Telugu to English Dictionary: వృత్తాంతము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉదంతము
(p. 156) udantamu udantamu. [Skt.] n. A message, Tidings, intelligence. వృత్తాంతము, సమాచారము.
ఉబుసు
(p. 166) ubusu ubusu. [Tel.] n. Rest, repose, unemployed time. పని లేని కాలము. News, intelligence. వృత్తాంతము, సమాచారము. ఉబుసుపుచ్చు ubusu-puṭṭsu. v. To while away the time, to loiter, to idle, to trifle.
కద
(p. 238) kada kada. [Tel.] n. The barb of an arrow or of a fish hook. కద Interj. Is it not so; indeed. n. [from Skt. కథ.] వృత్తాంతము.
కుమ్ము
(p. 296) kummu kummu. [Tel.] v. a. To butt, pierce, gore. ఆవు నన్ను కుమ్మినది or కుమ్మవచ్చినది the cow butted at me. n. A thrust or poke. కుమ్మిడు to give a poke or thrust. కుమ్ముసుద్ది enigmatical news సంకేతవృత్తాంతము. కుమ్మె kumme. n. A thrust పోటు. A dent నొక్కు. కుమ్మెలుపోవు to be hurt గాయమగు.
జనము
(p. 459) janamu , జనములు or జనాలు janamu. [Skt.] n. People, folk, persons. Tara. ii. 84. 'జనముల్ రానియెడన్' (Vijaya. i. 358.) when nobody was by. జనపతి jana-pati. n. A king, a lord of men. జనపదము jana-padamu. n. Any inhabited country. దేశము. A village. గ్రామము. జనశ్రుతి jana-ṣruti. n. News, tidings, intelligence, a rumour. జనులుచెప్పుకొనే వృత్తాంతము, నానుడి. జనాంగము janāngamu. n. A household, a family. A nation. జనాభా janābhā. [H.] n. Population. జనాభాలెక్క a census. జనాభాసిస్తు or జనాభాదస్తు poll-tax.
జనము
(p. 459) janamu , జనములు or జనాలు janamu. [Skt.] n. People, folk, persons. Tara. ii. 84. 'జనముల్ రానియెడన్' (Vijaya. i. 358.) when nobody was by. జనపతి jana-pati. n. A king, a lord of men. జనపదము jana-padamu. n. Any inhabited country. దేశము. A village. గ్రామము. జనశ్రుతి jana-ṣruti. n. News, tidings, intelligence, a rumour. జనులుచెప్పుకొనే వృత్తాంతము, నానుడి. జనాంగము janāngamu. n. A household, a family. A nation. జనాభా janābhā. [H.] n. Population. జనాభాలెక్క a census. జనాభాసిస్తు or జనాభాదస్తు poll-tax.
మాట
(p. 970) māṭa māṭa. [Tel.] n. A word, పదము. A promise, వాగ్దత్తము, ప్రతిజ్ఞావచనము. Slander, నింద. Opinion, rumour, వృత్తాంతము. అతడు నీ మాట చెప్పలేదు he did not speak of you. ఇది వేరే మాట this is another affair, another thing. వానిమాటకాదు this is not about him, I am not talking about him. గడియకు ఒకమాట చెప్పినాడు he changed his mind every hour. మంచిమాట (interj.) Very well. దాన్ని గురించి రెండో మాటలేదు there is no alternative. వారివిద్ద మాటలుపడినాడు he was reproached or reprimanded by them. In some phrases the word మాట need not be translated. Thus, ఆమె తిరిగీ వస్తున్నదనేమాట తెలిసి knowing that she would return. నేను దానిని కొన్నమాట రూఢి it is very true I bought it. ఆమాటే యెరుగను I know nothing of it. ఇందుచేత మాటవచ్చును by this you will get into disgrace. అతడు మాటతప్పలేదు he did not fail in his promise. మాట తప్పినవాడు మాలవాడు a promise breaker is a pariah, i.e., is a mean wretch. నేను పోయినమాట వానికి ఎట్లా తెలిసినది how did he know that I was gone? అతడు పోయేమాట ఉండేమాటా does he propose to go or stay? వాడు ఉండేమాట యింకా తెలియలేదు I do not as yet know that he will remain. మాటకుమాట word for word, literally. నా మాట అడుగుదాటకు transgress not my command. తనమీద మాటరాకుండా ఇట్లా చేసెను he did this to avoid blame. మాటవినుట to obey. ఎంతమాట what nonsense! వానిమాట వాని ఒడిలో వేసినాను I acted as he desired. నీకు మాట నాకు మూట a command is easy to give but hard to perform, or a word from you will make me rich. వెయ్యిమాటలేల why discuss it at length, in a word. ఆ పెండ్లి మాట యీ గ్రంథములో లేదు there is no mention of the marriage in this book నామాటవేరు, నీమాట వేరు I say one thing you say another, my opinion is different from yours, my case is quite different from yours. వానికి నాకు మాటలు లేవు he and I are not on speaking terms. వానితో నీకేమిమాటలు why do you speak with him? ఈమాట వింటే ఆయన యేమనును if he hears of this what will he say? కడపటిమాటయేమి what was the upshot of the business? ఇప్పట్లో వాని మాట సాగదు he has now no influence. కడకు వానిమాటే ముందరికివచ్చినది at last his words proved true. దానిని గురించి ఇంకా యేమాటా తెలియలేదు I do not yet know the result. మాటలకు పట్టుకొంటే విడవడు if he begins talking he will never stop. అదెక్కడిమాట what nonsense! such a thing is impossible. మాటలు మంచివే కాణి మనసు మంచిదికాదు he talks well but has a bad heart. ఇంకా మాటలు రాని బిడ్డ a child that cannot yet speak. వానికి ఆ ఊరిలో మాట వాసికద్దు లేక మాట సాగుతుంది he has influence in the town. ఆయన మాటకు ఎదురులేదు his word is law. మాటలకుమాత్రము పేదరికములేదు as far as words go he is rich enough. ఒక మాట యిచ్చి పదిమాటలు తీసుకొన్నాడు his reproaches were returned ten-fold. మాటకాడు māṭa-kāḍu. n. A good public speaker, సభయందు భయములేక మాటాడువాడు, వక్త. మాటకారి māṭa-kāri. n. A skilful speaker, యుక్తిగా మాటాడువాడు. A talkative person, వాచాలుడు. మాటలమారి māṭala-māri. n. A talkative person, మిక్కిలి మాటాడువాడు. మాటలాడు, మాటాడు or మాట్లాడు māṭa-l-āḍu. v. n. To speak, talk, converse, to reproach. నన్నెందుకు ఊరికె మాటలాడుతావు why reproach me for nothing? S. iii. 41.
ముచ్చట
(p. 998) muccaṭa muṭsṭsaṭa. [Tel.] n. Conversation, discourse, talk. సల్లాపము. A story; news, tidings, వృత్తాంతము. Wish, desire, longing, కోరిక. Love, ప్రేమము, వేడుక. వెర్రి ముచ్చట prattle, tattle. మనకువచ్చిన నష్టము వట్టిముచ్చటకాదు the loss we suffered is no mere talk, or is no trifle. అది నాకు ముచ్చటగుచున్నది I am fond of it. వానికి మాట్లాడడమే ఒకముచ్చట he is fond of conversation. 'ఒచ్చెంబులేనికూరిమి ముచ్చటలాడుచుమ.' T. iii. 7. 'వచ్చి నా ముచ్చటలదీర్పు మెచ్చుగాను.' N. vii. 182. ముచ్చటగానుండే elegant, handsome, attractive, charming, pleasing, ముద్దుగానుండే. ముచ్చటకాడు muṭsṭsaṭa-kāḍu. n. One who desires, కోరికగలవాడు. ముచ్చటపడు muṭsṭsata-paḍu. v. n. To fall in love with, be enamoured of, to wish, long for, desire, ఆశపడు, కోరు. ముచ్చటించు, ముచ్చటలాడు or ముచ్చటాడు muṭsṭsaṭ-inṭsu. v. n. To converse, to talk. సంభాషించు.
యక్షుడు
(p. 1052) yakṣuḍu yakshuḍu. [Skt.] n. A demigod. దేవయోనివిశేషము, కుబేరాదియక్షజాతుడు. Kubēra, కుబేరుడు. యక్షకర్దమము yaksha-kardamamu. n. A perfume made of powdered sandalwood mixed with camphor, agallochum, musk, and saffron in various proportions. పరిమళద్రవ్యములు కలిపినచందనము. యక్షగానము yaksha-gānamu. n. A melody, a chant. Poetry written rather to suit an air than according to the strict rules of prosody. There are several poems written in this style as the సీతాకల్యాణము, ఉషాపరిణయము, గడుడాచలము, &c. యక్షాక్షి yaksh-ākshi. n. A thorny plant. Guilandina bonducella. శూకజంబుకాయాం, గచ్చ. యక్షిణి yakshini.n. An art by which events that have happened elsewhere are revealed, గతించిన వృత్తాంతమును తెలిపే ఒకవిద్య. A female fiend attached to the service of Durga, and frequently maintaining (like a sylph or fairy) intercourse with mortals. యక్షిణిపంపు bewitching, sorcery. మాంత్రికుడు పంపిన పనులు చేసే దయ్యము.
వర్తనము
(p. 1134) vartanamu vartanamu. [Skt.] n. Conduct, behaviour, నడవడి. Staying, abiding. ఉనికి, స్థితి. Profession, occupation, livelihood. వృత్తి, వ్యాపారము, జీవనోపాయము. An act, పని, కృత్యము.' ఆవధూమనినవ్వి నా వర్తనము నీవచెప్పితివింక నేజెప్పవలెనె. KP. iv. 2. 'భువనంబులవర్తనంబులనీకు తేటపడనివిలేవుగావున.' M. XII. i. 20. 'గృహకృత్యవర్తనలనన్మరపించు.' T. ii. 161. వర్తన vartana. [from వ ర్తనము.] n. A fee. వర్తనుడు vartanuḍu. n. (In composition) One who practises, or behaves, వ్యాపారముగలవాడు. పాపవర్తనుడు an evil doer. సద్వర్తనుడు a well doer, one who acts properly. 'వావెరుంగనియీపాపవర్తనుండు.' Kaluvai. §. 134. ఆజ్ఞావర్తనుండై obediently, in obedience or conformity to the command. వర్తమానము varta-mānamu. n. Situation, condition, circumstance. స్థితి, సంగతి. News, intelligence. సమాచారము, వృత్తాంతము. The present time. The present tense, in Grammar. విద్యమానము, జరుగుచున్న కాలము. 'అనాగతవర్తమానంబులు నుచితానుచితకథాసార స్యంబులుందెలుపుమనిన.' H. i. 51. వర్తమానము adj. Being, existing, living, being present. స్థితమైన, విద్యమానమైన. సర్వత్రవర్తమానమైన omnipresent. Anand. i. 11. వర్తి varti. n. One who is, behaves or acts, వర్తించువాడు. Sandal, perfume. గాత్రానులేపని, పరిమళ ద్రవ్యములు కూర్చిన గంధపుబిళ్ల. The foil placed under a precious stone of the same colour to increase its lustre. మణిరంజకద్రవ్యము. The wick of a lamp, దీపపువత్తి. వర్తించు, వర్తిలు or వర్తిల్లు vartinṭsu. v. n. To be, remain, abide; to act, behave. ఉండు, వసించు, ప్రవర్తించు.' ఎయ్యెదివాసంబెందువర్తింతు.' URK. ii. 262. ఈశబ్దము మూడు లింగములయందును వర్తించును this word is used in all genders, i.e., it is of the common gender. వర్తిష్ణువు vartishṇuvu. adj. Staying, abiding, being stationary, or fixed. ఉండేవాడు, నిలుకడగానుండువాడు, వర్తించువాడు.
వార్త
(p. 1157) vārta vārta. [Skt.] n. Tidings, intelligence, news, talk, conversation, a report. వర్తమానము, వృత్తాంతము, మాట, సంభాషణ. వారు వెళ్లినాడన్న వార్త ఒకటే కాని వాడు నిజముగా వెళ్లలేదు the report is that he went, but in reality he did not go. 'కలలోనగన్న వార్తలకింతవలవంత కేమి కారణమనియెంచుకొంటి.' Anirudh. ii. 158. వార్తకాడు vārta-kāḍu. n. A talkative person. మాటకారి. 'నేర్తునన్న వారువార్తకాడు.' Vēma. 450. వార్తకెక్కు vārto-k-ekku. v. n. To obtain notoriety. ప్రసిద్ధినిపొందు. 'గువ్వకొరకుమేనుగోసిచ్చి శిబిరాజు వార్తకెక్కి చాలవన్నెకెక్కె.' Vēma. 289. వార్తలాడు vārtaḷ-āḍu. v. n. To talk, speak, converse. మాట్లాడు, సంభాషించు. వార్తావహుడు or వార్తికుడు vārtā-vahuḍu. n. A messenger, వెళ్లి వర్తమానమును తెలిసికొని పోయి చెప్పువాడు.
వృత్తము
(p. 1203) vṛttamu vṛittamu. adj. Round, circular, globular, full orbed. గుండ్రని, వట్రువైన. n. Practice, custom. నడవడి, నడత. A circle. మండలము. A kind of metre of verse. పద్యభేదము. వృత్తాంతము vṛittān-tamu. n. Intelligence, news, tidings, a story, narrative. Detail, particulars. వివరణము, వార్త, జనరవము. సమాచారము, ప్రస్తావము. వృత్తి vṛitti. n. Being, existence. Livelihood, means of subsistence, profession, conduct. జీవనోపాయము, జీవనము, వర్తనము, కాయికము, కులకాయికము, నడవడిక. A share in a village, granted to a Brahmin in free gift. శ్రోత్రియములోనొకపాలు. A certain style of composition, అభిధ, లక్షణ. వ్యంజస, లేక, కైశికి. అరభటి, సాత్వతి and భారతి. వృత్తిదారుడు vṛitti-dāruḍu. n. A proprietor of small grants of land, made free or rent or at a light rent, to Brahmins only.
సమాచారము
(p. 1301) samācāramu sam-āchāramu. [Skt.] n. News, tidings, intelligence, a report, a message. An occurrence, matter, affair. వర్తమానము, వృత్తాంతము, సంగతి, వ్యవహారము.
సుద్ద
(p. 1340) sudda sudda. [from Skt. సుధా or శుద్ధ.] n. White pipe-clay. తెల్లమన్ను, శ్వేతమృత్తిక. సుద్దబావి a well sunk in white clay. సుద్దము suddamu. [from శుద్ధము.] adj. Pure, clean, శుద్ధము. సుద్దగించు sudda-ginṭsu. v. a. To smooth by beating with a hammer. మిట్ట పల్లములులేకుండా సుత్తెతోకొట్టు. H. ii. 201. సుద్ధి suddi. adj. Clean, pure, free from pollution. ధౌతమైన, శూచియైన. 'నీరాడికడు సుద్ధిచీరెకట్టి.' Chamatkara Manj. ii. 12. n. Purity,పరిశుద్ధి. Morality, justice, నీతి. [From శ్రుతి.] n. A story; news, tidings, intelligence. మాట, వృత్తాంతము, జనశ్రుతి భేదము. 'ప్రొద్ధుపోయెను లెమ్మికసుద్ధులేల.' Vish. iii. 9. సుద్దిగాడు suddi-gāḍu. n. A holy or clean man. పరిశుద్ధుడు. 'చూపియిన్నాళ్లునటువంటి సుద్ద గాడు కాడటందువుగద.' Suca. i. 481. సుద్దిచేయు suddi-chēyu. n. a. To purify, clean. శుద్ధిపరుచు.
హకీకత్తు
(p. 1381) hakīkattu hakī-kattu. [H.] n. An account, a statement, a representation of occurrences or affairs. వృత్తాంతము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149879
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113084
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95706
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close