Telugu to English Dictionary: సర్పము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అహి
(p. 105) ahi ahi. [Skt.] n. A snake or serpent. సర్పము, పాము. అహితుండికుడు ahi-tuṇ-ḍikuḍu. n. A snake catcher. పాములవాడు. అహిపతి ahi-pati. n. The lord of snakes, ఆదిశేషువు. అహిభుక్కు ahi-bhukku. [Skt. lit. the serpent-eater.] n. The Eagle. The peacock. గరుత్మంతుడు, నెమలి. అహిభయము ahi-bhayamu. [Skt.] n. Apprehension of treachery, fear from one's own party being like the fear of a lurking snake. రాజులకు స్వపక్షమువల్ల కలిగే భయము. N. ii. 114; A. ii. 48; A. iv. 295. రాజులకు స్వపక్షమువారెవరనగా, 1. army దండు, 2. friends మిత్రులు, 3. courtiers ఆశ్రితులు, 4. relations సంబంధులు, 5. acquaintance కార్యసముద్భవులు, 6. attendants or people భృతులు, 7. personal servants ఉచారము చేయువారు.
కృష్ణము
(p. 307) kṛṣṇamu kṛishṇamu. [Skt.] adj. Black, dark. నల్లని. కృష్ణ or కృష్ణా kṛishṇa. n. The river Krishna కృష్ణానది. Draupadi ద్రౌపడి. కృష్ణ or కృష్ణపక్షము kṛishṇa. n. The dark fortnight: the wane of the moon. కృష్ణాష్టమి the eighth day after full moon in the month of Srāvana (August) when Krishna was born. కృష్ణతామర kṛishṇa-tāmara. n. The flower called Indian reed; also called మెట్టతామర. Ainslie. ii. 534. కృష్ణదోషము kṛishṇa-dōshamu. n. Typhus fever. కృష్ణలీలలు kṛishṇa-līlalu. n. The revels of Krishna. కృష్ణవర్మ kṛishṇa-vartma.n. Fire. అగ్ని. కృష్ణవేణి kṛishṇa-vēṇi. n. She that has black curls. కృష్ణసర్పము kṛishṇa-sarpamu. n. A black serpent. కృష్ణసారము a black antelope. నల్లయిర్రి. కృష్ణాజినము the hide of the black antelope. కృష్ణుడు Krishna, also a name of Arjuna. విష్ణువు, అర్జునుడు.
గ్రుడ్డు
(p. 398) gruḍḍu gruḍḍu. [Tel.] n. Blindness. గుడ్డితనము. The eye ball కను An egg గుడ్డు. గ్రుడ్డుకానుపు gruḍḍu-kānupa. n. An ovary, a bird పక్షి. A serpent సర్పము. గ్రుడ్లగూబ gruḍla-gūba. n. An owl. గుడ్లగూబ. See గుడ్డు
దందశూకము
(p. 576) dandaśūkamu danda-sūkamu. [Skt.] n. A serpent. సర్పము.
దర్వి
(p. 583) darvi darvi. [Skt.] n. A spoon, a ladle. మిళ్లి గరిటె. The hood of a serpent, పాముపడగ. దర్వీకరము darvī-karamu. n. A serpent. పాము, సర్పము.
నిడు
(p. 652) niḍu ṇiḍu. [Tel.] adj. Long. నిడుమోము a long face. నిడువాలు a long sword. నిడివి niḍivi. n. Length. దైర్ఘ్యము. నిడివిమీద by degrees. adj. Long, దీర్ఘము. నిడుద niḍuda. n. Length, నిడుపు, దీర్ఘము. నిడుదయగు long. నిడుదపండ్లు long teeth. నిడుదలైనకురులు long tresses. నిడుచను niḍu-ṭsanu. v. n. To stretch. సాగు. నిడుదవెన్ను niḍuda-rennu. n. A snake. సర్పము. నిడుపు niḍupu. n. Length, నిడివి. adj. నిడివియైన. నిడుపకమ్ములు door posts, ద్వారశాఖలు. నిడుపడు niḍu-paḍu. n. A snake, పాము. నిడువెండ్రుక niḍu-ven-ḍruka. (నిడుద+వెండ్రుక.) n. The hair standing on end, a startling sensation, రోమాంచము. నిడువెండ్రుకపెట్టు niḍu-venḍruka-peṭṭu. v. n. To be startled to stand on end, as hair. నిక్కపొడుచుకొను.
నెత్తురు
(p. 676) netturu or నెత్రు netturu. [Tel.] n. Blood, నెత్తురుగడ్డ netturu-gaḍḍa. n. A boil. నెత్తురుకందు netturu-kandu. n. A newborn infant. నెత్తురుత్రాపుడు netturu trāvuḍu. n. An Asura; a demon. రాక్షసుడు. నెత్తురుపొడ netturu-poḍa. n. A red snake, మాతులాహిసర్పము. నెత్తురుబంక or నెత్తురుబేది netturu-banka. n. Dysentery. నెత్తురొత్తుమాన్యము or నెత్తురుకట్టుమాన్యము nettur-ottu-mānyamu. n. A living bestowed on one who (or whose father) shed his blood for the prince. నెత్తురుపారు netturu-pāru. v. n. To become red. ఎర్రనగు. నెత్తురుప్రొద్దు sunset.
పాము
(p. 740) pāmu pāmu. [Tel.] n. A snake or serpent, సర్పము. An eel of any kind, called కళ్లెం పాము, మలుగుపాము, చెమ్మేనిపాము, తవిటిపాము కొమ్మిరెపాము and Russell on Fishes, No. 31, 35, &c. నలికండ్లపాము the black dotted lizard. వానపాములు maggots in rain water. పాములగద్ద pāmula-gadda. n. A sort of heron. Jerd. Catal. No. 13. పాములనారిగాడు pāmula-nāri-gāḍu. n. The Common Heron. Ardea cinerea, or, the purple Heron, Ardea purpurata. (F.B.I.) పాముకొండ pāmu-donḍa. n. A species of దొండ (q. v.) పాములవాడు pāmula-vāḍu n. A snake catcher or charmer పామువేలు pāmu-vēlu. n. A name for the middle finger.
బొక్క
(p. 904) bokka bokka. [Tel.] n. A hole, a pit, an orifice, రంధ్రము. A grave, సమాధి. 'ద్వి ఎడసెడబొక్కలనిడినబాలకుల వెడలించిభక్షించుబేతాళతతులు.' హరిశ్చ. ii. అపుంటిచేత దానిదవడలో బొక్కపడినది the sore made a hole in her cheek. నిన్ను బొక్క పెట్టుతాను I will bring. you to your grave, I will ruin you. నేనే బొక్కలో దూరుదును where can I hide my head? బొక్కలాడు bokka-l-āḍu. n. A snake, సర్పము. A house-breaker, thief. కన్నగాడు. బొక్కబెరడు bokka-beraḍu. n. A kind of snake. సర్పభేదము.
మయము
(p. 955) mayamu mayamu. [Skt.] adj. Composed of, made of, formed of, full of. This is an affix denoting quality or substance. జలమయమైన aqueous, watery. అగ్నిమయమైన fiery. రత్నమయమైన jewelled, set with gems. త్రయి the Vedas; త్రయీమయమైన scriptural. తృణమయసర్పము a snake made of grass. చిన్మయుడైన spiritual, formed of spirit. తత్వమయుడైన full of truth. ఆ ఊరు తురకలమయముగానున్నది the town swarms with Mussulmans. మయత or మయత్వము mayata. n. Identity, unity, oneness, sameness. తాదాత్మ్యము. ఉదకమయత్వమొందె she was united or mingled with the water. KP. iv. 94. 'కనుంగవలెల్ల మోడ్చియుం దలపున మంత్రవర్ణ మయతంగనుపట్టిన.' Mand. i. 2. టీ మంత్రమయతిన్, మంత్రవర్ణతారాత్మ్యము చేతను.
మారుతము
(p. 978) mārutamu mārutamu. [Skt. from మరుత్తు.] n. Air, wind, గాలి, వాయువు. మారుతి or మారుతాత్మజుడు māruti n. Son of the wind, an epithet of Hanuman and Bhīma హనుమంతుడు, భీముడు. మారుతాశనము mārut-āṣanamu. n. A snake; (lit. that which lives on air.) సర్పము.
మిడి
(p. 985) miḍi miḍi. [Tel. from మిడియు.] n. Pride, insolence, మిడిసిపాటు, గర్వము. adj. Proud, insolent, మిడిసపాటుగల. High, raised, ఉన్నతము. మిడిపండ్లు projecting teeth, మిట్టపండ్లు. Sharp, hot, తీక్ష్ణము. మిడిమాధ్యాహ్నము midday, noon. మిడిముళ్లు spurs. మిడికించు miḍi-kinṭsu. v. n. To blink (the eyes), మిణకరించు. 'కమలుమిడికించునుగుడ్లగూబరీతి.' S. iii. 32. blinking like an owl. మిడిగుడ్లు miḍi-guḍlu. n. Large prominent eyes. మిడిగుడ్లవాడు a man with large eyes. మిడిగొను miḍi-gonu. v. n. To glitter, to flash. మెరయు. 'మిడిగొనుపైడిచేకటులు, మేలిమినూలుదండ.' H. iv. 101. మిడినాగు or మిణ్నాగు miḍi-nāgu. n. A springing serpent. The adder. చివుక్కున ఎగిరిపడే సర్పము. మిడిసి మిణ్నాగువలె పడుతాడు he is as proud as a serpent.మిడిపోవు miḍi-pōvu. v. n. To lose brilliance, become blunt, to be spoiled, ౛బ్బుపడు. To become less. To be an exception, తక్కు. To avoid, తొలగు. 'మిగులనొచ్చియు వాడు మిడివోనికడిమి.' HD. i. 2019. మిడినల్లి or మిణ్నల్లి miḍi-nalli. n. A flea. మిడిమేలుపు miḍi-mēlapu. adj. Pragmatic, hot headed, haughty. తలకొట్లమారియైన. తలకొవ్విన. 'అడిగినజీతంబియ్యని మిడిమేలపుదొరనుగొలిచి మిడుకుటకంటెన్. వడిగలయెద్దులగట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిలోసుమతీ.' Sumati Satakam. మిడిమేలము miḍi-mēlamu. n. Insolence, haughtiness, మిడసిపాటు. 'మగువలుమగలని యెరుగడు, మృగములకోరసిలడేమి మిడిమేలమితండగపడుననితలచితిమే.' R. ii. 112. మిడియ miḍiya. n. A word of the Veda, వేద వాక్యము. 'క తలచియపుడందొకింతయు దొలుతటితరవాతి మిడియదోచకమరియె వ్వలనరసినశ్రుతిశబ్దము పలకునకున్ రాక పెగడుపరచినగలకన్.' పర. ii. మిడియు miḍiyu. v. n. To flash or fly off as a chip of wood or a drop of water. ఎగురు. ఆ రాతిచెక్క మిడిసిపడినది the chip of the stone leaped out and fell down. మిడివిల్లు miḍi-villu. n. A pellet bow, ఉండవిల్లు. 'తడియుచుకైతవతరుణియెక్కిన మిడివింటిగతినున్న మెలతలుడాసి.' Dab. 170. మిడిసిపడు miḍisi-paḍu. v. n. To bounce, leap; to be insolent, మిట్టిపడు, త్రుళ్లిపడు. మిడిసిపడి చచ్చినాడు he suddenly fell down dead. మిడిసిపాటు miḍisi-pāṭu. n. Bouncing, exultation, pride, త్రుళ్లుట.
ముట్టు
(p. 999) muṭṭu muṭtu. [Tel.] v. a. and v. n. To touch, తాకు. To attack as an enemy, శత్రువును తాకు. To touch or strike a sensitive part of the body, మర్మమునుతాకు. To besiege, ముట్టడించు. To be ended or finished, కడముట్టు. To arrive, be received, obtained. నాకు రూపాయిలు ముట్టలేదు I did not receive the rupees. ముట్టగొలుచు to worship to the end, or with unfailing devotion, కడవెళ్లకొలుచు. 'ముట్టగొలిచినఫలం బిట్టుండవలదె.' BD. v. 457. రాత్రి తుదముట్టగానే (Vasu. iv. 170.) as soon as night came to its close. ఇది తుదముట్టేదెన్నటికో when will this be finished? వానిని సర్పము ముట్టినది a snake bit him. n. Contact, touching, తాకుడు. Defilement by contact. Hence, the menses. A tool or instrument, ఉపకరణము. వానికి అంటుముట్టులేదు he does not care about being touched. పనిముట్టు or కొరముట్టు a tool. కన్నపుముట్టు (B. v. 807.) a house breaker's tool for boring walls adj. Defiling, foul, unclean, menstruous. ముట్టయిన menstruous. ముట్టుకొను muṭṭukonu. v. a. To touch, తాకు. To besiege, ముట్టడించు. To surround, encroach upon, ఆక్రమించు. ముట్టుకొలుపు muṭṭu-kolupu. v. a. To cause to touch or besiege. రామా. vi. ముట్టుకోలు muṭṭu-kōlu. n. A siege, ముట్టడి. ముట్టుకొలుగొను, ముట్టుకోల్గొను, ముట్టుకోలుపట్టు, ముట్టుకోల్పట్టు or ముట్టుకోలుపరుచు Same as ముట్టడించు. ముట్టుది or ముట్టుత muṭṭudi. n. A menstruous woman. ముట్టచెప్పు muṭṭacheppu. v. a. To assign. చెల్లగట్టు. నాకు పదిరూపాయలసొమ్ము ముట్టజెప్పినాడు. he paid or gave me ten rupees. ముట్టడి muṭṭaḍi. n. A siege, blockade. ఊరుచుట్టుకొని అరికట్టడము. ముట్టడించు or ముట్టడివేయు muṭṭaḍ-inṭsu. v. a. To besiege. ఊరుచుట్టుకొని అరికట్టుకొను. ముట్టడము or ముట్టణము muṭṭaḍamu. n. Compulsion, oppression, నిర్భంధము. The act of laying siege to a place, ముట్టడించుట. ముట్టించు muṭṭinṭsu. v. a. To cause to touch. To light a candle, to kindle, i.e., communicate (fire) తాకిమచు. ముట్టికాళ్లు muṭṭi-kāḷḷu. n. Knees that touch. ముట్టికాళ్లవాడు. a knock-kneed man. ముట్టికాళ్లువేసికొను to kneel down. ముట్టుపడు muṭṭu-paḍu. v. n. To be troublesome, సంకటమగు. ముట్టుపాటు muṭṭu-pāṭu. n. Trouble, సంకటము. ముట్టుసందు muṭṭu-sandu. n. A blind alley. ఆవల పోవుటకు దారిలేనిది.
రాగ
(p. 1071) rāga rāga. [Tel.] n. A bad creature, దుష్టుడు. లాగదాగుడురాగ a serpent, సర్పము. 'లాగదాగుడురాగ ప్రోగులిడెడుప్రోడ.' (Aṭasṭsa Telugu Rāmayan,) i.e., Siva, the hero who wears as an earrring a serpent that hides in a hole. An adulteress, జారిణి. A proud or wicked man, ఉద్ధతుడు, ధూర్తుడు. adj. Shrewish wicked. గయ్యాళి, దుష్ట, చెడుగరమైన. 'కూతురురరాగైన మాతతప్పు అశ్వంబుచెడుగైన నారోహకుని తప్పు.' Nrisim. §. 12. రాగతుంగ a kind of grass called భద్రముస్తకము. రాగతనము rāgatanamu. n. Envy, malice. మాత్సర్యము. 'లోగనించు కైనరాగతనంబునదో చివలువలెల్ల దాచినావు గీజుపోరకిమ్ము నేజవవలెనన్న.' Appa kavi. ii. 36. రాగంట్లమారి rāganṭla-māri. n. A blackguard, a villain. పోకిరి, గండాగుండి. 'వాడు నానాటికభివృద్ధివరలబెరిగి, కాకలనుదీరిగడిమీరిగట్టిసారి, రాలుగాయతనాన బేరజపుదారినారితేరినే రాగంట్లమారియయ్యె.' H. v. 126.
రాజ
(p. 1072) rāja rāja. [Skt.] adj. Royal; belonging to a king. Lunar, belonging to the moon. Chief, eminent. రాజసంబంధమైన, చంద్ర సంబంధమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన. 'అరయ రాజానుగ్రహముగల్గుగాకేమి, కలువలదళ ములగె లువనోపు .' R. i. 124. రాజకము rājakamu. n. An assembly of kings. రాజులసమూహము. adj. Pertaining to Government. దివాణపు వారివల్ల సంభవించునది. An act of oppression by the government or by the king, as opposed to దైవికము evil regarded as a visitation of God. రాజక. దైవికములు casualties. రాజము rajamu. In composition denotes superiority (శ్రేష్ఠత్వము.) చాపరాజము a noble bow. 'జమదగ్ని కతడిచ్చె చాపరాఝంబు.' DRB. 603. 'మఘరాజము' (N. ix. 200.) a noble sacrifice. రాజకార్యము rāja-kāryamu. n. A royal deed, politics. రాజయొక్కపని, దివాణపుపని. రాజగృహము rāja-grihamu. n. A palace. రాజయెక్కనగరు. రాజగృహము rājatvamu. n. Royalty. రాజైయుండడము. రాజదంతము rāja-dantamu. n. A bright or chief tooth, i. c., a fore tooth. ముందరిపల్లు. రాజధర్మములు rāja-dharmamulu. n. The duties incumbent on a king. రాజనీతులు, విధివత్తుగా రాజు చేయవలసినపనులు. రాజధాని rāja-dhāni. n. A metropolis or royal residence. A presidency. రాజుయొక్క ప్రధాననగరము. రాజబంధువులు the king's kinsmen. రాజభాగము the king's share, Government's share of produce. రాజనీతి rāja-nīti. n. Royal polity, civil and military government. రాజుయొక్కధర్మము. రాజన్యుడు rāja-nyuḍu. n. A man of the royal or military caste, క్షత్రియుడు. రాజన్వంతము rājan-vantamu. adj. Having a good king (as a country.) రాజపత్ని a queen. రాజుయొక్క భార్య. రాజపురోహితుడు a king's household priest. రాజబీజి rāja-bīji. n. One of royal descent. రాజవంశమునందు పుట్టినవాడు. రాజమార్గము rāja-mārgamu. n. The king's high way, a public road, ఘంటాపథము. పెద్దబాట. రాజమాషము rāja-māshamu. n. The pulse termed Dolichos catjang. అలచందలు. రాజయక్ష్మము rāja-yakshmamu. n. Pulmonary consumption. క్షయరోగము. రాజయోగము rāja-yōgamu. n. A simple and easy mode of abstract meditationn, as distinguished from the austere and rigorous modes. రాజయోగి rāga-yōgi. n. One who practises the రాజయోగము. రాజయోగ్యము rāja-yogyamu. adj. Proper or suitable for a sovereign. రాజార్హమైన. రాజరాజు or రారా౛ు rāja-rāḍzu. n. An emperor, or universal monarch. రాజులరాజు. The god of riches, కుబేరుడు. Also, an epithet of Duryōdhana, దుర్యోధనుడు, and of the moon, చంద్రుడు. రాజరీతి rāja-rīti. n. Royal style. Also, Tinsel, హొన్నిత్తడి, కాకిబంగారు. రాజర్షి rājarshi. n. A man of the క్షత్రియ caste who by religious austerity has become a saint. రాచవాడై యుండినముని. రాజవంతము having a king. as a country. రాజవల్లభము rāja-vīdhi. n. A kind of cloth. B. D. iii. 102. రాజవీధి rāja-vīdhi. n. The main street of a town. పెద్దవీధి. రాజశేఖరము rāja-sēkharamu. n. A sort of cloth. BD. iii. 102. రాజవీధి rāja-ṣrī. n. A title like Mr. prefixed to names, రాజసర్పము rājasarpamu. n. A large species of snake. రాజసూయము rāja-sūyamu. n. A hecatomb or sacrifice performed by a monarch, after subduing other kings as in the case of Yudhistira and others. ఒకవిధమైన యజ్ఞము. రాజహంస or రాజహంసము rāja-hamsa. n. A white goose or swan with red legs and bill; perhaps the flamingo. ఎర్రనికాళ్లు మూతిగల తెల్లహంస. Also, a phrase for an excellent king, రాజశ్రేష్ఠుడు. రాజాంకుడు rāj-ānkuḍu. n. Siva: who has the moon as his emblem. శివుడు. రాజాంగము rāj-āngamu. n. Government. ప్రభుత్వము. ఇప్పుడు ఆ రాజాంగము తలక్రిందులైనది that government is now upset. రాజసము rājasamu. [from రజస్ dust.] adj. Impetuous. రజోగుణము వల్ల కలిగిన, ఐహిక గుణోత్పన్నమైన. రాజసయజ్ఞము or రాజసపూజ worship offered to obtain a particular object such as fame, కామ్యారర్థముగాగాని దంభార్థముగాగాని చేయు పూజ. n. That which is of the earth, worldly, earthly. Passionateness, heat of temper. Hauteur, pride, arrogance. వారిద్దరిలో నొకడు రాజసుడు. ఒకడు సాత్వికుడు one man is haughty, the other man is meek. వాడు పలకకుండా రాజసముగా నుండినాడు he haughtily refused to reply. రాజాదనము rāj-ādanamu. n. A name applied to three different trees. Butea frondosa, Buchanania latifolia, and Mimusops kauki, మోరుగుచెట్టు, ప్రియాళువు, మోరటిచెట్టు, చారమామిడిచెట్టు, పాలచెట్టు. రాజావర్తము raj-āvartamu. n. A sort of lapis lazuli having a sky blue or lilac tint. This stone is ground down into powder which painters use for a delicate light blue tint. రాజార్హము worthy of a king, రాజునకుతగిన. రాజోపచారము rāj-ōpachāramu. n. Attendance on a king. homage of servants to their master. రాజునకు జరిగేశిశ్రూష.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close