Telugu to English Dictionary: వొక

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్చెరువు
(p. 29) acceruvu accheruvu. [Tadbhava form of Skt. ఆశ్చర్యం.] n. Astonishment. అచ్చెరువడు. అచ్చెరువొందు to be astonished. అచ్చెరుపాటు or అచ్చెరువుపాటు. n. astonishment.
అనువు
(p. 58) anuvu anuvu. [Tel.] n. Convenience, fitness, propriety, suitableness. లెస్స, యోగ్యము, అనుకూలము. 'మీకుగాక జలసంచారం బనువగునే మముబోలిన వనచరులకు.' P. iv. 59. 'అనువౌదివ్యరథంబునిచ్చె.' T. i. 50 అనువు కాని వేళ in an inconvenient hour. అనువరి n. A man of tact, ఉపాయశాలి, యుక్తిపరుడు. అనువు adj. Proper, right, fit, suitable, convenient. ఉచితమైన, యుక్తమైన, యోగ్యమైన. అనువుగా adv. Conveniently, suitably, fitly, with propriety. అనువు చేయు v. t. To make ready or fit. సిద్ధపరుచు. అనువుపడు v. n. To be suitable or agreeable, or convenient. అనుకూలపడు. అనువెండ or అనువుందగ adv. Duly, well. ఒప్పుగా, 'ఈ కథ వినియోదనను వొందదెల్పు విహగోత్తంసా.' H. i. 233.
అలము
(p. 87) alamu alamu. [Tel.] v. n. To spread or extend. To happen or occur. To spring, to proceed from. వ్యాపించు, కలుగు, పుట్టు 'పులకలతివగాత్రమునలమన్.' A. vi. 189. 'చీకటులలమెదిశల.' N. vii. 205. 'అనువొందగగాంచి భక్తినలమినమదితోన్.' H. i. 196. అలము alamu. [Tel.] v. a. To seize, lay hold, handle. To put, place, to wash. పట్టు, ఉంచు, కడుగు. 'లక్కనీట మమ్మలమినది.' A. v. 34. అలముకొను same as అలము.
ఒందు
(p. 205) ondu ondu. [Tel. from పొందు, the initial ప being dropped.] v. i. To obtain, possess, have పొందు, కలుగు. తెలివినొంది recovering the senses. నలువొంద beautifully.
ఒక
(p. 206) oka oka. [Tel. Not derived from Skt. వొక, as other words denoting the numerals col show, but cognate with it] adj. A, an, one: ఒక్క. ఒక కోవందరు a few or some few. కొండొక some, some little, as కొండొకసేపు a little time. ఒకరీతిగా after a manner. ఒక పని నిమిత్తము about a certain affair. Adding the intensive ఏ it gives the sense of only: thus ఒకే యిల్లు, or ఒక యిల్లే only one house. వారు ఒక చెయ్యిగానున్నారు they are hand in hand, leagued together. ఒకనాడును ఒప్పడు he will never assent. ఇది ఒకలాగున ఉన్నది this is after a fashion, i.e., is odd, such as cannot be defined. నాకు ఒక విశముగానున్నది I feel very queer, I am out of sorts. ఒకప్పుడు at one time, once. ఒకవేళ at one time, perhaps. ఒకవేళ అట్లా చేసినా if he ever does so, in case he does so. ఒకింత or ఒక్కింత okinta. (ఒక+ఇంత) n. So much: a little, some trifle, ever so little.
కడవొత్తు
(p. 235) kaḍavottu or కడవత్తు kaḍa-vottu. [Tel.] n. The beam that lies along the top of the wall and sustains the roof.
దుమ్ము
(p. 602) dummu dummu. [Tel.] n. Dust. దుమారము, దూళి. దంబోవడి. (దుమ్ము+పొడి.) Currystuff, మెంతి జిలకర్రచేర్చి చేసిన నున్నని కూరపిండి. A bone, ఎముక. వానినోట్లో దుమ్ముకొట్టిరి they ruined him. దుమ్ములగొండి the bone-eater, i.e., the striped Hyaena, Hyaena striata. కొరనాసిగండు, గాడిదపులి. (F.B.I.) దుముదుము thick dust, దుమ్ముదుమ్ము. దుముదుములాడు dumu-dumu-l-āḍu. v. n. To raise dust or fire. దుమ్మురేగు, నిప్పులురేగు. To be gloomy, దుమదుమలాడు. దుమ్మాడు dummāḍu. v. n. To wear or use powder. 'గందవొడితోన దుమ్మాడిమందగతుల.' Ila. i. 149.
నట్టువ
(p. 630) naṭṭuva naṭṭuva. [from Skt. నటనము.] n. Dancing. నర్తనము, ఆట. నట్టువుడు, నట్టువకాడు or నట్టుగుడు naṭṭuvuḍu. n. A dancing master. నాట్యము నేర్పువాడు. A dancer, నాట్యకాడు. Suca. iii. 9. నట్టువచావిడి naṭṭuva-ṭsāviḍi. n. A dancing school. నట్టువపులుగు or నట్టుపులుగు naṭṭuva-pulugu. n. The bird that delights to dance, i.e., a peacock, నెమలి. నట్టువొ౛్జ naṭṭu-voḍzḍza. (నట్టువ+ఒ౛్జ.) n. A dancing master, నాట్యాచార్యుడు.
నెట్టుడుకాయ
(p. 675) neṭṭuḍukāya or నెట్టుబొట్టనగోలలు neṭṭuḍu-kāya. n. A certain game played by boys. H. iii. 190. 'చీకటి మోదిళ్లు చిమ్ము బిల్లల నెట్టుబొట్టనగోలలు, బొమ్మరాలు.' Vishṇu. v. 211. నెట్టె neṭṭe. n. A match, an equal, ఉద్ది. నెట్టెము or నెట్టియము neṭṭemu. n. A cushion or pad on the head, for carrying baskets on, like a porter's knot. చుట్టకుదురు. 'విసమానములు గాగ నసతోడ బెనవెట్టి నెట్టెంబుగా ప్రేగు చుట్టినాడు.' Swa. iv. 109. టీ కొవ్వుపొరతో కూడా పెనవేసి నెత్తి చుట్టగా ప్రేగు జుట్టినాడు. నెట్టెలుకట్టు or నెట్టలుకట్టు neṭṭelu-kaṭṭu. v. n. To form sides, to make matches. ఉద్దులు ఏర్పరచు. 'ద్వి. అయెడ రఘురాము డాప్తులు దాను, నిండారుప్రేమతో నెట్టెలు కట్టి, చెండును దండంబు చెలువొప్పబట్టి.' DRB. 154.
పదడు
(p. 704) padaḍu padaḍu. [Tel.] n. Ashes. బూడిద. భస్మము. An empty corn husk: trash, rubbish. 'ద్వి పదడు చేపట్టుడు పసిడియై చనదె.' Charitra. ii. 2783. పదట in the dirt. 'ఆ పడయరాని యాయువొడలికిగలిగిన, బావకృతులదానిబదటగలప' M. XII. v. 468. పదటబుచ్చు padaṭa-buṭsṭsu. v. a. To ruin, to waste. బుగ్గిలోగలువు. 'చదువులెగనాడె నీతులుపదటబుచ్చె.' Satya. iv. 57.
పులసరము
(p. 772) pulasaramu pulasaramu. n. Indigestion. నా కడుపులో పులసరమున్నది I am suffering from indigestion. Enthusiasm, spirit. ఉద్రాకము. పులసరి pulasari. adj. Proud. గర్వముగల. పులసరితనము pulasari-tanamu n. Presumption, pride, arrogance. గర్వము. 'ద్వి కలవానియట్లు నిక్కంబునీవొక్క, పులసరితనమున బుచ్చితికొలుచు.' భల్లా. iv. 590.
పెక్కు
(p. 786) pekku pekku. [Tel.] pron. Many, అనేకము. పెక్కేల why so many? పెక్కులు many (things.) అనేకము. adj. Many, plentiful. పెక్కు ఉపాయములు numerous contrivances. పెక్కువగల in many ways.పెక్కుమాటలేల why so many words? పెక్కుమారులు many times. పెక్కువ pekkuva. n. Increase, growth: tallness; greatness, వర్ధనము, అధిక్యము. 'నీవు పెక్కునొలేక నేను పెక్కువొయంచు సరినిల్చువాని భుజంబుపోక .' T. ii. 97. టీ నీవు పెక్కవొ, నీవు పొడవా, నేను పెక్కువొ, నేను పొడవా, అంచు, అని. Prettiness, elegance, గోము. పెక్కండ్రు or పెక్కురు pekkanḍru. pron: plu. Many persons, several persons. అనేకులు.
మై
(p. 1032) mai or మయి mai. [Tel.] n. The body. శరీరము. Manner, విధము. A side, పార్శ్వము. A time, తడవ. 'కుత్తుకగుత్తుకజుట్టి పోరుచిల్వల క్రియగానరానిగతులన్ మైమైబెనుచున్ జనించు.' Swa. iii. 83. మైగాపు a body guard. మైదీగ a slender figure. ఇరుమైల on both sides. 'తద్దాసరియడువుం బదహతులంగపోణి పోటులనిరుమైలంబొడుచుచు బెనగుచు బోవంబట్టి నటంబుజేర్చివాడిట్లనియెన్.' A. vi. 28. 'ఇరుమైనరిగెలు నెత్తిక్రమ్మంగ.' Pal. p. 277. Prep. With, తో. 'నిన్నగొల్చెదభక్తిమైనీరజాక్ష.' 'కాంతుడైత్రిభువనఖ్యాతిమైనుండె.' BD. v. 336. adv. Equivalent to గా, as ఒంటిమై alone, ఏకాకిగా. వేడుకమై joyfully, ఉల్లాసముగా. 'కటకటమమ్ము నొకతృటికాలముబాయనిదాన వొంటిమై నెటువలెవచ్చితమ్మచెలి.' Vasu. iii. 147. మైతాలుపు or మయితాలుపు mai-tālupu. n. A corporeal being, a living creature, ప్రాణి, శరీరి. మైపూత mai-pūta. n. The act of smearing the body with anything, such as sandal paste, &c, అంగరాగము. మైపోక mai-pōka. n. Lightness, తేలిక. మైమరుపు or మయిమరపు mai-marapu. n. Forgetfulness of oneself, ecstasy, a trance. పారవశ్యము. మైమరువు or మయిమరువు mai-maruvu. [from మరుగు.] n. Armour, mail. కవచము. మైమై, మైమయి or మయిమయి mai-mai. n. Ease. అనాయాసము. Freedom from danger, అనుపద్రవము. adv. Easily, without any difficulty, అనాయాసముగా.
మొరసు
(p. 1041) morasu or మొరుసు morasu. [Tel.] n. Gravel, a pebble, మొరము. మొరసువనేం a gravelly soil. adj. Rugged, stubborn. మోటు. 'పాకనాటిరెడ్డి, మొరుసులందరుభువుహరువొప్పనన్నింట ప్రతిభకెక్కిరిట్లు పరగవేమ.' Vēma. 1322. 'పండమోటాటిపెడకంటి పాకనాటి యరవెలమలాదికొండారె మొరసుగోన కొణిదెకాపులుమొదలైన.' H. iv. 171.
వెలారించు
(p. 1214) velāriñcu , వెలారుచు or వెలార్చు velārinṭsu [Tel. వెలి+ఆరుచు.] v. a. To push out, send out, వెడలించు. To throw away cast off, get rid off. పోగొట్టు. To make known, to show, బయలుపరుచు. 'తొల్లిపడి నపాట్లెల్ల వెలారింతువధి పనీమనమునహర్ష మొసగి.' M. IX. ii. 316. 'ధనార్థులయియీడకు వచ్చిన వారి నెందరెందరినిటుమోసపుచ్చితి వొతత్ఫలమెల్ల వెలార్తుజూడుమిత్తరినని.' Skand. Puran. ii. 190.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83827
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79499
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63536
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57803
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39178
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38345
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28495
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28186

Please like, if you love this website
close