Telugu to English Dictionary: వెరవక

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడియరి
(p. 36) aḍiyari aḍiyari. [Tel. అడుగు+అరి.] n. Servant. A Miser. లోభి. 'అటమటినితోడ నడియరితోడను వెలకునెత్తమాడ వెరవుగాదు' ఉ. హరి. iii.
ఇహము
(p. 142) ihamu or ఇహలోకము ihamu. [Skt.] adv. Here. Here below. The present world or life; opposed to పరము the future state. ఇహపరాదులు వెరవక having no fear of god or man.
ఉపాయము
(p. 164) upāyamu upāyamu. [Skt.] n. A contrivance, expedient, means, method, agency. వెరవు. ఉపాయము కల్పించు to contrive. చతురుపాయములు or ఉపాయచతుష్టయము, the four devices, i.e., సామము using gentle or pacific means, దానము giving presents or bribing, భేదము sowing dissensions among the enemy or dividing his force or strength, దండము punishment. ఉపాయముగా upāyamu-gā. adv. Cleverly, artfully. ఉపాయశాలి upāya-ṣāli. n. A clever man, a man of tact, a man of many devices.
కొత్తముట్టు
(p. 318) kottamuṭṭu or క్రొత్తముట్టు kotta-muṭṭu. [Tel.] n. A mere filament, not yet twisted into a thread. పెనచినరాట్ణపు నూలుపోగు, నూలిపోగు అతుకు. 'కళ్యాలబదిలంబుగాని గుర్రంబుల గ్రొత్త ముట్టునకియ్యకొలుపు వెరవు.' M. IV. v. 88.
త్రోవ
(p. 573) trōva , తోవ or దోవ trōva. [Tel.] n. A way, road. మార్గము. Means, an expedient. వెరవు. త్రోవరి trōv-ari. [త్రోవ+అరి.] n. One who knows the way.
నుసులు
(p. 672) nusulu or నుసలు nusulu. [Tel.] v. a. To stretch the body in or after sleep. ఒళ్లు విరుచుకొను. v. n. To stir, మెదలు. To delay, ఆలస్యముచేయు. To undertake, పూను. మైనుసులుచు stretching oneself. 'వ్యసనములనుదగిలి మసలబోక.' Vēma. iii. 35, నొసల వ్రాయువ్రాత నుసిలితే పోవునా? will mere rubbing your forehead blot out your destiny? Vēma. 1796. 'చ వెరవున నంగముల్ నుసులువ్రేటుల వమ్మగదాకి.' M. IX. i. 198. n. Lightness, ease. లాఘవము, తేలిక.
నెర
(p. 678) nera , నెరవు, నెరా or నేరా nera. [Tel.] adj. Full. నిండైన. Fine, grand, excellent; great, large, big. నెరమంట a great flame or a great pain. 'పౌరజన కోలాహలంబుతో జంటయై మింటికెగయు నెరమంట గనుంగొని.' S. iii. 269. నెరగొయ్యి a large gully. నెరమాటలు queer speech. 'నెరమాటలు కోడిగములు నరమాటలు జాణతనము.' H. v. 86. నెరకాడు nera-kāḍu. (నెరవు+కాడు.) n. A perfect man. పూర్ణుడు. నెరక neraka. n. A hair. వెంట్రుక. 'నెరకలు తాకినయమ్ముల జొరజొర నెత్తురులువడియ.' Hari vamsa. ii. 192. నెరకొను nera-konu. v. n. To fill, నిండుకొను. 'తమమను కాలాహిప్రపంచము నెరకొని.' Swa. v. 43. నెరడు neraḍu. adj. Rough. గొగ్గి, విషయము. ఆ నేల నెరడుగా నున్నది that ground is rough or uneven. నెరతనము nera-tanamu. n. Respectability 'విజయవివేకశీలతలచే ననుకూలమును నెరతనము నేర్చి.' V. P. ii. 245. నెన్నడుము nen-naḍumu. n. A slender waist. నెన్నుడురు or నెన్నొసలు nen-nuduru. n. The forehead. నెమ్మనము nem-manamu. (నెర+మనము.) n. The heart. నెమ్మొగము or నెమ్మోము nem-mogamu. (నెర+మొగము.) n. A fair face. నెరయు or నెరియు nerayu. v. n. To fill, నిండు. To be fulfilled, నెరవేరు. To become grey, తెల్లనగు. To extend, grow, swell, వ్యాపించు. To shine, ప్రకాశించు. 'సీ కాటుక నెరయంగ కన్నులునలుపుచు.' B. X. §9. 16. నెరయ neraya. adv. Fully, much, greatly. గొప్పగా నెరపు or నెరువు nerapu. v. a. To fill. నించు To fulfil, నెరవేర్చు. To spread, extend, పరచు. To make, చేయు To enlighten, ప్రకాశింపజేయు. 'మధుర భాషల హరిమిద మైత్రినెరపి.' B. viii. 438. adj. Much, great, అధికము. n. The act of spreading. వ్యాపనము. Greyness of hair. నెరయుట. నెరయిక nerayika. n. Filling, నిండుట. Spreading, వ్యాపించుట. The act of turning grey, as hair, తెలుపగుట. నెరపంది or నెరవెంద nera-vanji. n. A kind of plant. అలక్ష్య. వెరవడి or వెరవణి nera-vaḍi. n. Ful speed. A scrawl or device. నెరవడిగా వ్రాసినాడు he scrawled or flourished in writing. Wit, skill. నెరవాది nera-vādi. n. A skilful, or clever man, సమర్థుడు, నేర్పరి. P. iii. 205. నెరవాదితనము skilfulness. నెరవిద్దె or నెరవిద్య nera-vidde. n. Conjuring, sleight of hand. హస్తలాఘవము, జాలవిద్య. Foppery, conceit. నెరవు neravu. n. Fulness. పుర్తి. Spreading, వ్యాపనము. A way, మార్గము. Understanding, తెలివి. A contrivance. ఉపాయము. The name of a certain tree. 'నెరవుగలుగువారు నెరుపుగలవారు, విద్యచేత విర్రవీగువారు పసిడి గలుగువారి బానిస కొడుకులో.' Vēma. 140. నెరవుగలుగువారు, ఉపాయశాలులు. adj. Full. పూర్ణము. Much, great, అధికము. Proper, యుక్తము. Broad, spacious, విశాలము. Spreading, spread, వ్యాపకము, వ్యాప్తము. నెరవేరు nerar-ēru. [From నెరవు much, and ఏరు.] v. n. To be fulfilled, to prosper, thrive, succeed, నెరవేరిన mature. నెరవేర్చు nerav-ērṭsu. v. a. To accomplish, effect, manage, discharge. నెరయ neraya. adv. Entirely, vastly, extremely. In the least, at all. ముగుల, బొత్తిగా.
పరగడ
(p. 712) paragaḍa or పరగడము paragaḍa. [Tel.] n. Another place, ఇతరస్థలము. A side, పార్శ్వము. A field outside of a village. ఊరిబైటిపొలము, బీడు, నెత్తము. పరగడ paragaḍa. adv. (affix.) Off, from, aside. బహిరర్థము, అవతల. ఊరిపరగడ outside the village. పరగడబెట్టి. అనగా బైటపెట్టి 'వెరవకుమంచుదేర్చి యదువీరుడునల్గడ జూడ గట్టుదా, పరగడనిల్చి.' N. ix. 138. టీ కొంచెము అవతలగానిలిచి. plu. పరగళ్లు. A. iv. 54. పరగడగా paragaḍa-gā. adv. Indirectly, apart మేము పరగడగా విన్న సమాచారము the news we received indirectly. వారు పరగడగా నిలిచిరి they stood apart.
బాణము
(p. 876) bāṇamu bāṇamu. [Skt.] n. An arrow. A rocket. బాణాలచీర a sort of striped cloth like a plaid. ఆ పుస్తకములో బాణముపడ్డది that book is worm eaten. బాణాసంచి బాణసంచు a bag containing firewoks, fireworks. బాణవిద్య bāṇa-vidya. n. The pyrotechnic art. Fireworks. బాణా bāṇā. n. A cudgel. దండాయుధము. బాణాకత్తి a two handed sword. బాణాకర్ర a quarter staff, a cudgel or pole used in gymnastics, బాణాసనము bāṇ-āsanamu. n. A bow. విల్లు. 'వీణెచక్కగబట్ట వెరవెరుంగని కన్యబాణాసనంబెట్లు పట్టనేర్చె.' B. X. 59. 32.
మొరకు
(p. 1040) moraku or మొరకుడు moraku. [from Skt. మూర్ఖ.] n. An idiot, a blockhead, an obstinate fool. మూర్ఖుడు, మూర్ఖస్త్రీ, మోటువాడు, జడుడు. 'మొరకులగుటప్రతాప భాషణంబులకు వెరవరు.' M. V. iii. 233. adj. Stubborn, brutish. Too hard to bite, కఠినమైన, పరుషమైన, కొరికితే గరగరమనియుండక కఠినముగా నుండే, మూర్ఖమైన, మొండి.' మొరకుగరుకును గారాకు, గాకుండజూచి.' BD. iii. 1388. మొరకుతనము moraku-tanamu. n. Stubbornness. మూర్ఖత్వము. Anger, rage, కినుక. మొరక moraka. n. Harm, mischief, damage, defect, deficiency. వెలితి. న్యూనత. adj. Defective. న్యూనము. మొరకడము morakaḍamu. n. Wickedness, mischief. దౌష్ట్యము.
రవరవ
(p. 1066) ravarava rava-rava. [Tel.] n. A clamour, disturbance, noise. కూత, రచ్చ, ధ్వని. Brightness, dazzling, కాంతివిశేషము. Distress of mind, anxiety, స్పర్థ. Anger, కోపవికారము. 'కులమును రూపమున్ మగని కూరిమియున్ గలదాననంచునవ్వలబ చరించగారవ రవల్ పొడమెన్ మరివారికెంతయున్.' Parij. i. 48. 'రవలకంకణముల రవెరవలెసగ.' HD. i. 86. రవరవ. adv. Precipitately, quickly, hastily, శీఘ్రముగా.
విడు
(p. 1171) viḍu viḍu. [Tel.] v. n. To separate, become loose, వీడు. To fall asunder, తనకుతానేవదలు, వీడిపోవు, విరిసిపోవు. 'నీళ్లమీదబుగ్గ నిలిచిన యప్పుడు తళ్లువేగవచ్చితాకుగాక, వడెడుకుండకింత విభ్రాంతిపడుదురు.' Vēma. 70. v. a. To relinquish, leave, quit, abandon, give up, loosen, untie, undo, let go, release, separate, త్యజించు, మానుకొను, వదలు, విచ్చు. విప్పు, వీడ్చు, విడుగడ or విడుగర viḍu-gaḍa. n. Release, liberation. విడుదల, విమోచనము. 'ఉర్రిద్రెవ్వగొరికి యిప్పుడ వెరవారగనేనునీకు విడగరనేయం దొరకొనుట నీదుభాగ్యం బరితత్వము దొరగిమైత్రియలవరపు మదిన్.' M. XII. iii. 207. 'అన్యదేశ్యునధర్మువిడుము.' A. iv. 257. విడుగు viḍugu. v. n. To blow or expand, as a flower, వికసించు. 'ముడిగెతొగలడగెరిక్కలు విడిగె పయోజమ్ములుడిగెవెన్నెల.' S. I. 164. విడదొక్కు or విడద్రొక్కు viḍa-dokku. v. a. To allot, set aside, grant, as land. విడిచు ఇచ్చు. ఆయూరికింద నాయూరి పొలములో కొంతభూమి విడదొక్కినారు they allotted some land from one village to that village. విడనాడు viḍa-n-āḍu. v. a. To cast off, desert, quit, relinquish, divorce. విడుచు, విడిచిపెట్టు, వదులు. 'కూళగూళమెచ్చు గుణవంతు విడనాడి.' Vēma. 1752. విడబడు or విడవడు viḍa-baḍu. v. n. To escape, get free, break loose, వీడు, విచ్చలవిడియగు, కట్టువదిలించుకొని నిరంకుశముగానుండు, తెగనుండి వేరుపడు. నిర్భందమునుండి తొలగు. To slip, ౛ోరు.' అతని మహోద్దండగజము, తన్ను దామరచి మదగ్రస్తయగుచు. కడదిమావంతుని బడఝూళిచేసి విడివడిదండెల్ల విరియ దోలుచును.' B. D. iv. 352. అది విడివడిమాట్లాడినది she shook off all shame and spoke.
వెర
(p. 1211) vera vera. [Tel.] n. Fear, terror, horror. భయము, భీతి. Weight, heaviness, భారము. Wonder, ఆశ్చర్యము. 'ఉరుము విని యలకకైదివి వెరబరచుమరాళపటలి.' A. iv. 158. టీ వెర, భయముచేతను. వెరచు or వెరచరుచు veraṭsu. v. n. To be afraid, to fear, to dread, భయపడు. వెరవకుము fear not. వాని కృత్రిమమునకు వెరచి dreading his cunning. అనృతమునకు వెరచి fearing to tell a falsehood. వెరపు verapu. n. Fear, భయము, భీతి. వెరపరి verap-ari. n. A timid man, భయముకలవాడు, భయశీలుడు. వెరపించు verapintsu. v. a. To frighten, alarm, భయపెట్టు. వెరపిడి verapiḍi. n. A fearless person, భయములేనివాడు, భయములేనిది. వెరబొమ్మ vera-bomma. n. A scare crow. దిష్టిబొమ్మ. వెరవేకి vera-vēki. n. Fear, horror, terror. భీతి, భయజ్వరము. 'నన్నెరింగెదు గాక నాపేరు దెలియ విన్నమృత్యువుకైన వెరవేకివచ్చు' HD. ii. 1192. 'కయ్యంబునంబారంబారంగాయంబునంగాయంబు జేసివెరవేకి గొలిపిన కాకశ్మశ్రునామధేయ చండాలు కరాళవేషంబు కన్నులంగట్టినట్లుండ.' A. vi. 112. Plu. వెరవేకులు. వెరసొచ్చు verasoṭsṭsu. v. n. To be afraid, భయపడు. 'విప్రులుపట్టరా వెరసొచ్చి యొదిగెడుగవయంబు చాడ్చున.' M. viii. 36.
వెరగు
(p. 1211) veragu veragu. [Tel. connected with వెర.] n. Surprise, astonishment, wonder, ఆశ్చర్యము. The act or state of being stunned, bewilderment, embarrassment, నిశ్చేష్టత. వెరగొందు or వెరగుపడు verag-ondu. v. n. To be surprised. ఆశ్చర్యపడు. To be stunned, నిశ్చేష్టతనొందు. వెరగుపాటు veragu-pāṭu. n. Wonderment, surprise, bewillderment, వెరగుపడుట. The act or state of being stunned, bewilderment, embarrasment, నిశ్చేష్టత. వెరవెరపాటు vera-vera-pāṭu. n. The act of being stunned.
వెరవదాలు
(p. 1212) veravadālu verava-ḍālu. [Tel.] n. A kind of rice, which requires little irrigation. నిండానీళ్లు అక్కరలేని ఒకవిధమైన వడ్లు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close