Telugu to English Dictionary: సదసద

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

వివేకము
(p. 1190) vivēkamu vi-vēkamu. [Skt.] n. Discrimination, judgment, the faculty of distinguishing, prudence, discretion, సదసద్వివేచన, విభేదజ్ఞానము, తెలివి. 'వినువివేకమనెడు వింతగొడ్డలిచేత నలయవిద్యయనెడునడవినరికి.' Vema. 341. 'తనవివేకములోకమువారు మెచ్చగా.' T. ii. 38. వివేకములోకమువారు వివేకముకలిగియుండు to come to oneself, reflect, be wise. తెలివి తెచ్చుకొను. వివేకి vi-vēki. n. One who is cautious or prudent. తెలివిగలవాడు. వివేకించు or వివేచించు vi-vēkinṭsu. v. a. To reason, discriminate, distinguish. విమర్శచేయు, విచారించు, వివేచనచేయు. 'చదువులన్ని జదివి చాలవివేకింప కపటికెన్ననేలకలుగుముక్తి.' Vema. 429. వివేదన or వివేచనము vi-vēchaṇa. n. Discrimination, examination, investigation. విమర్శ, విచారణ. వర్ణవివేచన discrimination of caste.
సత్
(p. 1291) sat sat. [Skt.] adj. True, good, virtuous. Excellent, venerable, respectable, pure, holy. యథార్థమైన, ఘనమైన, మంచి, పావనమైన. One verse says 'చదువనివాడజ్ఞుండగు చదివినసదసద్వివేక చతురతగలుగున్.' సత్కర్మము or సత్కార్యము a good deed. అపత్ not good, evil. సత్కవి a good poet, మంచి కావ్యకర్త. సత్పాత్రము worthy, deserving, fit. యోగ్యమైన, అర్హమైన. సత్పాత్రుడు one who is worthy, deserving or fit, అర్హుడు, తగినవాడు. సత్పురుషుడు a good man, మంచివాడు, సత్పథము a good way, మంచిదోవ. The final letter undergoes the usual phonetic changes when the word is used in composition: e.g. సన్మార్గము a good way, సమ్మనీంద్రుడు a holy sage; &c. సచ్చరితుడు a virtuous, honest or upright man, మంచి నడతగలవాడు. సచ్చిదానందము God, as the fountain of being, intelligence, and happiness: lit. 'it that is good, wise, and happy.' నిత్య జ్ఞానానంద స్వరూపపరబ్రహ్మము. సచ్ఛుద్రుడు a pious Sudra, సదాచారముగల శూద్రుడు. సజ్జనత్వము magnanimity, goodness, సభ్యత్వము. సజ్ఞనుడు a respectable man, a good man, సభ్యుడు. సదునష్ఠానము a good practice, సదాచారము. సదమలము pure, spotless, నిర్మలము. సదాచారము virtuous conduct, correct deportment, మంచినడత, సదాచారి a virtuous man. సదాచారులు the wise, the good. సదుత్తరము a proper answer or reply, ప్రతివాక్యము సదుపాయము an excellent means, a good expedient, మంచిసాధనము. సద్గతి beatitude, salvation, future bliss, ముక్తి. 'సద్గతియె చేకురు.' Swa. ii. 80. సద్గుణము virtue, a good quality, సుశీలము. సద్భక్తి true religion, zeal strong faith, fidelity, పూజ్యులయందలి మిక్కిలి అనురాగము. సద్భావము goodness, kindness, politeness, విద్యమానత, దయశిష్టాచారము. సద్వినయము true humility, మంచినమ్రత. సద్వ్యాపారము good behaviour, good conduct, మంచివృత్తి. సద్వ్యాసంగము love of good acts, మంచియిచ్ఛ, సున్నుతము praised, applauded, commended, స్తోత్రము చేయబడ్డ, కొనియాబడ్డ. సన్నుతి sincere praise, commendation, laud. చక్కనిస్తుతి, స్తోత్రము. సన్నుతించు to praise, applaud, commend, చక్కగా స్తోత్రముచేయు, మెచ్చుకొను. సన్మహత్త్వము greatness, urbanity, గొప్పతనము, శ్రేష్ఠత. Chenn. ii. 77. సన్మార్గము good or virtuous conduct, మంచినడత. సన్మార్గి or సన్మార్గుడు one of virtuous conduct, one who behaves well, మంచినడతగలవాడు. 'సన్మార్గికి కలియుగమున సౌఖ్యముగలదే.' G. v. 69. సమ్మని or సమ్మనీంద్రుడు a venerable sage or hermit మహర్షి. M. I. i. 173.
సత్తు
(p. 1292) sattu sattu. [from Skt. సత్వం.] n. Essence, sap, strength. సారము, బలము. సారాంశము. Pewter, తగరము. Sediment, refuse. [from Skt. సత్యం.] Truth, సత్యము, తిప్పసత్తు the extract of the heart-leaved moon-seed. సత్తుతపెల a vessel made of pewter. సత్తురూపాయి a counterfeit rupee. సత్తు [Skt. సత్.] n. Being, existence, ఉండుట, ఉనికి. adj. Existing, ఉన్న. Excellent, శ్రేష్ఠము. True, సత్యము. Meek, సాధువు. [Skt.] n. A star, నక్షత్రము. 'హితసద్రక్షాచరిత్రుండు.' P. i. 83. టీ ఇక్కడ ద్వ్యథిన్ గా పెద్దలనిన్ని, చంద్రపదములో నక్షత్రములనిన్ని అర్థము.' సడసత్ sad-asat. n. & adj. Good and bad Existing and non-existing; entity and nonentity; being and not being; true and false. యుక్తా యుక్తమైన. కల్లనిజములైన, ఉత్తమాధమమైన. సదసద్వివేకము discrimination between true and false. B. viii. 263.
సద
(p. 1293) sada sada. [Tel.] n. The hair on a leaf. ఆకు మీదిమాగు. సదసట్ర sada-saṭra. n. Small sticks, etc. చిదుగుచిట్ర. 'వూరిబల్గుట్టెడు బుడకయీదిగను, సదసట్ర నలినట్ర సరిగన్వుగట్ర, వెదకియుగానక మదివిచారించి.' BD. 1060. iii.
సదమదము
(p. 1293) sadamadamu or సదసద sada-madamu. [Tel.] n. Destruction, annihilation, death. నాశనము, చావు. 'జంద్యాలరాజులసదమదముగాను.' Pal. 130. సదమదముచేయు to kill, murder, assassinate, destroy, చంపు. సదమదమగు sada-madam-agu. v. n. To be bruised. నలుగు.
సదసద
(p. 1293) sadasada See సదమదము.
సదస్సు
(p. 1293) sadassu , సదసు or సదము sadassu. [Skt.] n. An assembly, a meeting. ధర్మజ్ఞసభ, రాజసభ, సభ. సదస్యుడు sadasyuḍu. n. An inspector or director of a sacrifice. కర్మానుష్ఠానమ్యానాధిక విచారకుడు, సదసద్వివేచకుడు. A councillor, the member of an assembly, సభికుడు. A by-stander, spectator, one present. సాక్షి. A. iii. 58.
సరసు
(p. 1308) sarasu Same as సదస్సు. (q. v.)
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close