(p. 1192) viśramamu or విశ్రామము vi-ṣramamu. [Skt.] n. Rest, repose, cessation from fatigue or work. విశ్రాంతి, ఊరట. In Telugu verse, it denotes a certain kind of rhyme. ఛందస్సులోయతి, పద్యవిరామము. విశ్రమించు vi-ṣraminṭsu. v. n. To rest, repose, or refresh oneself. అలయికతీర్చుకొను, ఊరడిల్లు, విశ్రమింపజేయు vi-ṣramimpa-jēyu. v. a. To place, lay, పరుండబెట్టు. 'వికృత కృష్ణాజనముపయిన్ విశ్రమింపజేసి.' Jaimini. Bh. vi. 93. విశ్రాంతము vi-ṣrāntamu. adj. Rested, reposed, refreshed after fatigue, శ్రమవిరతము, అలయికతీర్చుకోబడిన, ఊరడిల్లిన, విశ్రాంతి vi-ṣrānti. n. Rest, repose, refreshment. ఊరట, అలయికతీర్చుకోనడము. Termination. విరామము, అవసానము. 'కల్పవిశ్రాంతి.' T. iv. 183.) the end of the world. 'తద్విలసన్నిర్ఘరవారి దీర్ఘికలలో విశ్రాంతిగావించి.' Vish. ii. 220.,