Telugu to English Dictionary: వివరించి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అలవడు
(p. 88) alavaḍu ala-vaḍu. [Tel.] v. n. To be accustomed, be practised in. To be mastered, అభ్యాసమగు, పరిచయమగు, సాధ్యమగు. 'బ్రహ్మలోక పర్యతంబున్ గల యవివరించి చూచి తినలవడదిది నీవెతెలుపు హంపబడౌజ.' H. ii. 67. 'వీనియందలవడగల్గదీ జలరుహాక్షులకుంబ్రియ మెవ్విధంబునన్.' Swa. vi. 74. అలవరించు or అలవరచు ala-varinṭsu. v. a. To make, celebrate. To put on. చేయు, ధరించు, పెట్టు. 'వేదోక్త పద్ధతి వెలయంగ యాగంబులలవరించిన సోమయాజులకును.' N. iv. 106. 'హరిచందనము పూతలందంబుగా మేననలవరించి.' N. ii. 425. అలవరుచు, అలవర్చు or అలవరించు v. a. To habituate, accustom, excercise, teach. వాడుకచేయు, అభ్యాసపరుచు, పనుపరుచు, నేర్పు. అలవాటు ala-vāṭu. n. Use, habit,custom, practice. వాడుక, అభ్యాసము. అలవాటుగా నుండే adj. Customary, usual. వాడుకైన.
గెంటసము
(p. 384) geṇṭasamu genṭasamu. [Tel.] n. A cross or abusive speech: harshness, crossness. పరుషవచనము. 'ఉ నిష్కంటకమైననాపలుకు గైకొనవేనిహితంబుగూడదీ, గెట సమేలమీదబలు కీడు సుమీవివరించి చూడగన్.' HK. iii. 247.
ముది
(p. 1003) mudi muḍi. [Tel.] adj. Old, ancient. ముసలి , వృద్ధ, ముదిరిన. 'అచ్చటకేను వచ్చు సమయంబగువేళ యెరుంగదెల్పితే ముచ్చటదీర్తునంచు ముదిముద్దియతో వివరించిపంపగా.' H. ii. 53. 'ఎక్కడ దప్పింపనిదిమదిపోరు.' n. Old age, ముసలితనము, వార్ధకము. ముదిగారము mudigāramu. n. Stubbornness, మూర్ఖ్యము. ముదిమి or ముదితనము mudimí. n. Old age, decrepitude. వృద్ధత్వము. ముదియు mudiyu. v. n. To grow old. 'ముదిసిముప్పున నింత ముదిమరుల్ పొంది.' BD. iv. 1249. ముదివాడు mudi-vāḍu. n. An old man. వృద్ధపురుషుడు. ముదుక or ముతుక muduka. adj. Coarse. నాణెముకాని, ముదుగైన. Old, వృద్ధ. ముదుక or ముదుకడు muduka. n. An old man. వృద్ధుడు. 'ముదుకండయ్యును కుమారమూర్తి వహించెన్.' M. VII. i. 134.
వర్ణము
(p. 1134) varṇamu varṇamu. [Skt.] n. Colour, hue, tint. రంగు. A tribe, class, caste, order. కులము, జాతి. A letter of the alphabet. అక్షరము. వర్ణవివేచన discrimination of caste. వర్ణక్రమము the order of the letters, spelling. వర్ణాచారములు the rules of caste. వర్ణానుగుణ్యముగా conformably to the caste rules. వర్ణకము varṇa-kamu. n. Sandal paste, చందనము, గంధము. Perfume, ointment. Paint, pigment, as indigo, orpiment, &c. లేపనము, నీల్యాదిలేపనద్రివ్యము. A case ending in Telugu grammar. ప్రత్యయము. వర్ణన or వర్ణనము varṇana. n. Description. A characteristic, feature. Praise, panegyric. స్తోత్రము. వర్ణనాంశము a descriptive passage, a thing that is the subject of description. వర్ణనీయము varṇa-ṇīyamu. adj. Fit to be described, delineated, or praised. స్తోత్రముచేయదగిన. నిర్వర్ణనీయము indescribable. వర్ణమాల varṇa-māla. n. The alphabet. అక్షర సమామ్నాయము. వర్ణి varṇi. n. An unmarried Brahmin boy. A bachelor, బ్రహ్మచారి, వటుడు. A painter, చిత్తరువు వ్రాయువాడు. వర్ణించు varninṭsu. v. a. To praise, describe, depiet. స్తోత్రముచేయు, వివరించు. వర్ణితము varṇi-tamu. adj. Described, praised, స్తోత్రము చేయబడిన.
వివరణము
(p. 1190) vivaraṇamu or వివరము vi-varaṇamu. [Skt.] n. An explanation, specification, comment; a description, a detailed account, విస్తరించిచెప్పడము, వర్ణనము, టీక, వ్యాఖ్యానము. వివరము vivaramu. n. A hole, burrow, chasm, cave, recess. రంధ్రము, బిలము. వివరములు ivaramulu. n. plu. Particulars, details; a specification, description, వైనములు. వివరముగా vivaramu-gā. adv. With all particulars, in detail. విభజనగా. వివరించు vivarinṭsu. v. a. To describe, particularise, state, specify, విస్తరించిచెప్పు, వివరముగాచెప్పు. To explain, tell, చెప్పు. To consider, think, విచారించు. To delay, ఆలస్యముచేయు.
విస్తరము
(p. 1196) vistaramu vistaramu. [Skt.] n. Spreading, expansion; prolixity, detail, abundance, plenty. శబ్దాదులవిస్తృతి, వ్యాప్తి, ప్రాచుర్యము, బాహుళ్యము. విస్తరించచి visarinchi. (participle used adverbially) Much, abundantly, greatly, considerably. నిండా, మిక్కుటముగా విస్తరిలు or విస్తరిల్లు vistarilu. v. n. To spread, extend, increase, enlarge, exceed, be prolix, dilate. విస్తారమగు, వ్యాపించు. విస్తరించు vistarinṭsu. v. a. To extend, spread out, increase, swell; to particularise. విస్తరిల్లజేయు, వివరించు. విస్తారము vistāramu. n. Spreading, extension, expanse, breadth, vastness. Plenty, abundance విరివి, బాహుళ్యము. 'తగువారి గాంచియత్యధ్బుతంబగు భవజ్జనకు తెరంగు విస్తార మొప్పజెప్పిన.' M. XIV. iii. 228. adj. Plentiful, abundant; extended, extensive, large, great, much, extreme. బహుళము. విరివియైన. విస్తారముగా vistāramu-gā. adv. Plentifully, abundantly, largely, much.బహుళముగా, నిండా, చాలా. విస్తీర్ణత vistīṛ-ṇata. n. Extent, area. విస్తీర్ణము vistī-ṇamu. adj. Great, large, wide, extended, extensive. విస్తారమైన, విశాలమైన.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149872
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101446
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55854
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close