Telugu to English Dictionary: వెరచి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఇసిరింతలు
(p. 142) isirintalu isirintalu. [Tel.] n. Movement. చలనము. క 'భూపాలమెరుగుబోడుల చూపులకుందాయునీదు సొబగట్లగుటన్, మీపిన్నది యిసిరింతలలల చూపులనరగంట వెరచుచున్నినుజూచున్.' సై. viii.
భీ
(p. 924) bhī bhī. [Skt.] n. Fear, భయము. 'అతులక్షాంతిగభీరభీరహితచిత్తాంభోజ.' Swa. v. 133. భీకరము bhīkaramu. adj. Fearful, frightful, horrid, భయంకరము. భీతము bhītamu. adj. Frightened, వెరచిన. భీతి bhīti. n. Fear, alarm. వెరపు, వడకు. భీతిలు or భీతిల్లు bhītilu. v. n. To fear, be afraid, be frightened, భయపడు. భీమము bhīmamu. adj. Horrible, frightful. భీమాటవి a dreadful forest. భీమరా౛ు bhīma-rāḍzu. n. A song bird with a fine mellow voice Lanius malabaricus. Bucha. E. I. iii. 578. భీమసేనుడు or భీముడు bhīma-sēnuḍu. n. The name of a certain hero, the Indian Hercules. Also, a name of Siva. adj. Terrible, భయంకరుడు. దృగ్భీమ thou of terrific form. IIK. ii. 161. భీరువు bhīruvu. n. A timid woman. Swa. v. 52. భీరుకుడు or భీలుకుడు bhīrukuḍu. n. One who fears, a timid man. భయపడువాడు, వెరపరి. భీషణము or భీష్మము bhīshaṇamu. n. Horror, dreadfulness. adj. Horrible, dreadful. భీష్ముడు bhīsh muḍu. n. A terrible man. భయంకరుడు. The name of a hero in the Mahábharáta. భీష్మించు or బీష్మికరించు bhīṣhminṭsu. v. n. To declare or protest as Bhishma did in the affair of Satyavati.
మాలు
(p. 980) mālu mālu. [Tel.] v. n. To be laid aside, to be desisted from. To be spoiled or ruined, చెడు, నశించు. మాలిన mālina. adj. Devoid of, విహీనమైన పనికిమాలిన or కొరమాలిన useless. పాలుమాలిన idle. సిగ్గుమాలిన shameless. పనికిమాలి (or పనిలేక) దీన్ని చేసినావా did you do this for want of something to do or out of mere idleness? ఈ మాటలు వినియోగముమాలినవి these statements are useless. కరుణమాలిన relentless, merciless. 'కరుణమాలినయట్టి కైకకువెరచి.' DRyo. 136. దిక్కుమాలిన helpless. ఎరుకమాలిన devoid of wisdom, senseless. వావిమాలిన incestuous. మాలుచు, మాల్చు, మాలుపు or మాల్పు māluṭsu. v. a. To set aside, stop. మానుచు. దాని బయిసి మాలిచిరి they humbled her.
మెరిక
(p. 1025) merika or మెరికె merika. [Tel.] n. Grits, that which remains in the sieve after sifting; the finest and hardest particles which resist the pestle. మెదగకనిలిచిన ధాన్యము. మెరికబియ్యము the rice which in pounding resists the pestle, పొట్ట వీడీవీడనిబియ్యము. మెరికలవంటివాడు a man of grit, a choice favoirite. మెరికలవంటిమాటలు choice phrases. ఈ గ్రంథము రత్నాలమెరికలు this book is a perfect gem, a galaxy of beauties. మెరియడు meriyaḍu. n. A steady man, చలింపనివాడు మెరియత meriyata. n. A steady woman, చలింపనిది. A victress, heroine, she who escapes with impunity. 'క నీవిచ్చోమెరియతవై, కావర మునవలసినట్లుగయ్యాళింపన్, గావెరచిపేదమొరగా, నేవీరినివారిదగిలి యేలవచింతున్.' K. iii. 243.
వలి
(p. 1139) vali vali. [Skt.] n. A fold, ముడుత. See నలీముఖము. [Tel.] n. Cold, coldness, చలి, Shivering through cold, కంపము. 'పవన శైత్యంబులు వలియనదగు.' ABA. iii. 92. 'వానకునెండకు వలికిగాడ్పునకు.' Pātivr. 83. line 8. adj. Cold, chill. చల్లని. 'మదిరాక్షి వలిగాడ్పుకొదమనెత్తానినే బొలయుమన్ననుగాని బొలయవెరచు.' R. v. 175. వలిగొను vali-gonu. v. n. To be chill, to feel very cold, to shiver, చలిపెట్టు. 'కలువరమునెరింగికన్నుల దెరిచివలి గొన్నమెయి తలవరులగానమిని, గడగడ నడకుచుకడుభయంపడుచు.' Sar. D. 475. వలితిప్ప vali-tippa. n. A phrase for the Himalaya mountains. హిమవత్పర్వతము. వలిపని vali-pani. n. The act of cooling anything, శైత్యోపచారము. నీలా. iii. వలిపిరి vali-piri. n. Cold, చలి. A chill, shivering, వడకు. వలిపిరిగొట్టు valipiri-goṭṭu. n. One who shivers from cold. వడకువాడు. వలిమల వలిగట్టు, వలిగుబ్బలి or వలిగొండ vali-mala. n. A snow-clad mountain, మంచుకొండ. The Himalayas. వలిమిడి vali-miḍi. n. A kind of foot-rot from which cattle suffer, పశువులకు కాలిమడమల యందు కలిగే రోగవిశేషము. వలిమొలక or వలిమొల్క vali-molaka. n. The son of the Wind god, వాయుపుత్రుడు. An epithet of Bhima, భీముడు. వలివెలుగు or వలివెల్గు vali-velugu. n. The Moon. చంద్రుడు.
విహ్వలము
(p. 1198) vihvalamu vihvalamu. [Skt.] adj. Disturbed, discomposed, disquieted, agitated; affected with fear, sorrow, &c. భయాదుల చేత అవయవస్వాధీనత తప్పిన, ఉద్విగ్నమైన. 'భయవిగ్వలమతులై.' Anirud. iii. 163. విహ్వలత or విహ్వలత్వము vihvalata. n. Disturbance, disquiet, perturbation. ఉద్విగ్నత. విహ్వలించు vihvalinṭsu. v. n. To be disquieted or affected with fear, sorrow, &c. ఉద్విగ్నమగు. 'వెరచిశతధన్వుడంతయు విహ్వలించి అన్యులెరుగకయుండె నేకాంతమునను.' Vish. vi. 290. విహ్వలుడు vihvaluḍu. n. One who is disturbed, agitated, disquited or affected with fear, sorrow, &c. ఉద్విగ్నుడు. 'విషాదవిహ్వలుండై.' P. i. 446. 'వినలేక శిష్యులు విహ్వలులగుచు.' L. xiii. 146.
వెర
(p. 1211) vera vera. [Tel.] n. Fear, terror, horror. భయము, భీతి. Weight, heaviness, భారము. Wonder, ఆశ్చర్యము. 'ఉరుము విని యలకకైదివి వెరబరచుమరాళపటలి.' A. iv. 158. టీ వెర, భయముచేతను. వెరచు or వెరచరుచు veraṭsu. v. n. To be afraid, to fear, to dread, భయపడు. వెరవకుము fear not. వాని కృత్రిమమునకు వెరచి dreading his cunning. అనృతమునకు వెరచి fearing to tell a falsehood. వెరపు verapu. n. Fear, భయము, భీతి. వెరపరి verap-ari. n. A timid man, భయముకలవాడు, భయశీలుడు. వెరపించు verapintsu. v. a. To frighten, alarm, భయపెట్టు. వెరపిడి verapiḍi. n. A fearless person, భయములేనివాడు, భయములేనిది. వెరబొమ్మ vera-bomma. n. A scare crow. దిష్టిబొమ్మ. వెరవేకి vera-vēki. n. Fear, horror, terror. భీతి, భయజ్వరము. 'నన్నెరింగెదు గాక నాపేరు దెలియ విన్నమృత్యువుకైన వెరవేకివచ్చు' HD. ii. 1192. 'కయ్యంబునంబారంబారంగాయంబునంగాయంబు జేసివెరవేకి గొలిపిన కాకశ్మశ్రునామధేయ చండాలు కరాళవేషంబు కన్నులంగట్టినట్లుండ.' A. vi. 112. Plu. వెరవేకులు. వెరసొచ్చు verasoṭsṭsu. v. n. To be afraid, భయపడు. 'విప్రులుపట్టరా వెరసొచ్చి యొదిగెడుగవయంబు చాడ్చున.' M. viii. 36.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close