Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
Telugu to English Dictionary: విధమైన
This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
క
కా
కి
కీ
కు
కూ
కృ
కె
కే
కై
కొ
కో
కౌ
క్
ఖ
గ
ఘ
చ
త
తా
తి
తు
ద
న
ని
ను
నె
ప
పా
పి
బ
మ
ర
ల
వి
వీ
శ
ష
సా
సి
Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....
అట్టెడ
(p. 33) aṭṭeḍa aṭṭeḍa. [Tel.] n. A sieve. తూర్పారపెట్టిన ధాన్యమును జల్లించే ఒక విధమైన జల్లెడ. A bridge. A part of a fort. 'అట్టెళ్లపైవారు, అట్నాలపైవారు, కోటకొమ్మలకును జేరువనున్నవారు.' Pal. 461.
అరి
(p. 80) ariza ariza. [Tel.] n. A sort of fish. ఒక విధమైన చేప. Buch. Mys. iii. 344.
ఇంజేరు
(p. 131) iñjēru or ఇంజేటిగడ్డ injēru. [Tel.] n. A certain root. ఒక విధమైన కంద.
ఇరికి
(p. 138) iriki iriki. [Tel.] n. A game played by children. ఒక విధమైన ఆట.
ఉత్తరిగ
(p. 155) uttariga uttariga. [Tel.] n. A kind of necklace. విధమైన సరము. 'అందం పుటుత్తరిగలు అలరుచిరుగజ్జియలు.' H. v. 404.
ఊడికూరు
(p. 174) ūḍikūru ūḍi-kūra. [Tel.] n. A kind of herb. ఒక విధమైన కూరాకు.
ఊపిరి
(p. 175) ūpiri ūpiri. [Tel.] n. Breath, respiration. ఊపిరివిడుచు to breathe. ఊపిరిపట్టు to hold in the breath. వానికి ఊపిరి వచ్చింది he has revived. నీకు ఊపిరి తిరుగుచున్నదా can you draw your breath? ఊపిరి తిరుగక being suffocated. ఊపిరిపోయిన dead. ఊపిరికుట్టు ūpiri-kuṭṭu. n. A stitch in the side. ఊపిరి తీయరాకుండునట్లు బాధించే ఒక విధమైన వ్యాధి.
ఒడిసెల
(p. 208) oḍisela oḍisela. [Tel.] n. A sling రాళ్లు విసిరి వేయుటకు వాడబడే ఒక విధమైన తాడు. ఒడిసెలకాడు a slinger.
ఒత్తు
(p. 210) ottu ottu. [Tel.] n. Thickness, closeness of texture. తరచుదనము. Aspiration of a letter. Pressure అదుముడు. A mattress మెత్త. A kind of ring worn by children బిడ్డల చేతులకు వేయు ఒక విధమైన బంగారునగ. ఒత్తులు gold bracelets for children. ఒత్తుపడు to be pressed or squeezed అదుముడుపడు. ఒత్తు adj. Thick తరుచైన.
కంచరము
(p. 223) kañcaramu kanṭsaramu. [Tel.] n. A kind of carriage. ఒక విధమైన బండి, గాడీ. కంచరగాడిదె kanṭsara-gāḍide. కంచరము+గాడిద] n. A mule.
కరకణీ
(p. 249) karakaṇī karakaṇī. [Tel.] n. A hunting weapon. వేటాడుటకు ఉపయుక్తమగు నొకవిధమైన ఆయుధము. 'గొరశలత్తళములు కరకణీలు.' రుక్మాం. iii.
కవదె
(p. 262) kavade kavaḍe. [Tel.] n. A kind of drum ఒక విధమైన తప్పెట.
కాకువు
(p. 267) kākuvu kākuvu. [Skt.] n. A kind of noise made in grief or fear. శోకభయాదులచేత కలుగునట్టి ఒక విధమైన ధ్వని.
కుచ్చలి
(p. 291) kuccali kuṭsṭsali. [Tel.] n. A species of the herb called the thick leaved sorrel. ఒక విధమైన పావిలి.
కుద్దాలము
(p. 295) kuddālamu kuddālamu. [Skt.] n. A sort of spade. ఒక విధమైన పార.
Suguna
Download
View Count : 122960
Mandali
Download
View Count : 98500
Pothana-2000
Download
View Count : 82382
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910
Please like, if you love this website