Telugu to English Dictionary: శరము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంపకాడు
(p. 16) ampakāḍu ampakāḍu. [Tel. from అమ్ము.] n. One who carries an arrow విల్లుచేతబట్టిన వాడు, ధానుష్కుడు. A marks man, a skilful archer. గురితప్పక అమ్మువేయువాడు, కృతహస్తుడు. 'హదనువచ్చుదాకనపరాధిపైరోష 'మాగిహదనుగన్నడనపవలయు లక్ష్యసిద్ధిదాకలావునశరమాగి కాడవిడుచునంపకాడుపోలె.' Amuk. iv.
దోనె
(p. 613) dōne or దోని dōne. [Tel.] n. A small boat; a single masted ship. A small bucket, జలగడుగుసాధనము. A trough, usually made of a palm tree hollowed as a canoe. The beam, roller or pillow in a loom. A sluice, కాలువతూము. adj. Slight, అల్పము. దోనమ్ము, దోనిఅమ్ము or దోనవిల్లు dōn-ammu. n. A small arrow. అల్పశరము. దోనె పెంకు dōne-penku. n. A pantile.
పుంఖము
(p. 762) puṅkhamu pumkhamu. [Skt.] n. The feathered part of an arrow. నారిమీద మోపేపిం౛. పుంభానుపుంఖముగా one after another, in rapid succession. పుంఖితము punkhitamu. adj. Set on the bow. పుంఖితశరము an arrow set on the bow. T. ii. 214.
మురి
(p. 1009) muri or మురియ muri. [Tel.] n. A bit, a piece. A half piece of cloth. 'మొగివచ్చు శరములు మురియలైచెదర.' DRY. 1576. adj. Little, small, అల్పము, మురిమొండెము muri-monḍemu. n. A little or small trunk. మురికొను or మురియకొను muri-konu. v. a. To cut to pieces, to cut, ఖండించు. మురిబొంత muri-bonta. n. A sort of sword-fish with an elongated head. మురిమురి muri-muri. adj. Very little, inconsiderable. కొంచెము కొంచెము. మురి మురిచీకటి slight darkness. చీజీకటి.
రింఖణము
(p. 1078) riṅkhaṇamu or రింగణము rinkhaṇamu. [Skt.] n. Slipping, stumbling. ౛ారుట, స్థలనము. తొట్రుపాటు. 'తుంగతురంగ రింఖణజధూళి పరీతపతంగ.' Balaram. v. 109. రింఖత్ rinkhat. adj. Slipping, stumbling. Skipping. గంతులువేయు, స్థలితమైన, తొట్రుపడే. Shining, ప్రకాశించే, 'రింఖత్కనకమణిపుంకశరముల.' T. v. 62. టీ రింఖత్ = ప్రకాశించెడి. 'కంధరా కాంతిధూర్వా, ఘనతర్షోత్కర్షరింఖ త్కరసదనమృగగ్రాసవిత్రాసలోల.' ib. v. 126. టీ రింకత్ = ఎగురుచున్నటువంటి. 'సైంధవరింఖాసం ఘాతజాతరేణూగ్రతమోరింఖద్రిపునృప.' Swa. preface. 53. టీ రింఖత్ = తొట్రుపడుచున్న.
రెల్లు
(p. 1085) rellu rella. [Tel.] n. A reed, used to write with. Saccharum sara. Rox. i. 244. శరము. తృణవిశేషము. రెల్లుచూలి rellu-tsūli. n. Lit. Reed-born; an epithet of Kumaraswāmi. రెల్లుదీవి rellu-dīvi. n. The name of a certain island, కుశద్వీపము.
శరము
(p. 1244) śaramu ṣaramu. [Skt.] n. An arrow, బాణము. A sort of reed or grass, రెల్లు. Water, జలము. శరజన్ముడు ṣar-janmuḍu. n. Lit. born among reeds: an epithet of Kartikēya. కుమారస్వామి. శరధి or శరనిధి ṣara-dhi. n. The sea, the ocean. సముద్రము. A quiver, అమ్ములపొది. A sort of cloth, వస్త్రవిశేషము. 'సన్నపరంజియు శరధియు మేఘపన్నెయు, రుద్రాక్షవన్నెకాంభోజి.' BD. iii. 144. శరవనము ṣar-vanamu. n. A forest or bed of reeds. రెల్లువనము.
సరము
(p. 1306) saramu saramu. [Skt.] n. A pond, pool. కొలను. ఇచ్చోటిసరము శరముల్ నిచ్చల్ గొననిది.' P. iii. 64. A row or string (of pearls), హారము. A wreath (of flowers), పుష్ప) మాలిక, మాల, పేట, [From Skt. స్వరః] n. Breath. శ్వాసము, ముక్కుగాలి.
సాజము
(p. 1320) sājamu or సా౛ము sājamu. [from Skt. సహజము.] adj. Natural, innate, proper, true. 'శరముదొనజేరుటెందు సాజంబుగాదె.' R. v. 296.
సెల
(p. 1351) sela sela. [from Skt. శిలా.] n. A fountain head. అంబుజన్మదేశము, నదీమూలము. A hill stream or torrent. సెలయేరు. A twig, బరిక. A burrow, a hole, బొరియ, బొక్క. A line or streak, జీర. The mouth or orifice of an ulcer, వ్రణమునందు చీమువ్యాపించురంధ్రము. The point of an arrow, బాణపుములికి. [from Skt. శలమ్.] n. A porcupine's quill, ఏదుపందిముల్లు. [from Skt. శల్యం.] n. A sharp point of a dagger, &c. మునికోలలోనగువాని యినుపముల్లు. An arrow, బాణము. 'వ ఎరకలు విరుగనరికిన యెడల సెలలకునిడిన జలగలపొలుపున.' Parij. ii. 112. 'నెలనెప్పుకొని రొప్పు బులిసైనబీడించి పడువైతుజొచ్చి నీపాదమాన.' Swa. iv. 44. టీ నెలనెప్పుకొని, డొంకలోతావు చేసుకొని. సెలలుపారే పుండు. a fistula, a deep sore or ulcer. సెలకట్టె, సెలకట్టియ or సెలగోల sela-kaṭṭe. n. A dart, javelin, arrow. A bamboo rod or stake, a slender stick. A shepherd's crook. చెయ్యీటె, చిరుతకట్టె, సన్నకర్ర, శరము, మూరెడుకట్టె చబుకుకట్టినది. 'కట్టిన నీలిదిండ్లు సెలకట్టియవిండ్లునువిండ్ల గౌసెనల్.' Swa. iv. 43. 'క మొలదట్టి చెరగుచెక్కుచు, బలుదిట్టకిరాతుడొకడు పటువగుముష్టిన్, సెలకట్టెబట్టివేరొక. సెలకట్టెంగొట్టివైచె జెమరుంగాకిన్.' Swa. iv. 83. 'కనిచేతన్ సెలగోలవట్టికొనుచున్ కానిమ్ముకానిమ్మురా.' BX. 349. సెలపంది sela-pandi. n. A porcupine, ఏదుపంది, ముండ్లపంది. సెలపారు, సెలవడు, సెలవారు or సెలవేయు sela-pāru. v. n. To fester or run into sinuses; to break into holes as a bad sore or ulcer. పుంటిలలో బొక్కలుపడి మూలమూలకు పారు. సెలబారినపుండు or సెలపుండు a sinuous ulcer which breaks into holes. ఆ పుండు సెలలుపారుచున్నది the ulcer breaks into holes. 'చిరుగోటి పోటులసెలబారునందురు.' Ila. ii. 7. సెలయేరు sela-y-ēru. n. A waterfall, cascade, mountain torrent. నిర్ఘరము. ధార. సెలయూట sela-y-ūṭa. n. A mountain spring. కొండయూట.
సేసలు
(p. 1354) sēsalu or సేసబ్రాలు sēsalu. [from Skt. శేషా.] n. Raw rice thrown on the heads of the bride and bridegroom during the marriage ceremony. మంత్రాక్షతలు, అక్షతలు, తలబ్రాలు. సేసకొప్పు tresses worn on the wedding day. పెమడ్లికొప్పు. కొండెసిగ. 'సేసకొప్పున౛ారు చెంగల్వమొగడలు జాగరారుణకటాక్షముల సెనయ.' Vasu. iv. 121. 'వారలుత్సహించి వలనొప్పదీవించి, సేసలిడిరియు వతిశరమునందు.' B. X.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close