Telugu to English Dictionary: శిబి]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

పిశితము
(p. 759) piśitamu piṣitamu. [Skt.] n. Flesh, meat. మాంసము. పిశీతాశనుడు or పిశితాశి piṣit-āṣanuḍu. n. A cannibal, a carnivorous being. 'తూర్పరుణంబుగాదొడగె దుష్టనిశాచరవేళయయ్యెడున్, మార్పుముగాలయాపనమనుర్పక యిప్పిశితాశిబట్టి.' M. I. vi. 235.
వార్త
(p. 1157) vārta vārta. [Skt.] n. Tidings, intelligence, news, talk, conversation, a report. వర్తమానము, వృత్తాంతము, మాట, సంభాషణ. వారు వెళ్లినాడన్న వార్త ఒకటే కాని వాడు నిజముగా వెళ్లలేదు the report is that he went, but in reality he did not go. 'కలలోనగన్న వార్తలకింతవలవంత కేమి కారణమనియెంచుకొంటి.' Anirudh. ii. 158. వార్తకాడు vārta-kāḍu. n. A talkative person. మాటకారి. 'నేర్తునన్న వారువార్తకాడు.' Vēma. 450. వార్తకెక్కు vārto-k-ekku. v. n. To obtain notoriety. ప్రసిద్ధినిపొందు. 'గువ్వకొరకుమేనుగోసిచ్చి శిబిరాజు వార్తకెక్కి చాలవన్నెకెక్కె.' Vēma. 289. వార్తలాడు vārtaḷ-āḍu. v. n. To talk, speak, converse. మాట్లాడు, సంభాషించు. వార్తావహుడు or వార్తికుడు vārtā-vahuḍu. n. A messenger, వెళ్లి వర్తమానమును తెలిసికొని పోయి చెప్పువాడు.
వీడు
(p. 1200) vīḍu vīḍu. [Tel.] n. A city, పట్టణము. A remuneration, a complimentary, present. పారితోషికము, కట్నము. An army, దండు. A military camp, శిబిరము. A crowd of travellers, పథికుల సమూహము. A camp or troop of rope-dancers. దొమ్మరవాండ్రతండా, 'యదువిదర్భాన్వవాయ విధేయబంధువర్యులువీడు చదివించిరుచితవృత్తి.' Chandra Bhanu Charitra. v. 152. 'ఉపకారికినుపకారము విపరీతముకాదు సుమ్మువీడుకువీడే, యుపకారికి నుపకారము నెపమెన్నకచేయువాడు.' Sumati. 19. 'చారుడొకడరుదెంచి జోహారుచేసి, నేటిప్రొద్దున దొమ్మరవీటితోడకాశికాపురికరుగంగగాంచినాడ.' Chenna Basa. Pur. ii. 349. వీడుపట్టు or వీడిపట్టు vīḍu-paṭṭu. n. A camp, శిబిరము, దండుదిగినచోటు. An abode, వాసస్థానము. A temporary abode, విడిది. 'పనివారినందరింబరగ నుచితంపు పలుకులనొడబడ బరచివీడ్కోల్పి, వీడుపట్టుకుపోయి విశ్రాంతుడగుచు.' Pal. 45. 'అమ్మహీవరునాదరంబు వడసి వీడుపట్టునకరిగిన.' M. XII. ii. 374.
వేలము
(p. 1224) vēlamu vēlamu. [from Skt. వేష్టనము.] n. A camp, శిబిరము, పాళెము, దండుదిగి యుండుచోటు. 'అనివేలమంతయునపుడుచచాటించి.' Pal. 308. వచ్చిన యురువడి వేలముజొచ్చి.' ib. 200. Also, same as వేడము (q. v.)
శిబిక
(p. 1251) śibika or శివిక ṣibika. [Skt.] n. A litter, or palanquin. పల్లకి.
శిబిరము
(p. 1251) śibiramu ṣibiramu. [Skt.] n. A camp an encampment, దండువిడిసిన స్థలము.
శైబికుడు
(p. 1258) śaibikuḍu ṣaibikuḍu. [Skt. from శిబి.] n. A palanquin bearer. పల్లకిమోయువాడు, బోయ, బెస్త. 'పొందుగానందలంబులుపల్లకీలు, దక్షతనాయితము సేయు శైబికులును.' KP. viii. 32.
స్కంధము
(p. 1363) skandhamu skandhamu. [Skt.] n. The shoulder or the head of the humerus. భుజ శిరస్సు. The trunk of a tree, కొమ్మల క్రింది మాను, చెట్టుబోదె. A chapter, ప్రకరణము. A battle, యుద్ధము. వారు సమానస్కంధులు or సరిసమానస్కంధులు they are equals. స్కంధశాఖ the first branch springing from the trunk of a tree, మ్రానిమొదటి కొమ్మ. స్కంధపట్టిక skandha-paṭṭika. n. The lintel of a door, గందపట్టె. స్కంధావారము skandhā-vāramu. n. A camp, a halting place. దండువిడిసిన చోటు, శిబిరము. An army, దండు. 'స్కంధావారంబుదరియంజొచ్చి.' M. V. i. 100.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close