Telugu to English Dictionary: వ్యవహారము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడుసు
(p. 37) aḍusu aḍusu. [Tel.] n. Mire, mud, clay. బురద. ఆ వ్యవహారము అడుసులో నాటిన స్తంభమువలె నున్నది the matter is unsettled. (lit. like a post in a quagmire.)
ఎడ
(p. 184) eḍa eḍa. [Tel.] n. Place, space, చోటు; Interval, medium distance. చోటు, అవకాశము, దూరము. An interval of time గడువు. Breach or obstacle విఘ్నము. Business వ్యవహారము. Peace. సంధి. ఎడగల further off. నూరుబారలు యెడగా 100 fathoms off. తనకు బలము లేనియెడ while or if he is powerless. తానియెడ on his not coming. ఊరుచేరినయెడ on his arrival at the village. ఎడ eḍa. adj. Tender, young, లేత. Middle నడుమ. ఎడదూడ a weaned (i.e., separated) calf. కోడియెడ a chicken. ఎడబిడ్డ the last but one child. తొంటియెడ in the former place. ఎడపోవువాడు a gobetween. BD. iii. 737. ఎడలేకున్న continuous, without interval or break. ఎడను or ఎడల regarding, concerning, of, about. నాయెడ towards me. గురునియెడ towards the teacher. ఇడినయెడ on giving, కానియెడ if it is not so. మియడవాయెడ towards you and me. ఇట్లప్పురంబు చేరునెడ on arrival at the town. ఎడగాపెట్టు to set aside, reserve. ఎడకట్టు eḍa-kaṭṭu. v. n. To find a place for itself. To gather or form as a boil ఆరినపుండు మరల చీముపట్టు, చేర్చు. ఎడకత్తె eḍa-katte. n. A bawd. ఎడకాడు eḍa-kāḍu n. A go-between, a pimp. ఎడకారు eḍa-kāru. n. An untimely crop, a crop produced out of season' before the rains. వ్యత్యయకృషి. ఎడకారుగా పుట్టిన forced, grown out of season, succedaneous.
కితవము
(p. 282) kitavamu kitavamu. [Skt.] n. Mischief, malice. కితవవనిత a wicked jade. కితన వ్యవహారము mischief, a base pursuit, i.e., gambling. కితవార్భకుడు kitav-ārbha-kuḍu. One who pretends to be a mere child. మాయబిడ్డ. కితవుడు kitavuḍu. A gambler, a cheat. జూదరి, మోసకాడు.
గౌణము
(p. 395) gauṇamu gauṇamu. [Skt.] n. The secondary or figurative meaning of a word. Technicality. ఆ వ్యవహారము గౌణముగా జరిగినది the work went on but so and so, after a fashion. గౌణార్థము gauṇārdhamu. n. Personification అముఖ్యార్థము.
చెవి
(p. 432) cevi chevi. [Tel.] n. An ear. A key. మాట చెవినిపెట్టు to give ear to, to hearken. చెవులు గడియలు పడ్డవి his ears were ringing through faintness. పత్రముయొక్క చెవి the tip or margin of a written bond. పత్రపు చెవి చించు to cancel a bond by tearing the leaf so as to disengage it from the cord on which palm leaf volumes are strung. చెవికొన or చెవికొణక the tip of the ear. చెవిటి cheviṭi. [చెవి+అవిటి.] adj. Deaf. n. A deaf man. బథిరుడు. చెవిటివ్యవహారము an unspeakable or unutterable iniquity, lit. one which makes one story one's ears. చెవిటిమూగ cheviṭi-mūga. n. A deaf mute. చెవుడును మూగతనమును గలవాడు. చెవినిల్లుగట్టుకొని చెప్పు to reiterate a precept, as though keeping ti always dwelling in the ear. Mrityanjaya Vilasam ii. 38.--40. 'నిచ్చలు చెవినిలల్లుగట్టుకొని చాటితి నన్నుగణింప వైతిపెన్బలియుని తోడి పోరిది.' Rāghava Pāndaviyam. iv. 52. Vēma. iii. 2. P. i. 533. చెవియాకు or చెవ్వాకు chevi-y-āku. n. An ear ornament చెవికట్టు chevi-kaṭṭu. n. The iron ring on an axle tree. చెవుడు (చెవి+అవుడు) chevuḍu. n. Deafness. (The inflected form is చెవిటి.) చెవుడుపడు chevuḍu-paḍu. v. n. To become deaf. చెవుడుపరుచు to deafen. చెవులపిల్లి chevula-pilli. n. The black-naped Hare, Lepus nigricollis. (F.B.I.) కుందేలు. చెవులపోతు chevula-pōtu. n. A buck hare కుందేలు, శశకము.
తుట్టు
(p. 537) tuṭṭu tuṭṭu. [Tel.] n. Loss, failure in mercantile profits. నష్టి, ఈ వ్యవహారములో నా సొమ్ముతుట్టు పెట్టుకొన్నాను I incurred loss in this business. One who destroys నాశకుడు.
పాడి
(p. 735) pāḍi pāḍi. [Tel.] n. Justice, propriety, fitness, decency. న్యాయము, ధర్మము, యోగ్యము. Nature. స్వభావము. Business, వ్యవహారము. Abundance of diary produce. క్షీరదధ్యాదిసమృద్ధి. Milk, పాలు, పాడియావు a cow in milk.
పోహణ
(p. 822) pōhaṇa pōhana. [Tel.] n. Joining, uniting, కూర్పు. Skill, నేర్పు. A fact or occurrence, సందర్భము, వ్యవహారము, పని. 'మనపురికావలి వారిని, దనరగబిలిపించియడుగ దగువారలుపోహిణయిటువలెవచ్చినదని, వినిపింతురు నడచుగతులు పృధ్వీనాధా.' Bdj. iv. 67. పోహణించు pōhaṇinṭsu. v. a. To string together. గుంభనచేయు, కూర్చు. 'సీ పాసగముత్తెపుసరుల్ పోహణించినలీల తమలోన దొరయుశబ్దములు గూర్చి.' KP. i. 88.
మందలించు
(p. 937) mandaliñcu manda-linṭsu. [Tel.] v. a. To tell, చెప్పు. To suggest, warn, allege, mention, remonstrate. ఎచ్చరించు, మనవిచేయు. To command, order, అజ్ఞాపించు. To think, తలచు. To pacify. 'తే ఇంతయలుకకు కారణంబిదియటంచు, మందలింపుము నాయానమందయాన.' Ila. iv. 65. మందలింపు mandalimpu. n. Business, వ్యవహారము. A suggestion, remonstrance.
రాచ
(p. 1071) rāca rāṭsa. [from Skt. రాజ.] adj. Of or belonging to the king, రాజసంబంధి, క్షత్రియసంబంధమైన. రాచవారు persons belonging to the kingly caste. క్షత్రియులు. రాచపుడమిరేడు a Kshatriya king. రాచపూనుగు తోడులే చావదు a king's corpse will not fall alone; a proverb denoting that every great man's fall ruins many persons. రాచమాల a Pariah who was formerly a క్షత్రియ. రాచవవని or రాజకార్యము rāṭsa-pani. n. A public affair, politics, a transaction, business. వ్యవహారము. రాచకొమరుడు or రాకొమరుడు rāṭsa-komaruḍu. n. A king's son, a prince. రాజపుత్రుడు. రాచకొలము or రాకులము rāṭsa-kolamu. n. The Kshatriya caste, క్షత్రియకులము. రాచకోడి rāṭsa-kōḍi. n. A wild fowl with a beautiful purple plumage, an scarlet beak and crest; probably, the Black Ibis. రాచపుండు rāṭsa-puṇdu. n. A carbuncle రాజవ్రణము. రాచపుట్టువు rāṭsa-puṇṭuvu. n. A Kshatriya, క్షత్రియుడు. రాచయుసిరిక rāṭsa-yusirika. n. A kind of Emblic Myrobalan. ఉసిరికలోభేదము. రాచరికము rāṭsa-rikamu. n. Government, రాబరికము. రాచవాడు rāṭsa-vāḍu. n. A Kshatriya. రాచవీడు rātsa-vīdu. n. The capital of a king. రాజధాని. రాచిలుక rā-chiluka. n. The large red parrot. రాజకీరము.
వాడు
(p. 1150) vāḍu [Tel.] v. n. To wither or fade. మ్లానమగు. 'ఆయాసభరమున నాననాబ్జమువాడ.' T. iii. 144. వాడించు or వాడుచు vāḍinṭsu. v. a. To cause to wither, వాడుజేయు. వాడబారు, వాడుపారు, వాడుదెంచు or వాడువడు vāḍa-bāru. v. n. To fade. మ్లానమగు, కందు. 'సీ లవలీదళములట్ల సవరైన చెక్కులు వాడ బారగముద్దులాడియాడి.' UR. iv. 287. వాడు or వాడుకొను vāḍu. v. a. To use, to make use of, ఉపయోగపరుచు, పనుపరుచుకొను వినియోగపరుచు. v. n. To be generally talked, or spoken of. వదంతిగా చెప్పుకొను. వారీమాటలను వాడుకొనినారా did they use these words? వాడుదల vāḍu-dala. n. Use, practice, వాడుక, అభ్యాసము. వాడుక or వాడిక vāḍuka. n. Practice, habit, custom. సాధారణప్రసిద్ధి, పనుపడడము, ఉపయోగము, అభ్యాసము, అలవాటు. Business, వ్యవహారము. వాడికకు తెచ్చు to use, make use of adj. Customary, usual, habitual. అలవాటుగానుండే. వాడుకగా or వాడికగా vāḍuka-gā. adv. Usually, commonly. అలవాటుగా. వాడుకపడు vāḍuka-paḍu. v. n. To be accustomed. పనుపడు, అలవాటుపడు. ఈ పనిలో వాడుక పడ్డవారు persons accustomed to this business. వాడికవారు or వాడుకవాండ్రు vāḍika-vāru. n. plu. Customers. వాడికగా వచ్చువారు.
వ్యవహారము
(p. 1233) vyavahāramu vyava-hāramu. [Skt.] n. Usage, custom. వాడుక. Profession, business, occupation, trade. ఉద్యోగము. Civil administration, management of public affairs. వ్యాపారము, పని. A law-suit, litigation, వ్యాజ్యము, వివాదము. తగవు, దివాణపుపని. వ్యవహారముచేయు to administer or conduct public affairs, to carry on business. వ్యవహారస్థుడు vyava-hāra-sthuḍu n. A man in business వ్యాపారముచేయువాడు. A public officer, ఉద్యోగస్థుడు. వ్యవహారి vyava-hāri. n. One engaged in trade, a merchant, a litigant. వ్యవహర్త vyava-harta. n. A judge, న్యాయాధిపతి, వ్యవహరించువాడు. వ్యవహిరించు vyava-harinṭsu. v. a. To use, practise make use of. ప్రయోగించు. వాడుకచేయు. v. n. To dispute or litigate. వ్యాజ్యమాడు, వివాదము చేయు.
వ్యాపారము
(p. 1235) vyāpāramu vyāpāramu. [Skt.] n. An affair, matter, business, occupation, profession, trade, commerce. పని, వ్యవహారము, వర్తకము, ఉద్యోగము. 'పాపపరులకు కోప వ్యాపారంబులేతోచు.' Vish. i. 21. దుర్వ్యాపారము misconduct, bad practice, crime. సద్వ్యాపారము good conduct, a good action. మనోవ్యాపారము an act of the mind. వ్యాపారముచేయు vyāpāramu-chēyu. v. n. To trade. వర్తకముచేయు. వ్యాపారి vyāpāri. n. One engaged in any business. A man belonging to a certain sect among Brahmins, బ్రాహ్మణులలో నొకశాఖవాడు, మాధ్వుడు. గోలకొండ వ్యాపారులు a subdivision of that sect.
వ్యావహారికుడు
(p. 1236) vyāvahārikuḍu vy-āvahārikuḍu. [Skt. from వ్యవహారము.] n. A man of business, one in business. ఉద్యోగస్థుడు, వ్యవహారము తెలిసినవాడు. A counsellor, మంత్రి.
శిష్టము
(p. 1253) śiṣṭamu ṣihṭamu. [Skt.] adj. Disciplined, trained. శిక్షింపబడిన, ఆజ్ఞాపింపబడిన. Obedient, docile, విధేయతగల, శాంతమైన. సుబుద్ధిగల. Principal, eminent, ప్రధానమైన. 'సృష్టిబుట్టినయట్టి శిష్టజీవులకు.' L. i. 45. శిష్టాచారము ṣishṭ-āchāramu. n. A rule an established line of conduct. తెలిసిన పెద్దలనడవడి, సాధువ్యవహారము. శిష్టి ṣishṭi. n. An order, command. ఆజ్ఞ. శిష్టుడు ṣishṭuḍu. n. One who follows traditional custom; a pious, holy, righteous, good or honest man. సాధువు, సద్వ్యవహారవంతుడు, సదాచారసంపన్నుడు, సజ్జనుడు. One who is commanded, ఆజ్ఞాపింప బడినవాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close