Telugu to English Dictionary: వివరము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అట్టు
(p. 32) aṭṭu aṭṭu. [Tel.] n. A cake roasted or baked (on an iron plate.) పెనము మీద కాల్చినది. ఇందున గురించి ఊరంతా అట్టుడికినట్టు ఉడుకుచున్నది the whole town is in a stir about this. (Homer, Odyss. xx. 10.) The whole town rings with the news. అట్టుకట్టు aṭṭtukaṭṭu. v. n. To be formed, as a cake. అట్టువలె నేర్పడుట. అట్టు పుట్టానవాలు aṭṭupuṭṭānavālu. n. An exact description. యావత్తు వివరము. అట్లతద్దె aṭlatadde. [Tel.] n. Cake-day, a feast that falls on the new moon in the month of Aswija when women offer buns in payment of vows. Plural అట్లు.
ఇటీవల
(p. 135) iṭīvala iṭīvala. [Tel. ఇటు+ఈవల] adv. Since, that time, lately, recently, latterly. ఇటీవల నుండిపోయినరాజు the late king. ఇటీవలి (in the inflexion) subsequent, as ఇటీవలిపనులు the latter operations. ఇటీవలి వివరములు subsequent particulars.
విభక్తము
(p. 1181) vibhaktamu vi-bhaktamu. [Skt.] adj. Divided, proportioned. విభజింపబడిన, పంచబడిన. విభక్తి vi-bhakti. n. A share, విభాగము. Any case of a noun. సుప్పు, ప్రథమాది. విభక్తుడు vi-bhaktuḍu. n. A co-parcener, one who has received his protion. One of a family that has taken his share of the family estate. పాలును కొనినవాడు, వేరుపడినవాడు. మీరు విభక్తులా. విభక్తులా is your family divided or undivided? i.e., have you shared your property or do you live together? విభజనము vi-bhajanamu. n. Separation, dividing, allotment, విభాగము. విభజించుట. Details, particulars, వివరము. విభజనగా vi-bhajana-gā. adv. Particularly, in detail. వివరముగా. విభజించు vi-bhajinṭsu. v. a. To divide, share. వేరుచేయు, విభాగించు, పంచు.
వివరణము
(p. 1190) vivaraṇamu or వివరము vi-varaṇamu. [Skt.] n. An explanation, specification, comment; a description, a detailed account, విస్తరించిచెప్పడము, వర్ణనము, టీక, వ్యాఖ్యానము. వివరము vivaramu. n. A hole, burrow, chasm, cave, recess. రంధ్రము, బిలము. వివరములు ivaramulu. n. plu. Particulars, details; a specification, description, వైనములు. వివరముగా vivaramu-gā. adv. With all particulars, in detail. విభజనగా. వివరించు vivarinṭsu. v. a. To describe, particularise, state, specify, విస్తరించిచెప్పు, వివరముగాచెప్పు. To explain, tell, చెప్పు. To consider, think, విచారించు. To delay, ఆలస్యముచేయు.
విశదము
(p. 1191) viśadamu viṣadamu. [Skt.] adj. White; clear, pure, pellucid. తెల్లని, నిర్మలమైన, పరిశుద్ధమైన. Evident, apparent, manifest. స్పష్టమైన. విశదదుర్మతులు downright villains. Charitra. ii. 1673. n. Clearness, స్పష్టము. విశదపరచు, విశదముచేయు or విశదీకరించు viṣada-paruṭsu. v. a. To particularise, explain, define, manifest. స్పష్టముచేయు. విశదమగు viṣadam-agu. v. n. To come to light, become clear or known. స్పష్టమగు. అతనిజాబువల్ల ఆ సంగతులు విశదమవును his letter will explain or make clear those matters. తమకు విశదము కావలెనని వ్రాసినాను I have written this for your information. విశదములు viṣadamulu. n. plu. Matters, things, particulars. వివరములు.
వెంబడి
(p. 1205) vembaḍi vem-baḍi. [Tel. వెను+బడి.] n. The back part or side. వెంట. వెంబడి, వెంబడిని or వెంబడిగా adv. and postposition. Behind, after, following, with, along with, through. వెంట, కూడ, గుండా. నావెంబడి వచ్చినాడు he came with me. ఊళ్లవెంబడి తిరుగుచున్నారు they roam from village to village. వాని నోటివెంబడి వచ్చినమాటలు the words that dropped from his lips. నాచేను వెంబడిచేను the land bordering on my field. దాని వెంబడి పద్యము the next verse, the following verse. ఆయన పోయిన వెంబడినే immediately after he went. 'వివరమేర్పరచి యా వెంబడి పదములనడపి, నల్వంకలుతడవి చూచి.' R. iii. 212. 'తీర్థాలవెంబడి తిరుగుట కొన్నాళ్లు.' T. ii. 168. వారి కోరిక వెంబడిని in conformity with their wish. 'పోగువెంబడిన పార్శ్వములంజరియింప.' Ila. ii. 15. వెంబడించు vembaḍ-inṭsu. v. a. To follow, accompany. To pursue, hunt, వెంటబడు,.
వెలది
(p. 1213) veladi , వెలంది or వెలదుక veladi. [Tel.] n. A damsel, maid, lady. స్తీ. Brightness, ధాళధళ్యము. వెలది adj. Pure, నిర్మలము. Kind, ప్రసన్నము. వెలదిగా veladi-gā. adv. Clearly, plainly. వివరముగా. 'వలనొప్ప బోయివచ్చిన తెరంగెల్ల వెలదిగానంతయువినిపింపగోరి.' Navanath. 104.
(p. 1267) s sa. [Skt.] (In composition,) with, together with సకుటుంబముగా together with one's family. సగుణము having (or endowed with) properties or qualities. సజాతీయము of the same tribe, of the same species. సటీక accompanied with a commentary. సదియుడు one who is kind or good. స పత్రము having wings, రెక్కలుగల. సమర్మకముగా in full detail, circumstantially, with all the particulars, minutely, దాచకుండా. సమూలము together with the root, having a root, entire, వేరుతోకూడా, యావత్తు. వారు సమూలముగా నాశమైనారు they are ruined, root and branch. సమేలంపు derisory, satirical. 'సమ్మేలంపుమాటల మేలమాడు.' Vish. vi. 19. సయుక్తికము reasonable, logical, rational. సరయత with speed, త్వరగా.' సరయతవచ్చి వెల్వడిహ౛ారరము చెంతరథంబుడిగ్గి.' T. iv. 193. సంలక్షణము classical, beautiful, handsome, లక్షణయుక్తమైన, అందమైన, సలక్షణమైనపడుచు a handsome girl. సలలితము beautiful, lovely. 'సలితకళానిధి.' T. Pref. 87. సవిస్తారముగా at full length, extensively, with all the particulars, completely, to the full, వివరముగా. సవినయముగా respectfully. సవినయుడై modestly. సహిరణ్యోదకపూర్వకముగా entirely; (lit. with money and water) - a phrase used in making gifts. సహృదయుడు a good hearted man. సహేతుకము reasonable, well grounded. కారణముతోగూడిన. సహేతుకముగా with the reason or the grounds, కారణసహితముగా. సాకూతము significant, అభిప్రాయసహితమైన. సాకూతస్మితము a wanton glance. A. iv. 41. సానుకూలము favour or kindness, success, ఉపకారము. ఆ పని వానికి సానుకూలమైన తరువాత when he succeeded in that affair. అది సానుకూలముకాక పోయినది it did not succeed. సానుకూలము favourable, kind, ఉపకారమైన. సానుకూలమైన మాట favourable word. సానుకూలముగా favourably, kindly, ఉపకారముగా. సాపత్న్యము the condition of a co-wife, the state of being or having a rival wife, సపత్నీభావము, సవతితనము. 'నీకనుపమసాపత్న్య సంపాదనంబు.' A. ii. 24. 'సాపత్న్యమునను గాకసైరింపగలదెయేకడపపత్నీ.' N. iii. 122. సాపత్న్యుడు an enemy, శత్రువు; the son of a co-wife. సుపత్నీపుత్రుడు. సాపరాధి a culprit, offender, sinner, he who is guilty, నేరస్థుడు. సావకాశము leisure, spare time, an interval, తీరిక, వ్యవధానము. సావధానముగా carefully, diligently, attentively, with due heed, జాగ్రతతో.
స్వరూపము
(p. 1376) svarūpamu sva-rūpamu. [Skt.] n. The real nature of a thing, an image, one's own proper shape or body, the natural figure or form, the natural state, condition or purpoose. Truth, a definition. స్వభావము. యథార్థ్యము, వివరము, నిజమైన ఆకారము. స్వరూపనాశనము annihilation. పదిస్వరూపములు ten head of cattle. కుమ్మరస్వరూపములు article of pottery. ధర్మస్వరూపులైన తమరు you who are the image of justice, you who are equity itself.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close