Telugu to English Dictionary: వెడలించు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఎడలించు
(p. 185) eḍaliñcu or ఎడలుచు eḍalinṭsu. [Tel.] v. a. To separate, or unravel. To do away with. To remove, clear, loosen. To drive away వెడలించు, వదిలించు. ఎడలు eḍalu. v. n. To go, depart. వెడలు. To break వికలమగు, విచ్ఛిన్నమగు. To be thrown away విసర్జించు.
బొక్క
(p. 904) bokka bokka. [Tel.] n. A hole, a pit, an orifice, రంధ్రము. A grave, సమాధి. 'ద్వి ఎడసెడబొక్కలనిడినబాలకుల వెడలించిభక్షించుబేతాళతతులు.' హరిశ్చ. ii. అపుంటిచేత దానిదవడలో బొక్కపడినది the sore made a hole in her cheek. నిన్ను బొక్క పెట్టుతాను I will bring. you to your grave, I will ruin you. నేనే బొక్కలో దూరుదును where can I hide my head? బొక్కలాడు bokka-l-āḍu. n. A snake, సర్పము. A house-breaker, thief. కన్నగాడు. బొక్కబెరడు bokka-beraḍu. n. A kind of snake. సర్పభేదము.
వెడలు
(p. 1208) veḍalu veḍalu. [Tel.] v. n. To come out, go out, set out, start, బయలువెళ్లు. 'వెడలుమని తేరుచూపిన.' M. XII. v. 461. వెడలబడు or వెడలబారు Same as వెడలు. వెడలబాటు veḍala-bāṭu. n. The act of going out. వెడలించు, వెడలుచు or వెడల్చు veḍa-linṭsu. v. a. To take out, send, send away, despatch, వెడలజేయు, బైటికి వెళ్లదీయు, పంపు, సాగినంపు. 'శీలమనాయడుచేకొనిమనలదేశంబు వెడలింపదిరుగుచున్నాడు.' Pal. 92. 'నేవేగమె వాలిననికి వెడలింపుమికన్.' R. v. 299. 'భుజగకేతను బలంబులతోడనిపుడు, మనపురి వెడలింపు మసలకుమింక.' Dab. page. 232. వెడలుపు or వెడల్పు veḍalupu. n. Extent, breadth, width, వైశాల్యము, విశాలత. adj. Broad, extensive. విరివి.
వెలారించు
(p. 1214) velāriñcu , వెలారుచు or వెలార్చు velārinṭsu [Tel. వెలి+ఆరుచు.] v. a. To push out, send out, వెడలించు. To throw away cast off, get rid off. పోగొట్టు. To make known, to show, బయలుపరుచు. 'తొల్లిపడి నపాట్లెల్ల వెలారింతువధి పనీమనమునహర్ష మొసగి.' M. IX. ii. 316. 'ధనార్థులయియీడకు వచ్చిన వారి నెందరెందరినిటుమోసపుచ్చితి వొతత్ఫలమెల్ల వెలార్తుజూడుమిత్తరినని.' Skand. Puran. ii. 190.
వెలుచు
(p. 1215) velucu veluṭsu. [Tel. for వెడలుచు.] v. a. To drive, తోలు. వెలుచు or వెలిపించు v. a. To drive out, వెడలించు. 'చ వెలిచిన కన్ను నీరు ౛డి.' ఉ. హరి. v. వెలుచు or వెలుచు veluṭsu. v. a. To roll u p thread, (నూలు) తోడు. వెలుపుడు velupuḍu. n. The act of rolling thread. నూలువెలుచుట.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149842
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113050
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close