Telugu to English Dictionary: శ్వేత

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆరెచెట్టు
(p. 122) āreceṭṭu āre-cheṭṭu. [Tel.] n. A tree (Bauhinia Spicata) with large leaves and a fruit like cranberries. పెద్ద ఆరెచెట్టు Bauchinia purpurea. తెల్ల ఆరెచెట్టు Bauhinia racemosa. శ్వేతకాంచనము. కాంచిని ఆరెచెట్టు. Bauhinia tomentosa. అడ్డచెట్టు Bauhinia Vahlii. నీరు ఇప్పచెట్టు Bauhinia retusa. (Watts.) ఆరెకూర Vegetables or curry made of the leaves of the ఆరెచెట్టు.
కుసుమము
(p. 301) kusumamu kusumamu. [Skt.] n. A kind of grain. ధన్యవిళేషము A flower in general. The safflower. Rose colour. కుసుమవన్నె. కుసుమగంధి kusuma-gandhi n. 'Flora,' A poetical word for woman. కుసుమనూనె oil made from the seeds of the safflower. కుసుమరోగము kusuma-rōgamu. n. A disease connected with menstruation. శ్వేతకుసుమరోగము the disease called whites. Leucorrhea. ఎర్ర కుసుమరోగము Menorragia. కుసుమాస్త్రుడు kusum-āstruḍu n. The god of flowery shafts, Cupid. కుసుమించు kusum-inṭsu. v. n. To flower. కుసుమేషువు kusumēshuvu. n. The god of flowery arrows, Cupid, మన్మథుడు.
గినియ
(p. 367) giniya giniya. [Tel.] n. A sort of plant. పెద్దగినియ, అనగా మహేశ్వేత, పాలుగల నేలగుమ్ముడు. తెల్లగినియచెట్టు Same as గిరికర్ణిక.
తెల్ల
(p. 552) tella tella. [Tel. తెల్ white.] adj. White, pale, pallid. Plain, evident. స్పష్టము. తెల్ల, తెల్లన or తెల్లదనము n. Whiteness, paleness. తెలుపు. తెల్లకాగితము blank paper. తెల్లజనాలు or తెల్లవారు white people, Europeans. తెల్లబంగారు pale gold. తెల్ల యెర్రవన్నె light red. మొగంబుతెల్లనై turning pale. తెల్లనికండ్లు bright eyes. తెల్లకాకి a white crow. తెల్లకొక్కెర a white crane. తెల్లగడ్డ a onion వెల్లుల్లి. తెల్లడాలు మెకము the lion. సింహము. తెల్లబోరవ tella-bōrava. n. The white Scavenger Vulture. తెల్లతీగ tella-tīga. n. A large woody climbing creeper called Dalbergia rubiginosa. Rox. iii. 231. తెల్లదీవి telladīvi. n. The white island, one of the sixteen divisions of the world. శ్వేతద్వీపము. A. iv. 127. తెల్లన or తెల్లని tellana. adj. White, light coloured, pale, sallow, bright. తెల్లనాకు Same as తెలనాకు. (q. v.) తెల్లనార tella-nāra. n. A kind of fish, a whiting. తెల్లనిదొర tellani-dora. n. Lit. the white lord, i.e., Siva or Balarāma. తెల్లబారు tella-bāru. v. n. To turn white. తెల్లబారిన whitish, glassy or glazed as an eye. తెల్లబోవు tella-bovu. v. n. To turn pale, to be thunderstruck. తెల్లమి or తెల్లము tellamu. adj. Apparent, evident, obvious, clear, స్పష్టము, స్ఫుటము. తెల్లముగా clearly. తేటతెలల్లముగా as clearly as possible. తెల్లవారు tella-vāru. (తెల్ల+పారు.) v. n. To dawn, ఉదయమగు. తెల్లవారినప్పుడు when the day dawned. ఈరాత్రి యెట్లా తెల్లవారునా అని ఉంటిమి we were in a fix, not knowing how this grief would terminate. 'తెల్లవారగనువచ్చెన్' he came at dawn. తెల్లవారకముందు before break of day. To turn white. తెల్లనగు. తెల్లవారలేస్తే from the hour of awaking. To be ruined or lost సారహీనమగు. అతని పని తెల్లవారినది his affair has lost all colour, i.e., he is ruined. తెల్లవారులు or తెల్లవార్లు tellavārulu. adv. Until morning. తెల్లవారగట్ల tella-vāra-gaṭla. adv. At daybreak. తెల్లవారి tella-vāri. n. The dawning, morn. (A verbal noun in ్ర as వినకరి and పలుకుబడి.) ఆ తెల్లవారి the following morning. తెల్లవారించు or తెల్లవార్చు tella-vārinṭsu. v. a. To cause the day to dawn, to watch all night. To clear up, explain, settle. అతనిపని తెల్లవారించినారు they arranged his matter.
పరంగి
(p. 711) paraṅgi parangi. [from 'Frank'.] n. A Frenchman. A Feringee. Applied generically to any European. శ్వేతముఖుడు. హంస. i. Also, a root, పరంగిచెక్క, introduced by the Europeans. The China Root, Smilax china. Ainslie. i. 70. ఒక విధమైన మూలిక. పరంగిసాంబ్రాణి parangi sāmbrāṇi. n. The foreign or refined myrrh. పరంగీలాగికెంపు a ruby which is red like a European (the Europeans being usually described as a red, not as a white people by the Hindus.) 'వ దుష్టజనశిక్షణ శిష్టజనరక్షణంబులు నెరపుటకు విన్నపంబులకు డగ్గరు రౌడ్రకరుణారసంబులతెరంగున మొరుంగు పరంగీలాగి కెంపులపోగులు బెడంగుచూప.' చంద్ర.
మల్లిక
(p. 963) mallika mallika. [Skt.] n. The Jasmine plant. మల్లెచెట్టు, మల్లెపువ్వు. నవమల్లిక the double jasmine, విరజాజి. Rox. 1. 95. మల్లికాక్షము mallikākshamu. n. A kind of heron or swan with dark legs and light eyes. Ananda. ix. 59. మలినచరణచంచుశ్వేతమాలసము. A white eyed horse, శ్వేతనేత్రాశ్వము. మల్లె or మల్లియ malle. [Tel.] n. The Jasmine plant. మల్లెపూలు jasmine blossoms. ఆడవిమల్లె Jasminum augustifolium, a shrub which grows to the height of ten feet. ఒలాందామల్లె the tuberose jasmine. బొండుమల్లె or బొడ్డుమల్లె a variety with luxuriant flowers. నాగమల్లె a plant, Austicia grandiflorum, prickly pear. ఏటిమల్లె a water creeper, Persicaria mddraspatana: Rox. ii. 287. Other kinds are called కుంపటిమల్లె, పేడమల్లె, సూదిమల్లె. మళ్లెలగుది malle-lagudi. n. A name given to a beautiful dog. మల్లెపురుగు malle-purugu. n. A parasitic worm that is generated in the flesh of cattle. మల్లెలు mallelu. n. Jasmine flowers. Also, pustules produced in the pox. మల్లెతెవులు the disease called Cancer 'విసములయ్యెను బేర్చిన బిసములన్ని మల్లెలయ్యెను జిగిబొండుమల్లెలుంచ.' Ila. iii. 93. మల్లె malle. [Tel.] n. A twig. చువ్వ. మల్లెజంగురు or మల్లెజెగురు malle-janguru. n. A heron. లోహపృష్ఠము, రాపులుగు.
విశ్వము
(p. 1193) viśvamu viṣvamu. n. The universe or world, లోకము, జగత్తు. adj. All, universal, entire. సర్వమైన, సమస్తమైన. విశ్వంభర viṣvam-bhara. n. The earth. భూమి. విశ్వంభరుడు viṣvam-bharuḍu. n. An epithet of Vishnu or Indra. విష్ణువు, ఇంద్రుడు. విశ్వకర్మ or విశ్వకర్ముడు viṣva-karma. n. The name of the artist of the gods, corresponding to Vulcan. దేవతలవడ్లవాడు, దేవతలశిల్పి. విశ్వకేతువు viṣva-kētuvu. n. An epithet of Aniruddha. విశ్వజనీనము viṣva-janīnamụ. adj. Agreeable to all men. విశ్వతోముఖము viṣatō-mukhamu. n. An epithet of Brahma. బ్రహ్మము. adj. All pervading, అంతట వ్యాపించిన. విశ్వనాథుడు viṣva-nādhuḍu. n. The Lord of the Universe. A name of Siva, especially as worshipped at Benares, కాశీవిశ్వేశ్వరుడు విశ్వభేషజము viṣva-bhēshajamu. n. Dry ginger, శుంఠి. విశ్వరూపము viṣva-rūpamu. adj. Existing in all forms, multiform. నానారూపములుగల. n. Multiformity.నానారూపము. 'విబుధేంద్రశైలంబు విశ్వరూపము జూపెనన నొప్పుకాంచనస్యందనములు.' N. v. 17. విశ్వరూపదర్శనము manifestation or display of one's one real form or hidden majesty, నిజస్వరూపమును అగుపరచడము. విశ్వరూపుడు viṣva-rūpuḍu. n. He who exists in all forms; a name of Vishnu. విష్ణువు. 'విశ్వరూపునకు వినతులుసేయుచు.' H. iv. 297. విశ్వసృజుడు, విశ్వాత్మ or విశ్వాత్ముడు viṣva-srijuḍu. n. Brahma, the creator, బ్రహ్మ. విశ్వామిత్రుడు viṣv-āmitruḍu. n. The name of a certain sage, the son of Gādhi. గాథిసుతుడు. విశ్వామిత్రము viṣv-āmitrāmu. adj. Worthy of Visvāmitra: (that is) fabricated, fictitious, artificial, కల్పితమైన, కృత్రిమమైన. విశ్వామిత్రమైనపత్రము a fabricated bond, a Machiavelian trick. తప్పుసృష్టిచేయబడిన. n. A deed worthy of Visvāmitra, that is, a trick, fiction, fabrication. Machiavelianism. మోసము, కృత్రిమము, కల్పన. విశ్వామిత్రసృష్టి viṣvā-mitra-srishṭi. n. The creation of a second series of beings, Vishvamitra being represented as having created a mimic world. విశ్వులు or విశ్వదేవతలు viṣvulu. n. The name given to certain deities of a particular class.
వెల్ల
(p. 1216) vella vella. [Tel.] n. Whiteness. తెల్లదనము, ధావళ్యము, శ్వేతవర్ణము. adj. White. తెల్లని, ధవళము. 'కుంభభవకృపాచార్యుల యుష్ణీశములు వెల్లలు.' భార. విరా. v. వెల్లగినే vell-agise. n. Flax, తెల్లఅవిసె. వెల్లగిసెలు linseed or flax seed. వెల్లగుర్రము Same as వెలిమావు. (q. v.) వెల్లచరపు vella-tsarapu. n. White washing, గోడపైన తెల్లసున్నము వేయడము, సున్నము కొడము, సున్నపుపూత. వెల్లన or వెల్లదనము vella-na. n. Whiteness. తెల్లన. Paleness. వెలవెలపాటు, పాండురత్వము. 'ఇంద్రరాజ్యలక్ష్మీ ముఖమండలంబున వసించిన వెల్లదనంబు కైవడిన్.' Parij. ii. 43. వెల్లనగు or వెల్లబారు velle-n-agu. v. n. To become white, తెల్లనగు. వెల్లని vellani. adj. White, తెల్లని. వెల్లనికన్నులు white eyes. వెల్లబాటు vella-bāṭu. n. Becoming white. తెలనగుట. వెల్లమ్రాను Same as కల్పవృక్షము. (q. v.) వెల్లయేనుగు vella-yēnugu. n. Indra's elephant. ఐరావతము. వెల్లసున్నము vella-sunnamu. n. Whitewash, గోడకుకొట్టడమునకై కలుపుకొన్నసున్నము. వెల్లాటకత్తె or వెల్లాటపుకత్తె velḷ-āṭa-katte. n. An adultress. జారిణి, వేశ్య. వెల్లాటము or వెల్లాటకము vell-āṭamu. (వెల్ల+ఆటము.) n. Notoriety, publicity, ప్రసిద్ధి. వెల్లావు Same as కామధేనువు. (q. v.) వెల్లవేయు to white-wash. వెల్లుల్లి vell-ulli. (వెల్ల+ఉల్లి.) n. Garlic. వెల్లెలుక vell-eluka. n. A white rat.
శుక్లము
(p. 1254) śuklamu ṣuklamu. [Skt.] adj. White. తెల్లని. n. Whiteness, తెలుపు. Semen, రేతస్సు. శుక్లనష్టము Spermatorrhoea. శుక్లవర్ణము ṣukla-varṇamu. n. White colour, శ్వేత వర్ణము. శుక్లపక్షము ṣukla-pakshamu. n. The fortnight of the moon's increase. చంద్రవృద్ధికాలము.
శుభ్రము
(p. 1255) śubhramu ṣubhramu. [Skt.] adj. White, fair, bright, shining, pure, clean. తెల్లని, ప్రకాశముగల, పవిత్రమైన. n. Whiteness, purity, cleanliness. శ్వేతవర్ణము, పవిత్రత. శుభ్రముచేయు ṣubhramu-chēyu. v. a. To clean, purify, పవిత్రముచేయు శుభ్రాంశువు ṣubhr-āmṣuvu. n. The moon. చంద్రుడు.
శ్విత్రము
(p. 1265) śvitramu ṣvitramu. [Skt.] n. White spotted leprosy. శ్వేతకుష్ఠము, తెల్లపొడలకుష్ఠు. శ్విత్రి ṣvitri. n. One suffering from this disease.
శ్వేతము
(p. 1265) śvētamu ṣvētamu. [Skt.] adj. White, white coloured, fair. తెల్లని. n. White colour. తెలుపు. Silver. వెండి. శ్వేతకుష్ఠువు ṣvēta-kushṭhuvu. n. White leprosy. తెల్లపొడలకుష్ఠు. శ్వేతగురుత్తు or శ్రేతపత్రము ṣvēta-garuttu. n. A swan, హంస. శ్వేతద్వీపము ṣvēta-dvīpamu. n. The White Island, which cannot be identified. సప్తద్వీపములలో నోకటి. శ్వేతపింగళము ṣvēta-pingaḷamu. n. A lion. సింహము. శ్వేతపింగళ వర్ణము ṣvēta-pingaḷa-varnamu. n. Light tawny colour, the colour of a lion. శుక్లకపిలవర్ణము. శ్వేతవాహనుడు ṣvēta-vāhanuḍu. n. An epithet of Arjuna, అర్జునుడు. (Cf. Leucippus.) శ్వేతాద్రి ṣvēt-ādri. n. The white mountain. i.e., the Himalaya mountains, హిమవత్పర్వతము.
సుద్ద
(p. 1340) sudda sudda. [from Skt. సుధా or శుద్ధ.] n. White pipe-clay. తెల్లమన్ను, శ్వేతమృత్తిక. సుద్దబావి a well sunk in white clay. సుద్దము suddamu. [from శుద్ధము.] adj. Pure, clean, శుద్ధము. సుద్దగించు sudda-ginṭsu. v. a. To smooth by beating with a hammer. మిట్ట పల్లములులేకుండా సుత్తెతోకొట్టు. H. ii. 201. సుద్ధి suddi. adj. Clean, pure, free from pollution. ధౌతమైన, శూచియైన. 'నీరాడికడు సుద్ధిచీరెకట్టి.' Chamatkara Manj. ii. 12. n. Purity,పరిశుద్ధి. Morality, justice, నీతి. [From శ్రుతి.] n. A story; news, tidings, intelligence. మాట, వృత్తాంతము, జనశ్రుతి భేదము. 'ప్రొద్ధుపోయెను లెమ్మికసుద్ధులేల.' Vish. iii. 9. సుద్దిగాడు suddi-gāḍu. n. A holy or clean man. పరిశుద్ధుడు. 'చూపియిన్నాళ్లునటువంటి సుద్ద గాడు కాడటందువుగద.' Suca. i. 481. సుద్దిచేయు suddi-chēyu. n. a. To purify, clean. శుద్ధిపరుచు.
హంస
(p. 1381) haṃsa or హంసము hamsa. [Skt.] n. A swan. A certain fabulous bird supposed to be a swan. Also, a water-fowl, probably the Ruddy Shieldrake. శ్వేతగరుత్తువు. నీళ్లువిడిచి పాలుద్రాగే పక్షి. 'రాజహంసలు గాని రాజహంసలుకారు.' Vasu. pref. 62. The name of one of the vital airs. శారీరవాయువు, ఉచ్ఛ్యాసనిశ్వాసరూపమైన వాయువు. The Divine Spirit, పరమాత్మ. హంసగమనము a decent and modest gait. హంసగమన, హంసగామిని or హంసయాన a woman who walks elegantly. adj. (In composition), Best, excellent. శ్రేష్ఠము. రాజహంస a noble prince. హంసకము hamsakamu. n. An ornament for the feet. పాదకటకము, కాలికడియము, కాలిఅందె. హంస తూలికా తల్పము a swan's down-bed or couch, a bed stuffed with the wool of the shrub, Asclepias gigantea (జిల్లేడు) or of the silk cotton tree (శాల్మలి or బూరుగు.) హంసరెక్కలపరుపు, లేక, బూరుగుదూదిపరుపు. హంసపాదము hamsa-pādamu. n. A star, caret or asterisk. ఇక్కడ తప్పిపోయినది అవతల వ్రాసియున్నదనే దానికి గురుతు. హంసపాది or హంసపాదిచెట్టు hamsa-pādi. n. A creeping plant, Cissus pedata or Coldenia procumbens. గోధాపది, సువహా, చెప్పుతట్ట చెట్టు. హంసయంత్రము hamsa-yantramu. n. A hinge. మొల, కీలు. 'కవాటహంసయన్త్రేణ యథా సంపర్తతె, తథాలసనరః స్వస్యాంశయ్యాయాంపరివర్తతే.' Sanskrit translation of Proverbs XXVI. 13. హంసవళి hamsa-vaḷi. n. A kind of cloth. వస్త్రవిశేషము. BD. iii. 105. హంసవాహనుడు hamsa-vāhanuḍu. n. An epithet of Brahma, because he rides upon a swan. బ్రహ్మ. హంసి or హంసిక hamsi. n. A female swan. ఆడుహంస. హంసుడు hamsuḍu. n. The sun, సూర్యుడు. A spiritual preceptor, గురువు. A liberal or moderate prince, one who is not covetous nor ambitious. లోభగుణములేని నృపుడు.
హరిణము
(p. 1384) hariṇamu hariṇamu. [Skt.] adj. White. తెల్లని. n. White colour. తెలుపు, శ్వేతవర్ణము. An antelope, కురంగము, ఇర్రి. హరిణ క్రీడ or హరిణక్రీడనము hariṇa-krīḍa. n. A certain game played by boys, leap frog. ఒకవిధమైన ఆట. 'ఇరువురు నిరువురు ౛ోడై నెరసి యొకరినొకరి మోగిపెద్దయుదూరంబరుగుచు గెచ్చుచునోడుచు, హరిణక్రీడలజెలంగిరందరు తమలోన్.' V. P. vii. 214. హరిణనాభి hariṇa-nābhi. n. Musk, the animal perfume so called. కస్తూరి. హరిణాంకమౌళి an epithet of Siva as crowned with the moon. శివుడు. హరిణాక్షి hariṇ-ākshi. n. A lady; (lit) gazelle-eyed. ఏణలోచన. హరిణి hariṇi. n. A doe, a female antelope, ఆడులేడి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close