Telugu to English Dictionary: వ్యత్యాసము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఎడమడుగు
(p. 185) eḍamaḍugu or ఎడమడువు eḍa-maḍugu. [Tel.] n. Delay. ఆలస్యము. Difference. వ్యత్యాసము. adj. Different వ్యత్యస్తము.
చిదగొద
(p. 415) cidagoda chida-goda. [Tel.] n. A difference, A disagreement, a quarrel. భేదము, వ్యత్యాసము. Domestic quarrel, brawl, wrangling. adv. In confusion.
పల్లట
(p. 727) pallaṭa or పల్లటము pallaṭa. [Tel.] n. Movement. చలనము. Difference, వ్యత్యాసము. Confusion, perturbation, perplexity, agitation. తారుమారు, తల్లడము, దొర్లడము. 'చిటిపొటితేనెవానలకు జేసిన కాల్వల తేటనీటి పల్లటముల నిక్కు నక్కొలకు లచ్చికి వచ్చిరి వచ్చి నెచ్చెలుల్.' Bahulas. ii. 85. పల్లటిల్లు or పల్లటిలు pallaṭillu. v. n. To move, చలించు. To turn pale, తెల్లపోవు. To redden with anger, ఎర్రబారు. To be in convulsion or disorder, to be perplexed, to be agitated. తారుమారగు, తత్తరపడు, చెదురు, తల్లడిల్లు, కొందలమందు, వణకు, అదరు. 'డుల్లెడు తలయును తునిసెడు, విల్లును ధరకొరగు మేను విరిగెడు సిడమున్, బెల్లుదొరుగు నెత్తురునై, పల్లటిలం దొడగెనపుడు పాండవబలముల్.' M. VI. i. 340. 'ఇపుడు నామనము పల్లటిల్లుట, హిత భాషణంబుల డిందుపరపు.' M. V. ii. 27.
ప్రపంచము
(p. 833) prapañcamu prapanchamu. [Skt.] n. The world, the Universe, భూలోకము. Family life, సంసారము. Extent, expanse, విరివి. A large quantity, abundance. A delusion, trick, మోసపుచ్చుట, దగాచేయడము., Difference, వ్యత్యాసము. Composition, రచన. ప్రపంచించు prapanchinṭsu. v. a. To extend, to enlarge, విస్తరింపజేయు, విరివిచేయు.
విపరీతము
(p. 1180) viparītamu viparītamu. [Skt.] n. Contrariety, reverse, queerness. Abundance. విపర్యయము, వ్యత్యస్తము. adj. Reverse, inverse, contrary, opposite. Strange, odd, prodigious, unusual, queer, unnatural, విపర్యయమైన, వ్యత్యస్తమైన. విపరీతముగా viparīta-mū-gā. adv. Contrariwise, incongiuously unnaturally. Abundantly. విపర్యయముగా, విస్తారముగా, విపర్యయము viparyayamu. adj. Reverse, inverse, contrary, queer, strange, unnatural, విపరీతమైన. విపర్యయ దురాగ్రహము violent or outrageous anger. విపర్యయము or విపర్యాసము viparya-yamu. n. That which is opposite, contrary, reverse. Difference, వ్యత్యాసము.
వివక్ష
(p. 1189) vivakṣa vi-vaksha. [Skt.] n. A wish to speak. చెప్పనిచ్ఛ. Intention, the aim of a speaker, desire. (In Telugu) Difference, distinction, భేదము. వివక్షించు or వివక్షచేయు vi-vakshinṭsu. v. a. To wish to speak. చెప్పవలెనని యిచ్ఛించు. To distinguish, వ్యత్యాసమును కనుగొను. వివక్షితము vi-vakshitamu. adj. Required, or wished to be spoken, wished, desired. చెప్పనిచ్ఛించిన, వాంఛితమైన. వివక్షువు vi-vakshuvu. n. One who wishes to speak, చెప్పనిచ్ఛించువాడు.
వీడు
(p. 1200) vīḍu vīḍu. [Tel.] v. n. To be separated, loosened or unfastened, విడిపోవు, విడిచిపెట్టు, వదలు. To become plain or evident, విశదమగు. To be fulfilled, కొనసాగు. To increase, prosper, వర్ధిల్లు. v. a. To cause to be separated, వీడజేయు. 'దేవకీసుతుకోర్కితీగలువీడంగ వెలదికిమైదీగెవీడదొడగె.' BX. వీడజేయు vīḍa-jēyu. v. a. To do away, to cause to be separated. నివృత్తిజేయు. వీడదీయు vīḍa-dīyu. v. a. To take off, to separate. తీసివేయు, చీలదీయు. వీడదొక్కు vīḍa-dokku. v. a. To apportion, assign. పాలుపంచు. వీడుకొను or వీడ్కొను. vīḍu-konu. v. a. To quit, leave, abandon. To take leave or permission, విడుచు, విడిచిపెట్టు, వదలు, పోయివచ్చెదనని చెప్పుకొని వదలు, సెలవుపుచ్చుకొను. 'పామడు పుత్రుల దీవించి పునర్ధర్శన మయ్యెదమనచు వీడ్కొనినిజనివాసంబులకుంజనిరి.' M. IV. i. 54. 'అరణము గనిచ్చి సుఖముండుడనుచు దక్షుడబ్జువీడ్కొని భార్యతోనరిగెనపుడు.' T. iv. 195. వీడుకొలుపు or వీడ్కొలుపు vīḍu-kolupu. v. a. To send away, dismiss, పంపించు. సగనంపు. 'బ్రాహ్మణద్వేషంబులేక బ్రతుకుండని వీడ్కొలిపినంబోయి.' P. iii. 254. వీడుకోలు or వీడ్కోలు vīḍu-kōlu. n. Permission to go. పోవననుజ్ఞ. The act of leaving or quitting, విడుపు. Permission, leave. అనుజ్ఞ, సెలవు. Death, చావు. వీడుచు vīḍuṭsu. v. a. To cause to be separated, వీడజేయు. To let go, give up, విడిచిపెట్టు. వీడు౛ోడాడు vīḍu-dzōd-āḍu. v. n. To undergo a change, to be changed. మారుపాటునొందు. To resemble, సరిపోలు. వీడు౛ోడు Same as విజ్జోడు. (q. v.) విడుపడు, వీడ్పడు, వీడువడు or వీడ్వడు viḍu-paḍu. v. n. To be changed, మారుపడు. To differ, భేదపడు. To totter, as feet, తడబడు. వీడుపాటు or వీడ్పాటు vīḍu-pāṭu. n. Change, మారుపాటు. Difference, వ్యత్యాసము. A decision, settlement. ఏర్పాటు. 'కల్లయున్ నియమువీడ్పాటొందగా.' KP. iii. 269.
వ్యత్యయము
(p. 1232) vyatyayamu or వ్యత్యాసము vyatyayamu. [Skt.] n. Difference. భేదము. Contrariety, opposition, variation, inverted or retrograde order, విపర్యయము, వ్యతిక్రమము. వ్యత్యయముగా contrarily, విరుద్ధముగా. వ్యత్యస్తము vyatyastamu. adj. Differing, contrary, opposite, reverse, వ్యత్యాసపడిన.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close