Telugu to English Dictionary: వైపు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడియాలము
(p. 36) aḍiyālamu aḍi-yālamu. [Tel. అడుగు+అలము. అలము place.] n. A sign, mark, token. గురుతు, చిహ్నము, అడియాలముపట్టు to recognise. గురుతుపట్టు. 'బిరుదులతోడి, గొడుగులు నడియాలంబులతోడి, సిడంబులు వైపించుకొని.' M. IV. v. 224.
ఒరిబీజము
(p. 214) oribījamu or ఒరుబీజము ori-bījamu. [Tel.] n. A swelled testicle, orchitis. ఒక్కవైపు భీజము వాచిన రోగము. Also, Hydrocele.
క్రేవ
(p. 336) krēva krēva. [Tel.] n. A side. వైపు, పార్శ్వము.
చాయ
(p. 447) cāya ṭsāya. [from Skt. చాయ.] n. A shadow or shade. నీడ. A colour, a hue, a paint, రంగు, కాంతి. A view, a light, a side or quarter వైపు. Prospect, probability. పోలిక. Trace ౛ాడ. Nearness సమీపము. Straightness ఋజుభావము. అ చాయను towards that direction. నాచేతిచాయనువెళ్లు go where I point. ఆ పైరు చాయగా నున్నది the crop is flourishing. నీ చాయలు అట్లు ఉండనిమ్ము have done with your nonsense! HN. i. 73, and v. 52. కొయ్యచాయ the grain of wood. In wood, నిలువుచాయ the straight grain, అడ్డచాయ cross grain. చాయపప్పు bleached pulse. చాయపసుపు fine turmeric. చాయపట్ి lit. the son of ఛాయా the wife of the sun, i.e., Saturn శని. చాయమగడు lit. the husband of shadows. i.e., the Sun. చాయపారు to resemble పోలు. చాయవేయు ṭsāya-vēyu. v. t. To dye or colour, to paint.
తలయంపి
(p. 516) talayampi tala-y-ampi. [Tel.] n. The head of a bedstead. తలాపి, మంచమునకు తలవైపు. A pillow తలకిందనుంచుకొను దిండు.
తొట్టు
(p. 558) toṭṭu or తొట్టుకొను toṭṭu. [Tel.] v. n. To spread వ్యాపించు. To happen, come on (as thirst,) to chance ఆవిర్భవించు, పుట్టు, సంభవించు. To flow ప్రవహించు, స్రవించు. 'పిట్టవునీవు వారినిధి బెద్దలకెల్లను బెద్ద వెల్లిగా దొట్టు నొకానొకప్పుడతి దూరముతుంగ తరంగసంఘముల్ బిట్టడుచున్' P. i. 546. టీ వెలల్లిగాదొట్టు. వెల్లువగా ప్రవహించును. To stop up from flowing ఎగదట్టు. 'క ధరిత్రీవిభుడువేయిచేతుల, నావాహినినీరు తొట్టునట్లుగబట్టెన్.' V. P. vi. 199. To be filled నిండుకొను. 'చెక్కులదొట్టిన కన్నీరు వోవ దుడుచుచు బలికెన్.' Swa. iii. 52. To move జరగు. 'పొట్టలుచీలినదొట్టువారు.' రా: యు, కాం. v. t. To touch, స్పృశించు. To adopt, అవలంబించు. To begin, మొదలుపెట్టు. 'అత్తూపుగముల దుత్తురముగా దొట్టిమట్టాడి అట్టహాసంబుచేసి.' R. v. 191. తుత్తురముగా దొట్టి = తుత్తురుముచేసి. తొట్టు totṭu. n. A field within the bed of a tank. చెరువు కట్టలోపలి పొలము. A side, direction, quarter. పార్శ్వము, వైపు, దిక్కు. 'పార్థివచనుమేతొట్టున బొరలకుమనవుడు.' G. V. 257. Profit, gain. ఫలము, లాభము. Connection, relationship సంబంధము, స్పృక్కు. A sudden sound తటాలనుధ్వని. Also, same as తెట్టువ. (q. v.) తొట్టున toṭṭuna. adv. Quickly, at once. దబ్బున. తొట్టువ Same as తెట్టువ.
ద్వైపాయనుడు
(p. 619) dvaipāyanuḍu dvaipāyanuḍu. [Skt. from ద్వీపము.] n. Lit: The Island born. An epithet of వ్యాస the celebrated poet.
పలక
(p. 723) palaka palaka. [Tel.] Any flat surface of face. స్తంభము. మొదలైనవాని యొక్క ఒకవైపు. ఎనిమిదిపలకలకంబము an eight sided pillar. A plank, board, table, బల్ల. A board used as a slate in schools. A writing tablet, వ్రాయుపలక. A slab or flat stone. One side of any polygon, as of a lantern. A gambling table. ౛ూదమాడుబల్ల. The bar of wood in a loom that strikes the weft close after the shuttle has passed. A tom-tom. A shield, డాలు. 'ఆనిశిత భల్లములు తన మేనికిరాకుండ బలకమెరయ ౛డిరుండు భీముండుతృంచె మదంబారగ వాలునుంబలకయున్ శీఘ్రసందీప్తుడే.' M. IX. i. 154 'బలదుర్వారుండు భీముండుతృంచె మదంబారగవాలునుంబలకయు.' ib. IX. i. 304. తామ్రశాసనాలపలకలుమూడు three inscriptions on plates of copper. పలకమాగిన palaka-māgina. adj. Over ripe, dropping to pieces. పలకలు gleanings, corn picked up. 'చోడ, సరపతి యారోగణము నెమ్మిసలుప, పలక నేరినంప్రాసంగుబ్రాలు.' BD. v. 1228. adj. Flat, as a board. పలకరొమ్ము a flat breast. పలకరాయి a slate-stone; a sort of rock, like slate, that splits into plates. పలకము palakamu. n. A small cot, చిన్నమంచము, పలకసరి palaka-sari. n. A kind of neck ornament worn by men.
బుడిగి
(p. 890) buḍigi or బుడుగు buḍigi. [Tel.] adj. Small, squat, short and thick. పొట్టి. బుడిగి, బుడిగ or బుడిగె buḍigi. n. A small pot. పిడత, సిద్దె. 'తొర్లుగట్టెయుచల్లదు బ్బచిల్కుడు గుంజ బూజబిందెలవెన్నపూస చట్టిపాలబుడిగలు వడిసెల పాతిమెట్లు.' H. ii. 84. A pack or pannier, also a leathern oil bottle (సిద్దె.) two of which form a bullock load. ఎద్దులమీది ఒకవైపుసిద్దె.
వలను
(p. 1138) valanu valanu. [Tel.] n. A side, direction. వైపు, దిక్కు, పార్శ్వము. A method, manner, విధము, రీతి. Grace, excellence, ఒప్పిదము. Art, skill, a stratagem. ఉపాయము, నేర్పు. A sign or omen. శకునము. 'బాలుడురాజుతో బలికెనిట్లనుచు, వలనుజూచితివయ్యవసుధేశ రాజ, శకునాలు గావిధిసమయంబుగాదు, మగడు మునీవనిన మునుజేశుడనియె.' Pal. 133. Purity, శుచిత్వము. Convenience, practicability, possibility. అనుకూల్యము. 'నిరుపమహారమాణిక్యముల్ గరగె, వలనులవ్రాసినవన్నె చిత్రములు, చలలుగదల్చె చైతన్యతంబొదలి.' HD. i. 877. adj. Pertaining to the right hand side, కుడి, దక్షిణము. Proper, యుక్తము. వలనుగ valanu-ga. adv. Artfully, skilfully, gracefully, agreeably. ఉపాయముగా, ఒప్పిదముగా. 'ఒకటిక్రిందనొకటి నొనరలబ్ధముబెట్టి వలనుగ గుణియింపవరుసబెరుగు.' Vema. 1242. వలనైన valan-aina. adj. Agreeable, ఇంపైన. 'కసటువోపన్నీట గడిగిపువ్వులతావి, వలసైన కమ్మజవ్వాదివలపునెరపి.' T. iii. 131. టీ వలనైన, ఒప్పుగానుండెడి. వలన or వలనన్ valana. A postposition used as a case ending in the 5th case. By, by means of, with, from, వల్ల. 'నీవలనంబరమప్రీతుమడవైతి.' M. I. i. 175.
వల్గత్
(p. 1140) valgat valgat. [Skt.] adj. Moving. కదలుచున్న. వల్గనము valganamu. n. Galloping, prancing, curvetting. అశ్వగమనభేదము. 'దేహహయంబునెక్కి రేవంతుని రీతిజోడనలువల్గన ముల్ రనగాల్ చెలంగ.' T. v. 75. టీ వల్గనముల్, కులుకుటలు. వల్గించు valginṭsu. v. n. To gallop, to curvet, to bound. (గుర్రము) పరుగెత్తు. 'వదన ద్వారమువిచ్చి బిట్టుగరవన్ వల్గింపగాలీలతో.' Vish. vii. 375. వల్గితము valgitamu. n. A horse's gallop. అశ్వగతిభేదము. ఒకవైపుగానడవడము. వల్గువు valguvu. adj. Handsome, beautiful, delicate, tender. సుందరమైన, మృదువైన. n. An eyelash, కనురెప్పమిదివెండ్రుక.
వాక
(p. 1146) vāka vāka. [Tel.] n. A side. వైపు. కరవాక the shore side. A river, a stream, ఏరు. నది.' చదలువాకనీటలజలకమాడి.' Parij. iv. 49. 'ప్రవహించెవిరితేనెవాకయనగ.' Ila. iii. 127. వరికివాక దొరకుమూక what avails a crop without a stream? what avails a chief without a troop? వాకతాలుపు or వాకతాల్పు lit. the river-crested; an epithet of Siva, గంగాధరుడు.
విటతాటము
(p. 1169) viṭatāṭamu , విటతటము, విటతాటనము or విటతాటము viṭa-tāṭamu. [Tel.] n. Confusion, disorder. తారుమారు. adj. Confused, disorderly, తారుమారు viṭa-tāṭamu-gā. adj. Topsy-turvy. తారుమారుగా, ఈవలిదావలనావలిదీవలనుండునట్లు. 'వెసజైనప్రతిమలవిటతాటమాడి, వసతులన్నియువ్రచ్చివైపించెగాదె.' BD. vi. 202. 'కోటబన్నినఘోరదానవకోటి జుల్కనదోలియ, క్కోటనల్గడలన్ మహోగ్రతగూలదోచిసమ్మున్నమ, త్కూటతోరణ 3యంత్రకేకతనగోపురాట్టకసంహతుల్, వీటతాటముజేసిరక్కపివీరులొక్కమాత్రలోన్,' M. III. vii. 82.
విభేదము
(p. 1182) vibhēdamu vi-bhēdamu. [Skt.] n. Dividing, breaking, wounding. Difference, discrepancy, distinction, separation. Enmity. విచ్ఛేదము, పృథక్త్వము, వైపరీత్యము, శత్రుత్వము.
వైపరరీత్యము
(p. 1228) vaipararītyamu vaiparityamu. [Skt. from విపరీతము.] n. Diversity, contrariety, opposition, adverseness. విపరీతత్వము, విపర్యయము. ప్రాతకూల్యము, వ్యతిక్రమము, తడబాటు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close