Telugu to English Dictionary: వెట్టి]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతికలు
(p. 13) antikalu antikalu. [Tel.] n. A (tatty) screen made of grass, (usually of cuscuss.) వెట్టివేళ్లచాపవలె [పైన కప్పుగా గాని ధాన్యరాశికి లేక ఉప్పుకొతారులకు పైనగాని వేస్తే ఉరియదు.]
అమంజి
(p. 73) amañji , or అమింజి amanji. [Tam.] n. Unpaid labour, work done by people who are impressed for service. Drudgery. వెట్టిపని.
గురువెట్టు
(p. 381) guruveṭṭu or గుర్వెట్టు guru-veṭṭu. [Tel.] n. To snore. 'బెట్టుగాపలుమారు నిట్టూర్పు బుచ్చుచు భీకరంబుగ గురువెట్టికొనుచు.' N. H. v. 62.
నెట్టుడుకాయ
(p. 675) neṭṭuḍukāya or నెట్టుబొట్టనగోలలు neṭṭuḍu-kāya. n. A certain game played by boys. H. iii. 190. 'చీకటి మోదిళ్లు చిమ్ము బిల్లల నెట్టుబొట్టనగోలలు, బొమ్మరాలు.' Vishṇu. v. 211. నెట్టె neṭṭe. n. A match, an equal, ఉద్ది. నెట్టెము or నెట్టియము neṭṭemu. n. A cushion or pad on the head, for carrying baskets on, like a porter's knot. చుట్టకుదురు. 'విసమానములు గాగ నసతోడ బెనవెట్టి నెట్టెంబుగా ప్రేగు చుట్టినాడు.' Swa. iv. 109. టీ కొవ్వుపొరతో కూడా పెనవేసి నెత్తి చుట్టగా ప్రేగు జుట్టినాడు. నెట్టెలుకట్టు or నెట్టలుకట్టు neṭṭelu-kaṭṭu. v. n. To form sides, to make matches. ఉద్దులు ఏర్పరచు. 'ద్వి. అయెడ రఘురాము డాప్తులు దాను, నిండారుప్రేమతో నెట్టెలు కట్టి, చెండును దండంబు చెలువొప్పబట్టి.' DRB. 154.
పంచ
(p. 687) pañca panṭsa. Tel.) n. A porch, a slanting verandah. పంచాది, పంచపాక or పంచపాళి panṭsādi. (పంచ+అది.) n. The pent roof of a balcony. A pent or shelving roof supported by pillars, a verandah. వసారా. 'చుట్టు పంచాదివెట్టించి కట్టెనందు.' Vaija. i. 52. Cf. ఏడాది (ఏడు+అది.)
పొరివిళంగాయలు
(p. 812) poriviḷaṅgāyalu poriviḷan-gāyalu. [Tam.] n. A sort of cakes. 'భక్తిద్రోవకుసాధ్విపరికరంబులు వెట్టి కట్టిన పొరివిళంగాయ గమియు.' A. ii. 111. టీ పొరివిళంగాయ గమియు, వేచిన బియ్యపుపిండివిసిరి బెల్లముపాకముపట్టి యుండలు చేసినవి. 'చక్కెర బుగుడలు, నుక్కెరలు కరిబాలు పొరివిళంగాయలు తేమనంబులు.' H. i. 116.
బుడిబుడి
(p. 890) buḍibuḍi buḍi-buḍi. [Tel. anuk.] adj. Easy, gentle. Trifling, petty, అల్పము, బుడిబుడినడ a gentle pace. బుడిబుడిమాటలు muttered words. బుడిబుడికన్నీరు trickling tears. బుడిబుడియేడ్పు whimpering. బుడిబుడివేల్పులు petty gods. 'ద్వి హరినణంచుటయొ బ్రహ్మాది దేవతల, బొరిమార్చుటయొ బుడిబుడివేలుపులను, వంచుట చోద్యమే.' BD. iv. 648. n. Haste, hurry, flurry. తొట్రుపాటు. బుడుపడు buḍi-paḍu. v. n. To be agitated, తొట్రుపడు. బుడిబుడిక్కులవారు or బుడుబుడుక్కులవారు buḍi-buḍikkula-vāru. n. A certain class of mendicants. బుడిబుళ్లుపోవు buḍi-buḷḷu-pōvu. v. n. To be surprised, or astonished, ఆశ్చర్యపడు. 'ద్వి అంబికేశుడుతొల్లినలిబడిపెట్టి, యిమ్ముగాజనులెల్లనెరుగగనిపుడు, పడివెట్టిగిన్నరబ్రహ్మయ్యగారి, కెడపకయనినరుల్ బుడిబుళ్లువోవ, వినిచూడవచ్చితివినవె.' BD. v. 388.
మలుకు
(p. 961) maluku or మల్కు maluku. [Tel.] n. A turn, twist, fold. A slip-knot. దారము మొదలయినవాటిని ఎదురెదురుగా తగిలించి మళ్లీ పెడమర్లతిప్పినది. కొండమలుకుగాలి an eddy of wind round a point of land. 'మల్కుతో. డామెలివెట్టి కట్టిన కడానిజగాజిగిపాగమీద.' T. v. 7.
మువ్వెట్టి
(p. 1011) muvveṭṭi muv-veṭṭi. [Tel. మూడు + వెట్టి.] n. Three plagues, all sorts of drudgery. మూడు విధములైన పరిచర్యలు. 'కనుముయ్య నెడయులేదనగ మువ్వెట్టి గొనియెను.' BD. iii. 964.
మొగము
(p. 1036) mogamu or మొకము mogamu. [from Skt. ముఖము.] n. The face. ముఖము. Front, ఎదురు. An entrance, door, ద్వారము. adj. Chief, ముఖ్యము. మొగచాటు moga-ṭsāṭu. n. Surfeit, disgust in eating, ముఖముకొట్టడము. 'తినతినజిహ్వకు తీపైన మొగచాటు, సారెకుబలుకుట చప్పదనము.' Venkatēswara. §. 16. మొగతప్పు or మొగతిరుగు moga-tappu. v. n. To have the face turned away, విముఖమగు. మొగదల mogadala. n. The end or butt (of a wall.) ఎదురు, ముందటిభాగము. మొగవట్ట or మొగముట్టు moga-paṭṭa. n. An ornament for a horse's head something like a cavesson ముఖపట్ట. 'మణులమొగపట్ట పన్నిసాహిణియొకండు.' Swa. iv. 37. మొగపడు moga-paḍu. v. a. To see, చూచు. మొగపాళము or మొగవాళము moga-pāḷamu. n. The front portion of a house, &c. ఇల్లు లోనగు వాని ముందటిభాగము. మొగపిరికి moga-piriki. (మొగము + పిరికి.) n. A tortoise, తాబేలు. మొగముతప్పించు to abscond, disappear. మొగపు mogapu. (మొగ + పూస.) n. The front portion of a necklace, హారాదుల ముఖభాగము. A buckle. కంఠభూషణము యొక్క ముఖభాగము. 'ధాత్రీ మహాదేవి తాల్చిన మున్నీటి మొలమాలిరత్నంపు మొగపనంగ.' Prabhavati Pradyumnam, i. 3. మొగమిచ్చు moga-miṭsṭsu. v. n. To show the face, to favour, to be pleased, సుముఖుడగు. మొగమోటమి, మొగమొటము, మొగమోట or మోగమోటమి mogamōṭami. n. Partiality, pity, compassion, దాక్షిణ్యము. Hesitation, doubt, సంకోచము. మొగమోడు mogam-ōḍu. v. n. To be ashamed. సిగ్గుపడు. 'ముంగిటికే తెంచి మొగమోడనగునె.' Abhim. 47. To be partial, దాక్షిణ్యపడు. To hesitate, సంకోచించు. మొగవాడ moga-vāḍa. n. The front door of a temple. గోపుర ద్వారము. 'అరిమురిమొగవాడ దెరచివీక్షింప.' BD. iv. 661. మొగవీణె moga-vīṇe. n. A kind of వీణె, ముఖవీణె. మొగసరి moga-sari. (మొగము + అరి.) Same as మొగముట్టు (q. v.) మొగసాల, మొగసల or మోసాల moga-sāla. n. An entrance hall. నడవ. ముఖమంటపము, నగరితల వాకిటిచావడి. 'నీ తమ్ముండు పెద్ద మొగసాలం జాలు మానసులం గావలివెట్టి.' M. ix. ii. 34. A porch in front of a house, తలవాకిటిపంచ.
మొరగు
(p. 1041) moragu or మొరంగు moragu. [Tel.] v. n. To hide. దాగు, పొంచు. v. a. To delude the eyes, to deceive, వంచించు, దాచు, మరుగుచేయు. కనుమొరుగు to wink, to connive at, to shut the eyes. 'మొరగినిదురించుచో. నిది తరియగుటం జంపబోయెదం బదమనుచున్.' P. iii. 243. టీ మొరగి, కనుమరుగై. 'వీడగ డువబారనేలకువెలిగాగ నడుగువెట్టితిరుగనాత్మమొరగి, యొకటి దలపనరుల కొదవినొదవదే, కరణిమృత్యుదేవికన్నుబ్రామ.' Swa. iv. 146. టీ ఆత్మ మొరగి, మనస్సునువినాచేసి, మనస్సునకు ఎరుకులేకుండా. n. Hiding, concealment; delusion, deception, వంచన. One who deceives, a cheat, వంచకుడు. adj. Deceptive, cheating, వంచకుడైన.
(p. 1115) v va. [Tel.] The consonant V or W. As with h in English, v in Telugu is sometimes added in places where it does not occur, and dropped in places where it does occur by incorrect speakers or writers; e.g., ఒళ్లు is often pronounced and written వళ్లు and ఊరు, వూరు; while words like వెర్రి and వెచ్చము are pronounced and written ఎర్రి and ఎచ్చము. The initial V is also frequently changed into a vowel or a Y by vulgar speakers: e.g., ఏప or యేప for వేప. ఎట్టి or యెట్టి for వెట్టి. The initial P (in verse) is sometimes changed into V; thus వోయె (vōye) for పోయె (pōye) he went; వాపె (vāpe) for పాపె (pāpe) he removed. Sometimes the initial V changes into B, as బలె for వలె 'like.' 'దీపాంకురపఙ్క్తులంబలె.' Bhanumat. iv. 142. This change is caused by the preceding sunna: Sometimes in the second syllable G changes into V; as పగడము, పవడము. In prosody వ stands for వగణము an iambic; more usually written లగము. And in poems వ stands for వచనము prose.
వెట్ట
(p. 1207) veṭṭa veṭṭa. [Tel. from వేడి.] n. Warmth, heat, sunshine, heat of the body. వేడిమి, ఎండ. The hot season, ఎండకాలము. Enmity. విరోధము, పగ. 'సరియగు నిట్టివెట్టటనివి సర్వమటంచటు మీదసృష్టికిన్.' A. ii. 56. 'అట్టివేసవి బెడిదంపు వెట్టకతన.' ib. ii. 77. 'అనుగుజుట్టములపట్టున వెట్టగాకమ్మ వరువుళ్లపైభక్తి వదలకమ్మ.' P. iv. 408. Also, heat due to inflammation. adj. Hot. నిండాకాకగానుండే, వేడియైన. 'వెక్కసమై క్రాచువెట్టవేసవులనసల్.' P. i. 557. వెట్టకారు or వెట్టదినములు veṭṭa-kāru. n. The hot season. వేసవికాలము. 'వెట్టదినముల మడువుల మట్టికలపబుడబుడ ధ్వనివెడలు.' Swa. iv. 17. వెట్టచెవులతపసి an epithet of ఉగ్రశ్రవ. నీలా. ii.
వెట్టము
(p. 1207) veṭṭamu veṭṭamu. [Tel.] n. An enemy, a foe, శత్రువు. 'సీ కలువల చుట్టంబు కలువల వెట్టంబు తన రెండు కన్నులైతనరువాని.' G. ii. 135.
వెట్టి
(p. 1207) veṭṭi or వెట్టిపని veṭṭi. [from Skt. విష్టిః.] n. Drudgery, unpaid work. కూలిలేకచేయుపని. 'రాజెరుంగని వెట్టిక్రమమయ్యెనకట.' L. xx. ii. 23. వెట్టిగొను or వెట్టిచేయించు veṭṭi-gonu. v. a. To exact work without paying for it. వెట్టితనము veṭṭi-tanamu. n. Drudgery, unpaid labour, కూలిలేక పనిచేయడము. 'చనుడు వెట్టితనంబు చాలులెండనుచు.' Bhag. 123. వెట్టివాడు veṭṭi-vāḍu. n. A serf, drudge, or hereditary public slave. The lowest village servant who performs menial offices (such as porter's work) in consideration of certain fees or privileges. వెట్టీడు veṭīḍu. n. One who has to work without pay. The same as వెట్టివాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close