(p. 1208) veḍḍu veḍḍu. [Tel.] n. Cunning, hypocrisy. కపటము. Deceit, వంచన. వెడ్డరి veḍḍ-ari. n. A cunning person, a hypocrite, కపటి, వంచకుడు. వెడ్డుపెట్టు veḍḍu-peṭṭu. v. a. To delude, beguile, cheat. మాయచేయు, వంచించు. 'అనవుడుమున్ను నిట్టులనరైతిరిపోవగ నీమమిమ్మునెందును గడువెడ్డువెట్టితిరి.' M. XII. v. 300.