(p. 836) prayāsamu or ప్రయాస pra-yāsamu. [Skt.] n. Toil, violent effort, trouble, difficulty, pain. శ్రమము. ఆ మాట వినడమునకే ప్రయాసముగానున్నది it is painful even to hear that word. నేను చెప్పేమాటలు అతను వినడమే ప్రయాస it is hard to get him to listen to what I say. ప్రయాసపడు pra-yāsa-paḍu. v. n. To try hard, to take pains, to incur difficulties, to suffer. శ్రమపడు.