Telugu to English Dictionary: విద్యలు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

పూర్ణము
(p. 781) pūrṇamu pūrṇamu. [Skt.] adj. Full, filled, నిండిన. Complete, all, entire. సమస్తము. Strong, powerful, able. శక్తిగల. పూర్ణకము pūrṇakamu. n. A filling up; as పాదపూర్ణకము a peg in a verse: any useless word inserted to fill the measure, as ఒగి, తగన్, ఇల, &c. పూర్ణకుంభము pūrṇa-kumbhamu. n. An ornamented vase filled with water and used in marriages, &c. పూర్ణగర్భము pūrṇa-garbhamu. n. A sort of cake. బూరె. పూర్ణపాత్రము or పూర్ణానకము pūrṇa-pātramu. n. A full cup or vessel, a vessel filled with cloths or ornaments, which are scrambled for at a festival, a vessel full of rice presented at a sacrifice to the superintending and officiating priests. హర్షాదుత్సవకాలే యదలంకారాంబరాదికం. కట్నము కోసరము పండ్లు పసుపుబట్టలు మొదలైనవి ఉంచిన పళ్లెము; ఉత్సవకాలమందు సంతోషముచేత వస్త్రాభరణాదికమును దోచుకొనుట; వస్తుసంపూర్ణపాత్రము. పూర్ణమాసము or పౌర్ణమాసము pūrṇa-māsamu. n. A sacrifice performed on the day of the full moon. పూర్ణము or పూర్నము pūrṇamu. n. The inside of a pie. The stuffing of a cake. పూర్ణిమ or పౌర్ణిమాసి pūrṇima. n. The lunar day on which the moon is full. పున్నమ, పౌర్నమి. పూర్ణీభవించు pūrṇī-bhavinṭsu. v. n. To become full, నిండు, పూర్ణమగు. పూర్ణుడు pūrṇuḍu. n. One who is full or well skilled. వాడు విద్యలో పూర్ణుడు he is an accomplished scholar.
పొంటె
(p. 801) poṇṭe or పోంటెని ponṭc. [Tel.] adv. By reason of, on account of, for, కొరకు, నిమిత్తము. 'పదునెనిమిద విద్యలభవుదేర్పరించె జగత్త్రయిహితముపొంటె.' M. XII. iii. 125. జగత్త్రయిహితముపొంటె, అనగా లోకత్రయమునకు ఉపకారార్థముగాను.
మినుకు
(p. 986) minuku or మిన్కు minuku. [Tel.] n. Glittering, flashing, brightness, తళుకు. A ray of light. కిరణము. A marriage token, తొలిబొట్టు. 'ఇమ్ము నీకంఠసూత్రమున నున్న మినుకైనశోకముడిగి. 'మదీయగళంబుననున్న మంగళ సూత్రంబుమినుకు పరపురుషులకెన్నడు లోచన గోచరంబుగాదు.' HN. v. 102. A small gold coin. చిన్న బంగారు నాణెము. మినుకులు or మిన్కులు minu-kulu. n. The sciences, the scriptures. విద్యలు, శాస్త్రములు, వేదములు. 'ఉడివోనిమిన్కులీనెడు పేరులిరుదెస.' Vasu. Pref. 7. టీ ఉడివోని మిన్కులు, వేదములు. మినుకుచేడియ minuku-chēḍiya. n. An epithet of Sarasvati. మినుమినుకను, మినుకుమినుకుమను or మినుక్కురను to twinkle, to sparkle. మినుకులబరణి or మినుకులయిక్క minukula-baraṇi. n. An epithet of the sun, సూర్యుడు.
వింజామర
(p. 1162) viñjāmara or వింజామరము vin-jāmara. [Tel. వెల్ల+చామర Cf. Tam. వెణ్శామర.] n. A white whisk or chowri, the tail of the Bos grunniens. తెల్లనిచామరము. 'గీ భార్య వింజాంరిడినొప్పుపాండ్యుంగనియె.' ఆము. iv. వింజామరుటావులు vin-jāmaru-ṭ-avulu. n. plu. A sort of firework, బాణవిద్యలోభేదము. 'ద్యుమణింబోలిన పంజులుంబగులు వత్తుల్ మంచియాకాశ బాణమువింజామరుటావులున్ బిరుసులున్.' Bahulas. iv. 92.
వితరణము
(p. 1172) vitaraṇamu vitaraṇamu. [Skt.] n. Bounty, liberality. దానము, ఈవి, త్యాగము. వితరణి vitaraṇi. n. A liberal or bountiful man. దాత, ఈవికాడు. 'పండినతరువుపై బక్షులుచనునట్లవితరణికడకేగు విద్యలెల్ల.' Kālahasti Satakam 77. In another Satakam, 'కలిమి గలలోభికన్నను, విలసితముగపేదమేలు వితరణి యైనన్.'
విద్దె
(p. 1175) vidde or విద్దియ vidde. [from Skt. విద్య.] n. Science, knowledge, learning. చదువు. A trick; guile. 'అద ్దిరభక్తునియరగొండెతనము విద్దెలాడుటగాక విందుమెతొల్లి, విపరీతమిందరు వినగబల్కింతు.' BD. v. 208. విద్దెము or విద్దియము viddemu. n. The tottering gait of an infant. నిలువ మొదలుపెట్టే బిడ్డ ఆడే ఆట. 'జనకుండయ్యలు విద్దెమేదియనకృష్ణా రామగోవిందయంచునటించు.' N. iv. 165. విద్దెలాడు vidde-l-āḍu. v. n. To juggle, గారడివిద్యలుచేయు.
విరివి
(p. 1186) virivi or విరివిడి virivi. [Tel.] n. Expanse, width, breadth, extent, విస్తృతి, విశాలత, వెడల్పు. Abundance, విస్తారము. 'విద్యలేల భూమివిరివియేల.' Vēma. 1099. adj. Extensive, large, wide, విశాలమైన, విస్తృతము. విరివిగా virivi-gā. adv. Widely, much, abundantly. విస్తారముగా, విశాలముగా. 'విరివిగా కొమ్మల విర్రవీగుచును.' Sar. D. 376.
వేలు
(p. 1224) vēlu or వ్రేలు vēlu. [Tel.] n. A finger, a toe, a claw. An inch. అంగుళము. పెనువేలు or బొటనవేలు the thumb or great toe. చిటికెనవేలు the little finger or toe. ఆ విద్యలో వాడు వీనికంటె రెండువేళ్లు మించినవాడు that man is a little above this one in learning. వేలువిడిచిన మేనమామ an uncle removed by one step of relationship, lit: by the omission of one finger. ఏమైనా వేలుకు వేలు ఎడమే every two fingers are separate: a proverb, meaning that there is a difference even between those (son, nephews, &c.) who appear to be equally in favour. నోట్లో వేలుపెట్టుకొని పోయినాడు he went off with his finger in his mouth, i.e., he was disappointed or cheated.
వైదికము
(p. 1228) vaidikamu vaidikamu. [Skt. from వేద.] adj. Pertaining to the Vedas; conformable to the Vedas. Canonical, clerical, sacred. వేదమందు చెప్పబడిన, లౌకికము కాని. n. Conformity to the Vedas; any sacred pursuit. ఇవేళ మాయింట్లో కొంచెము వైదికము a certain religious rite is to be celebrated in my house to-day. వాడు లౌకికవైదికములందు నిండా సమర్థుడు he is equally skilled in sacred and secular pursuits. వైదికవిద్యలు the sacred and secular pursuits. వైదికవిద్యలు the sacred studies. వైదికాగ్ని the sacred fire, i.e., fire on an altar, sacrificial fire as distinguished from లౌకికాగ్ని common fire. 'వినుమింతి వైదికంబును లౌకికంబును రెండు విధములు యజ్ఞ విధులు.' M. XIII. v. 192. వైదికలిపి or వైదికాక్షరము the clerkly hand, a round antique mode of writing like law-text. వైదికబ్రాహ్మణుడు a Vaidika Brahmin, i.e., one who is set apart for religious duties or studies; వైదికుడు vaidikuḍu. n. A Brahmin who knows the Vedas, వేదము తెలిసిన బ్రాహ్మణుడు. One who is engaged in sacred pursuits or studies. లౌకికుడుకానివాడు. One who does not know the world, లౌకికము తెలియనివాడు. ఇతడు శుద్ధవైదికుడు he is a very simple man.
షట్
(p. 1266) ṣaṭ shat. [Skt.] adj. Six. ఆరు. షట్కర్మములు the six acts, or duties enjoined on Brahmins, i.e., అధ్యయన, అధ్యాపన, దాన, ఆదాన, యజన. యాజనములు. షట్కర్ముడు shaṭkarmuḍu. n. A Smarta Brahmin who performs the six acts above enumerated. షడక్షరమంత్రము a spell which has six syllables. షడ్గుణము six-fold, six times as much. ఆరంతలు. 'సాహసంషడ్గుణంచైవ.' షడ్గుణములు అనగా సంధి. కలహించడము, దండెత్తడము, యుద్ధానకు సమయము చూడడము, భేదము పుట్టించడము బలవంతునిని చేపట్టడము. షట్కము shaṭkamu. Six. ఆగు. షట్పదము shaṭ-padamu. n. Lit, the six-footed, i.e., a bee, the large black bee. అళి, భ్రమరము. షదాననుడు or షణ్ముఖుడు shaḍ-ānanuḍu. n. Lit. the six faced; a name of Kumaraswami, the Hindu Mars. కుమారస్వామి. షడ్జము shaḍjamu. n. A shrill musical tone like the peacock's cry. The fourth or middle note (tenor) of the Hindu gamut. సప్తస్వరములలో నొక స్వరము. షడ్భాషలు shaḍ-bhāshalu. n. plu. The six languages, i.e., అచ్చతెనుగు, దేశీయము, గ్రామ్యము, కన్నడి, హళేకన్నడి, అరవము. షడ్రసములు or షడ్రుచులు saḍ-rasamulu. n. plu. The six flavours used in cookery; viz., astringent, ఒగరు; sweet, తీపి; salt, ఉప్పు; pungent,కారము; bitter, చేదు; sour, పులుసు. షడ్రసాన్నము a ragout, highly seasoned food. 'చలువలుగట్టించు షడ్రసాన్నములుంచున్.' Ila. i. 87. అనగా మృష్టాన్నము పెట్టును. షడ్విద్యలు shạd-vidyalu. n. plu. The six magic arts; which are called ఆకర్షణము, స్తంభనము, మారణము, విద్వేషణము ఉచ్చాటనము, మోహనము. షణ్మతములు shaṇ-matamulu. n. The six Schools or doctrines of Philosophy, ఆరుదశములు. They are పాషండ, చార్వాక, బుద్ధ, జైన, వామన, గాణాపత్యములు. But a verse says బౌద్ధంవైదిక, శైవంచ, సౌరంవిష్ణుచ శాక్తకం. షష్టాష్టమము shashṭ-āshṭamamu. n. Enmity, animosity, పగ, విరోధము. వారికి షష్టాష్టమముగానున్నది they are on bad terms. షష్టి shashṭi. n. Sixty. ఆరువది. షష్టిపూర్తి shashṭi-pūrti. n. A feast held on a man's attaining his sixtieth year. అరువదియేండ్లవయసు రాగానే చేయు ఉత్సవము. షష్ఠము ṣhashṭhamu. adj. Sixth. ఆరవది. షష్ఠి ṣhashṭhi. n. The sixth day of the lunar fortnight, ఆరవతిథి. In grammar, the sixth case. ఆరవ విభక్తి. షష్ఠికము or షష్ఠిక shashṭhikamu. n. A kind or rice of quick growth. వ్రీహిభేదము. షష్ఠ్యంతములు shashṭh-y-anta-mulu. n. Dative verses, i.e., a set of verses in the preface of a Telugu peom, having every phrase in the dative thus: To the prince, to the hero, &c., &c. అవతారిక కొననుచెప్పే షష్ఠీవిభక్తిగల వాక్యములు గల పద్యములు. షష్ఠ్యంతమైన శబ్దము a word in the sixth case. ఆరవ విభక్తియందుండు శబ్దము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close