Telugu to English Dictionary: సందు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అందు
(p. 14) andu andu. (a defective pronoun.) There, in that place. అక్కడ. అందుకు or అందులక thereof, thereto, for that. అందులో therein. అందున or అందుచేత thereby, by that. అందునిమిత్తము therefore. అందుమీదట adj. thereafter. అటుతర్వాత, వాడు వచ్చి చేరినందుమీదట. after his arrival. అందులకు (an affix) thereto, for that. వ్రాయగలందులకు ad scribendum, to write. అందువల్ల (an affix) thereby. పోయినందువల్ల యేమి ప్రయోజనము what is the use of going? ఆయన రాగలందులకు for his coming. నేను వచ్చేటందుకు అయిదు దినములు పట్టును it will take five days for me to come. అట్లా ఉన్నందుకు for its being so. వాడు అట్లా చేసినందుచేత as he has done so. వాడు అట్లా చేసేటందుచేత by his doing so. అందులకు ఒక ప్రతి వ్రాసినాడు he wrote a copy of it. 'ఇందుగలడందు లేడని సందేహమువలదు' there is no doubt he is every where. ఇందు అందు both here and there; here and hereafter: in this life and the next. అంద in the same place దానియందే; అందలి = అక్కడ ఉండే.
అనిశ్చయము
(p. 52) aniścayamu or అనిశ్చితము a-niṣchayamu. [Skt.] adj. Uncertain. అస్థిరమైన, సందిగ్ధమైన.
అనుమానము
(p. 57) anumānamu anu-mānamu. [Skt.] n, Surmise, conjecture, suspicion, doubt. In logic, inference. సందేహము, యుక్తి చేత నిర్ణయించడము. వాని మీద అనుమానము తోచినది, వాని మీద అనుమానమున్నది I suspect him. అనుమానఖండము Induction (logic.) అనుమానించు or అనుమానపడు anu-māninṭsu. [Skt.] v. n. To doubt, hesitate, suspect. సందేహపడు.
అరకొర
(p. 78) arakora or అరగొర arakora. [Tel.] Sticking. అనుమానము, సందేహము. 'కరకంఠభక్తుల కరకొరలేక వెరబిబ్రతుకు పొమ్మువేయును నేల.' BD. v. 327. 'తానున్ బతియున్ మనమున నరగొరయెరుగక.' Parij. v. 74.
అరగలి
(p. 78) aragali aragali. [Tel. from అర+కలిమి] n. Hesitation, doubt సందేహము, అనుమానము అరగలిగొను aragaligonu. [Tel.] v. n. To hesitate, doubt. సందేహించు,అనుమానించు. 'బావవేడినజాలుబసవయ్య యిప్పు, డావస్త్రమొసగెడు నరగలిగొనడు.' BD. iii. 93.
అరమర
(p. 79) aramara or అరమరిక aramara. [Tel.] n. Hesitation, doubt. సందేహము, సంశయము. 'చిరజీవివిన్నరమరలేక కాకరాజుమన్నించుగదా.' P. iii. 167. Difference. భేదము.
అసందర్భము
(p. 101) asandarbhamu a-sandarbhamu. [Skt.] n. Incongruity, inconvenience, unseasonableness. అసంగతము, అసమయము. అతడు లేనందున అట్లు చేయడానకు అసందర్భమైనది his absence prevented my doing so. అసందర్భము adj. Unconnected, inconvenient, unseasonable. అసమయమైన.
అసము
(p. 101) asamu asamu. [Tadbhava form of Skt. యశము] n. Fame, reputation, renown, power, influence, authority, opportunity. కీర్తి, ఉద్రేకము, యశము, అధికారము, బలము, సందు, ఎడము. 'కులగిరిపైనుండి కుంభిని మీదికసమున నురుకు సింహంబుచందమున.' H. D. ii. 2069. తన పనివాండ్లకు అసము ఇచ్చియున్నాడు he has given all his authority to his servants, he has given up the reins to them. మొగుడు అసమిచ్చినందున అది యింత త్రుళ్లుచున్నది she is so conceited as her husband has given the management of things into her hands.
అస్తినాస్తి
(p. 103) astināsti asti-nāsti. [Skt.] adj. Doubtful, partly true and partly false. సందేహాస్పదమైన.
అ౛్జాయించు
(p. 30) azjāyiñcu azzāyinṭsu. [H.] v. n. To doubt, hesitate. సందేహించు.
ఆస్పదము
(p. 130) āspadamu āspadamu. [Skt.] n. Place, room, situation: basis, ground for a supposition. సందేహాస్పదమైన doubtful. వ్యాజ్యాస్పదమైన disputed.
ఈడు
(p. 144) īḍu īḍu. [Tel.] v. i. To stretch, to slip, to vanish, to disappear. సాగు, ౛ారు. v. t. To pull, to draw milk లాగు, పిదుకు. 'శ్రద్ధగలిగి లోక సంగ్రహసంగంబు నీడవిడిచియెవ్వ డీయుపాయ ములభజించువాడు మోక్షలక్ష్మీపతి యగునొకింత సందియంబు వలదు.' భార. అశ్వ. i. 'గొపులకుంగ్రేపుల విడువకయు విడిచివిడిచి యీడకయు ఈడి యీడియీడిన పాలు కాచకయు.' భాగ: 10 స్కం
ఎడరు
(p. 185) eḍaru eḍaru. [Tel.] v. i. To break భగ్నమగు. n. Interval, సందు. An opportunity సమయము. A misfortune ఆపద.
ఏదు
(p. 198) ēdu ēdu. [Tel.] v. n. To go, depart, cease, perish; be lost, leave, abandon. విడుచు, నశించు. దిక్కేదిన friendless, helpless. భయమేదిన fearless. చెలువేది having lost its bloom. సంశయమేది not entertaining a doubt. సందేహము మాని.
ఒందిలి
(p. 205) ondili ondili. [Tel.] n. Sorrow దుఃఖము. Evil, calamity. ఆపద. Epidemic disease, murrain or cattle disease. ఒంజలి. Inconvenience. అసందర్భము. అప్పుడు ఒందిలిచేత పంపనేలేదు accident prevented (my) sending it.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close