Telugu to English Dictionary: వీచు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

పెం
(p. 784) peṃ or పెమ్ pem. [Tel.] n. A contraction for పెను large. పెంజిలువ (పెను+చిలువ) n. A large rock snake పెంణజీకటి pen-jīkaṭi. Thick darkness. The compounds (సమాసములు) in which it thus appears in an abbreviated form are as follow: - పెంజెమట pen-jemaṭa n. Profuse perspiration. పెంజెర pen-jera. (పెమ+జెర్రి.) n. A kind of rock snake, the boa constrictor. రక్తపెంజెర a red snake. తుచ్చుపెంజెర or తుస్సుపెంజెర and పొట్టపెంజెర are other other species. పెంజడ pen-ḍzaḍa. n. A large tress, పెం౛డ. పెం౛ుట్టుచెట్టు pen-ḍzaṭṭa-cheṭṭu. n. A jungle shrub. పెం౛ొర pen-ḍzora. (పెను+చొర.) n. A certain large fish. The great shark. 'మున్నీటంబెంజొరదరసిపోవవు చందంబున.' See సొర్ర. పెందడి pen-daḍi. (పెను+తడి.) n. Mud. పెందడి రాతిపని work done with stone and mud. 'ఇందూపలస్యందంబులకు విందులగు నిందీవరమక రందంబుల బెందడింబడి బందనగొనువలి మించు క్రొమ్మంచుటౌదరుల నీదియీది.' Swa. iii. 38. టీ ఇందీవరమకరందంబుల బెందడింబడి, నల్లగలువ పూదేనియలయొక్క రొంపినిబడి. పెందలకడ or పెందలాడ pen-dala-kaḍa. (పెను+తల+కడ.) adv. Early, betimes, quickly, hastily. In the twilight. A. i. 20. ప్రొద్దుపోక మునుపు, ప్రొద్దుగలుగ. పెందిరువడి pen-diru-vaḍi. (పెను+తిరువడి.) n. A Vaishnvaite's name for Garutmant. గరుత్మంతుడు. 'నింగి గరుత్పరంపరలనిగ్గునలేదొగ రెక్కునంత వీచెంగలశాబ్ధి మీగడల జిడ్డెరిగించెదు కమ్మగాడ్పు నిండెంగడుమ్రోతపెందిరువడింగనిరి.' A. iv. 10. పెందీగ pen-dīga. n. A large creeper. పెందురుము pen-durumu. (పెను+తురుము.) n. Full tresses. 'చెంగల్వపూదండజేర్చి పెందురుముపై ఘనసారమున సూసకముఘటించి.' Swa. vi. 5. టీ పెందురుముపై, పెద్దకొప్పుమీదను. పెందెర pen-dera. (పెను+తెర.) n. A billow, a large wave, like a screen, Swa. v. 102. A. vi. 186. పెందెరువు peu-deruvu. n. A high way, రాజమార్గము. భార. ఉద్యో. iii. పెందెవులు pen-devulu. n. A dangerous disease. A great plague, S. iii. 200. పెందొడ pen-doḍa. n. The upper or thicker part of the thigh. Mand. iii. 46. పెమద్రోవ pen-drōva. n. Salvation. ముక్తి. భాగ. x. పెంధూళి pen-dhuḷi. n. Great dust. పెన్్జగతి pen-jagati. n. The great universe. పెన్బొగ penboga. n. A great smoke. పెన్భూతము pen-bhūtamu. n. A great demon.
పొలయు
(p. 813) polayu polayu. [Tel.] v. n. To wander, సంచరించు. To blow, as wind. వీచు, విసరు. To spread over. వ్యాపించు, ప్రసరించు. To approach, సమీపించు. To enter, ప్రవేశించు. 'చంచలదృగంచలప్రభలు నతని ముఖాంబుజంబునం బొలయ.' Swa. ii. 68. పొలసాడు polas-āḍu. (పొలసి+ఆడు.) v. n. To wander, సంచరించు. పొలయించు polayinṭsu. v. a. To cause to spread, 'పొలయింపగానేర్చె భ్రూలతానటనంబు.' Kavikarna. iii. 248.
మమ్ము
(p. 954) mammu mammu. [Tel.] n. An adverse wind on the sea, a kind of whirlwind that is adverse to sailing ships, సముద్రముమీద ఓడలకు విఘూతముగావీచెడు సుడిగాలివిశేషము. pron. The plu. accusative of నేను.
విసరు
(p. 1195) visaru or విసురు visaru. [Tel.] v. n. To come out, బయలుపడు To blow, as the wind, to spread, as a scent. గాలికొట్టు, వీచు, వాసనకొట్టు. లోగా అణిగి ఉన్న రోగమును బైట విసిరేలాగు చేసేమందు a searching medicine, a medicine that makes a hidden disease appear. లోనికాక బైటికివిసిరినది the latent fever came out. v. a. To wave as a fan, to brandish, whisk, flourish, as a sword or a whip. ఆడించు. వీచు. To throw, fling, hurl, sling, రువ్వు. To turn, to grind. తిరుగలివిసరు to turn a mill. వలవిసరు to cast or let down a net. n. Waving, casting, spreading. ఆడించుట. వీచుట, వేయుట, వ్యాపించడము. కాటకపువిసరుచేత through the spreading of the famine. విసరురాయి visaru-rāyi. n. A grindstone. తిరుగలి. వసరియాడు Same as విసరు. విసరికొట్టు or విసరికొట్టు visari-koṭṭu. v. a. To fling, to dash. రువ్వు. To scorn, to huff. కసురు. ఒకడబ్బు ఇమ్మంటే మూతితో ముఖములో విసిరికొట్టుచున్నది he asked for a penny, she gave him a scolding. ఆ కుండను గోడమీద విసిరికొట్టినాడు he dashed the pot against the wall. విసరివేయు or విసిరివేయు visari-vēyu. v. a. To hurl, fling. రువ్వు. ఊరిబైట విసరివేసినట్టుగానుండే ఒకయిల్లు a house that seemed as if it had been thrown out of the town.
వీచి
(p. 1199) vīci or వీచిక vāchi. [Skt.] n. A wave. తరంగము.
వీచు
(p. 1199) vīcu vīṭsu. [Tel.] v. n. To blow, as the wind, to spread, as scent. గాలివిసరు, వాసనకొట్టు. 'పొలగాలివీచె.' A. vi. 20. v. a. To wave, as a fan, hand, &c. To revile, reproach. విసరు, నిందించు. 'తెలిసి తలిదండ్రులేమని తలతురొక్కొ విన్నబంధువులేమని వీతురొక్కొ.' Paidim. iv. 185. 'పూని యేశుభకార్యమునకైన యిట్లువీచిపక్కెదరుమానెను వెంటదగిలి.' Dab. 140. వీదోపు vī-chōpu. [వీచు+చోపు.] n. A chowri, a fly-flap, a whisk, వింజామర. 'వీచువీచోపులచ్ఛమ్ములగు కాముదీ గుచ్ఛమ్ములసంతరింప.' Swa. v. 83. టీ వీచువీచోవులు, వేయుచుండే వింజామరులు. వీవ or వీపంగ vīva. (Root in infinitive of వీచు to wave, to fan.) While they waved, విసరగా.
వీతెంచు
(p. 1200) vīteñcu vī-tenṭsu. [Tel. వీచు+తెంచు.] v. n. To come, or blow, as the wind. గాలి మొదలైనవివచ్చు, విసరు. వీచు. 'అద్దిక్కున నొక్క యపూర్వదుర్వార ఘోషంబు వీతేరవాకర్ణించి.' P. i. 185.
వీవన
(p. 1202) vīvana or వీవెన vīvana. [Tel. from వీచు.] n. A fan. తాలవృంతము, విసరుకర్ర. A whisk, సురట. వీవలి vīvali. (from వీచు, ormed like కావలి.) n. Wind, గాలి.
సుడి
(p. 1339) suḍi suḍi. [Tel.] n. A whirl. ఆవర్తము. A whirlpool. A circlet. A curl or twist in the hair, particularly in the hair of horses. A fold of a leaf. The secondary form [ ృ ] of the letter ఋ. 'సుడియనంగ వట్రువయనబుకారమైవెలయు.' ABA. ii. 351. ఆ గుర్రానికి సుళ్లు బాగా ఉండలేదు the horse has not good 'marks' or curls in its hair. 'అనువగుసుళ్లనొప్పుమలయానిలవాహము నెక్కి.' స్వా. vi. (Verb. plu.) Look! behold! సుడిసమీసుండి, సుసుమ్మియనంగను నిశ్చయార్థకముగా నెగడుచుండు.' ABA. iii. 109. సుడిగట్టు suḍi-gaṭṭu. n. A hill called చక్రవాళము. సుడిగాలి a whirlwind. సుడిగొట్టు suḍi-goṭṭu. n. Wind, గాలి. సుడిగొను suḍi-gonu. v. a. To environ, surround, encompass. చుట్టుకొను. 'బొమముడి సుడిగొనబిడికిటబొడిచి.' R. v. 196. సుడిగోరు suḍi-gōru. n. A ring-like protection for the finger nail used when playing on the lute. సుడిచందువాచేప suḍi-ṭsanduvā-chēpa. n. A certain fish, like a small pomfret but with the tail and fins different, a species of stromateus. సుడిపోవు suḍi-pōvu. v. n. To become useless, వ్యర్థమగు. సుడియ suḍiya. n. Half a bundle of betel leaf. తమలపాకుల మాటలోసగము. A rascal, villain, తులువ. 'చూచియల్లననవ్విసుడియలుమీరు.' Pal. సుడియడిదము, సుడికయిదువు or సుడివాలు suḍi-y-aḍidamu. n. The short circular missile weapon or discus of Vishnu. చక్రాయధము, సుదర్శనము. సుడియు suḍiyu. v. n. To blow like a whirlwind, చుట్టిచుట్టివీచు. To surround, చుట్టుకొను. To appear, పొడచూపు, అగుపడు. To wander, సంచరించు. 'సుధజిందుమోవిపై సుడియుతేనియపల్కు క్షీరోదకన్యాయ సారమెవయ.' UH. i. 52. 'కడుబెట్టిదపుగాలి సుడిసిన నెరదప్ప దిరిగిన మవ్వంపుదీగెమాడ్కి.' TUR. vi. 78. సుడివడు or సుడిబడు suḍi-vaḍu. v. n. To twist or get entangled, to turn. To hesitate, be puzzled, confused, entangled or ensnared, చీకాకుపడు, కలవరపడు. చలించు, తిరుగు, మెలిపడు. To swoon or faint, సొమ్మసిల్లు, మూర్ఛిల్లు. 'ఈ దివడిసడలి సుడివడుచు నెడలోము సోమరిగాలి.' Swa. iii. 38. 'నీదుసైన్యముల్ సుడివడ భీష్ముదాకుటయు జూచి.' M. VI. ii. 294. Plu. సుళ్లు. సుళ్లుమారి suḷḷa-māri. n. One who has bad marks, చెడ్లసుడులుగలవాడు; one who whirls about or gives trouble, చుట్టుబెట్టువాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149791
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113021
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101392
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95651
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55819
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51486
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40197
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39100

Please like, if you love this website
close