Telugu to English Dictionary: సమీపమందు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అరు
(p. 81) aru Same as అర్రు (q. v.) అరుతెవులు aru-tevulu. n. Consumption. క్షయరోగము అరుత or అరుతన్ Loc. of అర్రు. On the neck. కంఠమునందు. 'ఆరుతలిమగము డదరసిచూడు.' Vema. 1777. అరుత or అర్త aruta. [Tel.] adv. Near, close by. సమీపమందు. రాముడు విశ్వామిత్రునరుత నేగెసె. Rama went close to Viswamitra. 'న్యగ్రోధములయర్తనరుగుచు మసలక దూడయమ్మందిర బరుత.' BD. viii. 515.
తటస్థము
(p. 502) taṭasthamu taṭa-sthamu. [Skt.] adj. Present, near, at hand, proximate, approaching, next, impending, imminent. సమీపమందున్న, ఒనగూడిన. Temporary, occasional, for the time being. తటస్థమగు or తటస్థించు taṭastha-m-agu. v. n. To approach, draw near, or be at hand. to occur, happen, turn up. ఒనగూడు. చేటు తటస్థించియున్నవాడు one who is on the brink of ruin. తటస్థుడు taṭasthuḍu. n. An onlooker, A bystander, a spectator; one who is indifferent or impartial; a just person న్యాయస్థుడు. వాడు మిక్కిలి తటస్థుడు he is very just.
దగ్గిర
(p. 578) daggira , దగ్గర or దగ్గర daggira. [Tel.] n. Nearness. సమీపము. adv. and postposition. By, at, near, close by, at hand, towards, to, with, in possession of. వద్ద, సమీపమందు. ఎవ్వరిదగ్గర కొన్నావు from whom did you buy it? నా దగ్గిర ఉన్నది I have it by me. అతని దగ్గిరలేదు he has not got it. ఈ పద్యము దగ్గిరనుండి చదివెను he read on from this verse. నేను దగ్గిర ఉంటిని I was by, I was present. దగ్గిరకుతీయు to take (a child) into one's family, to patronise, protect, take into one's keeping. దగ్గిరి or దగ్గరి daggiri. adj. Near. సమీపమందున్న. దగ్గిరించు, దగ్గరించు or దగ్గరు daggirinṭsu. v. n. To draw near, approach. సమీపించు.
మోడి
(p. 1045) mōḍi mōḍi. [Tel.] n. The act of picking up a thing (kept at one's feet) by bending back like an acrobat, గణికాదులు మొగ్గవాలి కాలికిసమీపమందుంచిన వస్తువు నెత్తుట. Way, manner, air, style, విధము, రీతి. A whim, pettishness, crossness, ill humour, pique, malice, బింకము. Handwriting, దస్తూరి, వ్రాలు, వ్రాతయొక్క వైఖరి. రాజమోడి royal style, pomp, grandeur. A kind of craft, enchantment, connected with the concealment of a jewel or money, మంత్రగాడు పంతమువేసికొనిపెట్టేటిది. మోడివేయు to draw magic lines. మోడితీయు to break such a spell. మోడిఅక్షరములు or గొలుసుకట్టు a running hand. 'మోడిమానిసిన్ బలెజనితెల్పు మంచనిన.' Radha. i. 70. టీ మోడిమానిసిన్ బలె, ముర్ఖుడైన మనిషివలెనే.
సంగడము
(p. 1272) saṅgaḍamu sangaḍamu. [from Skt. సంగతమ్.] n. Dumb-bells, సాముచేయువారు తిప్పేలోడు. Help, assistance, aid, సహాయము. Friendship, ౛త, స్నేహము. Meeting, చేరిక. Nearness, సమీపము. A retinue, పరిచారము. Service, సేవ. An army, సేన. 'అనవుడు వాడునగుచు నీవిక్రమంబునకు నా వెరపు సంగడంబుగాదె.' M. VII. iv. 59. 'ఉ అంచెలుగట్టి కాలి తొడుసైచనననీవుగదమ్మప్రోదిరా, యంచలివేటి సంగడములయ్యెను.' Swa. v. 72. Trouble, annoyance, ౛ం౛ాటము, సంకటము. సంగడమువాడు sangaḍamu-vāḍu. n. A friend or companion. చెలికాడు, నేస్తకాడు. సంగడి sangaḍi. n. A couple, pair, ౛ంట ౛త, ౛ోడు. Friendship, స్నేహము. A friend, a fellow, a playmate, నేస్తకాడు. A raft or boat made of two canoes fastened side by side. రెండుతాటి. బొండులు జతగాకట్టినతెప్ప. Nearness, సమీపము. A side, ప్రక్క. The back, వెనుక. A crowd, సమూహము. Manner, విధము. 'వ సింగంబులసంగడినొరపగు వీరభటులును.' ఉ. హరి. iv. సంగడి బావులు two wells side by side, జోడుబావులు. సంగడికత్తె sangaḍi-katte. n. A female friend or companion. చెలికత్తె. సంగడికాడు or సంగడీడు sangaḍi-kādu. n. A compeer, fellow, companion, friend, స్నేహితుడు, సంగమడుగు sanga-maḍugu. (సంగడి+మడుగు.) n. A lake or pool near a village, ఊరిసమీపమందు ఎవరు తవ్వరకయే ఎన్నటికిన్ని నీళ్లు ఉండే మడుగు.
సన్నిహితము
(p. 1296) sannihitamu san-ni-hitamu. [Skt.] adj. Near, neighbouring, close at hand, adjacent. సమీపమందున్న, సమీపించిన, వానికి కాలము సన్నిహితమైనది his last moment approaches, his end is drawing near. వారు మాకు సన్నిహితదాయాదులు they are our nearest kinsmen. సన్నిహితుడు ṣan-ni-hituḍu. n. One who is near, one who is closely related, సమీపమందుండువాడు.
సమీపము
(p. 1303) samīpamu samīpamu. [Skt.] n. Nearness, proxiṃity, దగ్గిర, చేరువ. ఆయన సమీపమందు నిలిస్తిని I stood near him. adj. Near. దగ్గిరనున్న, మధ్యాహ్నము సమీపమైనది it is near noon. సమీపస్థుడు samīpa-sthuḍu. n. A bystander. దగ్గిరనున్నవాడు. సమీపించు samī-pinṭsu. v. n. To come near, approach, be imminent. దగ్గిరకువచ్చు. వానితండ్రికి కాలము సమీపించేవేళకు when his father was about to die, when death was near at hand.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close