Telugu to English Dictionary: వైచి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్చనగండ్లు, అచ్చనగాయలు
(p. 27) accanagaṇḍlu, accanagāyalu or అచ్చనగుండ్లు aṭṭsana-gunḍlu. [Tel. singular అచ్చనకల్లు;] n. Chuck-stones. Pebbles which are tossed up, and caught on the back of the hand, in a game played by girls. 'ముదురువెన్నెల గాయ ముత్యాలదిన్నెపై పైడియచ్చనగండ్లు పారవైచి.' Yayati. iii. 149. అచ్చనలాడు or అచ్చనగాయలాడు to toss up balls and catch them on the back of the hand. నలాడండననియె నమ్మునితోడన్.' Jai. Bhar. i. 62.
అడిదము
(p. 36) aḍidamu aḍidamu. [Tel.] n. A sword. కత్తి ఖడ్గము. 'అడిదంబుఝళిపించి మెడమీదవైచిన.' N. iv. 204. అడిదపు మెకము (Lit. the sword animal.) The rhinoceros.
అణక
(p. 39) aṇaka aṇaka. [Tel.] n. The act of bringing the yoke under the neck. అణకలు వేసికొను v. n. To go wrong, turn restive, as a bullock which turns the wrong way in the yoke. ఎద్దుగాని గుర్రముగాని నోగ కెదురు తిరుగు. 'వెగడొందిరవితేరి నమొగలగట్టినయట్టి వాహంబు లణకలువైచికొనియె.' విక్ర iv. 51. తిన్నగా జరగనీయక మటిమాటికి అణకలు వేసికొంటాడు instead of going on smoothly he now and then turns restive.
అల్ల
(p. 90) alla alla. [Tel.] adj. pron. That. అల్లది. that thing. అల్లవాడు that man. అల్లంతన adj. Then, in the mean time. అంతటిలో 'అల్లమపట్టె మల్లంతనవైచి.' L. XIX. 184. అల్లదిగో or అల్లడుగో interj. Lo! behold! Look there!
అసి
(p. 102) asi asi. [Skt.] n. A sword. ఖడ్గము. adj. Slight. అల్పమైన అనసిగాయము asi-gāyamu. n. A slight or superficial wound, a slight graze or wound. స్వల్పగాయము. అసిధారావ్రతము asī-dhāra-vratamu a vow to stand on the edge of a sword; (figuratively) being engaged in any hopelessly difficult task. అసిధేను or అసిధేనుక or అసిపుత్రి asidhēnu. n. A knife. ఛురిక, సూరకత్తి. 'సంబంద్ధాసిధేనుల్.' Parij. ii. 118. అసిపత్రము asi-patramu. [Skt.] n. The blade of a sword. కత్తి యొక్క అలుగు or the sheath. కత్తి ఒర. అసిబోవు asi-bōvu. v. n. To glance off, to miss. రవంత తగిలి తప్పిపోవు. 'జిరజిరద్రిపి వైచిన శూలమసిబోవ.' N. iv. 115. 'అసిబోవుటెట్లునాయసిబోవుమెకముల జించునాచేయమ్ముచిలుకుటమ్ము.' రామా. 2 ఆ.
కప్పలి
(p. 245) kappali kappali. [Tel. cf. Tam. కప్పల్.] n. A boat. ఓడ. నావ. క 'చెప్పెడిదేమిక నొకచో దెప్పరమగునుక్కుజీను దిగవైచినబె న్నెప్పునగదలక యుండెడి కప్పలివిధమునను దేరు కదలకనిలిచెన్.' శుక. ii.
కుంటి
(p. 288) kuṇṭi kunṭi. [Tel.] adj. Lame, crooked. గాలికుంట్లు windgalls, rheumatism. కుంటితనము kunṭi-tanamu. n. Lameness, a crippled state. కుంటుkunṭu. n. Lameness, crookedness. A lame man కుంటు పిచ్చుక, కుంటివాడు. v. n. To limp, to go lame. కుంటుపడు kunṭu-paḍu. v. n. To become lame. కుంటియగు. To fail, or break down as an undertaking. విఘ్నమగు. 'అపుడుద్దాలకు డాగ్రహించి నిజభార్యంజూచి నిర్బాగ్యురా, లపవిత్రంబగుపార్వణంబు నవలిలంబెంటపైవైచి కుం టుపడంజేసితి శ్రాద్ధకర్మమని.' Jai. iv. 111. To be diminished తగ్గు. To be cut off తెగు. కుంటుపారు kunṭu-pāru. v. n. To become weak. బలహీనమగు.
చిమ్ము
(p. 418) cimmu chimmu. [Tel.] v. a. To thrust, butt (with the horns, &c.) to strike with the claws. పొడుచు. To cast, fling, throw, toss. మీటు, వైచు. To squirt or spirt. To sweep. To pat or tap. To splutter ink as a pen. (H. ii. 7.) కన్నీళ్లను కొనగోట చిమ్ముచున్న flicking away the tears with the finger tip. చిమ్మిరేగు (Swa. iv. 104.) to be proud మిక్కిలి విజృంభించు. చిమ్ము. n. A thrust పొడుచుట. Tossing వైచుట. A spirt. A dash in writing, a splutter of the pen. చిమ్ములాడు to spirt. T. v. 45. చిమ్ముడు or చిమ్మనము chimmuḍu. n. Tossing. చిమ్మట. చిమ్ముబిళ్లలు chimmu-biḷḷalu. n. A game like quoits. చిమ్ములసురియ chimmula-suriya. n. A small dagger. చిమ్మచీకటి chimma-chīkati. n. Thick darkness, palpable darkness. Gloom. గాఢాంధకారము, అంధతమసము. చిమ్మన chimmana. adv. Whizzingly, pop! with a spirt or dash. చిమ్మనగొట్టము, చిమ్మనగ్రోవి. chimmana-goṭṭamun. A syringe, a squirt. చిమ్మదిరుగు to turn round and round గిరగిరతిరుగ. చిమ్మాత్రిగుల్ల chimmadri-gulla. n. The worm in a shell that bores the planks of ships.
పగడము
(p. 692) pagaḍamu or పపడము pagaḍamu. [from Skt. ప్రవాళము.] n. Coral. పగడంపుతీగెలు a name of a kind of rice. పగడ pagaḍa. n. An ace; one at dice. ND. iii. 573. నేను పడడమునకు పగడ తప్పినది I was within an ace of falling. I all but fell. పగడసాల pagaḍa-sāla. n. A gaming table. సాగటాల పలక. Diceplay, a particular game played with dice on a coloured cloth, సొగటాల ఆట. 'పందెములు కోరి వైచుచు పగడసాల, తారతోనాడు హరిణాంకుజేరిమ్రొక్కి.' T. iv. 79.
పరిక
(p. 716) parika parika. [Tel.] n. A kind of bird. పక్షి విశేషము. See పరిగె పిట్ట. A kind of stone, ఒకవిధమైన రాయి. Also, a pattern or diagram drawn on the floor with lines of flour or coloured powder. ముగ్గులు. పరికలువేయు, అనగా ముగ్గులుపెట్టు. 'చ తిరుమల కంచి పుష్ఫగిరి తీర్థములం ౛ని కొంగుములఠ్లతో, నరములు దంపతుల్ వడయ వారక కాన్కలు వైచి యంతటన్, బరికలు దృష్టిదీపములలు పన్నిన గద్దెలు బెట్టి యేమిటన్, గరమగు పుత్రవాంచ కడ గానగలేక విచారభిన్నులై.' Hamsa. ii. 96.
పల్లటి
(p. 727) pallaṭi or పల్టీ pallaṭi. [H.] n. A sumersault. ౛క్కిణి సాధనవిశేషము. Tumbling (as of a pigeon in the air), bounding or skipping. పైకెగసి పిల్లిమంతరములు వేయుట. A pigeon called a Tumbler. 'తెల్లపావురమిది తెలివిగల్గినది, పల్లటీల్ వైచు నాపందెంబు జూడు.' Sāranga. 58. 'బలసికూరెలుదొడ్డీలు పల్లటీలు, పావురాయలు బకదార్లుబట్టిగాండ్లు.' H. v. 166. పల్లటీల్గొను. పల్లటీల్దాటు or పల్లటీల్ వైచు pallaṭīl-gonu. To tumble, as a pigeon, to throw a summersault.
పారు
(p. 744) pāru pāru. [Tel.] v. n. To run or run away. పరుగెత్తు, పారిపోవు. To purge, పాచనములగు, పారుకొను. To fly or rise in the air, ఎగరు. To flow as water, ప్రవహించు. To creep or crawl, పాకు. To grow, or become. To take effect, as a spell or medicine. To begin. n. A ledge of rock, a flat rock under earth. మడుగులు చొరబారు మహిష సంఘంబులు the buffaloes were rushing to enter the pools. కుక్కను కొట్టితే యిల్లంతా పారును if you beat the dog it will befoul the house. ఈ యెండలో పారే పక్షులు మిడిసిపడి చచ్చును in this heat birds on the wing fall down dead. ఆ తోటకు ఈ నీళ్లు పారవు this water does not reach that garden. నీళ్లుపారనియేరు the river which has ceased to flow. నేలబారే నల్లచీమ a black ant that crawls on the earth. నాలుక నల్లబారినది the tongue turned black. నా మంత్రము పారలేదు my spell did not take effect. ఆకులు పండబారుచున్నవి the leaves are turning yellow అతనిమీద నా దృష్టి పారినప్పుడు when my eye lighted on him. ఆరాతిమీద నీడ పారినప్పుడు when the shadow fell on that stone. వాని మనసు దానిమీద పారుచున్నది his thoughts run or are bent on her. అది పగుళ్లుపారుచున్నది it is splitting. ఎండబారుచున్నది it is beginning to dry up. గడుసుపారు to grow hard. బిరుసుపారు to grow stiff 'అట్లు తన చేత హేతశేషులైన జనుల బారగనుగొని రథమెక్కి పటురయమున.' M. X. i. 198. పార౛లు pāra-ḍzallu. v. a. To sprinkle, or scatter abroad. పార౛ాచు pāraḍzāṭsu. v. a. To extend, as the arms or legs. కాళ్లుపార౛ాపు to open or straddle the legs. పార౛ూచు pāra-ḍzūṭsu. v. a. To look through, go over, view, examine well, వింతవారులేరుగదా యంచు సదనంబు పారజూచి.' T. iii. 128. పారదోలు pāra-dōlu. v. a. To drive out or away, to defeat, తరుము. పారబట్టు pāra-baṭṭu. v. a. To winnow in the wind, to let down grain against the wind. భవభయంబుల పారబట్టినవారు, అనగా పాపభీతిని తూలాయమానము చేసినవారు. L. ii. 29. and ii. 1. పారబత pāra-bōta. n. The act of pouring out or throwing away. పారబోయుట. పారబోయు pāra-bōyu. v. a. To pour away, to pour off, or empty out. కుమ్మరించు. పారమి pārami. [negative verbal noun from పారు.] n. The act of not flowing or running. ప్రవహింపకపోవుట, పరుగెత్తకపోవుట. 'పరికింపనెన్నాళ్లు పారమిడస్సి.' BD. iv. 1825. అనగా దినములు సుఖముగా జరుగనందుకు విసికి. పారవేయు or పారవైచు pāra-vēyu. v. a. To fling or throw away, to lose, విసిరివేయు, వదలవిడుచు, ౛ారవిడుచు. పారాడు pār-āḍu. (పారి+ఆడు.) v. n. To creep or crawl. పారిపోవు pāri-pōvu. v. n. To run away, escape. పారుకాడు pāruk-āḍu. (పారుక+ఆడు.) v. n. To run, పరుగెత్తు. To creep, to roam, to ramble. వెంట బడి వీధులందు పారుకాడెడి మృదుపదములవలన.' Sar. D. 615. పారుటక్క or పారుత paru-ṭ-akka. n. A Brahmin woman. A. 452. బ్రాహ్మణస్త్రీ. పారుటసురుడు pāru-ṭ-aṣuruḍu. n. A demon who was formerly a Brahmin, బ్రహ్మరాక్షసుడు. A. v. i. 57. పారుటాకులు pāru-ṭ-ākulu. n. Autumnal leaves. Leaves, which have got a red tinge but are not withered. (This is the clothing of hermits.) 'మంచెలమీదనెక్కి కటిమండలిచుట్టిన పారుటాకులిం, చించుకచంచలించి.' Kālahas. iii. 12. పారుడు pāruḍu. (పారు+వాడు.) n. A Brahmin. బ్రాహ్మణుడు. M. XII. iii. 460. A motion of the bowels, పాచనము. The act of flowing, ప్రవహించుట. A stream, ప్రవాహము. పారుతెంచు or పార్తెంచు pārutenṭsu. v. n. To come running, పరుగెత్తి వచ్చు. 'వచ్చిరాహవమొనరింపవారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి.' Jaimini. v. 725. పారుబోతు or పారుమోరు pāru-bōtu. n. A fugitive, a coward. పిరికివాడు. పారువేట pāru-vēṭa. n. The chase, game that is hunted. A festival, దేవోత్సవము.
పిల్ల
(p. 758) pilla pilla. [Tel.] n. A child, a babe, a young girl. A young one, offspring. A shoot or young plant. పిల్లలు, children, బిడ్డలు, young ones. పిల్లలుగలవాడను I am a parent. కుక్కపిల్ల a puppy. పులిపిల్ల a tiger's cub. కోడిపిల్ల a chicken. మేకపిల్ల a kid. ఎలుకపిల్ల a young rat. పిల్లలువేయు or పిల్లలు పెట్టు to bring forth young ones. పిల్లపెట్టు to throw doublets on the dice. 'మాలిపిల్లలన్, వంచనలేక పాదుకొనవైచియు పోషణచేసిపెంపుగా, వించుటతత్ఫలంబ నుభవించునో.' Radha. i. 74. పిల్ల. adj. Samll, pettty. పిల్లపర్వతము a small hill. పిల్లపెత్తనము misrule. పిల్లచేష్టలు boyish pranks or tricks. పిల్లగాలి a gentle breeze. పిల్లదూలము a small beam or rafter. పిల్లసంగీతము a humming or low singing. పిల్లకాలువ a small channel or canal. పిల్లబావి or పిల్లనుయ్యి an inside well; a well or hole bored in the bottom of a well. పిల్లయేనుగు the young of an elephant. పిల్లదున్న a young buffalo. పిల్లేరుగంతు pill-ēru-gantu. (పిల్ల+ఏరు+గంతు.) n. A summersault. పిల్లంగోడు pillan-gōḍu. n. A hockey stick or bat used in games. See పిల్లగోట్లు. పిల్లంగ్రోవి, పిల్లనగ్రోవి, పిల్లగ్రోవి or పిల్లగ్రోలు pillan-grōvi. n. A flageolet. plu. పిల్లంగోళ్లు. పిల్లకాయ pilla-kāya. n. A child, a little boy. పిల్లగడ్డము pilla-gaḍḍamu. n. A very small beard. పిల్లగాడు pilla-gāḍu. n. A boy or lad పిల్లవాడు. పిల్లగిరులు pilla-girulu. n. The name of a game. పిల్లగోట్లు pilla-gōṭlu. n. A boy's game in which hockey sticks are used. పిల్లచుట్ట pilla-chuṭṭa. n. A noose, ఉరి. H. v. 112. పిల్ల౛ుట్టు pilla-ḍsuṭṭu. n. The lesser lock behind or in front of the principal one, బాలురముందరి జుట్టు, లేక, చిన్న౛ుట్టు. పిల్లడు pillaḍu. n. A boy, a child. పిల్లది pilladi. n. A girl or lass, పిల్లదీవులు pilla-dīpulu. n. A certain boy's game. పిల్లపీచర pilla-pītsara. n. A plant, Asparagus raccmosus. (Ains. and Watts.) H. v. 51. పిల్లవెసర pilla-pesara. n. A sort of green gram called పెసలు. పిల్లపేగులు pilla-pēgulu. n. The small intestines. పిల్లమెరము, పిల్లమిరియము or పిల్లిమంతరము pilla-meramu. n. A summersault, తలక్రిందుగా వేసేలాగు, పల్టీ. పిల్లవ్రేలు pilla-vrēlu. n. The little finger, చిటికినవ్రేలు. 'వలికాలిపిల్లవ్రేల్.' జై. viii.
పుటపుట
(p. 764) puṭapuṭa puṭa-puṭa. [Tel. anuk.] n. The noise caused by fast running, గునగున. 'చిటిపొటిసొమ్ములు పెట్టుక పుటపుటగా వీధి వెంట పొరిగిండ్లబడిన్.' H. v. 25. పుటపుటన puṭa-puṭana. n. The act of breaking forth. పొటమరించడము. adj. Much అధికము. అతిశయము. Grand, fine. ప్రవృద్ధము. 'కొంతెరు కనగుమదము పుటపుటన.' A. i. 34. 'కంకణంబుల రత్నంపుదళుకులు చెదరనుంకించివైచు చేమంతి బంతులం బుటబుటనై.' Swa. iii. 47.
పూను
(p. 780) pūnu pūnu. [Tel.] v. n. To attempt. యత్నించు, ఉద్యమించు. v. a. To take; to undertake; to wear; to bear; to feel or suffer. పొందు, వహించు, పైనవేసికొను, ధరించు, ఆరంభించు, అంగీకరించు. 'పనినవిస్మయ రసమున, మానినిమృగివైచరించి మదియంగనవై.' Swa. vi. 101. దానికి శివము పూనినది a spirit or goddess has taken possession of her. పూనిక, పూనికి or పూన్కి pūnika n. Assumption, hope, persistence. ఆవహింపజేయడము, వహించడము, కోరక, ఆశ. An attempt, endeavour, ప్రయత్నము, ఉద్యమము. పూనుచు, పూన్చు or పూనించు pūnuṭsu. v. a. To cause to bear or wear. ధరింపజేయు, వహింపజేయు. To cause to undertake, పూనుకొనునట్లుచేయు. To tie, కట్టు. బండికి గుర్రములను పూన్చెను he harnessed the horses to the carriage.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close