Telugu to English Dictionary: వీనె

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అబ్బు
(p. 67) abbu abbu. [Tel.] v. n. To come into one's enjoyment, possession, or reach; be obtained or gained. చిక్కు, దొరుకు, లభించు. ప్రాప్తించు. ఇది వీనికి అబ్బేసొమ్ము కాదు the luck is too good to last; that is, he is not worthy of such good fortune, and it will not stick by him. దీన్ని వానికి అబ్బనియ్యరు they will prevent his getting it.
అలవడు
(p. 88) alavaḍu ala-vaḍu. [Tel.] v. n. To be accustomed, be practised in. To be mastered, అభ్యాసమగు, పరిచయమగు, సాధ్యమగు. 'బ్రహ్మలోక పర్యతంబున్ గల యవివరించి చూచి తినలవడదిది నీవెతెలుపు హంపబడౌజ.' H. ii. 67. 'వీనియందలవడగల్గదీ జలరుహాక్షులకుంబ్రియ మెవ్విధంబునన్.' Swa. vi. 74. అలవరించు or అలవరచు ala-varinṭsu. v. a. To make, celebrate. To put on. చేయు, ధరించు, పెట్టు. 'వేదోక్త పద్ధతి వెలయంగ యాగంబులలవరించిన సోమయాజులకును.' N. iv. 106. 'హరిచందనము పూతలందంబుగా మేననలవరించి.' N. ii. 425. అలవరుచు, అలవర్చు or అలవరించు v. a. To habituate, accustom, excercise, teach. వాడుకచేయు, అభ్యాసపరుచు, పనుపరుచు, నేర్పు. అలవాటు ala-vāṭu. n. Use, habit,custom, practice. వాడుక, అభ్యాసము. అలవాటుగా నుండే adj. Customary, usual. వాడుకైన.
ఆధునికము
(p. 115) ādhunikamu ādhunikamu. [Skt.] adj. Modern, not ancient, recent. ఇప్పటిది, క్రొత్తది. ఆధునికులు ādhunikulu. n. The moderns. నవీనులు.
ఆశ్వీనము
(p. 128) āśvīnamu āṣvīnamu. [Skt.] n. A day's journey for a horse.
కెలుకు
(p. 308) keluku or కెలకు keluku [Tel.] v. a. To stir up, dig up or loosen earth. To scratch. మాని పోయినపుండ్లు మరలికెలికినట్లు this is merely stirring an old quarrel, opening a healed sore. 'ఇందులకుంబోవందపడు ప్రత్యత్తరంబుల వీనింగెలంకినబుద్ధి క్షోభంబుగాక.' A. vi. 47. To dig up. పెల్లగించు. 'కోలలగెలికిన గుణములు గలవె.' Pal. 27. కెల్లగించు kella-ginṭsu. v. t. To dig up. పెల్లగించు To rake up, to irritate, to exasperate రేచు.
కొలుపు
(p. 324) kolupu kolupu. [Tel.] v. n. To agree, to consent సమ్మతించు. 'క మనసుకొలుపదనకి నిపుడు.' భార. భీష్మ. iii. To be agreeable సరిపడు. 'గీ హీనమతికి బుద్ధులేలకొలుపు' పంచ. నా. i. To have an effect on చెల్లు. 'ద్వి మలగకన్నాపన్ను మాయలన్నియును గొలుపవువీనిపై.' హరిశ్చ. i. కొలుపు v. a. To encourage, to stir up, to set on, to egg on: పురికొలుపు, కన్నుగీటిసైగచేయు. కుక్కలను కొలిపిరి they set the dogs (on the boar, &c.) 'ఎవ్వడు నామీద నేనుండుగొలిపె.' (BD. &c.) 'ఎవ్వడు నామీద నేనుండుగొలిపె.' (BD. iv. 207.) who set the elephant upon me? 'చిత్తంబుగొలిపి.' (G. vi. 70.) setting his heart on it. 'కొలుపని ఉత్సాహము,' unexcited passion. Anir. ii. 92. Used as the causal form of కొను. దరికొలుపు to set on fire. మేల్కొలుపు to awaken, to rouse. వురికొలుపు to stir up. మరులుకొలుపు to enamour. ఉపికొలుపు to hiss. కొలుపు n. A rustic holiday: the festival of the Sakti or village goddess.
తంపి
(p. 499) tampi tampi. [Tel.] n. A fire pit, used for boiling water. దాలిగుంట. A quarrel or squabble. కలహము. తంపిపెట్టు tampi-peṭṭu. v. n. To make a slow fire. To create a quarrel. వానికి వీనికి తంపిపెట్టినాడు he made them quarrel.
నవీనము
(p. 639) navīnamu or నవ్యము navīnamu. [Skt.] adj. New, recent, fresh.
నిక్కు
(p. 649) nikku nikku. [Tel.] v. n. To strut, sit upright, erect oneself, stand on tiptoe. To jut out or protrude. To be proud or conceited. ఉన్నతమగు, గర్వించు, అతిశయించు. వర్ధిల్లు. n. Jutting out, or projecting, as the nose, protrusion, ఉన్నతి. Conceit. గర్వము. నిక్కపొడుచు to jut out, to stand on end, as hair, నిక్కననిలుచు. నిక్కించు nikkinṭsu. v. a. To stretch, to cause to project. నిక్కపోతు nikku-pōtu. n. A conceited or proud man, గర్వస్వభావముగలవాడు. నిక్కువీనులు ears that jut out. నిక్కుడు Same as నిక్కు n.
పనుచు
(p. 708) panucu panuṭsu. [Tel.] v. a. To send, to command, పంపు, ఆజ్ఙాపించు. 'పాపవర్తనువీని బట్టితెమ్మని, పన్పు or పంపు panupu. v. a. To send. n. Sending, a mission; a command, order. నియోగము. పనుపరి panupari. n. One who is sent or commanded.
పస
(p. 729) pasa pasa. [Tel.] n. Sap, essence, సారము. Bloom, vigour, brilliancy, నిగ్గు. కాంతి. సత్త, సారస్యము. Abundance, సమృద్ధి. Skill, చాతుర్యము. 'వగుమొగము మెరుంగులు దశదిశలంబసలు కొలుప జిరునగవుమెరయ.' B. viii. 419. 'ఇవ్వెలదులయందు కూర్మిపస వీనికి నేమియులేదు.' Swa. vi. 74. టీ. కూర్మిపస. అనురాగాతిశయము. పసపడు pasa-paḍu. To be inclined, addicted to, devoted to. రుచిమరుగు. 'పంచేంద్రియముల పసబడకున్న, ముంచువిధంబున మాయునామాయ.' L. v. 2.
పూచీ
(p. 778) pūcī or పూచి pūchī. [H.] n. Responsibility పూచీ నామీద లేదు I am not responsible for it. పూచీపడు pūchī-paḍu. v. n. To undertake the responsibility. హాత్పూచీలెక్కలు accounts necessary for current business. పూచీపట్టు or పూచిపట్టు pūchī-paṭṭu. v. n. To be bent upon or firmly resolved, to persist.పూనుకొను. 'పాండవమధ్యముండు పదమూడు సంవత్సరంబులు పూచిపట్టికయ్యంబునకు వచ్చె నతనిలావును బీరంబును లోకంబునకెక్కి యున్నయది.' M. VI. iv. 206. 'వీడెసైంధవుండు వీనిచుట్టునుగృప, శల్యగురుతనూజ సోమదత్త కర్ణకర్ణసుతులుకావలి యున్నారు పోటుమగలు గాన పూచిపట్టి.' M. VII. iii. 179.
పోహణ
(p. 822) pōhaṇa pōhana. [Tel.] n. Joining, uniting, కూర్పు. Skill, నేర్పు. A fact or occurrence, సందర్భము, వ్యవహారము, పని. 'మనపురికావలి వారిని, దనరగబిలిపించియడుగ దగువారలుపోహిణయిటువలెవచ్చినదని, వినిపింతురు నడచుగతులు పృధ్వీనాధా.' Bdj. iv. 67. పోహణించు pōhaṇinṭsu. v. a. To string together. గుంభనచేయు, కూర్చు. 'సీ పాసగముత్తెపుసరుల్ పోహణించినలీల తమలోన దొరయుశబ్దములు గూర్చి.' KP. i. 88.
బెడియు
(p. 898) beḍiyu beḍiyu. [Tel .] v. n. To separate or fly off as a splinter or a bit. తప్పు, వికలమగు. వీనికివానికి బెడిసినది they are now on bad terms.
మాలుగు
(p. 980) mālugu or మాల్గు mālugu. [Tel. from మాలు.] v. n. To become or grow idle, సోమరితనమునుపొందు. n. Idleness, సోమరితనము. Also same as మాలు a pad or cushion placed on the shoulder of a palanquin bearer. మాలుగుపోతు mālugu-pōtu. n. A sluggard, a lazy wretch. యీడవరిగోయుచు, కూరుకుజెందజొచ్చెననీ, మాలుగుపోతువీని కనుమానములేదిక.' Chenn. iii. 447.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close