Telugu to English Dictionary: సన్నదు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్చాళి
(p. 28) accāḷi or అచ్చాళు aṭṭsāḷi. (K) One who lives a single life, an unmarried person. ఒంటిమనిషి, ఏకాంగిగా మండేవాడు, సంసారపు పీకులాటలేనివాడు అచ్చాళుగానుండు or అచ్చాళిగానుండు to be alone, to be quiet, free from perturbation. 'చారుశిలాముఖ్యజలజలోచనల, చేరికాబంధుల చెలులనీక్షణమె, పగరకుజొరరాక బహుదుర్గమార్గ, మగుకోహళమహర్షి యాశ్రమస్థలిని, జేరిచి మనము నిశ్చింతనేతెంచి, యారూఢిబలయుక్తి నచ్చాళిగాగ, అనికిసన్నద్ధులమై యందమవల.' Pātivratya. 35.
కాలు
(p. 277) kālu kālu. [Tel.] n. A leg, a foot, a claw, a talon. మోకాలు the knee. మిగాలు the upper surface of the foot. A pillar. నూరుకాళ్లమంటపము a portico built on 100 pillars. A quarter or fourth part. ముక్కాలు being three legs, or quarters. Bilh. ii. 154. కాళ్లకడ at the feet. కాళ్లజెర్రి a centipede. కంపకాలు a fence: lit. a fence-foot. కాలిడొంక (A. vi. 16) a foot path. కాలుత్రవ్వు to paw the ground, to be eager for fighting. M. XII. ii. 301. A. v. 87. సన్నద్ధుడగు. నా కొడుకు పెండ్లాన్ని బిడ్డలను నాకాళ్లగట్టిపోయినాడు my son died and left a widow and children on my hands. మూడుకాళ్ల ముసలి (P. i. 322.) a three legged old woman, because leaning on a staff. తే 'మరుడుశైంగార వీధులేలర్పరచితనదు పేరనోవకపేటకట్టి సంప్తీతితోర ణాలనుంచిన కాలుకంబాలనంగ కలికియూరులు చెలుగు పై కాంచి మెరయ.' Bilh. ii. 154.
కొంచెము
(p. 314) koñcemu or కొంచియము konchemu. [Tel.] n. A little. Littlleness న్యూనత. కొంచెము కొంచెముగా little by little. కొంచెముగా ఎంచు to esteem slightly. కొంచెములో వచ్చినాడు in a little (time) he arrived, i.e., very soon. కొంచెపు బుద్ధి little sense. adj. Little, small, trifling, slight, petty, the least: contemptible, vile, low. కొంచెపువాడు a low fellow. కొంచెముసేపటికి in a short time. కొంచెముచేయు or కొంచెపరుచు konchemu-chēyu. v. a. To diminish. To wrong or injure. కొంచెపుపాటి kon-chepu-pāṭi. adj. Small, middle-sized. కొంచెమున konchemu-na. adv. In the least, for a trifle. కొంచెకత్తె konche-katte. n. A low or common woman. అల్పురాలు, సామాన్యురాలు. కొంచెకాడు konche-kāḍu. n. A low or common man. అల్పుడు సామాన్యుడు. కొంచెతనము konche-. tanamu. n. Littleness: leanness అల్పభావము, సన్నదనము. కొంచెపడు konche-paḍu. v. n. To be wanting, to lack. తక్కువపడు. To become lean సన్నగిలు.
దాకొను
(p. 586) dākonu or దాకొను dā-konu. [Tel.] v. n. To come on, to happen. దాకొన్నకష్టము the evil he suffered. To meet or encounter, సన్నద్ధపడు. R. v. 282. సమీపించు. To be hidden, మరుగుపడు, దాగుకొను.
నలి
(p. 636) nali nali. [Tel. from నలుగు.] n. Dust, powder. పొడి, చూర్ణము. Indisposition, illness, రోగము. Rubbish, weeds, stuff. చిదుగులు. Affection, love. ప్రేమ. నలితీయు to clear, clean, weed, adj. Powdered, bruised, నలిగిన. Trivial, slight. స్వల్పము. Lean, సన్నము. నలితిండి eating trash, చిరుతిండి. adv. Duly, fitly, properly, యోగ్యముగా. నలికండ్లపాము, నలికిరి, నలికీచి or నలికీచు nali-kanḍla-pāmu. n. The polished shining greenish house lizard with a scarlet tail, that haunts houses. Lacerta interpunctata. Linn. బ్రహ్మాణి, రక్తపుచ్ఛిక నలికము nalikamu. n. Smallness, minuteness, as dust. సూక్ష్మము, తనుత్వము, సన్నదనము. నలిగులి nali-guli. adj. Very much bruised or crushed. మిక్కిలినలిగిన. నలిగొట్టు nali-goṭṭu. adj. Very thin. మిక్కిలిసన్నమైన. నలినలి nali-nali. adv. Fretfully. నలినలిఅగు to be peevish , to fret, నొచ్చు. నలినలిచేయు to harass, torment. నలినూకలు nali-nūkalu. n. Dust, powder. అర్థతండులములు. నలిపొడి nali-poḍi. n. Saw-dust, chips, shavings, dirt, fragments. నలిబులి nali-buli. n. Confusion, అల్లకల్లోలము. నలిరేగు nali-rēgu. v. n. To take fire, to become irritated or enraged. విజృంభించు. నలియు Same as నలుగు. (q. v.)
పరమానా
(p. 713) paramānā or పరవానా paramānā. [H.] n. A grant or letter from one in authority; a firman, an order, a mandate. సన్నదు, రాజాజ్ఞ.
విడుచు
(p. 1172) viḍucu or విడ్చు viḍuṭsu. [Tel.] v. n. &a. To relinquish, leave, quit, abandon, give up, loosen, slacken, untie, undo, To cease, to terminate. చాలించుకొను, మానుకొను, వదలుకొను. ఆ చెట్టు నాలుగు కొమ్మలు విడిచినది that tree has produced four branches. వానవిడిచెను the rain is over. గ్రహణము విడిచినది the eclipse is now over. చీడవిడిచినది the plague has ceased. అంటువిడిచినది the impurity has passed away. దయ్యమువిడిచినది the demon has quitted him or let him go. క్రోధమునువిడిచినాడు he has laid aside his wrath. చేనిలో ఆవును మేయవిడిచినాడు he let the cow go to graze on the crop. ఆహారమునువిడిచెను he gave up eating. ప్రాణమునువిడిచెను he gave up eating. ప్రాణమునువిడిచెను he gave up the ghost. ఆమె కన్నీళ్లువిడిచెను she shed tears. బాణమువిడుచు to discharge a rocket. ఆ కోటును విడిచిపోయిరి they quitted the fort. తర్పణమువిడుచు to perform a certaian rite. పట్టినపట్టు విడువడు he will never let go his hold.కుమార్తెను అత్తవారియింట విడిచినాడు he left his daughter at the house of her mother-in-law. దినమువిడిచి దినము on alternate days, every other day. బట్టలువిడుచు to strip. ఊపిరివిడుచు to breathe. వారిని చెయ్యి విడిచినాడు he abandoned them. 'కొంగుకాసువిడిచిగొబ్బుననీరాదు.' Vema. 171. విడిచిపెట్టు viḍichi-peṭṭu. v. a. To relinquish, leave, quit, abandon, give up. To loosen, untie, undo, చాలించుకొను, వదలు. విడిపించు viḍipinṭsu. v. a. To loose, let go, release. విడిచిపెట్టు, వదలు, పోనిచ్చు. విడిపించుకొను viḍipinṭsu-konu. v. n. To escape, get free, break loose, విడివడు, వదలించుకొను. విడుత viḍuta. n. A time, తడవ. ఒకవిడుత once. రెండువిడుతలు twice. విడుదల, విడుపు, విడ్పు or విడుమర viḍu-dala. n. Release, liberation, setting at liberty, freeing, కడతేరడము, నివృత్తి, విమోచనము. విడుదలసన్నదు a deed of surrender or relinquishment. విడుపు also means Almsgiving, దానము. విడుపరి viḍup-ari. n. One who abandons a friend, &c. పరిత్యాగశీలుడు. A liberal man, త్యాగశీలుడు. విడువడు viḍu-vaḍu. (విడుపు+పడు.) v. n. To separate, to be severed. వీడియెడబాయు.
సజ్జ
(p. 1288) sajja sajja. [Skt.] n. An armour, a piece of armour, కవచము. Adornment, అలంకరణము. సజ్జక sajjaka. n. A bed-room, పడకయిల్లు. సజ్జనము sajjanamu. n. A hedge round a camp. కంపకోట. సజ్జము sajjamu. adj. Prepared, got ready, armed. సన్నద్ధమైన, సిద్ధమైయుండే, కవచాలంకృతమైన. సజ్జితము sajjitamu. adj. Armed, accoutred, dressed, duly prepared, got ready, కవచయుక్తమైన, అలంకరింపబడిన, సర్వసిద్ధముగానున్న. సజ్జుడు sajjuḍu. n. He who is prepared or ready. సన్నద్ధుడు.
సన్నద్ధము
(p. 1294) sannaddhamu san-naddhamu. [Skt.] adj. Ready, prepared, accoutred, equipped, armed. సిద్ధముగానుండే. సన్నద్ధుడు san-naddhuḍu. n. One who is prepared, ready or accoutred. సిద్ధముగానుండువాడు.
సన్నము
(p. 1295) sannamu sannamu. [Tel.] adj. Thin, lean, slender, small. పలుచని, కృశమైన. సన్నము, సన్నన or సన్నదనము n. Thinness, leanness. Fineness, smallness.మాక్ష్మత్వము. తమత్వము, పలుచన, కార్శ్యము. సన్న or సన్నని sanna. adj. Thin, lean, fine, small, little, narrow, slight, gentle, soft (not loud.) పలుచని, కురుచైన. సన్నగాలి a slight breeze, మందమారుతము. సన్నబట్ట a thin cloth. సన్నబియ్యము fine rice. సన్నకొండ a little hill. సన్నకర్ర a slender stick. సన్నదోవ a narrow passage. సన్నచేపలు small fishes. 'అది సన్నమాలువడుకుచున్నది she is spinning a thin thread, i.e., she is pining away. Yayati. v. 52. సన్నయార్పులు gentle sighs. 'సన్నరవళపాటలు.' Swa. vi. 38. టీ సన్నపురక్తి గులికే పాటలు, సన్నపురుగు a small insect. సన్నగాడు sanna-gāḍu. n. A lean fellow, a little fellow. అల్పుడు. An ant, చీమ. (ఆచ్చ. బాల. కాం.) సన్నగాళె sanna-gāḷe. (సన్నము+కాళె.) n. A musical instrument. వాద్యవిశేషము, తిరుచిన్నము. A. iv. 38. సన్నగించు, సన్నగిల్లు, సన్నగిలు or సన్నవారు sanna-ginṭsu. v. n. To become lean or thin, to pine away, become emaciated,సన్మగు, కృశించు. సన్నపాకులగన్నేరు sannap-ākula-gannēru. n. A species of oleander, శతకుమతము, ఇలసభేదము. సన్నపాటి or సన్నపు sanna-pāṭi. adj. Thin, lean. సన్నని, పలుచని, సన్నపాటివాడు a lean man. సన్నపాటికర్ర a slender stick. సన్నపిల్లి sanna-pilli. n. A spider. సాలెపురుగు. సన్నపువాడు sannapu-vāḍu. n. A poor, weak, low or base man. అల్పుడు. సన్నమండిగలు sanna-manḍigalu. n. A kind of rice. వడ్లోభేదము. H. iv. 155. సన్నరాస్టము or సన్నరాష్టకము sanna-rāsṭamu. n. A medicinal root. Alpinia galanga minor. కులాంజనము.
సిద్ధము
(p. 1333) siddhamu siddhamu. [Skt.] adj. Ready, prepared, అయితమైన. Accomplished, completed, fulfilled, ఈడేరిన. Cooked, boiled, వండబడిన. Constant, eternal, ఎడతెగని, నిత్యమైన. Real, right, true, certain, న్యాయమైన, రూఢమైన, యథార్థమైన, ప్రసిద్ధమైన. పడడమునకు సిద్ధమైయుండినందున as it was ready to fall. n. Readiness, accomplishment. Reality, truth. నిష్పన్నముగానుండడము, సన్నద్ధముగానుండడము, తాత్వికత, వాస్తవము. The twenty first of the astronomical Yogas. విష్కంభాదియిరువైయేడు యోగములలో యిరువైయొకటోది. సిద్ధపడు siddha-paḍu. v. n. To get ready, to be ready or prepared. సిద్ధపరచు siddha-paraṭsu. v. a. To make ready, prepare. తయారుచేయు, సిద్ధముచేయు. సిద్ధపరుషుడు siddha-purushuḍu. n. One who by devout abstraction and severe mortification has acquired spiritual perfection and superhuman powers. యోగబలముచేత అమానుషశక్త గలవాడు, మహాపురుషుడు. సిద్ధక్రియ siddha-kriya. n. An action done by a sage or saint. An elixir or miraculous medicine. సిద్ధపురుషుని చేత చెప్పబడ్డమహౌషధము. సిద్ధముగా siddhamu-gā. adv. In readiness, ready. Actually, verily, doubtlessly. నిజముగా, తాత్వికముగా, నిస్సందేహముగా, సన్నద్ధముగా. సిద్ధముగానున్నది it is ready. సిద్ధముగాచెప్పు to tell positively or definitely. సిద్ధాంతము siddh-āntamu. n. Demonstration. An established truth, a principle. A conclusion, result, decree, doctrine. స్థిరమైనపక్షము, స్థాపనము, నిర్ణయము. An astronomical work. నవవిధ జ్యోతిషగ్రంథము. సూర్యసిద్ధాంతము solar astronomy. సిద్ధాంతపంచాంగము an almanac. సిద్ధాంతి siddh-ānti. n. A follower of the Mimamsa philosophy. One who demonstrates or established his conclusions. A mathematician or astronomer; one who prepares an almanac. పంచాంగము గుణించువాడు. సిద్ధాంతీకరించు sinddh-āntī-kar-inṭsu. v. a. To lay down as a rule or doctrine, to establish or demonstrate. సిద్ధాంతముచేయు. సిద్ధానుస్వారము siddh-ānu-svāramu. n. The letter N, when an integral part of a word and not merely inserted to save elision, సహజమైనసున్న. సిద్ధార్థి siddh-ārthi. n. The name of a Telugu year. సిద్ధార్థుడు siddh-ārthuḍu. n. A name of Buddha. సిద్ధి siddhi. n. Fulfilment, accomplishment. The attainment of any object, success: the fruit, effect. Ascetic perfection: acquirement of supernatural powers; final beatitude. నిష్పత్తి, ఈడేరుట, నెరవేరడము. వాంఛితప్రాప్తి, అణిమాదులు చేకూరడము. ఇష్టసిద్ధి, అభీష్టసిద్ధి or మనోరథసిద్ధి the gratification of a wish. క్రియాసిద్ధి the completion of a deed. మంత్రసిద్ధి a charm taking effect. కాయసిద్ధి the state of being invulnerable. 'కొట్టిన నవియకుండుట కాయసిద్ధి.' L. xix. 166. ఆయన సిద్ధినిపొందినాడు he died or went to heaven. సిద్ధిరస్తు let (him) be happy, be it successful. సిద్ధించు siddintsu. v. n. To be effected, fulfilled or accomplished; to be gained, acquired, attained. ఈడేరు, సమకూడు, లభించు, ప్రాప్తమగు. ఆయనకు మోక్షము సిద్ధించినది he gained final beautitude. సిద్ధుడు siddhuḍu. n. A person who has acquired supernatural powers by magic methods; a sort of demigod; a sage, a seer, దేవయోనివిశేషము, ఆణిమాదిగుణోపేతో విశ్వాస సుప్రభృలు, వ్యాసాదులు. సిద్ధురాలు siddhu-r-slu. n. A female recluse who has acquired supernatural powers by magical methods, ఆణిమాది సిద్ధిగల స్త్రీ.
౛ంపు
(p. 473) zampu ḍzampu. [Tel.] n. Length. పొడుగు. Procrastination. ఆలస్యము. Thinness సన్నదనము. A long gold jewel with pendant pearls worn on the ear. adj. Long. నిడివియైన. ౛ంపుకురులు long tresses. ౛ంపునడుపు. ḍzampu-naḍapu. v. a. To procrastinate.
౛ంపు
(p. 473) zampu ḍzampu. [Tel.] n. Length. పొడుగు. Procrastination. ఆలస్యము. Thinness సన్నదనము. A long gold jewel with pendant pearls worn on the ear. adj. Long. నిడివియైన. ౛ంపుకురులు long tresses. ౛ంపునడుపు. ḍzampu-naḍapu. v. a. To procrastinate.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close