Telugu to English Dictionary: శ్యేనము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

మిక్కిలి
(p. 983) mikkili mikkili. [Tel.] n. Much, abundance, greatness. అధికము. విస్తారము. 'మిక్కిలియైన కీర్తి.' భార. అర. vi. adj. Great, much, vast, అధికము. Excellent, fine, best, శ్రేష్ఠము. మిక్కిలికన్ను an extra eye, అధికమైనకన్ను. 'క మిక్కిలిచేతులును వాని మిక్కిలికన్నున్.' భార. సభా. ii. 'సీ అఖిలచతుష్పదములకు ధేనువు మిక్కిలి మానవులకు బ్రాహ్మణుండు వరిష్ఠుండు, పక్షులందు శ్యేనమధికంబు.' భార. అశ్వ. ii. మిక్కిలికంటి వేల్పు Siva. మిక్కిలి దిక్కు the sky. ఆకశము. 'రెక్కలువిదల్చి లావులు ముక్కుకొనం దువ్వి మోదమున కంధరనమ్మిక్కిలి దిక్కుగనుంగొని కొక్కొర్కోయనుచు కోళ్లు కూయగదొడగెన్.' S. i. 173. మిక్కిలి ఉప్పు too much salt. adv. Very, greatly, much, vastly, extremely, excessively, too much, more than. మిక్కిలి అవాస్తవమైన utterly false. మిక్కిలి రహస్యముగా very secretly. గోడలు మిక్కిలి పడిపోయినవి the walls are ruined. మిక్కిలివాడు mikkili-vāḍu. n. a great person, అధికుడు. 'పాండవుల్ మిక్కిలివారు.' భార. ద్రోణ. v. మిక్కిలు mikkilu. v. n. To exceed, excel, మీరు. అతిశయించు. 'క తలదలతో దాటించిన దలమీరున్ గాలుగాలదాటించిన మి క్కిలుగాలుగేలుసేతుల గులికినదనచేయిమీదగున్ వ్రేటుగొనన్' ఉ. హరి. vi. Also, to come from left to right, అప్రదక్షిణముగావచ్చు. 'మిక్కిలుచున్నవి మెరసిగ వాదులు.' B. i. §. 14.
మెరవడి
(p. 1024) meravaḍi or మెరవణి mera-vaḍi. [Tel.] n. Courage, ability, energy, Increase, greatness, excess. Pride. ధైర్యము, శక్తి, ఉద్రేకము, ఆధిక్యము, అతిశయము, గౌరవము. A procession, ఉరేగింపు. Skill, నేర్పు. Respect, గౌరవము. adj. Bright, ప్రకాశముగల. మెరవడియొనర్చు to show respect. 'తమతమడేగల మెరవడిక్రమమున నేర్పడగజూచి, ప్రభువులుమెచ్చన్ గుమిపిట్టల పైవైచిరి ప్రమదంబున రాజసుతులు పంతములలరన్.' Surya Tanaya. iv. 144. డేగలమెరవడి, శ్యేనములధైర్యము, శక్తి.
శశము
(p. 1245) śaśamu or శశకము ṣaṣamu. [Skt.] n. A hare. చెవులపిల్లి, కుందేలు. 'శశవిషాణము' (HN. i. 55.) a hare's horn, కుందేటికొమ్ము, i.e., a natural impossibility, a mere absurdity. శశధరుడు or శశి ṣaṣa-dha-ruḍu. n. An epithet of the moon, given because the figure in the moon's disc is supposed to resemble a hare. చంద్రుడు. శశాంకము ṣaṣ-ānkamu. n. Crude camphor. పచ్చకర్పూరము. 'ఖండంబుల ఘనశశాంకఖండంబులచే.' A. v. 98. శశాంకుడు ṣaṣ-ānkuḍu. n. Lit: one who has a hare as a sign; an epithet of the moon. చంద్రుడు. తారాళశాంకము the tale of Tāra and the moon, like the story of Stella and the Genius, a very beautiful poem in five books. శశాదనము ṣaṣ-ādanamu. n. A hawk, falcon. శ్యేనము. డేగ. శశికాంతము ṣaṣi-kāntamu. n. A fabulous moongem. చంద్రకాంతము. శశిఖండము ṣaṣi-khanḍamu. n. A phase or portion of the moon. చంద్రకళ. శశిధరుడు or శశిశేఖరుడు ṣaṣi-dharuḍu. n. Lit: one who wears the moon on his head; an epithet of Siva. శివుడు. శశిరేఖ ṣaṣi-rekha. n. A digit or horn of the moon. నెలవంక. శశివంక ṣaṣivanka. n. The crescent moon. చంద్రరేఖ.
శ్యేనము
(p. 1260) śyēnamu ṣyēnamu. [Skt.] n. A hawk, falcon. డేగ.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close