Telugu to English Dictionary: వీణె

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అభిజ్ఙానము
(p. 69) abhijṅānamu abhi-gnānamu. [Skt.] n. A mark, a sign. చిహ్నము. Intelligence, cleverness. అభిజ్ఞుడు n. A learned man, he who is skilled or conversant; a genius ప్రవీణుడు, నిపుణుడు, గట్టివాడు, తెలిసినవాడు, అభిజ్ఞురాలు n. A genius, an apt or sensible woman. ప్రవీణురాలు, గట్టిది.
ఒళవు
(p. 214) oḷavu oḷavu. [Tel.] n. Secret intelligence మర్మము, రహస్యము. The neck of a stringed instrument వీణాదండము. ఒళవుగానుండే underhand లోకువైన. ఒళవుగానుండేవాడు an accomplice, a traitor. వారు వానికి ఒళవుగానుండినారు they were leagued with him.
ఓటి
(p. 217) ōṭi ōṭi. [Tel. from ఓడు crack] adj. Cracked ఓటికుండ a cracked pitcher అది ఓటిబొచ్చె it is a mere pack of rubbish. ఓటితిపిరదండె ōṭi-tipira-dande. A kind of guitar. వీణావాద్యభేదము. A. vi. 4. ఓటిల్లు ōṭillu. v. i. To hesitate ఓడు, సంకోచించు. ఓటిల్లుచిందర a kind of game.
కటోలవీణె
(p. 230) kaṭōlavīṇe kaṭōla-vīṇe. [Tel.] n. A stringed musical instrument like the vīṇe. మాలవీణె, కిన్నెర.
కలపడము
(p. 256) kalapaḍamu kalapaḍamu. [Tel.] n. Mixing. కలపుట. రగడ 'కలపడంబులుకలయనీ చొక్కంపుగస్తురిరస్తువీణెలు.' శుక. i.
క్వణము
(p. 338) kvaṇamu or క్వణము or క్వాణము kvaṇamu. [Skt.] n. A musical note, sound, tone. వీణెలోనగువాని మ్రోత.
తతము
(p. 504) tatamu tatamu. [Skt.] n. Any stringed musical instrument. వీణెలోనగు వాద్యము. adj. Spread, diffused, expanded, stretched, extended. తతరతి tata-rati. n. Insatiable or excessive pleasure. తతరతిమ్రొక్కి delightedly saluting him.
తుంబము
(p. 536) tumbamu , తుంబి, తుంబిక or తుమ్మి tumbamu. [Skt.] n. A gourd vine. సొరచెట్టు, ఆనుగుచెట్టు. The belly of the lute. వీణెకాయ, తుంభీఫలము a gourd.
నిక్వణము
(p. 649) nikvaṇamu or నిక్వాణము nikvanamu. [Skt.] n. A musical note. వీణెలోనగువాని మ్రోత.
పచ్చి
(p. 693) pacci pachchi. [Tel.] adj. Raw, unripe. ముదరిని, పండని. Unbaked, unburnt, కాలని, as పచ్చికుండ. Unboiled, ఉడుకని, as పచ్చిపులుసు. Green, not dry, (as firewood,) ఎండని. Unchred (as a hide,) raw, sore, tender, as పచ్చిపుండు. Colloquially it means palpable, gross, downright, absolute, rank, arrant, open, unveiled, unblushing, board, coarse. పచ్చిమిరపకాయలు green chillies. పచ్చివిషము rank poison. పచ్చికస్తురి వీణె an unsunned or unbroached scent bottle. పచ్చికర్ర a green stick. పచ్చి ఒళ్లుగల convalescent. 'పచ్చిబడి యలనతని బడగొట్టుడనుచు.' Charit. i. 2223. పచ్చి నెత్తురు blood just shed. 'వచ్చుముంగిసజూచి వసుధేశపత్ని, పచ్చినెత్తురుమూతి పరికించితనదు.' Sāranga D. v. 280. పచ్చిక pachhika. (పచ్చి+కలది.) n. Grass. పచ్చగడ్డి. పచ్చికతేలేదు the grass has not brought. పచ్చికపట్టు a grassy spot, a meadow, a lawn, a green. పచ్చితేరు pachchi-tēru. v. n. To become green, పచ్చిఅగు.
పరువడి
(p. 721) paruvaḍi paru-vaḍi. [Tel. పరువు+వడి.] adv. Properly, gently, well, fully, duly. క్రమముగా, కుదురుగా, తిన్నగా, అత్యంతము. 'పరువడిసూత్రములుదెంచి పారగవైతున్.' H. iii. 183. n. A time. పర్యాయము. Order, క్రమము. Various steps used in fencing. పాములో అడుగులువేయడము. 'ఎడమడుగు పరువడి, కుడియ డుగుపరువడి, కదలుపరువడి, కోపుపరువడి, దాటుపరువడి, ఒంటిఅడుగుకత్తెర, స్వరబందుకత్తెర, జాగినకత్తెర, చిట్టిఅడుగుకత్తెర, దాపుపావులు, జాగినపావులు, మొదలుగాగల పదిరెండు పరువళ్లుగల యగణ్యప్రావీణ్యంబెరిగి.' H. i. 240. ఇవి ముప్పదిరెండువిధంబులని కొందరందురు. 'సరసతగరడీలసాము చేయించి, పరగముప్పదిరెండు పరువళ్లునేర్పె.' Sārang. 647. 'జన్యస, న్నాహము దేహ చేష్టలనంబడగా పరువళ్లు చుట్టుచున్.' Satyabhāma. iv. 140.
పలుకు
(p. 725) paluku or పల్కు paluku. [Tel.] v. n. &a. To sound, ring, &c. To speak, మాటాడు, అను. To answer, ఉత్తరముచెప్పు. 'బాణాసన ప్రౌఢిమన్ ద్రోణాచార్యులకైన పల్కుదురు.' T. ii. 18. To blame, నిందించు. n. Speaking, utterance, language, a word. మాట. A sound, note, voice. వీణాదిస్వరము. Blame, నింద. A bit, a piece, తునక. తొలుబల్కు or ప్రాబల్కు the primeval word, i.e., the Vedas. సాక్ష్యము పలుకు to give evidence. సుద్దులుపలుకు to tell tales. పలుకుతత్తడి paluku-tattaḍi. n. A parrot. చిలుక. పలుకుదోడు paluku-dōḍu. n. Company, society. మాటతోడు. పలుకురాయి paluku-rāyi. n. A ringing stone or an echoing rock. పలుకుబడి paluku-baḍi. n. Pronunciation. ఉచ్చారణము. Influence, power of word. ఆయనకు ఆ ఊరిలో కొంచెము పలుకుబడి కద్దు he has some influence in that town. పలికించు palikinṭsu. v. a. To cause to speak. To utter or use (words or notes.) To sound or ring. అందుకు సాక్షులను పలికించినాడు he proved this by witnesses, he called witnesses to prove it. పలుకు పడతి or పలుకుచెలి paluku-paḍati. n. The goddess of speech, Sarasvati, వాగ్దేవి, సరస్వతి. పలుకరించు, పలకరించు or పల్కరించు palukarinṭsu. v. n. To speak. మాటాడు. To encourage, to challenge, హెచ్చరించు. పలుకరింత or పల్కరింత palukarinta. n. Calling. పిలువడము. Challenge, ఎచ్చరించడము.
పీట
(p. 760) pīṭa , పీటచెక్క or పీటకోడు pīṭa. [from Skt. పీఠము.] n. A seat made of board. కూర్చుండుపలక. బల్లపీట a bench. నాలుగుకాళ్లపీట a stool. వీణెపీట the bridge of a violin, also called గుర్రము. దూలపుపీట the short cross rafter in the top of a Hindu house roof. చాకలిపీట a washerman's bench on which he beats the cloth. కాడిపీట a short piece of wood under a yoke, నొగకు దిగువవేయు చెక్క. పీటబెట్టు or పీటవెట్టు pīṭa-beṭṭu. v. n. To set up one's seat, i.e., take up permanent residence, settle. స్థిరాసనమువేయు, కదలక ఉండు. పీటముడి pīṭa-muḍi. n. A double knot, without bows.
ప్రక్వణము
(p. 825) prakvaṇamu or ప్రక్వాణము pra-kvaṇamu. [Skt.] n. The note of a lute. వీణాధ్వని.
ప్రవాళము
(p. 839) pravāḷamu pra-vāḷamu. [Skt.] n. A coral, పగడము. A shoot, sprout, new leaf. అంకురము, చిగురు, నవపల్లము. The neck of a lute, వీణాదండము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close