Telugu to English Dictionary: వేయని

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్చు
(p. 28) accu aṭṭsu. n. A stamp, a form for printing or for any other impression, a type, a printing press. An axle-tree. A mould. The handle of a handmill, A weaver's reed or stay. An image, or picture. ప్రతి రూపమును కల్పించేటిది, ఇరుసుమాను, తిరగటి పిడి, బట్ట వేసేటందుకు సాధనమైనది, ప్రతిబింబము. పోత అచ్చు the mould wherein clay or metal is cast. ఇటికె అచ్చు the box or mould used in making bricks. అచ్చక్షరములు printed letters. అచ్చువేయు to print. ఇంకా అచ్చువేయని unprinted, unpublished.అచ్చువేసేవాడు a printer. అక్షరాల అచ్చులు types of letters. బెల్లపు అచ్చు a square mould into which boiled treacle is poured, and thus formed into cakes. అచ్చుబెల్లము a lump of jaggery, అచ్చొత్తు to seal, impress with a mark, to print అచ్చుకూటము (a Madras word,) A printing press office ముద్రాశాల. అచ్చుబల్ల the frame on which a weaver's reed is fixed. అచ్చువేసినయెద్దు a 'brahminy' bull that is marked or stamped and is allowed to wander at large, as consecrated to the deity. అచ్చుకట్టు or అచ్చుకట్టువేయు v. a. To prepare land for wet cultivation by throwing up banks to divide it into plots, partitions or beds. మళ్లుగా ఏర్పరచు అచ్చుకట్టించినమడి or అచ్చుకట్టు పొలము a field which is divided into beds for wet cultivation. అచ్చులపోయు to find yarn on the frame for weaving (Cuddapa.) అచ్చుగా aṭṭsu-gā. [Tel.] adv. Precisely, exactly, clearly, evidently. 'పిచ్చుకపై బ్రహ్మాస్తము నచ్చుగ దొడిగినవితాన.' T. iv. 22.
ప్రన్నన
(p. 833) prannana or ప్రన్నదనము prannand. [Tel.] n. Beauty. అందము. 'అధ్వరంబుకంటె నధికంబుతపము, తపమనంగమేని బ్రన్నదనము, నివురసేతగాద హింసయు సత్యవాక్యంబుదమముదయయుగాన.' M. XII. ii. 361. మేనిప్రన్నదనము శివురసేతగాదు, అనగా దేహముయొక్క అందమును నశింపచేయడముకాదు. adv. Beautifully, సొగసుగా. 'అపూర్వపు బంతము వింటి వేయనన్, బ్రన్నననవ్వియాకొలది బంతములెవ్వరు జేయరుర్విలో.' G. xi. 60. ప్రన్నని or ప్రన్న prannani. adj. Beautiful, handsome, సొగసైన. 'భాసురచంద్రబింబమున బ్రన్ననివెన్నెల కందునుంబలెన్.' Ellana. iii. 190. ప్రన్నని వెన్నెల అనగా సొగసైనవెన్నెల.
ప్రల్లదనము
(p. 837) pralladanamu or ప్రల్లదము pralla-danamu. n. Pride, arrogance. గర్వము, అహంకారము, కొవ్వు. 'ప్రల్లదనంబుచే నెరుక పాటొకయింతయులేక.' Bhāskara. §. 17. ప్రల్లదపు pralladapu. adj. Nonsensical, vain, proud. గర్వపు, పనికిమాలిన. 'వింటిరెవానిప్రల్లదపు వెంగిలికూతలు.' T. iv. 220. ప్రల్లదుడు, ప్రల్లదీడు or ప్రల్లదకాడు pralladuḍu. n. An insolent man, a rogue. An empty fellow. పరుషవాక్యములు పలుకువాడు, తలకొట్లమారి, దుష్టుడు. 'మ్రుచ్చులు ప్రల్లదుల్ చచ్చువారలె యట్లుగాకున్న బాధలు లోకమునకు బట్టవేయని.' M. XII. v. 276. ప్రల్లదురాలు pralladu-r-ālu. n. A wicked woman, దుష్టురాలు.
బరిగి
(p. 868) barigi barigi. [Tel. another form of బరి.] adj. Empty, ఏమియులేని, శూన్యము. బరిగిరవుతు barigi-ravutu. n. One who rides a horse without a saddle, పల్లమువేయని గుర్రము మీద నెక్కెడు సారథి.
మంటకము
(p. 933) maṇṭakamu manṭakamu. [Skt.] n. A biscuit, a sort of wheaten cake without sugar. పంచదారవేయని గోదుమపూరి.
మోటు
(p. 1045) mōṭu mōṭu. [Tel.] n. An obstinate person. మూర్ఖుడు, మ్రోడు. A stupid person, or blockhead. మూఢుడు, మూఢస్త్రీ. A male horse, మగగుర్రము. A country bred horse, తట్టువగుర్రము. A stump, block, trunk. మోడు, నరకగా మిగిలిన కాళ్లుచేతులు మొదలైనవి, మొద్దు.' కాలినమోటువంటి కొరగాని శరీరము.' Vish. ii. 143. A false human figure placed before a sow, పందికెదుట మనుష్యాకారముగా నిలిపిన కపటలక్ష్యము. adj. Dull, stupid, simple, rude, coarse. boorish, uncivilised, vulgar, మడ్డి. మూఢమైన, మూర్ఖమైన, మోటుసరసము bear's play, practical jokes, rough romping. మోటాసపడు mōṭ-āsa-paḍu. (మోటు + ఆసపడు.) v. a. To aim at. 'సీ సటలెత్తుకొనియెత్తు కిటినైనమోటాస పడియేయబొడుతునీపాదమాన.' Swa. iv. 44. టీ మోటాసపడియేయ, మాటు చేసికొని బాణములచేతవేయను.
సౌభాగ్యము
(p. 1362) saubhāgyamu sau-bhāgyamu. [Skt. from సుభగము.] n. Auspiciousness, good fortune. మంచి అదృష్టము, సుభగత్వము.' మాకు సౌభాగ్యభిక్షంబు బెట్టవేయనుచు.' BD. iv. 1347. సౌభాగ్యవతి sau-bhāgya-vati. n. A good wife, a good woman. A woman whose husband is living. ముత్తైదువ. This is used as a title in addressing a married woman. సౌభాగ్యవతియైన మా అక్క my honoured sister.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close