Telugu to English Dictionary: సాగరము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

క్షీరము
(p. 340) kṣīramu kshīramu. [Skt.] n. Milk, పాలు. The milky sap of plants. జిల్లేడు మొదలైన వాటిపాలు. Water ఉదకము. క్షీరాన్నము rice and milk boiled together. పరమాన్నము. క్షీరోదకన్యాయము intimate union as milk and watesr mixed with each other. నీళ్లును పాలును కలిసినట్లు ఒక్కటిగా కలిసియుండు ధర్మము. వారు క్షీరోదకన్యాయముగా నున్నారు they are intimately associated or related. క్షీరాబ్ధి or క్షీరసాగరము kshīr-ābdhi. n. The sea of milk పాలసముద్రము. క్షీరాబ్ధితనయ the goddess who sprung from this sea, i.e., Lakshmi. లక్ష్మి.
పోతము
(p. 818) pōtamu pōtamu. [Skt.] n. A vessel, boat, ship. ఓడ. The young of any animal. పిల్ల. శిశువు. An elephant ten years old, పదేండ్ల యేనుగు. A cloth, వస్త్రము. శుకపోతము a young parrot. వాతపోతము a young breeze, i.e., a light wind. పోతపాత్రిక pōta-pātrika. n. A vessel, a ship, ఓడ. 'సంసార సాగరమతుల ధైర్యపోత పాత్రికనిస్తరింపుముకు మార.' M. XII. vi. 222. పోతవణిక్కు or పోతవణిజుడు pōta-vaṇikku. n. A sea-faring merchant. ఓడను కేవుకు పుచ్చుకొన్నవాడు, ఓడ బేరగాడు. పోతవహుడు or పోతనాహుడు pōta-vahuḍu. n. A rower, a boatman, a steersman. ఓడనడుపువాడు, తండేలు.
బోదు
(p. 911) bōdu bōdu. [Tel.] n. The sacking in which oil bottles are packed on a bullock, సాగరముమోసే యెద్దుకుగంతమీదవేసేది. A sack. గోనె.
మెత్త
(p. 1022) metta metta. [Tel.] adj. Soft, mild, gentle, మెత్తని, మృదువైన.n. Bedding, a mattress, cushion, pad. పరుపు, సాగరముమోసే యెద్దు గంతమీదిపరుపు. A saddle or numdah, గుర్రపుపల్లము. మెత్తగా metta-gā. adv. Softly, slowly. మృదువుగా. మెత్తగా పిండికొట్టు to pound or beat fine. మెత్తగిల్లు metta-gillu. v. n. To become soft, మెత్తనగు. మెత్తడి mettaḍi. n. A sprat, a small inferior fish. ఒకచేప. మెత్తన mettana. n. Softness, మృదుత్వము. Mildness, slowness. శాంతి. 'చిత్తంబులోగల శిక్షచేయించు, కత్తికిమెత్తనగలదెయెందైన.' Sar. D. 584. చెయ్యిమెత్తనచేయు to grease one's palm or to bribe. adj. Soft, gentle, మృదువైన. adv. Softly, straight, తిన్నగా మెత్తని mettani. adj. Soft, mild, slow, yielding, meek, మృదువైన. మెత్తనివాడు a soft, patient man. మెత్తపడు or మెత్తబారు metta-pa-ḍu. v. n. To soften. మృదువగు. To be mollified, yield, శాంతపడు, అణగు. మెత్తపాటు metta-pāṭu. n. Softness, మృదుత్వము. Delay, ఆలస్యము.
రామ
(p. 1075) rāma rāma. [Skt. lit. Beautiful.'] n. A woman, స్త్రీ. రామః or రాముడు rāmah. n. Rāma a celebrated hero. This name is also applied to Balarāma and Parasurāma. రామకీర్తన a hymn to Rāma. రామచంద్రుడు or రామభద్రుడు rāma-chandruḍu. n. The glorious Rāma. రామచిలుక rāma-chiluka. n. A species of parrot. రామతమ్మ rāma-tamma. n. A parrot, చిలుక. రామతాడు rāma-tāḍu. n. A gigantic palmyra tree, బ్రహ్మాండమైన తాటి చెట్టు. plu. రామతాళ్లు. రామదాసు or అడవిరామదాసు rāma-dāsu. n. The Black winged Kite, Elanus caculcus. (F.B.I.) రామప్రతాపము or రామమాడ rāma-pratāpamu. n. An ancient gold coin (నిష్కము) weighing ten pagodas. రామఫలము or రామాఫలము rāma-phalamu. n. The great red custard apple called Bullock's Heart or Sweet sop, Anona reticulata. The true Custard apple of the West Indies (Watts.) See సీతాఫలము. రామబాణము rāma-bāṇamu. n. A bookworm (tinea) Lit. the arrow of the hero Rāma; as these worms spare no volume whatever, being indiscriminate in destruction; equivalent to 'the holts of Jove.' పుస్తకములను కొట్టేపురుగు. రామభజన rāma-bhajana. n. Worship of Rama, chanting or reciting the Rāmāyana. రామము rāmamu. n. A large species of deer. పెద్దదుప్పి. రామములక rāma-mulaka. n. A small plant resembling the brinjal with a white fruit. రామరామ rāma-rāma. interj. Alas! alas! రాములు rāmalu. n. plu. A sort of fish. మత్స్యభేదములు. రామవరము or రామవాక్యము rāma-varamu. n. Lit. the word of Rāma, a phrase for a sacred promise, an irrevocable word, absolute truth. 'God's truth.' రామసాగరములు rāma-sāgaramulu. n. plu. A species of rice. వడ్లలోభేదము. రామానుజులు or రామానుజాచార్యులు rām-ānujulu. n. The name of a certain reformer among the Vaishnavites. రామామణి vāmā-maṇi. n. A jewel among women, i.e., a superior woman. స్త్రీరత్నము. రామాయణము rām-āyaṇamu. n. The Rāmāyana, an epic poem of the Hindus, recording the adventures of Rama, the son of Dasaradha. రామార్పణముగా నిచ్చు rām-ārpaṇamu-gān-iṭsṭsu. v. a. To give a solemn donation. రామునిదాడి or రామందాడి rāmuni-dāḍi. n. Lit. Rāma's invasion. An innumerable number అసంఖ్యము. వీధిలో జనులు రామునిదాడిగా తిరుగుచున్నారు the people are going about in the streets in vast crowds.
సప్తము
(p. 1297) saptamu saptamu. [Skt. Cf. Eng. 'Seven'.] n. and adj. Seven, the seventh. ఏడు, ఏడవ. సప్త sapta. n. A musical instrument with seven strings. సప్తకము saptakamu. n. Seven, ఏడు. A ceremony performed on the 12th day after a death. సపిండీకరణము. adj. Seventh, ఏడవ. సప్తకి saptaki. n. A woman's girdle or zone. ఏడుపేటలుగల ఆడుదాని మొలమాలు. సప్తజిహ్వుడు ṣapta-jihvuḍu. n. A epithet of fire. అగ్ని. Lit. Seven-tongued, i. e. seven flamed; సప్తతంతువు sapta-tantuvu. n. A sacrifice. యజ్ఞము. సప్తతి saptati. n. Seventy. డెబ్బది. సప్తపది sapta-padi. n. Seven steps. ఏడడుగులు, సప్తపదులు మెట్టించుట a ceremony performed in marriage. 'శాజిన్ మెట్టించెను సప్తపదులు.' A. vi. 190. 'భాసురంబుగసప్తపదులు ద్రొక్కించె.' Bhag. 157. సప్తపథ sapta-patha. n. The pharynx. సప్తమము saptamamu. adj. The seventh. ఏడవ. సప్తమి saptami. n. The seventh day after new or full moon. సప్తమివుభక్త (in grammer) the seventh or Locative case of the noun సప్తరాశికము sapta-rāṣikamu. n. The Rule of Seven, i. e , a species of Compound Proportion, ఏడు పద్దులుగల లెక్క. సప్తసముద్రములు sapta-samudramulu. n. The seven occeans of Hindu Cosmology. లవణేక్ష్వాది, ఆరునొక సాగరములు. సప్తార్చి or సప్తహస్తుడు sapt-ārchi. n. Fire. అగ్నిహోత్రుడు. సప్తాశ్వుడు sapt-āṣvuḍu. n. The sun. సూర్యుడు.
సముద్రము
(p. 1304) samudramu or సముద్రుడు sa-mudramu. [Skt.] n. The sea, ocean. అబ్ధి, పారవారము, మున్నీరు, సాగరము, కడలి. There are 7 seas according to Hindu mythology, viz., లవణసముద్రము the sea of salt, ఇక్షు సముద్రము the sea of sugar, సురాసముద్రము the sea of wine, తర్పిస్సముద్రము the sea of ghee, దధిసముద్రము the sea of curds, క్షీరసముద్రము the sea of milk, and జలసముద్రము the sea of waters, సముద్రనవనీతము. lit. the butter of the ocean, an epithet of the moon, చంద్రుడు, సముద్రపు చిలుక a flamingo, పూకొంగ, సముద్రపచ్చ samudra-paṭsṭsa. n. A plant called Convolvulus speciosus.
సాగరము
(p. 1319) sāgaramu sāgaramu. [Tel.] n. A bullock-load of oil, consisting of a pair of leathern bottles of oil. నెయ్యి నూనె మొదలైనవి నింపిన సిద్దెల౛ోడు. సాగరము [Skt. from సగర.] n. The sea, ocean. సముద్రము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149778
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113008
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101383
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95644
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55814
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51482
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40191
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39097

Please like, if you love this website
close