Telugu to English Dictionary: విదల్చు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

బిసము
(p. 887) bisamu bisamu. [Skt.] n. Fibres, film, as of the water lily. మృణాళము, తామరతూడు, తామరతీగె. 'బిసములారటనందరుబెరికిరొంపి, పోననీళ్లవిదల్చి మోపుగనమర్చి.' M. XIII. iii. 238. బిసకంఠిక bisa-kanṭhika. n. A small crane or water bird. పెద్దపెంటికొక్కెర. బిసప్రసూనము, బిసరుహము or బిసజము bisa-prasūnamu. n. The water lily: literally, that which has sprung from fibres. తామర, పద్మము. బిసభుక్తి bisa-bhukti. n. Lit: That which feeds on lotus films, i.e., a swan. Paidim. iv. 45. 'పసువుల నలుగిడిరైదువ బసరుహలోచనలు పెండ్లి పెద్దల యాజ్ఞన్.' Swa. v. 67.
మిక్కిలి
(p. 983) mikkili mikkili. [Tel.] n. Much, abundance, greatness. అధికము. విస్తారము. 'మిక్కిలియైన కీర్తి.' భార. అర. vi. adj. Great, much, vast, అధికము. Excellent, fine, best, శ్రేష్ఠము. మిక్కిలికన్ను an extra eye, అధికమైనకన్ను. 'క మిక్కిలిచేతులును వాని మిక్కిలికన్నున్.' భార. సభా. ii. 'సీ అఖిలచతుష్పదములకు ధేనువు మిక్కిలి మానవులకు బ్రాహ్మణుండు వరిష్ఠుండు, పక్షులందు శ్యేనమధికంబు.' భార. అశ్వ. ii. మిక్కిలికంటి వేల్పు Siva. మిక్కిలి దిక్కు the sky. ఆకశము. 'రెక్కలువిదల్చి లావులు ముక్కుకొనం దువ్వి మోదమున కంధరనమ్మిక్కిలి దిక్కుగనుంగొని కొక్కొర్కోయనుచు కోళ్లు కూయగదొడగెన్.' S. i. 173. మిక్కిలి ఉప్పు too much salt. adv. Very, greatly, much, vastly, extremely, excessively, too much, more than. మిక్కిలి అవాస్తవమైన utterly false. మిక్కిలి రహస్యముగా very secretly. గోడలు మిక్కిలి పడిపోయినవి the walls are ruined. మిక్కిలివాడు mikkili-vāḍu. n. a great person, అధికుడు. 'పాండవుల్ మిక్కిలివారు.' భార. ద్రోణ. v. మిక్కిలు mikkilu. v. n. To exceed, excel, మీరు. అతిశయించు. 'క తలదలతో దాటించిన దలమీరున్ గాలుగాలదాటించిన మి క్కిలుగాలుగేలుసేతుల గులికినదనచేయిమీదగున్ వ్రేటుగొనన్' ఉ. హరి. vi. Also, to come from left to right, అప్రదక్షిణముగావచ్చు. 'మిక్కిలుచున్నవి మెరసిగ వాదులు.' B. i. §. 14.
విదలించు
(p. 1173) vidaliñcu or విదల్చు See under విదులు.
విదులు
(p. 1174) vidulu or విదురు vidulu. [Tel.] v. n. To fall or drop down. రాలు. ఆ చెట్టు పండ్లతో విదులుచున్నది the tree is overburdened with fruit. విదులుచు, విదిల్చు, విదురుచు, విదుర్చు, విదులుచు, విదలించు, విదల్చు, విదిలించు or విదిలుచు viduluṭsu. v. a. To shake off, get rid of. To reject angrily. ౛ాడించు, దులుపు. నన్ను పట్టుకొని విదిలించి విడిచిపెట్టినాడు he seized me and chastised me. విదులుపు, విదుల్చు, విదురుపు or విదుర్పు vidulupu. n. The act of shaking, విదులుట. విదిలింపులు vidilimpulu. n. plu. Chastisement, reprimand, చీవాట్లు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close