Telugu to English Dictionary: శుంఠ]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అరదెవులు
(p. 78) aradevulu ara-devulu. [Tel.] n. Consumption, phthisis. క్షయరోగము. 'అమ్మహాత్ముగోపించియరదెవులుంగొనమని శపించిననయ్యో షధీనాధుండు నానాటికింగృశుండయ్యె.' M. IX. ii. 166.
కురుకు
(p. 297) kuruku kuruku. [Tel.] n. A heap, a pile. పోగు, కుప్ప. 'పేరాకలివరిమురింబెరికి నరికి కురుకులు పెట్టిన మృణాళంబులనోవప్పు.' M. IV. iii. 227. 'మ విరిగెన్ బెక్కురథంబులలొక్క మొగినుర్వింగూలలెశుండాలముల్ తరుచైవ్రాలెతురంగమా వయవ సంతానంబులింతింతలే కురుకుల్ గట్టె భటాం గకంబులు.' M. VII. iv. 76.
నాగరము
(p. 641) nāgaramu nāgarmu. [Skt. from నగర a town.] n. Dried ginger, శుంఠి. H. ii. 172. 248. A. v. 98. నాగరము or నాగరి the name of the Devanagiri alphabet as, being elegant or polished. adj. Pertaining to a town, నగరసంబంధమైన. నాగరికత or నాగరికము nāgarikata. n. Lit: Townliness; urbanity, elegance, civility, courteousness, refinement, civilisation. నాగరికము nāgarikamu. adj. Genteel, urbane, civil, polite, polished, elegant, refined, civilised. నాగరికుడు nāgarikuḍu. n. A gentleman, a man of elegance a civilised person.
వజ్రము
(p. 1122) vajramu vajramu. [Skt.] n. A diamond, రవ, నవరత్నములలో నొకరత్నము. Adamant: a thunder-bolt; the weapon of Indra. వజ్రాయుధము. వజ్రశుంఠుడు a block head. వజ్రకీటము vajra-kīṭamu. n. A worm that bores through hard stone. వజ్రదండము or వజ్రదండపురుగు vajra-danḍamu. n. An insect engendered in an ulcer. వ్రణములోపుట్టే పురుగు. వజ్రదేహము an adamantine frame, a strong constitution, a constitution of flint. వజ్రదేహి vajra-dēhi. n. A man of iron constitution. వజ్రవిర్ఘోషము vajra-nirghōshamu. n. A clap of thunder. పిడుగుచప్పుడు, ఉరుము. వజ్రపుష్పము vajra-pushpamu. n. The blossom of the sesamum. నువ్వుపువ్వు. వజ్రవల్లి vajra-valli. n. The plant termed Cissus quaḍrangularis. నల్లేరు. వజ్రాంగి or వజ్రాంగిజోడు vajr-āngi. n. Admantine armour, వజ్రమయకవచము. వజ్రి vajri. n. One who has or carries a thunder-bolt. వజ్రాయుధముగలవాడు. An epithet of (Indra) as armed with the thunderbolt. ఇంద్రుడు.
విశత
(p. 1190) viśata vi-vaṣata. [Skt.] n. Helplessness, ecstasy, a trance, పరవశత్వము. కోపవివశత a fit of fury. ఆనందవివశత an ecstasy of joy. వివశుడు vi-vaṣuḍu. n. One who is helpless, one who is in ecstasy, one who is wild with joy or sorrow, one who is bewildered, పరవశుడు, కలతనొందినవాడు, స్వవశముకాని బుద్ధిగలవాడు. 'రజనీచరరాజు రౌద్రరసవివశుండై.' R. viii. 97.
విశ్వము
(p. 1193) viśvamu viṣvamu. n. The universe or world, లోకము, జగత్తు. adj. All, universal, entire. సర్వమైన, సమస్తమైన. విశ్వంభర viṣvam-bhara. n. The earth. భూమి. విశ్వంభరుడు viṣvam-bharuḍu. n. An epithet of Vishnu or Indra. విష్ణువు, ఇంద్రుడు. విశ్వకర్మ or విశ్వకర్ముడు viṣva-karma. n. The name of the artist of the gods, corresponding to Vulcan. దేవతలవడ్లవాడు, దేవతలశిల్పి. విశ్వకేతువు viṣva-kētuvu. n. An epithet of Aniruddha. విశ్వజనీనము viṣva-janīnamụ. adj. Agreeable to all men. విశ్వతోముఖము viṣatō-mukhamu. n. An epithet of Brahma. బ్రహ్మము. adj. All pervading, అంతట వ్యాపించిన. విశ్వనాథుడు viṣva-nādhuḍu. n. The Lord of the Universe. A name of Siva, especially as worshipped at Benares, కాశీవిశ్వేశ్వరుడు విశ్వభేషజము viṣva-bhēshajamu. n. Dry ginger, శుంఠి. విశ్వరూపము viṣva-rūpamu. adj. Existing in all forms, multiform. నానారూపములుగల. n. Multiformity.నానారూపము. 'విబుధేంద్రశైలంబు విశ్వరూపము జూపెనన నొప్పుకాంచనస్యందనములు.' N. v. 17. విశ్వరూపదర్శనము manifestation or display of one's one real form or hidden majesty, నిజస్వరూపమును అగుపరచడము. విశ్వరూపుడు viṣva-rūpuḍu. n. He who exists in all forms; a name of Vishnu. విష్ణువు. 'విశ్వరూపునకు వినతులుసేయుచు.' H. iv. 297. విశ్వసృజుడు, విశ్వాత్మ or విశ్వాత్ముడు viṣva-srijuḍu. n. Brahma, the creator, బ్రహ్మ. విశ్వామిత్రుడు viṣv-āmitruḍu. n. The name of a certain sage, the son of Gādhi. గాథిసుతుడు. విశ్వామిత్రము viṣv-āmitrāmu. adj. Worthy of Visvāmitra: (that is) fabricated, fictitious, artificial, కల్పితమైన, కృత్రిమమైన. విశ్వామిత్రమైనపత్రము a fabricated bond, a Machiavelian trick. తప్పుసృష్టిచేయబడిన. n. A deed worthy of Visvāmitra, that is, a trick, fiction, fabrication. Machiavelianism. మోసము, కృత్రిమము, కల్పన. విశ్వామిత్రసృష్టి viṣvā-mitra-srishṭi. n. The creation of a second series of beings, Vishvamitra being represented as having created a mimic world. విశ్వులు or విశ్వదేవతలు viṣvulu. n. The name given to certain deities of a particular class.
వ్రాత్యుడు
(p. 1238) vrātyuḍu vrātyuḍu. [Skt.] n. A man of the twice-born who is not invested with the sacred thread. ఉపనయనాది సంస్కారహీన బ్రాహ్మణుడులోనగువాడు. (Commonly,) a blockhead. శుంఠుడు, భ్రష్టుడు. వ్రాత్యవైశ్యుడు a Vaisya who has lost caste.
శుంఠ
(p. 1254) śuṇṭha or శుంఠుడు ṣunṭha. [Skt.] n. A blockhead. మూఢుడు. వాడు వజ్రశుంఠుడు he is extremely stupid.
శుంఠి
(p. 1254) śuṇṭhi ṣunṭhi. [Skt.] n. Dried ginger. సొంటి, ఉడకవేసి యెండబెట్టిన అల్లపు కొమ్ము.
శుండ
(p. 1254) śuṇḍa ṣunḍa. [Skt.] n. An elephant's trunk or proboscis. ఏనుగు తొండము. శుండాలము ṣunḍālamu. n. An elephant. ఏనుగు.
శుంభత్
(p. 1254) śumbhat ṣumbat. [Skt.] adj. Shining, splendid. ప్రకాశించే.
శొంఠి, సొంటి
(p. 1258) śoṇṭhi, soṇṭi or శొంఠికొమ్ము ṣonṭhi. [from. Skt. శుంఠి.] n. Dry ginger.
శౌంఠ్యము
(p. 1260) śauṇṭhyamu ṣaunṭhyamu. [Skt. from శుంఠ.] n. Blockishness, stupidity. జడత, శుంఠత్వము, మూఢత్వము.
సంస్థితి
(p. 1286) saṃsthiti sam-sthiti. [Skt.] n. Abiding, being, residing with. ఉచడము. సంస్థితము sam-sthitamu. adj. Fixed, established, settled, abiding in. సంస్థితుడు sam-sthituḍu. n. One who dwells in. ఉన్నవాడు. 'వేదాంత భావసంస్థితుడాదిమహేశుండు.' the Supreme Lord who resides in the Scriptures. Suta Samhita. v. 55.
సొంటి
(p. 1355) soṇṭi or సొంటికొమ్ము sonṭi. [from Skt. శుంఠి.] n. Dry ginger.పక్వముచేసి యెండబెట్టిన అల్లము, శృంగబేరము. 'జోగి౛ంగాలకు సొంటికొమ్ము.' a mere trick, delusion. S. iii. 24. సొంటు sonṭu. n. A fault, defect. దోషము, తప్పు. దానికొక సొంటుపెట్టినాడు he found fault with it. సొంట్లువెదకు to be captious. ఏపదార్థమును వడ్డించినను సొంట్లు వెదకువాడు a very delicate eater, a squeamish person.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close