(p. 81) aridi aridi. [Tel.] adj. Rare, seldom. అపురూపమైన, అశక్యమైన. 'అచ్యుతు భీష్ముడెరిగి నట్లెరుగగ నీకరిదిశిశుపాల.' భార: సభా: ii. 'అరిదిబంగారు మైయలరునీమైజిగి.' Ila. iv. 64. అరిధి n. Wonder, surprise, astonishment అబ్బురము, ఆశ్చర్యము. 'ఎల్లతాపంబులు డిగించుటేమియరిది.' N. ii. 330.