Telugu to English Dictionary: వ్రేలాడే

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అసియాడు
(p. 103) asiyāḍu asi-y-āḍu. [Tel.] v. n. To tremble, dance, move, dangle; to hang as a pendulum. చలించు, వణకు, వ్రేలాడు. 'ముక్కుననసియాడు ముదురుతామరతూడు.' N. ii. 82. అసివారు asi-vāru. [Tel. అసి+పారు] n. A gentle walk, a stroll. విహారము 'ఎవ్వడునలువ తేరెక్కి యష్టాదశద్వీపాళి నసివారుదిరిగెలీల.' కాళీ. iv.
ఈదు
(p. 144) īdu īdu. [Tel.] v. n. To swim. ఈత īta. n. Swimming. ఈతకాడు a swimmer. ఈతకాయ a swimming gourd, a float. ఈతకొట్టు or ఈతలాడు or ఈదులాడు to swim or float. వ్రేలాడు. దారిద్రమనే సముద్రమునందు యీదులాడుచున్నాను. I am struggling in the sea of poverty.
చూరు
(p. 452) cūru ṭsūru. [Tel.] n. A cornice, border, ledge: shelf on a wall: the eaves of a roof. కాలుపట్టియీడ్చితే చూరుపట్టి వ్రేలాడుతాను though you haul me by the legs I will hang on to the eaves, i.e., though thou reject me I will not cease to cling to thee. చూరు v. n. To be charred or smoked. చూరుకర్ర or పొగ చూరుకర్ర charred wood చూరుకమ్మి or చూరుపట్టె ṭsūru-kammi. n. The lath that closes in a shelving roof ముంజూరున పెండెకు ఎత్తుగావేసిన కమ్మి. చూరుకుట్టు ṭsūru-kuṭṭu. n. The roof bands. చూరెలుక ṭsūr-cluka. n. The eaves' mouse, or house-mouse.
తారాడు
(p. 524) tārāḍu tār-āḍu. [Tel. తారి+ఆడు.] v. n. To move about. తిరుగులాడు. To lurk about, dangle, hang off and on. To dance attendance without coming to the point. జీరాడు, వ్రేలాడు. A. iv. 129.
దింపు
(p. 591) dimpu dimpu. [Tel. from దించు.] n. Diminution, setting down, hanging down loose. వ్రేలుట, లంబనము. దింపులుపోవు dimpulu-pōvu. v. n. To hang down loose. వ్రేలాడు.
ప్రలంబము
(p. 837) pralambamu pra-lambamu. [Skt.] n. A garland of flowers, &c., worn round the neck , హారము. A branch, శాఖ. The female breast, పయోధరము. adj. Hanging down, depending from, pendulous. వ్రేలాడే. ప్రలంబుడు pra-lambụḍu. n. The name of a demon. ప్రలంబఘ్నుడు or ప్రలంబవైరి pra-lamba-ghnuḍu. n. He who slew the demon ప్రలంబ, an epithet of Balarāma, బలరాముడు. ప్రలంబితము pra-lambitamu. adj. Suspended, pendulous, hanging. వ్రేలాడే.
లంబము
(p. 1094) lambamu lambamu. [Skt.] adj. Long. పొడుగైన. Great, large, spacious, capacious, broad, expanded either in breadth or length or both. విశాలమైన, విరివియైన. Pendulous, dependinng, వ్రేలాడునట్టి. లంబకర్ణము lamba-karṇamu. n. Lit: The long eared, i.e., a hare, చెవులపిల్లి. లంబనము lambanamu. n. Depending, descending, falling. వ్రేలాడడము, A necklace. హారము. లంబిక lambika. adj. n. The uvula, or soft palate. కొండనాలుక. లంబితము lambi-tamu. adj. Hanging down. వ్రేలాడుచున్న. లంబు lambu. [from Skt. లంబము.] n. Largeness, bigness. స్థాల్యము. Greatness, గొప్పతనము. 'నీలంబుజిగికాంచినీలంబువలదను.' T. iii. 71. లంబోదరుడు lamb-ōdaruḍu. n. Lit. The big bellied god, i.e., Gaṇēsa, విఘ్నేశ్వరుడు.
విరియు
(p. 1185) viriyu viriyu. [Tel.] v. n. To blow, open or expand, as a flower, వికసించు. To burst, crack or open. To be loosed or dishevelled, as hair. To break or disperse, as an army. వీడిపోవు, పగులు, చెదరు. To move away from, to be removed, తొలగు. To rejoice, ఉప్పొంగు. నీళ్లుచల్లగానే సున్నపు రాళ్లు విరిసినవి on being sprinkled with water, the burning limestones cracked. 'విరిసిదూలెడు పల్లవెండ్రుకలు.' B. X. 22. 'ఇట్లువిరిసినసేనల్.' M. VII. ii. 40. 'కడుపువిరియంగదిని పండ్లుకుడుములెల్ల.' S. iii. 216. మబ్బువిరిసిపోయినది the cloud is dispelled. విక్కవిరియు vikka-viriyu (విరియు+విరియు.) v. n. To blow or blossom well, as a flower, మిక్కిలి వికసించు. విరియబడు Same as విరియు. విరియబారు viriya-bāru. (విరియన్+పారు) v. n. To blow, or expand, as a flower, వికసించు. To burst or crack, వీడు, పగులు. To expand, extend, వ్యాపించు. విరియబోయు viriya-bōyu. v. a. To hang loose, as hair, తలవెండ్రుకలను వ్రేలాడవిడుచు. To slack lime, సున్నపురాళ్ల మీద నీళ్లుచల్లివిచ్చునట్లుచేయు. తలవిరియబోసికొను to wear one's hair dishevelled. విరియించు viriyinṭsu. v. a. To open a flower, to make it bloom. To break. వికసింపజేయు, విరుచు. 'ఇలసుమనోగుణంబు విరియించెదు ప్రాణమటంచునెంచుమ, మ్మలయగజేసె దౌరమలయానిల.' T. iv. 113.
వేలు
(p. 1224) vēlu , వ్రేలు, వేలాడు or వ్రేలాడు vēlu. [Tel.] v. n. To hang, to be suspended, to dangle. లంబితమగు. వేలబడు or వ్రేలబడు vēla-baḍu. v. n. To hang, be pendent, వేలాడు. వేలవేయు vēla-vēyu. v. a. To hang, to suspend, వేలాడవేయు. తలవేల వేసికొనియున్నాడు or ముఖము వేలవేసికొని యున్నాడు he is downcast, i.e., hanging down his head. A. iv. 22. వేలుడుబొ౛్ఝ a big paunch.
వేల్లనము
(p. 1225) vēllanamu vēllaṇamu. [Skt.] n. Surrounding, వేష్టనము. Shaking. కదలడము, చలనము, ఊగడము. 'డోలావేల్లనసుఖలోలుడై.' G. ii. 101. వేల్లితము vēllitamu. adj. Shaken, trembling, tremulous. కదలింపబడిన, వ్రేలాడుచున్న. Crooked, bent, వక్రమైన, వంగిన.
వ్రేలు, వ్రేలాడు
(p. 1239) vrēlu, vrēlāḍu or వ్రేలుకాడు vrēlu. [Tel.] v. n. To hand down, dangle. వేలాడు. వ్రేలు v. n. To sink under water, మునుగు. వ్రేలు or వేలు vrēlu. n. A finger. An inch, అంగుళము. వ్రేలుచు, వ్రేల్చు or వ్రేలజేయు vrēlutsu. v. a. To hang down. To wash, కడుగు. వ్రేలుడు vreluḍu. adj. Hanging down. వ్రేల్మిడి or వ్రేలుమిడి vrēl-miḍi. n. A crack of the fingers. i.e., an instant. చిటిక. 'హయములనాలుగునొక వ్రేల్మిడిని నిలబడనేసెన్.' M. XIII. i. 296. వ్రేల్మిడుచు vrēl-miḍuṭsu. v. n. To snap the fingers. చిటికవేయు. 'చూచుచుచేరి వ్రేల్మిడుచుచున్ దలయూచివిషణ్నచిత్తయై యాచపలాక్షి ముక్కు పయినంగుళముంగ దియించి.' M. IV. ii. 357.
౛ోలె
(p. 486) zōle or ౛ోలియ ḍzōle. [Tel.] n. A pouch or bag that hangs down from the shoulder. చౌకపుగుడ్డ నాలుగంచులును ౛త౛తగా చేర్చి ముడివేసి కుట్టి చంకను వ్రేలాడవేసి కొనెడు సంచి.
౛ోలె
(p. 486) zōle or ౛ోలియ ḍzōle. [Tel.] n. A pouch or bag that hangs down from the shoulder. చౌకపుగుడ్డ నాలుగంచులును ౛త౛తగా చేర్చి ముడివేసి కుట్టి చంకను వ్రేలాడవేసి కొనెడు సంచి.
౛ౌకు
(p. 486) zauku or ౛వుకు ḍzauku. [Tel.] v. n. To become soft or ripe. To give way or yield, to become loose, as a stake. To rot. మిక్కిలి మెత్తగిల్లు. adj. Swampy. Loose. ౛ౌకునేల swampy ground ఊటనేల. ౛ౌకించు ḍzaukinṭsu. v. n. To swing down to hand loosely వ్రేలాడజేయు.
౛ౌకు
(p. 486) zauku or ౛వుకు ḍzauku. [Tel.] v. n. To become soft or ripe. To give way or yield, to become loose, as a stake. To rot. మిక్కిలి మెత్తగిల్లు. adj. Swampy. Loose. ౛ౌకునేల swampy ground ఊటనేల. ౛ౌకించు ḍzaukinṭsu. v. n. To swing down to hand loosely వ్రేలాడజేయు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close