Telugu to English Dictionary: సాధనమైన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్చు
(p. 28) accu aṭṭsu. n. A stamp, a form for printing or for any other impression, a type, a printing press. An axle-tree. A mould. The handle of a handmill, A weaver's reed or stay. An image, or picture. ప్రతి రూపమును కల్పించేటిది, ఇరుసుమాను, తిరగటి పిడి, బట్ట వేసేటందుకు సాధనమైనది, ప్రతిబింబము. పోత అచ్చు the mould wherein clay or metal is cast. ఇటికె అచ్చు the box or mould used in making bricks. అచ్చక్షరములు printed letters. అచ్చువేయు to print. ఇంకా అచ్చువేయని unprinted, unpublished.అచ్చువేసేవాడు a printer. అక్షరాల అచ్చులు types of letters. బెల్లపు అచ్చు a square mould into which boiled treacle is poured, and thus formed into cakes. అచ్చుబెల్లము a lump of jaggery, అచ్చొత్తు to seal, impress with a mark, to print అచ్చుకూటము (a Madras word,) A printing press office ముద్రాశాల. అచ్చుబల్ల the frame on which a weaver's reed is fixed. అచ్చువేసినయెద్దు a 'brahminy' bull that is marked or stamped and is allowed to wander at large, as consecrated to the deity. అచ్చుకట్టు or అచ్చుకట్టువేయు v. a. To prepare land for wet cultivation by throwing up banks to divide it into plots, partitions or beds. మళ్లుగా ఏర్పరచు అచ్చుకట్టించినమడి or అచ్చుకట్టు పొలము a field which is divided into beds for wet cultivation. అచ్చులపోయు to find yarn on the frame for weaving (Cuddapa.) అచ్చుగా aṭṭsu-gā. [Tel.] adv. Precisely, exactly, clearly, evidently. 'పిచ్చుకపై బ్రహ్మాస్తము నచ్చుగ దొడిగినవితాన.' T. iv. 22.
ఎత్తనగోల
(p. 186) ettanagōla ettana-gōla. [Tel.] n. A rod used as a lever to lift up bags of rice, &c., in order to place them on the backs of bullocks గోనెలెత్తి యెడ్ల మీద వేయుటకు సాధనమైన కర్ర. A staff used to support anything ఊతగా నానించిన కోల.
వెన్ను
(p. 1210) vennu vennu. [Tel.] n. The back. వీపు. An ear of corn, వరిమొదలైనవాటి ఎన్ను. 'వెనుకచిక్కితిరోయని వెన్నుచరచి.' Lavan. 30. 'చెరకువెన్ను పుట్టిచెరచదాతీ పెల్ల.' Vēma. 17. వాడు నా వెన్నుదన్నుకొని పుట్టినవాడు he was born next after me. వరి వెన్నుతీసినది the crop of grain sprouted. వెన్నుకట్టె or వెన్నుగుదియ vennu-kaṭṭe. n. A back breaker: that is a cudgel. నడుమువిరగకొట్టే కర్ర, భంజకము. 'కుచ్చితవృత్తులకును వెన్నుగిదియ.' L. xv. 107. వెన్నాడు or వెన్నడు venn-āḍu. v. a. To follow closely, to pursue, వెంబడించు. 'ఇట్లు వెన్నాడియలసి కాదిదిమృగంబుమాయయోయేమొ.' R. v. 160. v. n. To toss about (supine) on the back. వీపున ఇటుఅటుకదలు. 'గుదిగొనివెన్నాడు కుసుమపుంజముతోడ.' (Ila. i. 10.) టీ వెన్నాడు. వీపునకదలుచుండే. వెన్నిచ్చు venn-iṭsṭsu. v. n. To retreat, run away. వెనుకదీయు. 'పగతురకు వెన్నియ్య పాటిగాదయ్య' Pal. 419. వెన్నదంతి vennu-danti. n. A kind of harrow. చోడకంకి జొన్నకంకి మొదలైనవి నూర్చునప్పుడు బయలుదేరు బూగరపోవుటకును నేముటకును సాధనమైన గొడ్డలివంటి నాలుగైదు పండ్లుగలమాను. వెన్నుదన్ను vennu-dannu. v. n. To stand behind, వెనుకనిలుచు. v. a. To follow, pursue, వెంబడించు. వెన్నుపట్టె, వెన్నుగాడి, వెన్నుబద్ద or వెన్నుమ్రాను vennu-paṭṭe. n. The roof tree, the chief beam or ridge of the roof. మొగటివాసము ఇంటినడికొప్పుమ్రాను. వెన్నుపట్టె vennu-paṭṭe. n. The spine or backbone, వీపు వడిమియెముక. వెన్నుపాము vennu-pāmu. n. The spinal marrow, కుండలి, వెన్నుఎముకలో నుండేమూలగ. వెననుపూస vennu-pūsa. n. The spine, వీపునడిమియెముక. One joint of the backbone. వెన్నెముకలోన ఒక గణువు. వెన్నెముక venn-emuka. n. The spine or backbone. కశేరుక. వెన్నంటు or వెన్నంటిపోవు venn-anṭu. v. a. To pursue closely, to follow. వెంబడించిపోవు. వెన్నడి or వెన్నడిని venn-aḍi. adv. Along with. వెంటనే, వెంబడి. 'ఇక్కడ ప్రాణముల్ విడిచియేదివికేగెదు నీదువెన్నడిన్ నిక్కమునీవు నవ్విడిచి.' BRK. 340. వెన్నడించు or వెన్నడికొను vennaḍ-inṭsu. v. a. To follow after, వెంబడించు. See వెను and వెనుక.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close