Telugu to English Dictionary: వ్యాకులత

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతర్మనస్కుడు
(p. 11) antarmanaskuḍu antarmanaskuḍu. [Skt.] n. He who is sad, or perplexed. వ్యాకులచిత్తుడు.
అడలు
(p. 35) aḍalu aḍalu. [Tel.] v. n. To grieve, be in sorrow, be afraid. దుఃఖపడు, చింతించు, భయపడు, వ్యాకులపడు, బిగ్గిరగా రోదనము చేయు. 'నను నిముషంబుగానక యున్న యూరెల్ల నరయు మజ్జినకుడెంతడలు నొక్కొ.' Swa. ii. 18.
అడలు
(p. 35) aḍalu aḍalu. [Tel.] adj. Grieving, fearing. వ్యాకులపడే, భయపడే. 'అడలు రతిమణిచందంబున.' Swa. iii. 13.
అదవడ
(p. 43) adavaḍa adavada. [Tel.] n. Confusion, grief; affliction. కలత, దుఃఖము, వ్యాకులము. 'ఎందునున్నను తెత్తునియ్యిందువదన వదనవడు జూడుమద వదవదలియధిప. ' R. v. 276. అడవదవడు v. n. To be in grief, be sorrowful, be troubled. వందలమందు, విచారపడు, వ్యాకులపడు. 'పదపదరాఘవ నిలునిలు, మదవడపడవల దుదళరధాధిపనీకున్.' R. iv. 15.
అలబలము
(p. 87) alabalamu ala-balamu. [Tel.] n. An outcry, a noise. కలకలధ్వని, వ్యాకులము, సద్దు, చప్పుడు, రొద, గొల్లు. 'విభునితనవెన్కనుంచుక వింతవారులేరుగా యంచుసదనంబు పారజూచి యలబలము లేని నిజమంది రాంగణమున.' T. iii. 128.
అలమట
(p. 87) alamaṭa alamaṭa. [Tel.] n. Grief, sorrow, affliction. విచారము, దుఃఖము, 'కలకాలము లేదలమట కలకాలము లేదు సుఖము.' P. ii. 26. అలమటించు ala-maṭinṭsu. v. n. To grieve, sorrow, to sink under affliction. వ్యాకులపడు. 'అసురుసురంచుమోమరవంచు, విధినెంచునశ్రులునించులో నలమటించు.' భల్లాణ చరిత్ర.
ఆద
(p. 113) āda āda. [Tel.] n. Sorrow, grief. దుఃఖము, విచారము. ఆదమరచి āda-marachi. adv. Soundly, well, casually. హాయిగా, నిర్వ్యాకులముగా, నిశ్చింతగా, నోరు౛ారి. M. X. i. 53. A. iv. 229 'అనియాదమరచిపలుకగ.' R. vii. 46.
కాంతాళము
(p. 265) kāntāḷamu kāntāḷamu. [Tel.] n. Anger caused by grief. వ్యాకులముమీదవచ్చే కోపము. Irritation as of anger or the grief of anger. Impatience తాలిమిలేమి. కాంతాళపడు kāntāḷa-paḍu. v. n. To be impatient. ఈర్ష్యపడు.
కాకు
(p. 267) kāku kāku. [Tel.] n. Confusion. కలత. Pain. గాసి. 'గాలిరజోవ్యాప్తిగా కుజేసి.' Vasu. iv. 14. adj. Vain వ్యర్థము, శూన్యము కాకుచేయు kāku-chēyu. v. a. To throw into confusion. To outvie or outshine. కాకుపడు to be troubled, startled, or in confusion. T. iv. 153. కాకుపరచు to throw into confusion. 'చీకటికాటుకపిట్టలు కాకుపడన్, భాస్కరుండు కరజాలకముల్ వీకనిగడింప, తారలు వ్యాకులతందారెఖగములగుటన్భీతిన్.' T. iv. 153.
కించ
(p. 281) kiñca kincha. [Tel.] n. A grudge, ill-will, sorrow, grief. Confusion, disorder. నెలజిలి, వ్యాకులము. కించగానుండే confused, disordered.
క్షుబ్ధము
(p. 340) kṣubdhamu kshubdhamu. [Tel.] adj. Agitated, stirred, distrubed, affected. కలవరపడిన, కలతపెట్టబడిన, ఖేదితమైన, వ్యాకులముగల. క్షుబ్ధమానసుడు one who is troubled in mind.
క్షోభ
(p. 341) kṣōbha kshōbha [Skt.] n. Grief, sorrow, distress. వ్యాకులము, దుఃఖము. Agitation, కలత, shaking. కదలడము, అల్లాటము, అల్లోలకల్లోలము, చిత్తక్షోభము trouble of mind. N. ix. 35. క్షోభించు kshōbhinṭsu. v. n. To be distressed, to grieve or be sorrowful కలతపడు, దుఃఖించు. N. viii. 181. క్షోభితము kshōbhitamu. adj. Agitated. కలతపెట్టబడిన.
తహతహ
(p. 519) tahataha taha-taha. [Tel.] n. Flurry, agitation, flutter. తమకము. Grief, vexation, వ్యాకులము. తహతహపడు to be in distress, to be at one's wits' end to be vexed, తమకపడు. To be excited with joy, to rejoice కుతూహలపడు. తహతహపెట్టు to distress, to agitate, తమకపరుచు; to cause to rejoice కుతూహలపరుచు.
మనికితము
(p. 951) manikitamu mani-kitamu. [Tel.] n. Grief, affliction, sorrow. వ్యాకులము, దుఃఖము, విచారము. 'క తనయాగము విఘ్నముచే, సినకీడునవజ్రియింత చేసెను మీగో, ధనములుమిమ్మును గా చచెద, మనికితములు మానుడనుచు మదిగృపమెరయన్.' Vish. vii. 260. మనికితపడు manikita-paḍu. v. n. To be sorry, to grieve, దుఃఖపడు. మనికితపాటు manikita-pāṭu. n. The act of being sorrowful, దుఃఖపడుట.
మలికితము
(p. 961) malikitamu malikitramu. [Tel.] n. Doubt, hesitation. సందేహము. Sorrow. వ్యాకులము. మలికితడు to sorrow. 'మనసుకెర్లగ నాడమలికితపడుచు.' L. xi. 118. మనోమలికితము mental grief.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close