Telugu to English Dictionary: శేషము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగరు
(p. 23) agaru agaru. [Skt.] n. A kind of sweet scented wood; a superior kind of sandal. విశేషమైన పరిమళముగలిగి యెర్రదాళుగానుండే గంధపుచెక్క Agallochum, Amyris Calambac, Aquilaria, Aloe-wood or Eagle-wood. (Watts). కథష్ణాగరు or కాలాగరు the black species.
అగలుసత్తు
(p. 23) agalusattu agalu-sattu. [Tel.] n. A perfume. వాసనాద్రవ్య విశేషము Swa. 1: 26.
అతిరసము
(p. 40) atirasamu ati-rasamu. [Skt.] n. A sweet cake made of rice meal and sugar fried in ghee. పాకముపట్టిన బెల్లము పిండి కలిపి నేతిలో పక్వము చేసిన భక్ష్యవిశేషము, అరిసెలు.
అత్యంతము
(p. 42) atyantamu aty-antamu. [Skt.] adj. Excesssive, very much. మిక్కిలి విశేషమైన. అత్యంత వినయపూర్వకముగా with profound respect. అత్యంతసుకుమారము very delicate. అత్యంతాభావము entire non-existence.
అన్నము
(p. 59) annamu annamu. [Tel.] n. Boiled rice, meat, food. ఓదనము, కూడు, వణ్ణము. అన్న వస్త్రములు food and raiment. అన్నదానము the giving of food. అన్నరసము essence of food, chyle. అన్నవికారము disorder of the stomach from indigestion. అన్నశేషము leavings of food.
అప్పడము
(p. 65) appaḍamu appaḍamu. [Tel.] n. A sort of thin cake which is fried. భక్ష్యవిశేషము.
అబ్బెంద
(p. 67) abbenda abbenda. [Tel.] n. A kind of plant. వృక్షవిశేషము. 'అబ్బెంతషూ కబ్బెందలజెలి' య 4 అ.
అభిన్యాసము
(p. 70) abhinyāsamu abhinyāsamu. [Skt.] n. A fit. A morbid state of the three humours. అంతర్దాహ బహిశ్శీతిములుగల సన్నిపాతవిశేషము, వాతపైత్య శ్లేష్మదోషాలు ప్రకోపించి మూడున్ను సరి అయి చేష్టలు మాటలు క్రమము తప్పి అవశ్యము చంపే సన్నిపాతము.
అల్లెదమ్ము
(p. 91) alledammu alle-dammu. [] n. A sort of fish. మృత్స్య విశేషము. 'అల్లెదమ్ముప్పు చేపయు గొల్ల దొండు.' Hamsa. iv. 226.
అల్లోనేరేడు
(p. 91) allōnērēḍu allō-nērēḍu. [Tel.] n. A kind of Myrtus Cyminum (Roxb.) its fruit being like a black cherry. See నేరెడు or నేరేడు. అల్లోనేరేళ్లు allo-nērēḷḷu. [Tel.] n. Salutations. నతివిశేషములు, దండములు, 'మధురాపురిలో మహిమలు చెందిన, బాల కృష్ణునకు ప్రాణాచారము, మాయాస్థలిలో మధుసూదనునకు నిరతంబల్లో నేరేళ్లనుకొని.' Hamsa. iv. 271. అల్లోనేరేడు పాటలు songs sung by women with a chorus అల్లోనేరేళ్లల్లో. 'ఇంతీ యల్లొనేరేళ్లు గౌరీకల్యాణము లంచు.' పాంచా. iv. ఎల్ల సుఖంబులఁజేకొన జెల్లుట యౌవనమునంద చిక్కిన మరిపా టిల్లునె వెన్నెలదినముల నల్లోనేరేళ్లుగాక యావలగలవే. రామా. సుంద: కాం.
అల౛డి
(p. 87) alazaḍi alazaḍi. [Tel.] n. Trouble, misfortune. ఆపద. Grief, affliction, sorrow. దుఃఖము, మనోదుఃఖరూపమైన విచారము. 'అల౛డి వచ్చుటకు మూలమదియెయ్యదియో.' భార. అర. vii 'నృపతికి లే వలజళ్లుభయలోక లీలల యందున్.' M. XII. ii. 352. అల౛డిదరి a;ḷazaḍi-dari. [Tel.] n. A kind of bird. పక్షి విశేషము. H. iii. 269.
అవశిష్టము
(p. 95) avaśiṣṭamu ava-ṣishṭamu. [Skt. from శేషము] adj. Left, rest, remainder, శేషము, మిగిలినది. వాణ్ని ప్రాణావశిష్టముగా విడిచిపెట్టిరి they left him half dead.
అవసానము
(p. 96) avasānamu ava-sānamu. [Skt.] n. End, conclusion, termination, death, Limit. కడ, విరామము, సమాప్తి, శేషము, మృత్యువు, అవసానకాలము the time of death. అవసన్నము ava-sannamu. [Skt.] adj. That which has reached its end, that which is destroyed. కడముట్టినది, నశించినది.
అవసాయము
(p. 96) avasāyamu ava-sāyamu. [Skt.] n. Certainty, termination, remainder. నిశ్చయము, ముగింపు, శేషము.
అశేషము
(p. 99) aśēṣamu a-ṣēshamu. [Skt.] adj. Without a remainder, whole, all, entire. యావత్తు, అంత, అశేషము n. The whole, all the people. యావత్తుమంది. ఊరశేషమును పిలిచినారు they invited the whole village.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close