Telugu to English Dictionary: వెర్రివాడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

బాదరాయణుడు
(p. 876) bādarāyaṇuḍu or బాదరాయణి bādarāyaṇuḍu. [Skt.] n. An epithet of the sage Vyāsa. వ్యాసముని. A mad man, వెర్రివాడు. A useless man, నిష్పయోజకుడైన మనుష్యుడు.
వెంగలి
(p. 1204) veṅgali , వెంగళి or వెకలి vengali. [from Skt. వికలు.] n. An ignorant man, మూఢుడు. A stupid man, జడడు. A mad man, fool, idiot. వెర్రివాడు, అవివేకి. 'పొంగిచిచ్చురుకంగబోవు చోజీరకొంగుసవరించు పెన్వెంగళియట్లు.' BD. iii. 2285. వెంగలితనము vengali-tanamu. n. Folly, madness, వెర్రితనము. వెంగలివిత్తు vengali-vittu. n. A very stupid person, మూఢాగ్రేసరుడు.
వెంబర
(p. 1205) vembara or వెంబరి vembara. [Tel.] n. A fool, అవివేకి. A wicked person, దుష్టుడు, దుష్టురాలు. A mad man, వెర్రివాడు.' ద్వి అమృతంబుకుక్కల కందిచ్చిపులిసి, నంబలిత్రావను నాశించినట్టి, వెంబరిగాని వివేకిగాడెందు.' L. xiii. 458. వెంబరివిత్తు vembari-vittu. n. A fool, a mad man. వెర్రివాడు, వెర్రిది. A very wicked man, దుష్టాగ్రేసరుడు. A very stupid man, మూఢాగ్రేసరుడు.
వెకలి
(p. 1205) vekali or వెక్కలి vekali. [from Skt. వికలః.] n. A foolish woman or man, వెర్రిది, వెర్రివాడు. మూఢుడు. An eager man, ఆసక్తుడు. 'ఒకవేళకూనరాగము లొక వేళన్ వెకలినవ్వు.' Satyabhama. iii. 126.
వెడగు
(p. 1207) veḍagu or వెడంగు veḍagu. [Tel.] adj. Foolish. వెర్రి. పిచ్చి. అవివేకమైన. 'వెడగుమందుల చేతవిషమెట్లడంగు. చెడునొకోచీరాచినపాముకాటు.' HD. ii. 213. n. Folly, madness. అవివేకము, వికారము. A fool or man. వెర్రివాడు. 'చెప్పుటయునొప్పకయుండు వెడంగులగుట కార్యవచనంబుల తెరంగెరుంగరు.' M. V. iii. 233. 'వెడగు, భీష్మబుద్ధివినకచెడియె.' ib. VII. iv. 83. వెడగుపడు veḍagu-paḍu. v. n. To become foolish, అవివేకమునొందు. To become ugly, వికారమునొందు. వెడగుపాటు veḍagu-pāṭu. n. The act of becoming foolish or ugly, వెడగుపడుట. వెడగురుపడు veḍaguru-paḍu. n. To be bewildered, దిగ్భ్రమనొందు, జడత్వమునొందు. 'వెకు కవీగక వెడగురుపడక.' Chartira. p. 251.
వెర్రి
(p. 1212) verri verri. [Tel.] n. Madness, insanity, పిచ్చి. Folly, frenzy, అవివేకము. A mad man, a fool. పిచ్చివాడు, పిచ్చిది, ఉన్మత్తుడు, అవివేకి, తెలివిలేనివాడు. 'అసదృశలీలబొల్చురథికావలిమీద జనంగ వెర్రినై.' M. IV. iv. 55. plu. వెర్రులు. adj. Mad, insane, foolish, nonsensical, bad, useless, పిచ్చి, పనికిమాలిన, తెలివిమాలిన. వెర్రితలనొప్పి a distracting headache, a maddening headache. వెర్రిపడుచు a silly girl. Wild, uncultivated. వెర్రిచెరుకు the wild sugarcane, Saccharum arundinaceum. వెర్రితుమ్మ Phlomis zeyleynica. వెర్రినిమ్మ the wild lime. వెర్రిపుచ్చ the bitter wild melon. వెర్రిబచ్చలి a wild kind of Portulac. Similarly, వెర్రిజిల్లేడు, వెర్రిబీర, వెర్రిమేడి, వెర్రియావ, &c. Also used, like the word 'silly, in old English, to mean innocent. వాడు వట్టి వెర్రివాడు he is a very innocent person. వెర్రితనము verri-tanamu. n. Madness. ఉన్మత్తత. వెర్రిది verr-idi. n. A foolish, silly or mad woman. ఉన్మత్తురాలు, తెలివిలేనిది. వెర్రినీళ్లు verri-nīḷḷu. n. Lit. the water that makes one silly, or mad, i.e., any spirituous liquor. మద్యము. వెర్రిబాగులు verri-bāgulu. n. A foolish man or woman, తెలివిమాలినవాడు, తెలివిమాలినది. వెర్రివాడు verri-vāḍu. n. A mad man, a fool. ఉన్మత్తుడు, తెలివిలేనివాడు. వెర్రివానిచేతిరాయి lit: a stone in the hand of a mad man, i.e., a dangerous experiment.
వేరు
(p. 1224) vēru vēru. [Tel.] n. A root. మూలము. plu. వేరులు or వేళ్లు. వేరిడి vēr-iḍi. [వేరు+ఇడి.] n. A fool, a mad man. అవివేకి, వెర్రివాడు, వెర్రిస్త్రీ.' వృథాబోధకుండు వేరిడికాడే.' P. i. 729. వేరిడించు vēriḍintsu. v. n. To cause to become foolish, అవివేకమునుపొందజేయు. వేరుపారు or వేరుతన్ను vēru-pāru. v. a. To take root. వేరుపనస vēru-panasa. n. That kind of jack tree, the fruit of which springs from the root. A. i. 21. వేరుమల్లె vēru-malle. n. A creeper called Ipomea cymosa. వేరుసంపెంగ vērē-sampenga. n. A plant called Polyanthes tuberosa. వేరుసెనగ vēru-senaga. n. The ground nut. Arachis hypogœa (Watts.) వేరునకాచే సెనగలు. వేరువిత్తు vēru-vittu. n. A bane, ruin, destroyer. నాశకము, నాశకుడు. 'వినవేమీకెల్లవేరువిత్తనినన్నున్.' M. VIII. iv. 247. 'పుంజులవేరువిత్తు.' H. iii. 268.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close