish. ii. 156. n. A seed; a testicle, విత్తనము, బీజము. విత్తనము vittanamu. n. A seed. విత్తు, బీజము. విత్తించు vittinṭsu. v. a. To cause to sow, to get to the sown. ఆ పొలమును విత్తించినాడు he caused the field to be sown.